tag:blogger.com,1999:blog-6769183920316093900.post7991219640562019206..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2277 (ఖ్యాతినిఁ గన్న వీరుఁడు....)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80568167262110419692017-02-09T09:16:13.965+05:302017-02-09T09:16:13.965+05:30ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45716509414390959932017-02-09T09:08:48.805+05:302017-02-09T09:08:48.805+05:30G.P Sastry గారికి ధన్యవాదములు.G.P Sastry గారికి ధన్యవాదములు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75663471711781441852017-02-08T23:48:05.844+05:302017-02-08T23:48:05.844+05:30ధన్యవాదములు.ధన్యవాదములు.Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62723581175106664332017-02-08T23:17:17.970+05:302017-02-08T23:17:17.970+05:30నాతో గురువిట్లనె ప్ర
ఖ్యాతుడు భీముండె ? నరుడె ? గా...నాతో గురువిట్లనె ప్ర
ఖ్యాతుడు భీముండె ? నరుడె ? గాండీవి యనన్ .
నే తడుముకొనక జెప్పితి
ఖ్యాతిని గన్నట్టి వీరు డన నుత్తరుడే
(ఇక్కడ ఉత్తరుడు అంటే పైన పేర్కొన్న పేర్లలో రెండవ పేరు ఎవరిదైతే అతడు వారు అని భావం.)Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91870185942880673612017-02-08T22:07:48.989+05:302017-02-08T22:07:48.989+05:30హనుమచ్ఛాస్త్రి గారు , ప్రభాకర శాస్త్రి గారు ధన్యవా...హనుమచ్ఛాస్త్రి గారు , ప్రభాకర శాస్త్రి గారు ధన్యవాదములండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70036811395622252532017-02-08T21:45:34.798+05:302017-02-08T21:45:34.798+05:30దురదృష్టవశాత్తు నాకు తెలుగు రాదు. ఆంగ్లంలో శ్రీ కా...దురదృష్టవశాత్తు నాకు తెలుగు రాదు. ఆంగ్లంలో శ్రీ కామేశ్వర రావుగారి ప్రతిభకు సరిపడే పదం ఒకటే!...GENIUS..G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77998560225622312182017-02-08T21:33:20.065+05:302017-02-08T21:33:20.065+05:30ఒప్పుతుంది.ఒప్పుతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85217649257982346372017-02-08T21:31:49.736+05:302017-02-08T21:31:49.736+05:30వివరణ ఇచ్చి నా సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు!వివరణ ఇచ్చి నా సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72226243184341285852017-02-08T21:29:56.516+05:302017-02-08T21:29:56.516+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26886520420413432022017-02-08T21:14:13.339+05:302017-02-08T21:14:13.339+05:30మీ మొదటి పూరణ అద్భుతమండీ. మీ మొదటి పూరణ అద్భుతమండీ. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60826026093669725812017-02-08T21:11:10.168+05:302017-02-08T21:11:10.168+05:30మాస్టరుగారూ ధన్యవాదములు..
అది టైపు పొరబాటు...మోతక ...మాస్టరుగారూ ధన్యవాదములు..
అది టైపు పొరబాటు...మోతక ను మోతగ గా సవరిస్తున్నాను

మోతగ బీరము లాడెను
భీతిని జెంది యని నరుని వెనుకకుదిరుగన్
జోతలు జేసెనను నప
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30049713844853596482017-02-08T21:02:44.168+05:302017-02-08T21:02:44.168+05:30గురువు గారికి నమస్కారాలు! ధన్యవాదములు! నా యభిప్రాయ...గురువు గారికి నమస్కారాలు! ధన్యవాదములు! నా యభిప్రాయాన్ని సరిగా గ్రహించారు! తప్పులు సవరిస్తాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32196702435630460962017-02-08T20:53:53.641+05:302017-02-08T20:53:53.641+05:30కోతలు గోయుటందు గడు గొప్పలు జెప్పుచు యుద్ధమందునన్
...కోతలు గోయుటందు గడు గొప్పలు జెప్పుచు యుద్ధమందునన్
చేతలు జూపుదంచు నతి చిత్రపుమాటల జెప్పుటందు సం
ఘాతముజూసి భీతిలుచు కాలికి బుద్ధిని జెప్పుటందు వి
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్!
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78067911330498582662017-02-08T20:36:42.752+05:302017-02-08T20:36:42.752+05:30పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18571155611100103072017-02-08T20:35:56.925+05:302017-02-08T20:35:56.925+05:30మైలవరపు మురళీకృష్ణ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అ...మైలవరపు మురళీకృష్ణ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92018989861984903992017-02-08T20:34:33.526+05:302017-02-08T20:34:33.526+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43843389576903648862017-02-08T20:33:35.372+05:302017-02-08T20:33:35.372+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73652509027199061422017-02-08T20:32:54.049+05:302017-02-08T20:32:54.049+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35999049614080324762017-02-08T20:32:12.243+05:302017-02-08T20:32:12.243+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16930122334303569662017-02-08T20:31:18.295+05:302017-02-08T20:31:18.295+05:30క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది...క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41287193921411468532017-02-08T20:30:27.608+05:302017-02-08T20:30:27.608+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25325409394677733462017-02-08T20:29:46.056+05:302017-02-08T20:29:46.056+05:30గురుదేవులకు ప్రణామములు స్త్రీ పదమునకు పర్యాయపదములు...గురుదేవులకు ప్రణామములు స్త్రీ పదమునకు పర్యాయపదములునాచి,నాతి,నాతుక,

నారీ,ఇత్యాదులు.
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29981250019678651642017-02-08T20:29:41.848+05:302017-02-08T20:29:41.848+05:30నేమాని రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...నేమాని రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68222776772472395202017-02-08T20:28:28.140+05:302017-02-08T20:28:28.140+05:30గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గుఱ్ఱం సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోతల గొల్లగ..' అని మీ అభిప్రాయం కావచ్చు. 'నాతుల యెదుటను...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32805966632281362992017-02-08T20:22:17.978+05:302017-02-08T20:22:17.978+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కడుంగడు ధన్యవాదమ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కడుంగడు ధన్యవాదములు.
ప్రస్తుతము పద్య పఠన రచనాది వ్యాసంగమే ప్రధానోద్యోగము. “శ్రీమదాంధ్ర సుందర కాండ” రచన యందు నిమగ్నుడను.
డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com