tag:blogger.com,1999:blog-6769183920316093900.post7923667803298730372..comments2024-03-28T23:07:12.382+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2660 (పొలమును దున్నినంత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger132125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60817039627213647152018-04-29T15:11:48.565+05:302018-04-29T15:11:48.565+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినంద...డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49698170466550857982018-04-28T18:56:14.376+05:302018-04-28T18:56:14.376+05:30*25-4-18* 3 వ పూరణము:
..............🌻శంకరాభరణం🌻...*25-4-18* 3 వ పూరణము:

..............🌻శంకరాభరణం🌻...............
.. ..సమస్య
పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో

సందర్భము: ఒక గురువు శిష్యునితో యిలా కసురుకున్నాడు..
"జనకు న్నడుగాలి పొలాన్ని దున్నగానే పుత్రిక యెలా పుట్టిందో! న న్నడిగితే యేం లాభం? నా కేం తెలుసు?
కాల హరణం కాకపోతే... "

అల జనకుని నడుగన్ వలె
పొలమును దున్నగనె పుత్రి
పుట్టుట యెటులో...
యిల న న్నడిగిన లాభము
గలదే యిసుమంత గూడ!
కాల హరణమే!..

4 వ పూరణము:

.. ..సమస్య
పొలమును దున్నినంత సుత పుట్టుట
యెట్టుల సాధ్య మమ్మరో

సందర్భము: కుశధ్వజ మహర్షికి వేదం చెబుతున్నప్పు డుద్భవించిన కన్యయే వేదవతి. శ్రీ హరికే సమర్పించుకోవా లనుకున్నాడు. ఆమెకూ శ్రీ హరియందే మనసు.
లక్ష్మీదేవి సభలో ఒకనాడు తుంబురుడు అద్భుతంగా గానం చేస్తాడు. నారదుడు నేనూ చేస్తా నని ఆరంభిస్తాడు. లక్ష్మీదేవి దాసీలచేత బెత్తములతో కొట్టించి వెళ్ళగొడుతుంది. నారదుడు 'నీవు రాక్షస కృత్యం చేశావు కాబట్టి రాక్షస గర్భంలో జన్మించు' మని శపిస్తాడు. కేవల రాక్షస గర్భంలో కాకుండా మహర్షుల రక్తాన్ని పానం చేసిన రాక్షస స్త్రీకి పుట్టేట్టు సడలించు మనగా నారదుడు సరే నన్నాడు. లక్ష్మీదేవియే వేదవతి.
కొందరు రాజు లామెను పెండ్లాడుతా మన్నారు. కుశధ్వజు డొప్పుకోలేదు. పగబట్టిన రాజులు కుమ్మక్కయి వచ్చి ఆ మహర్షిని హతమార్చినారు.
వేదవతి శ్రీ హరినే భర్తగా పొందా లని తపస్సు కుపక్రమించింది. కొంతకాలం గడచింది. రావణుడు వచ్చి తనను భర్తగా స్వీకరించు మనగా ఆమె కా దన్నది. అత డామె జుట్టు పట్టుకున్నాడు. ఆ సాధ్వి దాన్ని తానే తెగగోసుకొని తప్పించుకొని వెళ్ళి అగ్నిలో దూకింది.
దూకే టప్పుడు "నీ పట్టణంలోనే పుట్టి నిన్ను సర్వ నాశనం చేస్తా" నని హెచ్చరించింది.
(ఆమెయే క్రమంగా లంకలో పుట్టి మిథిలలో లభించిన సీత.)

