tag:blogger.com,1999:blog-6769183920316093900.post7928815786209866526..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3030 (గవ్వకుఁ గొఱగావు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger75125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60000666555296443002019-05-28T10:23:49.281+05:302019-05-28T10:23:49.281+05:30ధన్యవాదములు,నమస్సులు!ధన్యవాదములు,నమస్సులు!భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3790073800058849142019-05-27T22:56:15.416+05:302019-05-27T22:56:15.416+05:301)త్బృవ్వక బాబాతలపై
మువ్వల టోపీ నిబెట్టిముంచినకవియ...1)త్బృవ్వక బాబాతలపై
మువ్వల టోపీ నిబెట్టిముంచినకవియా
నవ్వుల వికటకవుండగ
గవ్వకు కొరగావు మేటి కవినందువొహో !
(కుహనా కవితో రాజు )
2)
నవ్విన పట్టించుకొనక
నెవ్వరివోతస్కరించి నింపరె గోడల్
త్రవ్వకములబయటపడగ
గవ్వకుకొరగావు - మేటికవినఎదివొహో
(కాపీ కొట్టే కవులు )డా. ఉమాదేవి జంధ్యాలhttps://www.blogger.com/profile/12512571972963177538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2268548612475820292019-05-27T19:05:06.624+05:302019-05-27T19:05:06.624+05:30జవ్వని పైన కైతలవి చక్కగ వ్రాసితినంచు జెప్పినన్
నె...జవ్వని పైన కైతలవి చక్కగ వ్రాసితినంచు జెప్పినన్
నెవ్వడు మెచ్చరైరి గద యెందుకు వ్రాసితివోయి, లోకులే
నవ్విరి పిచ్చివ్రాతలని నాణ్యత లేనివటంచు, ధాత్రిలో
గవ్వకు గూడఁ జూడఁ గొఱగావు, కవీంద్రుడ నందువే యొహో.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9984218604105975442019-05-27T18:55:30.076+05:302019-05-27T18:55:30.076+05:30నువ్వెందుకు వ్రాసితివో
యెవ్వండును మెచ్చనట్టి యితి...నువ్వెందుకు వ్రాసితివో
యెవ్వండును మెచ్చనట్టి యితివృత్తముతో
జవ్వనులపైన కవితలు
గవ్వకుఁ గొరగావు, మేటి కవినందువొహో.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40983594468049271312019-05-27T17:02:44.809+05:302019-05-27T17:02:44.809+05:30జవ్వని చెంతకు చేరుచు
నవ్వుల పువ్వులను జల్లి నాలుగు...జవ్వని చెంతకు చేరుచు
నవ్వుల పువ్వులను జల్లి నాలుగు మాటల్
రువ్వుచు నదియే కవితన
నవ్వుకు కొరగావు మేటికవి నందువొహో..

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67505643170558290112019-05-27T15:41:22.902+05:302019-05-27T15:41:22.902+05:30ఎవ్వరు నా సాటి యనుచు
నువ్విటు లేన్నేని కధలు నుడివి...ఎవ్వరు నా సాటి యనుచు
నువ్విటు లేన్నేని కధలు నుడివిన గానీ
నవ్వుదురందరు నిను గని
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహోSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37790412911223928802019-05-27T15:31:45.275+05:302019-05-27T15:31:45.275+05:30వచన కవితలంటూ ప్రాసలతో నాల్గు మాటలు పలికి విర్రవీగే...వచన కవితలంటూ ప్రాసలతో నాల్గు మాటలు పలికి విర్రవీగే శిశ్యునితో గురుదేవులు...

కందం
రువ్వుచుఁ బ్రాసలఁ బలుకుల
జవ్వనమందున కవిత్వసరళి నెఱుఁగవే?
యవ్వర కవిత్రయమెదుట
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో!

ఉత్పలమాల
రువ్వుచు ప్రాసలన్ పలికి లోకము నందు కవీశ్వరుండుగన్
జవ్వన వేడి నందు నిజసారము నేర్వక మాటలాడితే
యవ్వర నన్నయాది ప్రముఖాలికి పోల్చియు జూచినంతటన్
గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుఁడ నందువే యొహో?

