tag:blogger.com,1999:blog-6769183920316093900.post7943951522499285832..comments2024-03-28T23:07:12.382+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2856 (కనిపించిరి కోతుల వలె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger89125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83547658633034346842018-11-25T20:50:43.061+05:302018-11-25T20:50:43.061+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68056216395641181172018-11-25T20:34:10.626+05:302018-11-25T20:34:10.626+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64866722273664179342018-11-25T20:10:48.999+05:302018-11-25T20:10:48.999+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50560188663068333312018-11-25T20:03:44.612+05:302018-11-25T20:03:44.612+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2439711009399687732018-11-25T19:45:14.826+05:302018-11-25T19:45:14.826+05:30వినుమా చెప్పెద నీకిటఁ
బని గట్టు కొని పిలిచి తమి ...వినుమా చెప్పెద నీకిటఁ
బని గట్టు కొని పిలిచి తమి వారెల్లరిచే
తను మఱి నిన్నున్ దుందుడు
కనిపించిరి, కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్

(దుందుడుకు + అనిపించిరి)

జననుత పండితప్రవర సంచయ కూటమి సాగుచుండగన్
ఘనముగ నర్థ శబ్దములు కైతల లోఁ దిలకించి పాడిగన్
మననము సేసి భావము విమర్శన సంభృత వాద కోటినిం
గనఁబడి రప్డు, వానరులు గాఁ గవి వర్యులు తత్సభా స్థలిన్

(వాను+అరులు =వానరులు; వాను =నోటిచేత; వా=నోరు; చేతల గాక మాటల శత్రువులని భావము, అలుక్సమాసము.)కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91721590047676680712018-11-25T18:18:57.037+05:302018-11-25T18:18:57.037+05:30ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34477344077586433852018-11-25T18:12:01.511+05:302018-11-25T18:12:01.511+05:30" పాదం" మారిస్తే కపివరులు నరులై పోతారన్న...
" పాదం" మారిస్తే కపివరులు నరులై పోతారన్న మాట :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18894774031313310282018-11-25T18:09:07.146+05:302018-11-25T18:09:07.146+05:30
కందివారు
అరసున్న హుష్ కాకి :(
జిలేబి

కందివారు

అరసున్న హుష్ కాకి :(

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88752081389310393392018-11-25T17:45:43.684+05:302018-11-25T17:45:43.684+05:30మీ అమూల్యమైన సూచనకు నమః పూర్వక ధన్యవాదములు.మీ అమూల్యమైన సూచనకు నమః పూర్వక ధన్యవాదములు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16639198472236374632018-11-25T17:30:23.876+05:302018-11-25T17:30:23.876+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39723931187974910462018-11-25T17:29:50.882+05:302018-11-25T17:29:50.882+05:30డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73544968837680327602018-11-25T17:29:19.820+05:302018-11-25T17:29:19.820+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25799578425980430282018-11-25T17:28:50.721+05:302018-11-25T17:28:50.721+05:30శంకర్జీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వ...శంకర్జీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వినకు కనకు పలుకకు మని' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27689388635396042822018-11-25T17:26:44.853+05:302018-11-25T17:26:44.853+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణలోని చమత్కారం అ...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణలోని చమత్కారం అలరించింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34419173847521176962018-11-25T17:25:33.996+05:302018-11-25T17:25:33.996+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52720145689017431452018-11-25T17:24:56.510+05:302018-11-25T17:24:56.510+05:30బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దేశకవితలే। యనయంబును...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78024423557583249202018-11-25T17:24:06.886+05:302018-11-25T17:24:06.886+05:30వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదం ప్రారంభంలో గణదోషం. "ఘనమై తగు నవసమాజ..." అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13493834774606175522018-11-25T17:22:06.166+05:302018-11-25T17:22:06.166+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10279553735256759572018-11-25T17:21:31.540+05:302018-11-25T17:21:31.540+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3348891657515860952018-11-25T17:20:59.425+05:302018-11-25T17:20:59.425+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31661330769535127192018-11-25T17:20:27.239+05:302018-11-25T17:20:27.239+05:30సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభిన...సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70510536904212714652018-11-25T17:19:39.857+05:302018-11-25T17:19:39.857+05:30జిలేబీ గారూ,
మీ పూరణలోని చమత్కారం బాగున్నది. కాని ...జిలేబీ గారూ,
మీ పూరణలోని చమత్కారం బాగున్నది. కాని విరుపులో 'అరసున్న'ను ఏం చేద్దాం?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31504729043911842892018-11-25T17:18:21.815+05:302018-11-25T17:18:21.815+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రామనవమి' టైపాటు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75001010532014696012018-11-25T17:17:42.743+05:302018-11-25T17:17:42.743+05:30జిలేబీ గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన...జిలేబీ గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86601223875526281702018-11-25T17:16:47.494+05:302018-11-25T17:16:47.494+05:30కోట వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కోట వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com