వెలయగ నా కుశధ్వజుడు
వేదముఁ జెప్పెడు వేళఁ బుట్టె.. నా
లలనకు పేరు వేదవతి;
లక్ష్మియు నారద శప్త యామెయే!
పొలమును దున్నినంత సుత
పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో!
యిల నన నట్టి వేదవతి
యే మిథిలన్ లభియించె సీతగా..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59116591994271160962018-04-28T18:52:53.277+05:302018-04-28T18:52:53.277+05:30*25-4-18*
..............🌻శంకరాభరణం🌻................*25-4-18*
..............🌻శంకరాభరణం🌻...............
.. .. సమస్య
పొలమును దున్నినంత సుత పుట్టుట
యెట్టుల సాధ్య మమ్మరో

సందర్భము: ప్రేమలో పడిపోయి తనకు పుట్టబోయే కూతురును గూర్చి పగటి కలలు గంటున్న ఒక అమ్మాయికి ఆమె తల్లి యిలా చెబుతున్నది.
"మనసులు కలిసినవి. సరిపోయిందా! పెండ్లి కావాలి. గర్భధారణ జరుగాలి.
పొలం దున్నగానే పంట యింటికి వచ్చేస్తుందా! సకాలంలో నాట్లు వేయాలి. కలుపు తీయాలి. కాపు కాయాలి. కోత కోయాలి.
అప్పుడు గదా పంట యింటికి వచ్చేది!"

ఇలఁ దగు వేళ నాటవలె,
నేర్పడు కల్పును దీసి వేయగా
వలె, మరి కోయగావలెను
వాసిగ; నింటికి పంట వచ్చునే
పొలమును దున్నినంత!.. సుత
పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో!
కలిసె మనస్సు లింతె కద!
కావలె పెండిలి, గర్భ ధారణల్..

2 వ పూరణము:

.. .సమస్య
పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో

సందర్భము: కమ్మని కథ లెన్నో మన కున్నాయి. పొలాన్ని దున్నగానే పుత్రిక పుట్టిన సంగతి తెలుసుకోవా లంటే జనక మహారాజు కథ వినాలి.
కాని "మనకు కూడా అలాగే కలుగుతారా!" అని మాత్రం అడుగవద్దు.

ఇలఁ గమ్మని కథ లెన్నో!
పొలమును దున్నగనె పుత్రి
పుట్టుట యెటులో...
తెలియగ.. జనకుని కథ విన
వలె "కలుగరె మనకును నటువలె!"
ననకుండన్..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57467582277116615472018-04-26T06:32:09.485+05:302018-04-26T06:32:09.485+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87917594375243988902018-04-25T22:29:18.941+05:302018-04-25T22:29:18.941+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54127429613639627902018-04-25T22:28:38.278+05:302018-04-25T22:28:38.278+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52034303019995073502018-04-25T20:12:51.521+05:302018-04-25T20:12:51.521+05:30ఇలలో నెల్లరు చూడగ
హలమును పట్టుచును దున్న నా జనకున...ఇలలో నెల్లరు చూడగ
హలమును పట్టుచును దున్న నా జనకునికిన్
లలన లభించెను మిథిలను..
పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42430166762031004052018-04-25T18:27:27.699+05:302018-04-25T18:27:27.699+05:30పలుకును కోకిల నేర్వకె
నిలచిన పువ్వులకురంగు నిలచినర...పలుకును కోకిల నేర్వకె
నిలచిన పువ్వులకురంగు నిలచినరీతే
వలపులు గలుపగ జోడును
పొలమునుదున్నగనె పుత్రి పుట్టుటయెటులో?(అటులే)
eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60872291330932994462018-04-25T18:20:14.392+05:302018-04-25T18:20:14.392+05:30'మధులకు' కాదు "మదులకు..."'మధులకు' కాదు "మదులకు..."కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70195993749680985102018-04-25T18:19:43.936+05:302018-04-25T18:19:43.936+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11869743384169489052018-04-25T18:17:07.264+05:302018-04-25T18:17:07.264+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90245316671707963602018-04-25T18:14:18.046+05:302018-04-25T18:14:18.046+05:30
ఆకాశ్ వాణి వారి సమస్య
మధులకు భారమయ్యె మధు మాసప...

