tag:blogger.com,1999:blog-6769183920316093900.post7893150168279032207..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: శ్రీ రాంభట్ల వారి అవధానం - 1కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7216137729971895422012-02-14T10:50:23.604+05:302012-02-14T10:50:23.604+05:30సవరణ
ఆహా యెంత రసజ్ఞ ప్రేక్షకమయంబాహ్లాదదంబయ్యె ప్ర...సవరణ

ఆహా యెంత రసజ్ఞ ప్రేక్షకమయంబాహ్లాదదంబయ్యె ప్రో
త్సాహంబట్లుగ నూతనోద్యమ లసస్సారంపు పూరంబునై,
ఊహాతీత విశేష పద్యరచనా వ్యూహంబునందొప్పు, నే
జోహారందును "శంకరాభరణ" విస్ఫూర్తి క్రియా వ్యాప్తికిన్!!

రాంభట్ల పార్వతీశ్వర శర్మ
"అష్టావధాని""అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttp://www.rpsarma.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44091773577579335482012-02-14T10:46:26.457+05:302012-02-14T10:46:26.457+05:30ఆహా యెంత రసజ్ఞ ప్రేక్షకమయంబాహ్లాదదంబయ్యెనో
ప్రో...ఆహా యెంత రసజ్ఞ ప్రేక్షకమయంబాహ్లాదదంబయ్యెనో
ప్రోత్సాహంబుగ నూతనోద్యమ లసత్పూరంపుసారంబునై,
ఊహాతీత విశేష పద్యరచనా వ్యూహంబునందొప్పు, నే
జోహారందును "శంకరాభరణ" విస్ఫూర్తి క్రియా వ్యాప్తికిన్!!

- "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ ."అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttp://www.rpsarma.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33302462113470827622012-02-14T07:42:17.026+05:302012-02-14T07:42:17.026+05:30శ్రీ రాంభట్ల గారి అష్టావధానం గురించిన విషయములను తె...శ్రీ రాంభట్ల గారి అష్టావధానం గురించిన విషయములను తెలిపి నందులకు శంకరయ్య గారి బ్లాగ్ ముఖం మూలం గా శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదములు.

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com