tag:blogger.com,1999:blog-6769183920316093900.post7961477528153177052..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1825 (సజ్జనులు చేరుదురు యమసదనమునకు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-18546768936362577982018-12-20T12:11:06.860+05:302018-12-20T12:11:06.860+05:30చెడ్డమనుజులజతకట్టి చేయుకలిమి
మేక వన్నెపులులమోసముక...చెడ్డమనుజులజతకట్టి చేయుకలిమి
మేక వన్నెపులులమోసముకనబడక
నేరమును చేయకున్ననుశిక్షపడగ
సజ్జనులు చేరుదురు యమసదనమునకుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7005200830549646122018-12-20T11:53:08.200+05:302018-12-20T11:53:08.200+05:30చెడ్డమనుజులజతకట్టి చేయుకలిమి
మేక వన్నెపులులమోసముక...చెడ్డమనుజులజతకట్టి చేయుకలిమి
మేక వన్నెపులులమోసముకనబడక
నేరమును చేయకున్ననుశిక్షపడగ
సజ్జనులు చేరుదురు యమసదనమునకు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88024176446919721752015-10-13T22:47:56.082+05:302015-10-13T22:47:56.082+05:30రగణ, తగణాలు కలిసినా మూడు గురువు లొకచోట చేరే అవకాశం...రగణ, తగణాలు కలిసినా మూడు గురువు లొకచోట చేరే అవకాశం ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30859317608929227382015-10-13T21:34:15.372+05:302015-10-13T21:34:15.372+05:30Dhanyavaadaalu guruvugaaroo.Dhanyavaadaalu guruvugaaroo.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87929957246775105112015-10-13T21:33:20.287+05:302015-10-13T21:33:20.287+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36700468837699103512015-10-13T21:31:29.589+05:302015-10-13T21:31:29.589+05:30అప్పకవి కూడ ఈ ర-ల యతిని అంగీకరించలేదు. అప్పకవి కూడ ఈ ర-ల యతిని అంగీకరించలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17808966167054669642015-10-13T21:30:40.897+05:302015-10-13T21:30:40.897+05:30మిస్సన్న గారూ,
అనంతుడు, చిత్రకవి పెద్దన, కూచిమంచి...మిస్సన్న గారూ,
అనంతుడు, చిత్రకవి పెద్దన, కూచిమంచి తిమ్మకవి ఈ ర-ల యతిని అంగీకరించలేదు. లింగమగుంట తిమ్మన, రమణ కవి, రంగకవి, వేంకటరాయకవి ‘అభేదయతి’ భేదాలలో దీనిని చెప్పినారు. పూర్వకవుల ప్రయోగాలను బట్టి ఈ యతి సమ్మతమే అనుకోవచ్చు.
౧) *లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతు రె.. (కాశీఖండము, ౬-౨౧౦)
౨) *రాజకుమారుఁ డే*లంగఁగలఁడు (శ్రీనాథుఁడు)
౩) *లక్ష్మేక్షు రసాబ్ధి సుట్టి*రా విలసిల్లున్ (భాగవ. ౫-౨-౬౧)
౪) వి|*లీనత నేపారు చంద్ర*రేఖయుఁ బోలెన్ (భాస్కర రామాయణము, యుద్ధ. ౨౩౨౩)
౫) *రభసంబున నతని శరము*లను గడు నొంచెన్ (భార.ద్రోణ. ౨-౭౩)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34274103385458259562015-10-13T20:34:27.748+05:302015-10-13T20:34:27.748+05:30పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. నగ, త గణాలు వాడ...పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. నగ, త గణాలు వాడితే సరిపోతోంది. అన్నీ చూశాను గాని ఈ క్రమము చూడ లేదు. ధన్య వాదములు. నేను చాలా సేపు ప్రయత్నించాను అశ్వత్థామ వ్రాద్దామని. ధన్య వాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81405967029565956582015-10-13T20:08:34.913+05:302015-10-13T20:08:34.913+05:30గురువుగారూ ర ల లకు యతి మైత్రి ఉందా? దయచేసి సందేహము...గురువుగారూ ర ల లకు యతి మైత్రి ఉందా? దయచేసి సందేహము తీర్చండి. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69773146794323490022015-10-13T19:23:19.282+05:302015-10-13T19:23:19.282+05:30శ్రీ భాగవతుల కృష్ణా రావు గారి పూరణ
పూర్వజన్మ సుక...శ్రీ భాగవతుల కృష్ణా రావు గారి పూరణ

పూర్వజన్మ సుకృతమున నుర్వి పైన
మానవుల రూపు దాల్చియు మందుల వలె
దుష్ట సహవాసమును పొంది దూర్తు లగుచు
సజ్జనులు చేరుదురు యమ సదనమునకు Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47045226263044884502015-10-13T19:01:56.726+05:302015-10-13T19:01:56.726+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72312271113231760722015-10-13T18:15:48.695+05:302015-10-13T18:15:48.695+05:30స్వర్గ భోగము లన్నియు వసుధ యందు
నమరు చుండంగ నద్దాన...స్వర్గ భోగము లన్నియు వసుధ యందు
నమరు చుండంగ నద్దాని ననుభవింప
ప్రాణముల్ పోవ దివికేగ వలదటంచు
సజ్జనుల్ చేరుదురు యమ సదనమునకు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49614504534260416122015-10-13T18:12:40.691+05:302015-10-13T18:12:40.691+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65811431561820701232015-10-13T17:08:47.290+05:302015-10-13T17:08:47.290+05:30ధన్యవాదములు గురువుగారు...
సత్యలోకమ్ము గందురు శాశ...ధన్యవాదములు గురువుగారు...

