tag:blogger.com,1999:blog-6769183920316093900.post7844113380306698394..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణ - 1776 (కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35602088770935893142018-07-17T20:34:07.402+05:302018-07-17T20:34:07.402+05:30సుష్టుగ మేతలు మేయుచు
పుష్టిగ కోతలను కోసి మూర్ఖుల ...సుష్టుగ మేతలు మేయుచు
పుష్టిగ కోతలను కోసి మూర్ఖుల యెదుటన్
పృష్టములను దూషించుచు
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్

గమనిక: కవులు వేరు, అవధానులు వేరుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43569118843381165642015-09-01T22:15:26.178+05:302015-09-01T22:15:26.178+05:30ఇష్టము తోడను నేర్చిన
కష్టంబవధానవిద్య కాదనిరి కవుల్...ఇష్టము తోడను నేర్చిన
కష్టంబవధానవిద్య కాదనిరి కవుల్
దృష్టిని నిలిపి చదువుపై
తుష్టిన సాధన సలిపిన దొరకును జయముల్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52918363827370696832015-09-01T20:21:33.607+05:302015-09-01T20:21:33.607+05:30సృష్టించెడి భార్య పనులు
నిష్టయు నియమాలు నిత్య నేర...సృష్టించెడి భార్య పనులు
నిష్టయు నియమాలు నిత్య నేర్పరి తనమే
దృష్టుంచియు గమ నించగ
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్|
[ప్రతిదినముఇల్లాలిఇంటిపనులుఅవధానమేదానితోపోలికలనుకొనగా
అవధానముకష్టముగాదన్న కవులయూహ. .

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79716659097594505942015-09-01T18:12:54.793+05:302015-09-01T18:12:54.793+05:30మిస్సన్న గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినంద...మిస్సన్న గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68975616856231963922015-09-01T18:00:11.860+05:302015-09-01T18:00:11.860+05:30స్పష్టత ఉద్దేశములో
స్పష్టత ఛందస్సు నందు ప్రక్రియ...స్పష్టత ఉద్దేశములో
స్పష్టత ఛందస్సు నందు ప్రక్రియ లోననన్
స్పష్టతగల పండితులకు
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6277310044137049912015-09-01T16:14:00.686+05:302015-09-01T16:14:00.686+05:30గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో :
నిష్టయు, ...గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో :
నిష్టయు, ధారణ, భాషా
స్పష్టత, సమయానుకూల చతురత, ధారా
పుష్టియు, వ్యాకరణమొదుగ
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78235319501134258232015-09-01T15:42:35.802+05:302015-09-01T15:42:35.802+05:30గురువుగారికి ధన్యవాదములతో సవరించిన పద్యం
శిష్టులు...గురువుగారికి ధన్యవాదములతో సవరించిన పద్యం

శిష్టులు, తెలుగుకు కైతల
పుష్టిని కలిగించు ప్రోడ ముఖవాసినికిన్
మేష్టా రిష్టులు, వారికి
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23957408314793977882015-09-01T14:45:23.480+05:302015-09-01T14:45:23.480+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పా...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘ఇష్టంబుగ నేర్చుకొనిన...’ అనండి.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒదగ’..? అది ‘వ్యాకరణ మొదుగ’కు టైపాటా?

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ సోదరుల పూరణ అన్వయం సందిగ్ధం, కాని పద్యం బాగుంది. వారికి నా అభినందనలు తెలియజేయగలరు.
ఇంతకూ వారి పేరు చెప్పలేదు!

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర గణదోషం.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27419966819660093952015-09-01T13:06:03.211+05:302015-09-01T13:06:03.211+05:30స్పష్టత గల్పించుచు సం
క్లిష్టత తొలగించి పద్యకృతిజే...స్పష్టత గల్పించుచు సం
క్లిష్టత తొలగించి పద్యకృతిజేయుచు తా
నిష్టత వాణిని గొలువఁగ
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90233034485575989662015-09-01T12:50:51.385+05:302015-09-01T12:50:51.385+05:30శిష్టులు, తెలుగుకు కైతల
పుష్టిని కలిగించు మంచి ప్ర...శిష్టులు, తెలుగుకు కైతల
పుష్టిని కలిగించు మంచి ప్రోడలు, వాణికి
మేష్టా రిష్టులు, వారికి
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11698495409159030792015-09-01T12:45:23.607+05:302015-09-01T12:45:23.607+05:30క్లిష్టమ్మని వెరువక పరి
పుష్టిగ వ్యాకరణ శాస్త్ర పూ...క్లిష్టమ్మని వెరువక పరి
పుష్టిగ వ్యాకరణ శాస్త్ర పూర్వాపరముల్
తుష్టిగ ధారణ కలిగిన
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65966988105295297812015-09-01T12:25:48.103+05:302015-09-01T12:25:48.103+05:30పుష్టిగ కవిత్వ మబ్బగ
నిష్టయు ,నియమాల పద్య నిధులుండ...పుష్టిగ కవిత్వ మబ్బగ
నిష్టయు ,నియమాల పద్య నిధులుండినచో
సృష్టించి,ధార యున్నచొ
కష్టంబవ ధానవిద్య కాదనిరి కవుల్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72031314746032547542015-09-01T12:04:58.588+05:302015-09-01T12:04:58.588+05:30ఇష్టత ప్రక్రియపై,సు
స్పష్టత ఛందస్సుపైన ,చతురత,భాషా...ఇష్టత ప్రక్రియపై,సు
స్పష్టత ఛందస్సుపైన ,చతురత,భాషా
పుష్టి తదాదియు గల్గిన
కష్టంబవధానవిద్యకాదనిరి కవుల్!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30849982290237582252015-09-01T09:35:59.136+05:302015-09-01T09:35:59.136+05:30
సతి యనసూయ చారుతమ సద్గుణ రాశి విశేష సాధుశీ
లి ,తపస...
సతి యనసూయ చారుతమ సద్గుణ రాశి విశేష సాధుశీ
లి ,తపసి యాత్రిమూ ర్తులను లీలగ బాలుర జేసె జె చ్చెర
న్బతి పదసేవ తత్పరత బ్రాణ సమున్శి రమందు నక్కటా
హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