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60309741960282930492019-05-27T15:24:21.989+05:302019-05-27T15:24:21.989+05:30తృవ్వట దలపై పువ్వట
కవ్వము జిలికిన బెరుగును కమనీయం...తృవ్వట దలపై పువ్వట
కవ్వము జిలికిన బెరుగును కమనీయంబన్
ఎవ్వడు భువనవిజయమున
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73577466016039388852019-05-27T15:23:47.756+05:302019-05-27T15:23:47.756+05:30మువ్వల వోలెగల గలలు
రువ్విన చాలద టంచు రోకము కనగన్ ...మువ్వల వోలెగల గలలు
రువ్విన చాలద టంచు రోకము కనగన్
నవ్విన చేనులు పండగ
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59632896394575718872019-05-27T14:44:38.139+05:302019-05-27T14:44:38.139+05:30గువ్వలుజేయునిస్వనము గుమ్ముగవీనులవిందొనర్చుచున్
పు...గువ్వలుజేయునిస్వనము గుమ్ముగవీనులవిందొనర్చుచున్
పువ్వులుగూర్చు హర్షణము పూయుచు కన్నుల విందుఁజేయుచున్
ఎవ్విధినెంచిచూచిననుయెవ్వరితో సరిరావు యెందునన్
"గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40458966219861357602019-05-27T13:36:40.358+05:302019-05-27T13:36:40.358+05:30క: రవ్వంత కవితల కతన
గవ్వకుఁ గొఱగావు, మేటి కవి ...క: రవ్వంత కవితల కతన
గవ్వకుఁ గొఱగావు, మేటి కవి నందువొహో
దువ్వకు మీసములను నీ
కివ్వదు విద్య పలుకుచెలి హీనుడ వగుటన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81434742642103856862019-05-27T13:19:02.621+05:302019-05-27T13:19:02.621+05:30ధన్యవాదాలు గురువుగారు,
సవ్వడి సేయరు బిడ్డలు
బువ్వ...ధన్యవాదాలు గురువుగారు,

సవ్వడి సేయరు బిడ్డలు
బువ్వను దినిమూడునాల్గు పూటలయె గదా
యెవ్విధి నింటిని నడుపను
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహోయజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31605452171957223782019-05-27T12:23:46.049+05:302019-05-27T12:23:46.049+05:30బువ్వకునోచనివాడనె
చివ్వున మాటాడుటేల చిందులుయేలా?
త...బువ్వకునోచనివాడనె
చివ్వున మాటాడుటేల చిందులుయేలా?
తొవ్వలుజూపవుకవితలు
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46855164279513814902019-05-27T12:01:11.321+05:302019-05-27T12:01:11.321+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72799302215288200282019-05-27T11:55:59.858+05:302019-05-27T11:55:59.858+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21389045038682244092019-05-27T11:53:29.159+05:302019-05-27T11:53:29.159+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22954275228024138582019-05-27T11:48:36.640+05:302019-05-27T11:48:36.640+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
గువ్...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

గువ్వను జూచి నేర్వదగు గుట్టుగ శాంతికి చిహ్నమొందుటన్
బువ్వను దెచ్చి ముక్కునిడ భూరిగ పిచ్చుక జూచి నేర్వుమా
సవ్వడి నీది పోల్చెదవె శాఖల దాగిన కోకిలమ్మతో
గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో!

కవి = నీటికాకిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74095305803241480052019-05-27T11:27:31.709+05:302019-05-27T11:27:31.709+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9356852715275159822019-05-27T11:26:32.315+05:302019-05-27T11:26:32.315+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86167539316655764902019-05-27T11:26:05.289+05:302019-05-27T11:26:05.289+05:30వరలక్ష్మి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.వరలక్ష్మి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87456442652057041082019-05-27T11:25:30.263+05:302019-05-27T11:25:30.263+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45730242266324255182019-05-27T11:25:01.263+05:302019-05-27T11:25:01.263+05:30రాకుమార గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాకుమార గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49785856282559693302019-05-27T11:24:29.489+05:302019-05-27T11:24:29.489+05:30అవ్వ ద్రుత సంధు లెఱుఁగవు
నవ్వుల పాలై సళించ న్యాయమ...అవ్వ ద్రుత సంధు లెఱుఁగవు
నవ్వుల పాలై సళించ న్యాయమె నీకున్
సవ్వడి సేయఁ దలంచకు
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో

బువ్వకు రాని విద్య లవి బూడిద లోని హిమాంబువుల్ కదా
దవ్వుల కేఁగి యైనను నిదానము నూని ధనమ్ము వొందవే
నొవ్వగునే వినంగ నిది నొచ్చవె యక్కట కాంచు మయ్యెఁ బీ
న్గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుఁడ నందువే యొహో

[పీన్గు + అవ్వకు = పీన్గవ్వకు; అవ్వ = తల్లి]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23192341282682074512019-05-27T11:24:12.131+05:302019-05-27T11:24:12.131+05:30యజ్ఞేశ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.యజ్ఞేశ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5886154279408658022019-05-27T11:23:45.077+05:302019-05-27T11:23:45.077+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com