సత్యలోకమ్ము గందురు శాశ్వతముగ
సజ్జనులు, చేరుదురు యమసదనమునకు
పాప కార్యముల్ జేయుచు భయము లేక
ధర్మమార్గము దప్పిన ధరణి జనులు!!!

మానవత్వము మరచిన మాయగాళ్ళు
మనుజ రూపాన నలరారు దనుజతతులు
మేకవన్నెపులులవోలె మెలగు కూట
సజ్జనులు చేరుదురు యమసదనమునకు!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86141874133450223732015-10-13T15:20:33.588+05:302015-10-13T15:20:33.588+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభిన...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4604858738187138742015-10-13T15:19:10.928+05:302015-10-13T15:19:10.928+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6744485426463706732015-10-13T15:18:18.517+05:302015-10-13T15:18:18.517+05:30వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63719393406077895042015-10-13T15:17:08.181+05:302015-10-13T15:17:08.181+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీరిలో వరుసగా మూడు గురువులు వచ్చే అవకాశం ఉంది. చూడండి...
పాండవాగ్రజుడు ధరణీవల్లభు డిటు
లనుచు బలికె “నశ్వత్థామ హతః, కుంజ
రః వినగరాదు...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21086518403397320762015-10-13T15:13:57.821+05:302015-10-13T15:13:57.821+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44315015769862550112015-10-13T15:03:49.378+05:302015-10-13T15:03:49.378+05:30.ధర్మ మార్గాన వెళ్ళెడి దాతలున్న
సజ్జనులు చేరుదురు ....ధర్మ మార్గాన వెళ్ళెడి దాతలున్న
సజ్జనులు చేరుదురు |యమసదనమునకు
దుష్ట,దుర్మార్గతత్వాల నిష్ట లుండి
పరుల నొప్పించ దలచెడి వారిదారి
2.పరుల కష్టాలు మాన్పెడి ప్రతిఫలాన
సజ్జనులు చేరుదురు|యమసదనమునకు
స్వార్థ పరతత్వ మందున సాగువారె|
స్వర్గనరకము మనసున్న సర్ది జెప్పు
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88528179664390959952015-10-13T15:02:13.382+05:302015-10-13T15:02:13.382+05:30మహాభారతములో కూడా మొదటగా పాండవులు నరకానికే పోతారుకద...మహాభారతములో కూడా మొదటగా పాండవులు నరకానికే పోతారుకదా.........

పాపపుణ్యంబులకు లెక్క బడసి పిదప
స్వర్గనరకములకుఁ జేర వలయునపుడు
కొలఁది పాపమ్ము చేత తత్ఫలముగాగ
సజ్జనులు చేరుదురు యమసదనమునకు సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80886163658870012592015-10-13T12:56:57.164+05:302015-10-13T12:56:57.164+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !

గుండు మధుసూదన్ గారి బాటలో :

ప్రతీ జీవి కర్మానుగుణముగా
పాప పుణ్యములు రెండూ అనుభవించాలి :
01)

ధర్మ వర్తన సత్యచిం-తనయు మరియు
దాన ధర్మాది క్రతువులన్ - దనర, దివిని
సజ్జనులు చేరుదురు యమ సదనమునకు
పుణ్య లయమున పాపాను - గుణ్యముగను
_______________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39618066833878136432015-10-13T12:30:45.449+05:302015-10-13T12:30:45.449+05:30పాండ వాగ్రజుడు ధరణీ వల్లభుండు
పలికె “ద్రోణ తనయ హతః...పాండ వాగ్రజుడు ధరణీ వల్లభుండు
పలికె “ద్రోణ తనయ హతః” పదము కుంజ
రః వినగరాదు, దాన నరకము గనియె
సజ్జనులు చేరుదురు యమసదనమునకు.

(“అశ్వద్ధామ” మూడు గురువులు వరుసగా తేటగీతి లో కుదరక “ద్రోణ తనయ” పదము వాడాను.) కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56542437196047632092015-10-13T11:10:29.663+05:302015-10-13T11:10:29.663+05:30జన్మజన్మల నంటివచ్చనగ పాప
ఫలము, నేఁడెంత పుణ్యంబు ప్...జన్మజన్మల నంటివచ్చనగ పాప
ఫలము, నేఁడెంత పుణ్యంబు ప్రాప్తమైన,
పూర్వకర్మ కొలదియున్నఁ-- బోవు నట్లు
సజ్జనులు చేరుదురు యమసదనమునకు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67864265278293321212015-10-13T10:45:00.328+05:302015-10-13T10:45:00.328+05:30‘విరించి’ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘విరించి’ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com