ఆకాశ్ వాణి వారి సమస్య

మధులకు భారమయ్యె మధు మాసపు కోకిల గాన మాధురుల్ !
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8491223712344489292018-04-25T18:01:19.696+05:302018-04-25T18:01:19.696+05:30డా.పిట్టా సత్యనారాయణ
హలమున గోండ్ర ద్రిప్పగనె హాయిన...డా.పిట్టా సత్యనారాయణ
హలమున గోండ్ర ద్రిప్పగనె హాయిని బెండ్లి వరుండు, నాడు, నా
జలజ సునేత్రి యౌ వధువు చక్కగ వెంటనె రాగ గాలియే
విల విలలాడ లే మనువు వింతగ గోర్కులు బెంచుకోగనే
ఫలితమె పుష్ప బాణుడట పంతము బూనక యున్న నూరకే
పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్యమమ్మరో!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75914555364366034512018-04-25T17:58:36.679+05:302018-04-25T17:58:36.679+05:30పురాణములు తెలియనందున వక్రమార్గమే నాకు శరణ్యం సార్!...పురాణములు తెలియనందున వక్రమార్గమే నాకు శరణ్యం సార్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22377928173078294122018-04-25T17:55:38.830+05:302018-04-25T17:55:38.830+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53574753437882090812018-04-25T17:55:07.394+05:302018-04-25T17:55:07.394+05:30సీతాదేవి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57599130511136607782018-04-25T17:55:04.488+05:302018-04-25T17:55:04.488+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84474602097140422572018-04-25T17:52:24.895+05:302018-04-25T17:52:24.895+05:30డా.పిట్టా సత్యనారాయణ
హలధరుడై వరుడుండగ
చలమున సంతాన ...డా.పిట్టా సత్యనారాయణ
హలధరుడై వరుడుండగ
చలమున సంతాన లక్ష్మి చానను జూచున్
నిలయమునన్ గలియనిచో
పొలమమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43539002023041746432018-04-25T17:41:32.045+05:302018-04-25T17:41:32.045+05:30చక్కని పూరణ విట్టుబాబుగారూ! అభినందనలు! 👏👏👏💐💐�...చక్కని పూరణ విట్టుబాబుగారూ! అభినందనలు! 👏👏👏💐💐💐seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31079156828041764102018-04-25T17:39:39.925+05:302018-04-25T17:39:39.925+05:30
బలిమిని రావణాసురుడు భామను వేదవతిన్ వరింపగా
వలదని ...
బలిమిని రావణాసురుడు భామను వేదవతిన్ వరింపగా
వలదని యగ్నినందునను ప్రాణమువీడుచు దాను పిమ్మటన్
జలజము నందు బాలికగ జన్మమునొందగ లంకచేటుగన్
జలధిని ద్రోయగాను నొకసంపుట మందున, లభ్యమయ్యెగా
పొలమును దున్నినంత సుత, పుట్టుట యెట్టుల సాధ్యమమ్మరో
తులువగు రాక్షసాధముని ద్రుంచను శ్రీహరి యోజనేయగున్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32865992987543067852018-04-25T17:25:56.046+05:302018-04-25T17:25:56.046+05:30డా. శాస్త్రి గారు నమస్సులు. ఆహా మీ పద్యలతామతల్లి వ...డా. శాస్త్రి గారు నమస్సులు. ఆహా మీ పద్యలతామతల్లి వికసించిన దీ వేళ! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32569781871150892952018-04-25T17:24:25.522+05:302018-04-25T17:24:25.522+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

చంపకమాల
కులసతులిష్టి పాయసము గ్రోలఁగ పుత్రులయోధ్య పుట్టుట
న్నెలతుక సీత పల్కగనె నీలకళేబరు నాలి సేయుచున్
బొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో
భళి మిథిలాపురంబు నను వాక్కుల రాముడు మేలమాడడే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75562506814660147082018-04-25T17:14:33.547+05:302018-04-25T17:14:33.547+05:30డా. అన్నాచెల్లెండ్రులకు ధన్యవాదములు.
పూజ్యులు శంక...డా. అన్నాచెల్లెండ్రులకు ధన్యవాదములు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28120702315671021742018-04-25T17:00:12.291+05:302018-04-25T17:00:12.291+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినంద...విట్టుబాబు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34891182805403628352018-04-25T16:45:09.224+05:302018-04-25T16:45:09.224+05:30చివరి పాదం:
దీని యర్థ మేమి తెలుపు మమ్మ !చివరి పాదం:

దీని యర్థ మేమి తెలుపు మమ్మ !G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com