tag:blogger.com,1999:blog-6769183920316093900.post7977980362214091438..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2185 (ఫాల్గుణమున దీపావళి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger86125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72346580711568979062016-10-31T09:15:17.072+05:302016-10-31T09:15:17.072+05:30గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
డోల పౌర్ణిమ యే న...గురుదేవుల సూచనతో సవరించిన పద్యము

డోల పౌర్ణిమ యే నెల గ్రాలుచుండు?
ఫాల్గుణమున.,దీపావళీ పండుగ కద,
నరకునిన్,లోకకళ్యాణ మరసి శౌరి
హత మొనర్చగ, జేతురు హర్ష మలరAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18826492714645581192016-10-31T07:56:13.812+05:302016-10-31T07:56:13.812+05:30మాస్టరుగారికి, జనార్దన్ గారికి ధన్యవాదములు.
సవరణత...మాస్టరుగారికి, జనార్దన్ గారికి ధన్యవాదములు.
సవరణతో..

రాముడనదేవుడేగద, రాజధాని
హస్తినాపురమేగద, హాస్యమొక్క
రసము గాదామరియు శిశిరమ్ము గాద
ఫాల్గుణమున, దీపావళి పండుగ కద.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63910318096493669262016-10-31T05:23:00.553+05:302016-10-31T05:23:00.553+05:30మధురకవి గారూ,
సవరించినందుకు ధన్యవాదాలు.మధురకవి గారూ,
సవరించినందుకు ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61246035965403775232016-10-31T05:20:41.424+05:302016-10-31T05:20:41.424+05:30అవునండీ! ధన్యవాదాలు.అవునండీ! ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35601460826664587302016-10-30T23:11:41.599+05:302016-10-30T23:11:41.599+05:30డా.పిట్టా
అమవస..భరతోర్వి మిక్కుటముగలో భరతోర్విన్ అ...డా.పిట్టా
అమవస..భరతోర్వి మిక్కుటముగలో భరతోర్విన్ అవసరం కాదా..జేసితినిగా.వ్యావ.కాదా.కార్తీకమా.కార్తికమా..మాసమందున నందరిండ్ల..యందరిండ్ల.దండైన దీపావళుల్..
ఆర్యా వీటి నిజ స్వరూపాలు తీరికగా తెలుపండిMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59672531815862259382016-10-30T22:19:47.036+05:302016-10-30T22:19:47.036+05:30గుండు వారూ,
ధన్యవాదాలు. గుండు వారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88854464301270962062016-10-30T22:16:52.452+05:302016-10-30T22:16:52.452+05:30భక్తితో నాచరింతురు ప్రజలు భువిని...అంటే సరిపోతుంది...భక్తితో నాచరింతురు ప్రజలు భువిని...అంటే సరిపోతుంది. లేకుంటే గణభంగ మవుతుంది.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55597413774168755132016-10-30T21:59:45.263+05:302016-10-30T21:59:45.263+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం. 'భక్తితోడ నాచరింతురు ప్రజలు భువిని' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45084626362027797732016-10-30T21:57:11.731+05:302016-10-30T21:57:11.731+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పౌర్ణిమ యేనెల..' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2447854355441260992016-10-30T21:55:22.661+05:302016-10-30T21:55:22.661+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. 'దేవుడే గద..' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35274236205693701912016-10-30T21:53:31.336+05:302016-10-30T21:53:31.336+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కావన్+దేవతలన్' అన్నపుడు ద్రుతం పూర్ణబిందు రూపాన్ని పొందదు. 'కావన్ దేవతలన్' అనే ఉంటుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64907485899212067542016-10-30T21:45:52.044+05:302016-10-30T21:45:52.044+05:30బాగున్నది !
బాగున్నది !
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61459328000941743842016-10-30T21:45:46.723+05:302016-10-30T21:45:46.723+05:30ఆకు రాలుచు నుండును నవని యందు
ఫాల్గుణమున,దీపావళి పం...ఆకు రాలుచు నుండును నవని యందు
ఫాల్గుణమున,దీపావళి పండుగ గద
వచ్చు నాశ్వీజ మాసాన ఖచ్చితముగ
భక్తి తోడ నాచరింత్రు ప్రజలు భువిని.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11809498316924696152016-10-30T21:05:13.196+05:302016-10-30T21:05:13.196+05:30మాస్టరుగారికి, పోచిరాజు వారికి ధన్యవాదములు.
మాస్టరుగారికి, పోచిరాజు వారికి ధన్యవాదములు.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82809726500794061232016-10-30T20:16:59.635+05:302016-10-30T20:16:59.635+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.మీ రెండు పూరణలు చ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.మీ రెండు పూరణలు చక్కగ నున్నవి. జీవితము పొరపాటున జీవిజ మయిన దనుకుంటాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75636847617214700152016-10-30T20:01:12.637+05:302016-10-30T20:01:12.637+05:30హనుమచ్ఛాస్త్రి గారూ కవనప్రపంచములో నిజమైన దీపావళి ప...హనుమచ్ఛాస్త్రి గారూ కవనప్రపంచములో నిజమైన దీపావళి పండుగ జరుపు కున్నారు. దేదీప్యమానముగా వెలుగు చున్నది మీ పద్యము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61347309402225000102016-10-30T19:41:12.696+05:302016-10-30T19:41:12.696+05:30డోల పౌర్ణిమ నే నెల గ్రాలుచుండు?
ఫాల్గుణమున.,దీపావళ...డోల పౌర్ణిమ నే నెల గ్రాలుచుండు?
ఫాల్గుణమున.,దీపావళీ పండుగ కద,
నరకునిన్,లోకకళ్యాణ మరసి శౌరి
హత మొనర్చగ, జేతురు హర్ష మలర.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4892634780679729842016-10-30T19:39:50.262+05:302016-10-30T19:39:50.262+05:30సంతోషమండీ! పోతనకు గూడా స్ఫూర్తి నిచ్చినవాడు నాచన స...సంతోషమండీ! పోతనకు గూడా స్ఫూర్తి నిచ్చినవాడు నాచన సోమన. ఆయన "అరిఁ జూచున్ హరిఁ జూచు..." పద్యం ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. పూర్వకవి స్మరణము సంతోషదాయకము గదా! ధన్యవాదములు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39580306946604124512016-10-30T19:16:07.781+05:302016-10-30T19:16:07.781+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
కవ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. ధన్యవాదములు.
మీ పద్యము మనోహరముగా నున్నది.
పోతనామాత్యుని పద్యస్ఫూర్తితో వ్రాసితిని నేనా పద్యము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52349124809587464982016-10-30T19:13:13.077+05:302016-10-30T19:13:13.077+05:30రాముడనదేవుడుగద, రాజధాని
హస్తినాపురమేగద, హాస్యమొక్...రాముడనదేవుడుగద, రాజధాని
హస్తినాపురమేగద, హాస్యమొక్క
రసము గాదామరియు శిశిరమ్ము గాద
ఫాల్గుణమున, దీపావళి పండుగ కద. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51803693976829080752016-10-30T18:36:15.106+05:302016-10-30T18:36:15.106+05:30ఆర్యా!
నమస్కారములు, సవరించాను.
రావా మిత్రుని బెండ...ఆర్యా!
నమస్కారములు, సవరించాను.

