tag:blogger.com,1999:blog-6769183920316093900.post7849666818455342166..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3138 (స్తంభంబునఁ బుట్టి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25189098397244598092019-09-20T19:24:45.652+05:302019-09-20T19:24:45.652+05:30శార్దూలవిక్రీడితము
సంభాషించక ధ్యానయోగ నియతిన్ స్త...శార్దూలవిక్రీడితము

సంభాషించక ధ్యానయోగ నియతిన్ స్తంభమ్ముగన్ వెల్గెడున్
శంభున్ వేడఁగ నస్సురాదులు మరున్ సంధించి హైమావతిన్
రంభన్ భార్యగ తారకాసురుని పాలార్చంగఁ జేబట్టఁ ద
ద్స్తంభంమందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై

(రంభ = పార్వతి, స్తంభము = స్థిరము, స్థైర్యము)

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13985721068379101912019-09-20T18:57:29.139+05:302019-09-20T18:57:29.139+05:30అంబా! లోకము లేలువాడె గద యా యజ్ఞేశ్వరుండాతడే
యంభోజ...అంబా! లోకము లేలువాడె గద యా యజ్ఞేశ్వరుండాతడే
యంభోజాక్షుడు, భక్తపోషకుడు, ప్రహ్లాదున్ మొరాలించుచున్
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభి యై
దంభమ్మెంతయొ కల్గినట్టి ఖలుడా దైతేయునిన్ గూల్చెనే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4786110610089903332019-09-20T17:59:22.692+05:302019-09-20T17:59:22.692+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్

సందర్భము: సులభము

జృంభణమున హరి యసురుని
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
స్తంభింప జేసి చంపెను..
దంభము లిరువురు పలుకరు
తగ హరి గుహులున్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
20.9.19

శ్రీ శేష కుమార్ గారి ప్రేరణతో..వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55105847254442372332019-09-20T17:35:40.345+05:302019-09-20T17:35:40.345+05:30కం.
బింబము కాదది హరియే
స్తంభంబున బుట్టి చంపె, స్క...కం.

బింబము కాదది హరియే
స్తంభంబున బుట్టి చంపె, స్కందుండసురున్
డింబము నేర్పడ కుండగ
శంభముచేకూర్చు నెపుడు శాంభవి కృపగన్

వై. చంద్రశేఖర్

డింబము=ఉపద్రవముchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65719105153464687702019-09-20T17:08:00.846+05:302019-09-20T17:08:00.846+05:30దంభంబుల్ కఠినోక్తులన్ పలుకగా నౌద్ధత్యతన్ శౌరియే
స్...దంభంబుల్ కఠినోక్తులన్ పలుకగా నౌద్ధత్యతన్ శౌరియే
స్తంభంబందునఁ బుట్టి చంపెనసురున్, స్కందుండు సంరంభియై
సంభాలించుచు దేవతా గణమునెల్లన్ సంభవంబొందెతా
నంబాపుత్రునిగా గుహుండు చదలన్ హాహారవమ్మంటగాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89428916753821752002019-09-20T16:40:55.045+05:302019-09-20T16:40:55.045+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81345052686384485372019-09-20T16:39:43.753+05:302019-09-20T16:39:43.753+05:30అంబా! కనక కశిపుఁ హరి
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కంద...అంబా! కనక కశిపుఁ హరి
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
దంభమణచగా బుట్టెను
శంభుని సుతుడై సిద్ధ శయనుండతడైవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33759602131202311802019-09-20T16:01:37.773+05:302019-09-20T16:01:37.773+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53644956698592085332019-09-20T14:44:19.547+05:302019-09-20T14:44:19.547+05:30అంభోజాక్షుడు దానుగోపముదనన్ హర్యక్షరూపంబుతో
స్తంభంమ...అంభోజాక్షుడు దానుగోపముదనన్ హర్యక్షరూపంబుతో
స్తంభంమందున బుట్టిచంపెనసురున్,స్కందుండు సంరంభియై
శంభున్నాఙ్ఞకు మోద మందుచువెసన్ జాపంబుజేబూని యా
డంభంబొందిన తారకాసురుననిన్ ఢంకాలుగొట్టెంచెగా
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31806781807245404422019-09-20T13:10:24.839+05:302019-09-20T13:10:24.839+05:30అంభోరుహ నేత్రు డసురు
స్తంభంబునఁ బుట్టి చంపె; స్కం...అంభోరుహ నేత్రు డసురు
స్తంభంబునఁ బుట్టి చంపె; స్కందుం డసురున్
శంభుని తేజంబై నా
లంభించె; సుజనుల గాచి రక్షించుటకైSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14373215455218451932019-09-20T12:59:46.232+05:302019-09-20T12:59:46.232+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
సవరించిన పూరణ:
దంభో...క్రొవ్విడి వెంకట రాజారావు:
సవరించిన పూరణ:

దంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దామోదరున్ కేరుచున్
సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువే
స్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియై
శంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19040962764856275812019-09-20T12:58:18.446+05:302019-09-20T12:58:18.446+05:30ధన్యవాదములు గురువుగారు. పొరబాటును సవరిస్తాను.
దం...ధన్యవాదములు గురువుగారు. పొరబాటును సవరిస్తాను.

దంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దామోదరున్ కేరుచున్
సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువే
స్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియై
శంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా!Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18491532787999792262019-09-20T12:19:38.751+05:302019-09-20T12:19:38.751+05:30అంభుజనాభుడు దనుజుని
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందు...అంభుజనాభుడు దనుజుని
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
జృంభించి తా వెసఁ దునిమె
నంభోభృత్పథము నుండి యమరులు పొగడన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28127967133866982952019-09-20T12:14:43.491+05:302019-09-20T12:14:43.491+05:30దంభములాడకుమోయీ
స్తంభంబున బుట్టెనంటు స్కందుండకటా
డి...దంభములాడకుమోయీ
స్తంభంబున బుట్టెనంటు స్కందుండకటా
డింభక పలుకంగ దగదు
స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్!!

***గురువు శిష్యుని తో....యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23600448194234261732019-09-20T12:11:01.955+05:302019-09-20T12:11:01.955+05:30అట్లే సర్వేశ్వరున్ లీలగా! అట్లే సర్వేశ్వరున్ లీలగా! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79280843620222328522019-09-20T12:01:36.016+05:302019-09-20T12:01:36.016+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74109707890777919922019-09-20T12:01:11.460+05:302019-09-20T12:01:11.460+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం చివర గణదో...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం చివర గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32034180768864473642019-09-20T12:00:12.290+05:302019-09-20T12:00:12.290+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరి జంభారి సుతుడెలా ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరి జంభారి సుతుడెలా అయ్యాడు. జంభారికి సోదరుడు కదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2802960162626625652019-09-20T11:59:22.399+05:302019-09-20T11:59:22.399+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8677190817068635542019-09-20T11:58:32.528+05:302019-09-20T11:58:32.528+05:30ఉద్యోగార్థ శాస్త్ర విద్యలు జీవనోపాధికి నవసరమైన మాత...ఉద్యోగార్థ శాస్త్ర విద్యలు జీవనోపాధికి నవసరమైన మాతృభాషా పరిజ్ఞానము హృదయానందము నొసఁగు కళ యగును: కావున రెండు నత్యావశ్యకములే.

ఆధునిక శాస్త్ర విద్యా
బోధము క్షుద్భాధఁ దీర్చుఁ బూర్ణ రుచిర భా
షా ధారణమ్ము జన చి
త్తాధీ నానంద మొసఁగు నంచిత కళయై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55964528706437219702019-09-20T11:58:24.697+05:302019-09-20T11:58:24.697+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'డంభుడు'? &#...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'డంభుడు'? 'రంభాదులు' బహువచనం, చల్లెన్ ఏకవచనం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36791802467629465642019-09-20T11:56:01.274+05:302019-09-20T11:56:01.274+05:30
నమో నమః ఇరువురికిన్ను
జిలేబి
నమో నమః ఇరువురికిన్ను

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44256935346408198022019-09-20T11:52:01.404+05:302019-09-20T11:52:01.404+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్తంభంబున బుట్ట...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్తంభంబున బుట్టి...' టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82218703213720812752019-09-20T11:50:26.121+05:302019-09-20T11:50:26.121+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
దంభోక్తుల్ ప్రవచించుచ...క్రొవ్విడి వెంకట రాజారావు:

దంభోక్తుల్ ప్రవచించుచుండి సతమా దైత్యారిన్ గేలించుచున్
సంభావించని యా హిరణ్యకశిపున్ సర్వజ్ఞుండౌ విష్ణువే
స్తంభంబందున పుట్టి చంపె నసురున్; స్కందుండు సంరంభియై
శంభున్నానతి గూడి తారకుని దా సంహారమ్మున్ జేసెగా! Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41974625843800719612019-09-20T11:50:16.455+05:302019-09-20T11:50:16.455+05:30Jilebe = Sweet
Laddu = Sweet
therefore Jilebe = La...Jilebe = Sweet
Laddu = Sweet
therefore Jilebe = Ladduకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com