tag:blogger.com,1999:blog-6769183920316093900.post7880875045264854828..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3693కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48218693614909614902021-04-15T23:27:53.015+05:302021-04-15T23:27:53.015+05:30కందము న జగణము మరచి
తొందరలో వ్రాసి నేను తొట్రును బడ...కందము న జగణము మరచి
తొందరలో వ్రాసి నేను తొట్రును బడితిన్
వందనము మీకు చెప్పెద
కుందగదు మరిసరి చేయ గురువులు దయతో పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7746645924593044832021-04-15T14:26:22.601+05:302021-04-15T14:26:22.601+05:30రెండవ పాదంలో మూడవ గణం జ,లేదా నల గణం ఉండాలి
రెండవ పాదంలో మూడవ గణం జ,లేదా నల గణం ఉండాలి
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61929782599553610322021-04-15T12:46:08.243+05:302021-04-15T12:46:08.243+05:30తిరముగ నొక్క క్షణ మయినఁ
దిరుగక నొక చోట నిల్చి తీ...తిరముగ నొక్క క్షణ మయినఁ
దిరుగక నొక చోట నిల్చి తీయఁడు వహి న
త్తరి నుత్తీర్ణుం డయ్యెను
గరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

[వహి = పుస్తకము]

పరమ మునీంద్రు లచ్చటఁ దపస్సుల నెవ్విధి నాచరింతురో
సురుచిర శీతకాలమునఁ జోద్యము దుస్సహ శీతలంపు టా
గిరి పయి నుంచ నొక్క త్రుటి గిన్నెను జల్లగనై తటాలునం
గరగిన నేయి, నిప్పుపయిఁ గాచిన, గడ్డలు గట్టెఁ జూడఁగన్

[అన్వయము: నిప్పుపయిఁ గాచిన కరగిన నేయి]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73556144222747112352021-04-15T12:40:12.525+05:302021-04-15T12:40:12.525+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45801766121775100622021-04-15T12:17:40.443+05:302021-04-15T12:17:40.443+05:30విరిగిన దుగ్ధమునందున
చిరుమజ్జిగతోడుబెట్టి చిలికిన ...విరిగిన దుగ్ధమునందున
చిరుమజ్జిగతోడుబెట్టి చిలికిన దధిలో
నురగయె వెన్నగదలచితి
కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13827254446577771782021-04-15T12:14:29.380+05:302021-04-15T12:14:29.380+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29091994126627571242021-04-15T12:06:34.630+05:302021-04-15T12:06:34.630+05:30అరయగ హవ్యము జాలక
సరియగు యాహారమేది సాచియె నలుగన్
కర...అరయగ హవ్యము జాలక
సరియగు యాహారమేది సాచియె నలుగన్
కరగడె భక్తిని గొల్చిన
కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55678627265070597362021-04-15T12:06:26.276+05:302021-04-15T12:06:26.276+05:30అరయగ హవ్యము జాలక
సరియగు యాహారమేది సాచియె నలుగన్
కర...అరయగ హవ్యము జాలక
సరియగు యాహారమేది సాచియె నలుగన్
కరగడె భక్తిని గొల్చిన
కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13360116860266819812021-04-15T11:28:30.526+05:302021-04-15T11:28:30.526+05:30దురితములందు పాలుగొన తోడువునీవని పార్లమెంటుకున్
ద్వ...దురితములందు పాలుగొన తోడువునీవని పార్లమెంటుకున్
ద్వరితము పంపగానచట తంపులబెట్టుచు కోర్టుకీడ్చుచున్
పరువును నీటముంచగను భగ్గునమండెడు జిత్తమున్ కటా!
కరిగిన నేయి, నిప్పుపయి గాగిన గడ్డలుగట్టె జూడగన్

నేయిని స్నేహమనే అర్ధంలో గ్రహించడమైనది!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52997658251171150472021-04-15T10:23:29.767+05:302021-04-15T10:23:29.767+05:30చురచురలాడుచున్ మిగులజొప్పుచు శబ్దమువచ్చుడప్పుడున్ ...చురచురలాడుచున్ మిగులజొప్పుచు శబ్దమువచ్చుడప్పుడున్
గరగిననేయి నిప్పుపయి గాచిన,గడ్డలుగట్టెజూడగన్
నిరతము చల్లజేయుటన నేయియుమారెనుపూర్వరూపమై
యరయుము పండితోత్తముడ! యందలిమార్పుల చిత్రమంతయున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62492991840261162162021-04-15T09:23:10.657+05:302021-04-15T09:23:10.657+05:30చురచుర యనుచును బేలును
కరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు...చురచుర యనుచును బేలును
కరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు కట్టెన్
నిరతము శీతలమగుటన
నరయుమ యాక్షీరమంత యట్లుగమారెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48960800222283953392021-04-15T09:22:27.255+05:302021-04-15T09:22:27.255+05:30గురువు గారు క్షమించి తప్పును సూచించ ప్రార్థన.
ఎరు...గురువు గారు క్షమించి తప్పును సూచించ ప్రార్థన.

ఎరుపగు| బల్బుల| కల్పిత|
మరయగ|నిప్పులు| సినిమా| అవసర|మున చే
సిరి, చలి|లో తెలి|యక చెలి
కరిగిన|నెయిని|ప్పునుంచ| గడ్డలు| కట్టెన్పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14921862105013749742021-04-15T09:16:26.648+05:302021-04-15T09:16:26.648+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20113286067767428332021-04-15T08:10:25.392+05:302021-04-15T08:10:25.392+05:30దొరలెను ఘుమ ఘుమ వాసన
కరగిన నెయి నిప్పునుంచ; గడ్డల...దొరలెను ఘుమ ఘుమ వాసన
కరగిన నెయి నిప్పునుంచ; గడ్డలు గట్టెన్
తిరుగ నదియె నావల నిడ
పెరిగెను గద చలి శిశిరము వెదచింద భువిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58224465634529096142021-04-15T07:40:44.123+05:302021-04-15T07:40:44.123+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57327891702295503952021-04-15T06:50:13.279+05:302021-04-15T06:50:13.279+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38177204023140979172021-04-15T06:49:49.994+05:302021-04-15T06:49:49.994+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28952354027534299862021-04-15T06:49:25.265+05:302021-04-15T06:49:25.265+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సురుచిర' త...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సురుచిర' తర్వాత అరసున్న అవసరం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87417991656171586382021-04-15T06:48:36.532+05:302021-04-15T06:48:36.532+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20808352963042794512021-04-15T06:48:16.696+05:302021-04-15T06:48:16.696+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2903666786691106252021-04-15T06:47:54.229+05:302021-04-15T06:47:54.229+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66556733887220159592021-04-15T06:47:27.141+05:302021-04-15T06:47:27.141+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వండగను' టై...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వండగను' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42918218740347537402021-04-15T06:46:51.929+05:302021-04-15T06:46:51.929+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26404451082442757852021-04-15T06:46:24.364+05:302021-04-15T06:46:24.364+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50846276874293108302021-04-15T06:46:04.748+05:302021-04-15T06:46:04.748+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com