tag:blogger.com,1999:blog-6769183920316093900.post7873029345135904475..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2001 (తండ్రు లిద్దఱు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80173857243100125222018-09-20T06:19:07.569+05:302018-09-20T06:19:07.569+05:30ఉండ్ర పృచ్ఛకుండ! తండ్రులెందరు నీకు?
గంద్ర గోళ మిచట...ఉండ్ర పృచ్ఛకుండ! తండ్రులెందరు నీకు?
గంద్ర గోళ మిచట కాన రాదె!
శుభకరముగ గాన నభిమన్యునకు పిన
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1522273958877642552016-04-13T22:43:31.265+05:302016-04-13T22:43:31.265+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
సవరించింన మీ పూరణ బాగున్న...సత్యనారాయణ రెడ్డి గారూ,
సవరించింన మీ పూరణ బాగున్నది. అంతకుముందు మీ పద్యంలోని గణదోషాన్ని నేను గమనించలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66316537379574138012016-04-13T22:20:29.112+05:302016-04-13T22:20:29.112+05:30తండ్రిపిదప తాను తండ్రిగా భావించు
రాముడు పితృసముడు...తండ్రిపిదప తాను తండ్రిగా భావించు
రాముడు పితృసముడు లక్ష్మణునకు
తండ్రు లిద్దరతని తల్లి యొకతె మరి
సీత తనద్వితీయ మాతసుమ్మA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24667706560316661552016-04-13T15:54:36.800+05:302016-04-13T15:54:36.800+05:30తొందర పడ్డాను.
మీ సవరణలకు నెనరులు.తొందర పడ్డాను.
మీ సవరణలకు నెనరులు.rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35555642153397938962016-04-13T01:17:45.556+05:302016-04-13T01:17:45.556+05:30మూడవ పాదం తప్పింది సరిచేస్తాను.మూడవ పాదం తప్పింది సరిచేస్తాను.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63537205865204625502016-04-12T22:32:51.122+05:302016-04-12T22:32:51.122+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81246824785241085702016-04-12T22:30:22.151+05:302016-04-12T22:30:22.151+05:30కాన్పు కష్టమగుచు కనుమూయ పత్నియె
కవల సుతులఁ బెంచెఁ ...కాన్పు కష్టమగుచు కనుమూయ పత్నియె
కవల సుతులఁ బెంచెఁ గన్నతల్లి!
మురిపెమిడెదరింట ముద్దులొల్కెడు బుజ్జి
తండ్రులిద్దరతని తల్లియెకతె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43995043242994245282016-04-12T22:29:48.384+05:302016-04-12T22:29:48.384+05:30కాన్పు కష్టమగుచు కనుమూయ పత్నియె
కవల సుతులఁ బెంచెఁ ...కాన్పు కష్టమగుచు కనుమూయ పత్నియె
కవల సుతులఁ బెంచెఁ గన్నతల్లి!
మురిపెమిడెదరింట ముద్దులొల్కెడు బుజ్జి
తండ్రులిద్దరతని తల్లియెకతె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40541444966797982992016-04-12T21:59:18.246+05:302016-04-12T21:59:18.246+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు.ఫొన్ ద్వారా పంపిన దానిని...మాస్టరుగారూ ! ధన్యవాదములు.ఫొన్ ద్వారా పంపిన దానిని పాదాలు సరిచేసి పంపుచున్నాను.

తండ్రియస్తికలను తనయుడు చేపట్ట
కాశికేగి వాటి గంగగలుప
పయనమైరియపుడు భద్రమ్ముగా పిన
తండ్రులిద్ద ఱతని తల్లియొకతె.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51410060390586480702016-04-12T21:55:00.811+05:302016-04-12T21:55:00.811+05:30చక్కని ఆలోచన ...నేను సిద్ధం....రెడ్డిగారూ ! చక్కని ఆలోచన ...నేను సిద్ధం....రెడ్డిగారూ ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39122180865125617062016-04-12T21:35:59.273+05:302016-04-12T21:35:59.273+05:30నమస్కారములు
" కానినేయ " అని నిఘంటువులో ...నమస్కారములు
" కానినేయ " అని నిఘంటువులో లేదు కానీ " చాగంటివారి ప్రవచనాల్లో ఆయన " కానినేయుడు = కన్యకు పుట్టినవాడు " అని విన్నట్టు గుర్తు .ఇక తల్లులు కుడా ఇద్దరౌతారని అనుమానం వచ్చినా [కర్ణుని గురించి రాయాలన్న ఇష్టంతో ] ఎలాగో మీరు సవరిస్తారు కదా అని రాసేసాను .అదన్నమాట .అసల్ సంగతి .క్షంతవ్యు రాలిని .[మన్నించ గలరు ] రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14426144027492103012016-04-12T19:30:54.975+05:302016-04-12T19:30:54.975+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65232896193262599752016-04-12T19:23:28.195+05:302016-04-12T19:23:28.195+05:30తండ్రిపిదప తాను తండ్రిగా భావించు
రాముడు పితృసముడు...తండ్రిపిదప తాను తండ్రిగా భావించు
రాముడు పితృసముడు లక్ష్మణునకు
తండ్రు లిద్దరతని తల్లి యొకతె సుమిత్ర భూ
జా త తనద్వితీయ మాతసుమ్మ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87247066551181645152016-04-12T19:06:36.651+05:302016-04-12T19:06:36.651+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57417906828191150602016-04-12T18:53:50.501+05:302016-04-12T18:53:50.501+05:30పడతి యొకతె గాగ పతులేవురుండిరి;
పతుల నిద్దర గొని ...పడతి యొకతె గాగ పతులేవురుండిరి;
పతుల నిద్దర గొని పడతి మురియ
ప్రసవ మొందె నొక్క పండంటి బాలుని
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.

