tag:blogger.com,1999:blog-6769183920316093900.post7995293690835566540..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2857 (వలలునిఁ గీచకుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger89125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7045923170214207902018-11-26T21:35:57.189+05:302018-11-26T21:35:57.189+05:30చంపకమాల
పలుమరు చెప్పితిన్ వినగ భావము మారక యుండనిట్...చంపకమాల
పలుమరు చెప్పితిన్ వినగ భావము మారక యుండనిట్టులన్
"వలలుడుఁ జంపె కీచకు నవక్ర పరాక్రముఁడై రణంబున“
తలగొని మ్యూజియమ్మునను దప్పక పెట్టగ నిట్టులంటివే
"వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48289798356233842752018-11-26T21:31:43.051+05:302018-11-26T21:31:43.051+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57255235874851864272018-11-26T21:09:30.841+05:302018-11-26T21:09:30.841+05:30తెలియని మూర్ఖుండొక్కడు
"వలలుని గీచకుండు సంపె ...

తెలియని మూర్ఖుండొక్కడు
"వలలుని గీచకుండు సంపె వరవిక్రముడై"
యిలనన నదియొక వార్తై
పలువిధములుగా తలచిరి పండితులెల్లన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71814402304780128862018-11-26T21:05:45.061+05:302018-11-26T21:05:45.061+05:30లలన కతమున నెదురు కొనె
వలలునిఁ గీచకుఁడు ; సంపె వర వ...లలన కతమున నెదురు కొనె
వలలునిఁ గీచకుఁడు ; సంపె వర విక్రముఁడై
బలశాలి భీమ సేనుడు
ఖలుడౌ నా కీచకుడిని కర్కశ రీతిన్.
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22415424365103934282018-11-26T20:01:58.530+05:302018-11-26T20:01:58.530+05:30కలరీధరాతలంబున
బలవంతులె కీచకులయి పాలించంగన్
విలయమ్మ...కలరీధరాతలంబున
బలవంతులె కీచకులయి పాలించంగన్
విలయమ్మునకేయిదియౌ
వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై!"
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8148175955695818272018-11-26T19:23:42.826+05:302018-11-26T19:23:42.826+05:30బలిమిని వలలుడు పిడిగ్రు...
ద్దులఁ గీచకు ముద్దఁజేయ....బలిమిని వలలుడు పిడిగ్రు...
ద్దులఁ గీచకు ముద్దఁజేయ., దూలుచు" *జంపన్*
*వలదని ప్రాధేయపడగ*
*వలలుని కీచకుడు*" సంపె వరవిక్రముడై !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56581030960753497162018-11-26T18:16:01.621+05:302018-11-26T18:16:01.621+05:30ఆర్యా! వీరులను వినా అని ఉండాలి. టైపాటుకు మన్నించండ...ఆర్యా! వీరులను వినా అని ఉండాలి. టైపాటుకు మన్నించండి!నమమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12771187458876891762018-11-26T18:12:21.911+05:302018-11-26T18:12:21.911+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని క...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని కొంత అన్వయ దోష మున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19416747687744604142018-11-26T16:34:08.855+05:302018-11-26T16:34:08.855+05:30పిలిచె, దురాత్మకుండనిక పీచ మడంచ మటంచు కృష్ణ యా
వలల...పిలిచె, దురాత్మకుండనిక పీచ మడంచ మటంచు కృష్ణ యా
వలలునిఁ, జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముడై రణంబునన్
దలపడ నేమి దేహమున దార్ఢ్యము గల్గిన భీముడప్పుడున్
ఖలుడను మల్లయుద్ధమున కామిని పొందును గోరినందుకై.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51056132785268200962018-11-26T16:21:33.125+05:302018-11-26T16:21:33.125+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91504205296299462242018-11-26T14:50:36.053+05:302018-11-26T14:50:36.053+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50416654271877425832018-11-26T14:20:46.998+05:302018-11-26T14:20:46.998+05:30కోలలమాంతము - సంపె- కీచకుఁడు : వచన సమన్వయ భంగ మగు న...కోలలమాంతము - సంపె- కీచకుఁడు : వచన సమన్వయ భంగ మగు నేమో యను సందేహము.
కోలలు వెదురు కోలలు కాబట్టి చంపిన వాడు కీచకుఁ డన్న(వెదురు) భావముతో సవరణను దిలకించ గోరెదను.