రావా మిత్రుని బెండ్లికైన నిటకున్ రమ్యంబులౌ జ్ఞాపికల్
దేవా ఫాల్గుణమందు? వచ్చును గదా దీపావళీ పర్వమే
బావా! యాశ్వయుజంబులోన నపుడే వత్తున్ హరీ! నమ్ము నా
భావం బంచును సాగె వారి నడుమన్ బల్మారు సల్లాపముల్.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73439775735955476042016-10-30T18:11:43.957+05:302016-10-30T18:11:43.957+05:30సమస్యాపూరణము గదా యని ["అందేవా?"=అందితివా...సమస్యాపూరణము గదా యని ["అందేవా?"=అందితివా?] వ్యావహారికమును (హాస్యమునకై) వాడితిని. దీనిని సవరించితిని. పరిశీలింపగలరు.

"భావిం జూడఁగలేక ముందువెనుకల్ వల్కంగఁ దప్పే యగున్!
నీవే యాశ్వయుజాన హోళి యగునంటే? యయ్యొ! తప్పయ్యె నో
దేవా! ఫాల్గునమందు వచ్చును గదా! దీపావళీ పర్వమే
ప్రోవ న్నాశ్వయుజాన వచ్చుఁ గదరా! మూర్ఖంపు గ్రామాశ్వమా!"మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18071697094683789122016-10-30T18:03:57.750+05:302016-10-30T18:03:57.750+05:30పూవిల్కాడు ఘటిల్లజేయు యువతన్ మోహమ్ము శీఘ్రమ్ముగా
ద...పూవిల్కాడు ఘటిల్లజేయు యువతన్ మోహమ్ము శీఘ్రమ్ముగా
దేవా! ఫాల్గుణమందు, వచ్చును గదా దీపావళీ పర్వమే
చేవం జూపి నిశాచరుండు నరకున్ శ్రీజాని త్రెళ్ళించగన్
కావం దేవతలన్ మనుష్యులను లోకమ్మందు శాంతిన్ గొనన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37885115764887500562016-10-30T17:52:09.389+05:302016-10-30T17:52:09.389+05:30సుకవి మిత్రులు కామేశ్వర రావు గారికి నమస్సులు! చాలా...సుకవి మిత్రులు కామేశ్వర రావు గారికి నమస్సులు! చాలా బాగున్నదండీ మీ పద్యము!

నిన్న నేను "పద్యాల సవ్వడి"లో నరకాసుర సంహార కథను తేటగీతులలో వ్రాసిన సందర్భములోని దీ పద్యము. చిన్న పద్యము కావున వర్ణనయు జిన్నగనే చేసితిని. గమనింపుడు:

ఒక్క కంటను హరిని నింకొక్క కంట
వైరిఁ జూచుచు శృంగార వీరములును
స్నేహ రోషాలు ముఖమునఁ జిందులాడ
ధనువు నంది విజృంభించెఁ ద్వరగ సత్య!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64534725550963649972016-10-30T17:45:29.475+05:302016-10-30T17:45:29.475+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com