tag:blogger.com,1999:blog-6769183920316093900.post7882190037837359285..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: దీపావళీ శుభాకాంక్షలుకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81163993707696794982012-11-13T21:29:40.038+05:302012-11-13T21:29:40.038+05:30పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు...పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు. సోదరు లందరికీ దీపావళి శుభా కాంక్షలురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12272747124683122512012-11-13T10:50:24.689+05:302012-11-13T10:50:24.689+05:30ధన్యవాదశతము మాన్య! పండితవర్య!
శుభకరంబులైన సూక్తులక...ధన్యవాదశతము మాన్య! పండితవర్య!
శుభకరంబులైన సూక్తులకును
ఇనుమడించుయశము లీపర్వరాజంబు
కూర్చుగాత మీకు కువలయమున.

మిత్రులార! సతము మీకందవలెనెందు
శుభము లందమైన విభవదీప్తి
స్థిరత జీవనాన దీపావళీపర్వ
మొసగు గాత సుఖము లుర్విలోన.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-677802322088585532012-11-13T10:12:34.242+05:302012-11-13T10:12:34.242+05:30నేమాని పండితార్యులకూ, గురువులకూ, పెద్దలకూ, కవి పండ...నేమాని పండితార్యులకూ, గురువులకూ, పెద్దలకూ, కవి పండితులకూ, మిత్రులందరికీ
దీపావళీ శుభాకాంక్షలు.

దీపము పరమ బ్రహ్మము
దీపపు దీప్తుల్ హరించు తిమిరపు తతులన్
దీపమున సాధ్య మెల్లను
దీపమునకు మ్రొక్క రారె ధీయుతులారా!
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64976774318691206552012-11-13T07:55:26.476+05:302012-11-13T07:55:26.476+05:30గురువర్యులు, కవిమిత్రులు, బ్లాగు వీక్షకులందరకు దీప...గురువర్యులు, కవిమిత్రులు, బ్లాగు వీక్షకులందరకు దీపావళి శుభాకాంక్షలు.

ఈ వేళన దీపావళి
ఈ వెలుగుల వరుసలన్ని ఇంతింతంతై
ఈవలయుగాక యందరి
జీవితమున వెలుగు రేఖ శ్రీకృష్ణుండే.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com