చలచల కాగుచు నుండఁగఁ
బలు విధ శాక నిచయములు వాఁడివి యౌ కో
లలు వెదురివి యెగురఁగ నా
వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59283963920307614392018-11-26T13:59:14.609+05:302018-11-26T13:59:14.609+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15166061414824176732018-11-26T13:51:38.294+05:302018-11-26T13:51:38.294+05:30పలికెడి నాయకుడట్లుగ
విలువగుయెన్నికలముందు విషయములట్...పలికెడి నాయకుడట్లుగ
విలువగుయెన్నికలముందు విషయములట్లున్
కలగనిన తాగుబోతనె
వలలుని గీచకుడుసంపె!వరవిక్రముడై!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48775880039064676652018-11-26T13:49:38.286+05:302018-11-26T13:49:38.286+05:30శ్రీకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62204029710860339672018-11-26T13:48:45.038+05:302018-11-26T13:48:45.038+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ వ్యంగ్యాత్మక పూరణ బాగున్...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ వ్యంగ్యాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3852059074133173602018-11-26T13:48:43.941+05:302018-11-26T13:48:43.941+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27393397748675269182018-11-26T13:47:21.859+05:302018-11-26T13:47:21.859+05:30రాధాకృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభ...రాధాకృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59742520660986428562018-11-26T13:45:58.644+05:302018-11-26T13:45:58.644+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15608661910867220522018-11-26T13:17:14.833+05:302018-11-26T13:17:14.833+05:30లలనవలన భీమునిలో
వలలుని గీచకుడు సంపె వర విక్రముడై
ఇ...లలనవలన భీమునిలో
వలలుని గీచకుడు సంపె వర విక్రముడై
ఇల రెచ్చిరచ్చలో పల
మలినుని భీముండు సంపె మానము కొరకై

కీచకుని పనులచే వలలుని లోపల ఉన్న వంటవాడిని చంపి భీముడిని కీచకుడు బయటకు తీసుకు వచ్చాడు .... చచ్చాడు అనే అర్థం తోశ్రీకర్https://www.blogger.com/profile/10085312353235950117noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50104020497840303472018-11-26T13:16:39.842+05:302018-11-26T13:16:39.842+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
అమ్మ...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

అమ్మ కల:👇

కలవరమౌచు భాజపయె కాంగ్రెసు ధాటికి బిక్కచావగా
విలవిల వోయి భీములహ వీధులు గొందులు పట్టిపారగా
బలిసిన మోడినిన్ తరిమి పప్పుయె కొట్టెను బాదుబాదుచున్:
"వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"...

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31664685033816454212018-11-26T13:15:57.963+05:302018-11-26T13:15:57.963+05:30గురువుగారూ నమస్సులు ధన్యవాదములు నేను మధ్యలో రెండ...గురువుగారూ నమస్సులు ధన్యవాదములు నేను మధ్యలో రెండు సార్లు విదేశీయానము చేయుటలోనూ మఱియు ఇతరమైన ఆఫీస్ వ్యవహారాలలోనూ వ్యస్తంగా ఉండడము, తరువాత నాన్నగారికి బైపాస్ చేయించవలసి రావడంతోనూ తీవ్రమైన ఒత్తిడిలో ఉండడం వలననూ పద్య పూరణలు ప్రయత్నించుటకు కూడా మనసు రాలేదు ఈశ్వరానుగ్రహంతో తిరిగి పరిస్థితులు చక్కబడడంతో చాలా కాలము తర్వాత ఈ రోజు చూడాలనిపించి శంకరాభరణం తెరవడం జరిగింది. మీ వాత్సల్యమునకు ధన్యవాదములు ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43032568527968366632018-11-26T13:03:59.883+05:302018-11-26T13:03:59.883+05:30వలపుల పలుకులు జిలుకుచు
పలుమారులుపరవశించిపర్వముతోడన...వలపుల పలుకులు జిలుకుచు
పలుమారులుపరవశించిపర్వముతోడన్,
చెలియని దలచుచు కౌగిట
వలలునిగీచకుడుసంపెవరవిక్రముడై
కొరుప్రోలు రాధాకృష్ణారావు

krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6741895962251259792018-11-26T12:43:24.399+05:302018-11-26T12:43:24.399+05:30వినిపించగరామునికథ
హనుమంతుడు తానువచ్చెఆద్యక్షుండై,
...వినిపించగరామునికథ
హనుమంతుడు తానువచ్చెఆద్యక్షుండై,
అనుచరగణమదిజూడగ
కనిపించిరికోతులవలెగవివరులెల్లన్
కొరుప్రోలు రాధాకృష్ణారావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79760288264369316222018-11-26T12:39:19.584+05:302018-11-26T12:39:19.584+05:30డా. పిట్టా సత్యనారాయణ
విలవిలలాడె ద్వౌ సభలు వీక్షణక...డా. పిట్టా సత్యనారాయణ
విలవిలలాడె ద్వౌ సభలు వీక్షణకే బ్రజకైన వాణియై
జెలగగ కోర్టులే విరియ జిహ్వకు దా(తా)ళము వేయు పద్ధతిన్
చలమున నన్ని వ్యాజ్యముల చర్చకు ద్రిప్పకె తీర్పులివ్వగా
"వలలుని జంపె కీచకుడవక్ర పరాక్రముడై రణంబునన్"Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.com