(ఈ పై పద్యము మాతమ్ముడు ,రాయపూర్ నివాసి వ్రాసిన ది . మన బ్లాగు
చూసి కుతుకముతో వ్రా సినది . . మిత్రులు తమ స్పందన తెలియ
జేయగో ర్తా ను , )
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67266905808461628482015-09-01T09:35:00.705+05:302015-09-01T09:35:00.705+05:30కష్టంబని మది దలచక
యిష్టం బుగ పద్యములను హితము గలుంగ...కష్టంబని మది దలచక
యిష్టం బుగ పద్యములను హితము గలుంగన్
స్పష్టముగ జెప్ప గలిగిన
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53345004192710215712015-09-01T08:14:07.376+05:302015-09-01T08:14:07.376+05:30నిష్టను భారతి దలచుచు
శిష్టుల సాంగత్యమంది చేయుచు గ...నిష్టను భారతి దలచుచు
శిష్టుల సాంగత్యమంది చేయుచు గోష్టుల్
స్పష్టముగ భాషదెలిసిన
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9668402818947320032015-09-01T07:58:59.284+05:302015-09-01T07:58:59.284+05:30
పుష్టిగ శాస్త్ర జ్ఞానము,
శిష్టుల సాంగత్యము, దృఢ ...

పుష్టిగ శాస్త్ర జ్ఞానము,
శిష్టుల సాంగత్యము, దృఢ చిత్తము, సభలో
గోష్టిని చతురత, ను౦డిన
కష్ట౦ బవధాన విద్య కాదనిరి కవుల్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81065143032757808852015-09-01T07:30:31.469+05:302015-09-01T07:30:31.469+05:30నిష్టయు, ధారణ, భాషా
స్పష్టత, సమయానుకూల చతురత, ధారా...నిష్టయు, ధారణ, భాషా
స్పష్టత, సమయానుకూల చతురత, ధారా
పుష్టియు, వ్యాకరణమొదగ
కష్టంబవధాన విద్య కాదనిరి కవుల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67345209474061181372015-09-01T07:16:27.522+05:302015-09-01T07:16:27.522+05:30మిత్రులందఱకు నమస్సులు!
స్పష్ట ప్రతిభయు నభ్యా
సేష్...మిత్రులందఱకు నమస్సులు!

స్పష్ట ప్రతిభయు నభ్యా
సేష్టిని వ్యుత్పత్తితోడఁ జేర్చియు భావా
క్లిష్టతఁ బద్యాల్ సెప్పన్
గష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88420282690074538892015-09-01T06:54:31.456+05:302015-09-01T06:54:31.456+05:30శిష్టాచారముతోడను
పుష్టియయిన కావ్యరచనఁ బొందుగ కూర్చ...శిష్టాచారముతోడను
పుష్టియయిన కావ్యరచనఁ బొందుగ కూర్చన్
కష్టమననొప్పిదమ్మౌ,
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73044978226714528772015-09-01T06:15:31.180+05:302015-09-01T06:15:31.180+05:30ఇష్టంబుగనేర్చినను
స్పష్టముగా వచ్చు విద్య సందియమేలా...ఇష్టంబుగనేర్చినను
స్పష్టముగా వచ్చు విద్య సందియమేలా!
సృష్టిన లేదునసాధ్యము
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16026976381949557062015-09-01T05:22:35.694+05:302015-09-01T05:22:35.694+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిష్టంబుగ’...? ‘ఇష్టంబుగ’ అనండి.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59638457741432829842015-09-01T04:18:22.861+05:302015-09-01T04:18:22.861+05:30ఇష్టముతో పద్యంబులు
స్పష్టముగా జెప్పనేర్చు సాధకున క...ఇష్టముతో పద్యంబులు
స్పష్టముగా జెప్పనేర్చు సాధకున కిలన్
తుష్టియు పుష్టియు గల్గును
కష్టము యవధానవిద్య కాదనిరి కవుల్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82983322857445031562015-09-01T03:00:43.016+05:302015-09-01T03:00:43.016+05:30శ్రీగురుభ్యోనమ:
అష్టావధాని యిట్లనె
"సృష్టించ...శ్రీగురుభ్యోనమ:

అష్టావధాని యిట్లనె
"సృష్టించుచు నొప్పునట్లు జెప్పంగవలెన్
స్పష్టంబగు భావమ్ముల
గష్టం బవధానవిద్య" కా దనిరి కవుల్.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65313005429704701172015-09-01T00:48:22.134+05:302015-09-01T00:48:22.134+05:30నిష్టంబుగ పండితుడై
క్లిష్టం బైనను ముదముగ కీర్తిన...నిష్టంబుగ పండితుడై
క్లిష్టం బైనను ముదముగ కీర్తిని గెలువన్
నష్టము గాదిది మనసుకు
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com