తల్లి కడుపు లోన తనయు డుండంగనె
తండ్రి పోవ గానె తల్లి మరల
పట్టె నొకని పతిగ ; ప్రసవము నైనంత
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21645096073836136242016-04-12T18:39:53.101+05:302016-04-12T18:39:53.101+05:30డా. బల్లూరి ఉమాదేవి గారు,
మీ ఐదు పూరణలు బాగున్నవి...డా. బల్లూరి ఉమాదేవి గారు,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవపూరణలో ‘ముదితకు నలనాడు’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55529224481074506992016-04-12T18:27:32.553+05:302016-04-12T18:27:32.553+05:30చివరి రెండుపద్యాలలో
రతని బదులుగా రైరి అని వ్రాశాను...చివరి రెండుపద్యాలలో
రతని బదులుగా రైరి అని వ్రాశాను మన్నించండిడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32446563875614400912016-04-12T18:24:46.821+05:302016-04-12T18:24:46.821+05:30
1.యముని యంశతోడ నతివయౌ కుంతికి
తనయుడై జనించె ధర్మజ...
1.యముని యంశతోడ నతివయౌ కుంతికి
తనయుడై జనించె ధర్మజుండు
పాండు సుతుడు గానె వాసికెక్కెనుగదా!
తండ్రు లిద్దరతని తల్లి యొకతె.

2.ఇంద్రు కరుణచేత యింతికి తనయుడై
పాశు పతము నందె పార్థుడపుడు
పదియు పేర్లతోడ ప్రఖ్యాతి నొందెను
తండ్రులిద్దరతని తల్లి యొకతె.

3.మునియు వరము నొసగె ముదితకు యలనాడు

వరము బలిమి చేత వసుధలోన
వేడ వాయు వంశ భీముడుదయమొందె
తండ్రులిద్దరతని తల్లి యొకతె.

4.తండ్రి మరణమొందె తనయుండు పుట్టంగ
మాత చేసుకొనియె మారుమనువు
పెంచి ప్రేమతోడ పెద్ద చేసె నపుడు
తండ్రులిద్దరైరి తల్లి యొకతె.

5పతియు మరణమొంద పడతి దుఃఖము చేత
చంటి బిడ్డతోడ చావ దలచె,
పెద్దమనసుతోడ పెండ్లి యాడె నొకడు
తండ్రు లిద్దరైరి తల్లి యొకతె.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31027189620832977792016-04-12T18:04:07.455+05:302016-04-12T18:04:07.455+05:30శ్రీధర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభిన...శ్రీధర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68063922313446639982016-04-12T17:50:33.469+05:302016-04-12T17:50:33.469+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67594884999418891792016-04-12T17:49:48.248+05:302016-04-12T17:49:48.248+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9262535934992717482016-04-12T17:45:31.829+05:302016-04-12T17:45:31.829+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదాన్ని ‘నా సహోదరుండు నారాయణకు పిన|తండ్రు...’ అనండి. అన్వయం కుదురుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2141882932793107702016-04-12T17:39:21.580+05:302016-04-12T17:39:21.580+05:30విద్య నేర్పి, నంత విజయాల దరి చేర్చి
కన్న తల్లి తండ...విద్య నేర్పి, నంత విజయాల దరి చేర్చి
కన్న తల్లి తండ్రి కన్న నధిక
ప్రేమ జూపు గురుని పితరునిగ దలచ
తండ్రులిద్దరతని తల్లి యొకతె!
గురువు గారికి నమస్కారాలు. నా నిన్నటి పూరణను కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాను. దయ చేసి చూడవలసిందిగా కోరుచున్నాను.
అనుదిన మొక పూరణతో
మనమున ఘర్షణ పడుచును మార్పుల నొందన్!
ఘనమగు పద్యపు రుచి జూ
పిన వానికి జూడ రెండు వేలొక లెక్కా?

Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58215248207719214192016-04-12T16:43:22.165+05:302016-04-12T16:43:22.165+05:30తండ్రియస్తికలను తనయుడు చేపట్ట కాశిక...తండ్రియస్తికలను తనయుడు చేపట్ట కాశికేగి వాటి గంగగలుప పయనమైరియపుడు భద్రమ్ముగా పిన తండ్రులిద్దరతని తల్లియొకతెగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70134951835944338402016-04-12T16:01:15.388+05:302016-04-12T16:01:15.388+05:30యాత్ర జేయ జనెను యాదాద్రి కీవేళ
రామమూర్తి, తోడు రాజ...యాత్ర జేయ జనెను యాదాద్రి కీవేళ
రామమూర్తి, తోడు రాజు కూడ.
వారి వెంట జనిరి వత్తుము మేమని
దండ్రులిద్ద ఱతని తల్లియొకతె.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com