tag:blogger.com,1999:blog-6769183920316093900.post7940841806044486152..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 151కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80650918497721256942012-11-06T08:15:40.461+05:302012-11-06T08:15:40.461+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు !
వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91635198284053523562012-11-06T07:32:08.930+05:302012-11-06T07:32:08.930+05:30
వాహనాలు లేక వాహనాల కొఱకు
వేచి చూడ కనులు విసిగిపోవ...
వాహనాలు లేక వాహనాల కొఱకు
వేచి చూడ కనులు విసిగిపోవ
అదిగొ వాహన మన నదియు నప్పుడె నిండె
మిగత కొందఱేమొ మీద నిండ. జంగిడి రాజేందర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9590200405807773352012-11-06T07:29:26.865+05:302012-11-06T07:29:26.865+05:30రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
...రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ నాలుగు పద్యాలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
మొదటి పద్యంలో ‘కోడెవయసున నల్లరి’ అనండి. అక్కడ యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70199133614574721962012-11-06T03:52:16.903+05:302012-11-06T03:52:16.903+05:30మర్కట సంతానం :
04)
______________________________...మర్కట సంతానం :

04)

మనుజు లందరి పూర్వులూ - మర్కటములె
మంచి నడతను నేర్చుటన్ - మనుజు లయ్యె !
మంచి మాటల విననట్టి - మంకువారు
మనుజు లందున కొందరే - మర్కటములు !
మత్తు తలకెక్కి బస్సెక్కి - మసలుచున్న
మనుజులా వీరు ? కాదోయి - మర్కటములె !
మంచిగా వీర లింటికి - మరల నౌనొ ?
మరణ శయ్యను జేరునో - యెరుగలేము !
మంచి సారథి ప్రతిభయే - యెంచగలదు !
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28646653941094035642012-11-06T03:16:52.150+05:302012-11-06T03:16:52.150+05:30వనచర బృందము :
03)
_______________________________...వనచర బృందము :

03)

వారి పూర్వుల పూర్వులే - వనచరులట
వారసత్వపు లక్షణాల్ - వచ్చెనేమొ
వారి జూడుడు బస్సెక్కి - వాటముగను
వాదు లాడుచు వరుసగా - చేదు కొనుచు
వాలిపోదు రొండొరులను - బాదు కొనుచు
వాగు చుందురు మధువేదొ - తాగినటుల !
వాహనంబును నడిపెడు - వాని మహిమ !
వారు యింటికి జేరగా - వలను పడునొ ?
వల్లకాటికి జేరునో - తెల్ల మవదు ?!
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91435183576828084842012-11-06T02:19:42.867+05:302012-11-06T02:19:42.867+05:30కోతిమూక :
02)

కొ...కోతిమూక :

02)

కొంటె పిల్లలు కొందరు - కూటమిగను
కోరి చేయుచు నల్లరి - గొప్ప కొరకు
కోతు లగుదురు బస్సుపై - గోల జేయ !
కోతి మనతాత ముత్తాత - తాత గాదె !
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64513693340713712112012-11-06T02:15:59.354+05:302012-11-06T02:15:59.354+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61436453206928121792012-11-06T01:55:30.834+05:302012-11-06T01:55:30.834+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

అల్లరి కుర్ర-కారు :

01)

కోడె వయసున యల్లరి - కుర్రకారు
కోతి చేష్టల జేయగా - కోరు కొంద్రు!
కోరి పైకెక్కి బస్సుపై - కూలబడుట
కొరివితో తమ తలలను - గోకు కొనుటె!
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65137725400303932202012-11-05T21:05:21.112+05:302012-11-05T21:05:21.112+05:30బస్సు పైన నిలచి పయనించు జనులేల
తల్లి దండ్రి ప్రేమ...బస్సు పైన నిలచి పయనించు జనులేల
తల్లి దండ్రి ప్రేమ దార నొదిలి
సాహసమ్ము జేయ సరిలేరు మాకంచు
ప్రాణ భయము లేక భవిత మరచి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70444322687307212622012-11-05T20:45:15.904+05:302012-11-05T20:45:15.904+05:30పండిత నేమాని వారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందన...పండిత నేమాని వారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81038177571660359172012-11-05T18:13:07.379+05:302012-11-05T18:13:07.379+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంద. అభినందన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంద. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13738169296194005492012-11-05T11:56:37.134+05:302012-11-05T11:56:37.134+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12331818636476347732012-11-05T11:56:36.875+05:302012-11-05T11:56:36.875+05:30బస్సు మీదన నిలబడి పయన మగుట
యరయ యా ప ద తెలియ...బస్సు మీదన నిలబడి పయన మగుట
యరయ యా ప ద తెలియదె యట్లు జేయ ?
నెప్పు డైనను నా ప ద ల్ జెప్పి రావు
సా వ ధా న మె యె ల్లె డ స రి య యగును .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7644598320624296822012-11-05T08:32:13.098+05:302012-11-05T08:32:13.098+05:30అవసరమును బట్టి యాగరు చూడరు
భద్రతలను వేరు బస్సు లేక...అవసరమును బట్టి యాగరు చూడరు
భద్రతలను వేరు బస్సు లేక
పాట్లు పడుచు జనులు ప్రాణమ్ము లరచేత
బట్టి చేయుదు రిల పయనములను Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90846175195215644672012-11-05T08:14:43.808+05:302012-11-05T08:14:43.808+05:30ఇంటి కేగెడు తొందర ఇంగితమును
కప్పి వేసె బస్సదుపును...ఇంటి కేగెడు తొందర ఇంగితమును
కప్పి వేసె బస్సదుపును తప్పి నపుడు
మింటి కేగుదు రయ్యయో ! వింటి రోయి !
అడుగు లెప్పుడు వేయుమా ఆచి తూచి. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com