tag:blogger.com,1999:blog-6769183920316093900.post8000629064834956386..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -374 (ఓనమాలు రాని)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39732968483116871872011-06-28T05:47:20.317+05:302011-06-28T05:47:20.317+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినంద...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
ప్రథమపాదాంతంలో ‘చూపుచూ’ అన్నచోట ‘చూపుచున్’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79185363781610424932011-06-27T22:48:43.295+05:302011-06-27T22:48:43.295+05:30శ్రీగురుభ్యోనమ:
సర్వముతెలుసునను గర్వముజూపుచూ
చ...శ్రీగురుభ్యోనమ:

సర్వముతెలుసునను గర్వముజూపుచూ
చదువు చెప్పలేని చవటకన్న
ఆదరమును జూపు ఆయాగ పనిచేయు
ఓనమాలురాని యొజ్జ మేలు

కాన్వెంట్లలో పిల్లలకు ఆయాలు అన్నం తినటం మొదలైనవి నేర్పించే గురువులే కద.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90317507097111331672011-06-27T10:21:32.414+05:302011-06-27T10:21:32.414+05:30అందరి పూరణలూ చక్కగా అనిపించాయి.
మిస్సన్నగారూ, ధన్య...అందరి పూరణలూ చక్కగా అనిపించాయి.
మిస్సన్నగారూ, ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5837108545826920012011-06-27T08:39:31.623+05:302011-06-27T08:39:31.623+05:30జి యస్ యన్ గారూ ! నాస్తిక మనస్తత్వాన్ని చక్కగా చె...జి యస్ యన్ గారూ ! నాస్తిక మనస్తత్వాన్ని చక్కగా చెప్పారు. అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13340530484193937942011-06-27T08:21:30.401+05:302011-06-27T08:21:30.401+05:30గురువుగా రన్నాక మరోసారి చూశాను. మందాకినీ గారి పద్...గురువుగా రన్నాక మరోసారి చూశాను. మందాకినీ గారి పద్యం అద్భుతంగా ఉంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49194263809148615552011-06-27T07:59:27.459+05:302011-06-27T07:59:27.459+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60630642161640906312011-06-27T06:05:13.567+05:302011-06-27T06:05:13.567+05:30జిగురు సత్యనారాయణ గారూ,
ఓనమాల అర్థాన్ని సమర్థవంతంగ...జిగురు సత్యనారాయణ గారూ,
ఓనమాల అర్థాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని చక్కని పూరణ చేసారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8150473454457629112011-06-26T23:30:48.075+05:302011-06-26T23:30:48.075+05:30నాస్తికుండొకండు నయముగ పల్కెను
"ఓం నమః యనంగ, న...నాస్తికుండొకండు నయముగ పల్కెను
"ఓం నమః యనంగ, నూరకేల
వచ్చు విద్యలన్ని? వలదు మంత్రము మాకు!
ఓనమాలు రాని యొజ్జ మేలు!"జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32770801702897547992011-06-26T22:16:55.299+05:302011-06-26T22:16:55.299+05:30గురువుగారూ,చాలాసంతోషమండీ, ధన్యవాదములు.గురువుగారూ,చాలాసంతోషమండీ, ధన్యవాదములు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54139746994807909592011-06-26T22:13:14.729+05:302011-06-26T22:13:14.729+05:30మందాకిని గారూ,
మీ పదాల విఱుపులోని చాతుర్యం అబ్బురప...మందాకిని గారూ,
మీ పదాల విఱుపులోని చాతుర్యం అబ్బురపరచింది. చాలా బాగుంది పూరణ. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మంచి పూరణ. మీ పద్యం చూస్తుంటే ‘గురోరప్యవలిప్తస్య ...’ శ్లోకం గుర్తుకు వచ్చింది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55448967117355641772011-06-26T22:05:03.125+05:302011-06-26T22:05:03.125+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘హింసావిద్య’లో ఓనమాలు ర...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘హింసావిద్య’లో ఓనమాలు రాని గురువు ... బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
పరభాషలో ఓనమాలు రాని ఒజ్జ .. మంచి ఊహ. బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68836885105635654462011-06-26T20:56:05.783+05:302011-06-26T20:56:05.783+05:30మూర్తిమిత్రమా ధన్యవాదములు.మూర్తిమిత్రమా ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25890566812276672792011-06-26T19:52:56.244+05:302011-06-26T19:52:56.244+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
01)

తేనె లొలుకు నట్టి - తెలుగు భాషను నేర్ప
దేవభాషయందు - దీప్తి వలయు !
పాడు జేయు, హూణ - భాష యందు
ఓనమాలు రాని - యొజ్జ మేలు!
__________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43144351651075463962011-06-26T19:31:02.789+05:302011-06-26T19:31:02.789+05:30మిస్సన్న మహాశయా ధన్యవాదములు. మీ పూరణలు యెల్లప్పుడు...మిస్సన్న మహాశయా ధన్యవాదములు. మీ పూరణలు యెల్లప్పుడు సుందరంగా యుంటాయి. మీరెక్కడ పద్యము వ్రాసినా చదివి ఆనందిస్తాను.

నరసింహ మూర్తిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73356182422148038032011-06-26T18:54:01.341+05:302011-06-26T18:54:01.341+05:30విద్య వచ్చి యుండి ,వినయమ్ము లేనట్టి,
నీతి,రీతి లేన...విద్య వచ్చి యుండి ,వినయమ్ము లేనట్టి,
నీతి,రీతి లేని భీతి గొల్పు
పనులు జేయు నట్టి,బరమ మూర్ఖునికంటె
ఓనమాలు రాని యొజ్జ మేలు!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91049212973807366862011-06-26T18:47:32.128+05:302011-06-26T18:47:32.128+05:30నిష్ఠఁబూని సుతకుఁ నేర్పగఁ గోరితి
నోనమాలు! రాని యొజ...నిష్ఠఁబూని సుతకుఁ నేర్పగఁ గోరితి
నోనమాలు! రాని యొజ్జ, మేలు
గూర్ప గలడె? వినుము, గొప్పగఁ బిడ్డకు
విద్య గరపు నొజ్జ వీరు గలరు.

రాని గురువు గురించి చింత వలదు, ఇంకొక గొప్ప గురువున్నారు ,చూడమనుట.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11609213435349420042011-06-26T14:06:48.038+05:302011-06-26T14:06:48.038+05:30అజ్ఞాత నరసింహా బాగు బాగు!అజ్ఞాత నరసింహా బాగు బాగు!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47585403900793312172011-06-26T14:06:01.777+05:302011-06-26T14:06:01.777+05:30' ఆ, ఇ, ఊ ' ల నేర్వ నాసక్తి కల్గించి
'...' ఆ, ఇ, ఊ ' ల నేర్వ నాసక్తి కల్గించి
' అరటి, ఆవు, ఇటుక ' లనగ నేర్పి
బాల బాలికలను లాలించు పరభాష
నోనమాలు రాని యొజ్జ మేలు!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86038869388731925212011-06-26T07:37:04.651+05:302011-06-26T07:37:04.651+05:30మదము పెరిగి ప్రీతి మాతృభాషను జెప్ప
సంశయించు నట్టి...మదము పెరిగి ప్రీతి మాతృభాషను జెప్ప
సంశయించు నట్టి భ్రంశు గంటె
తెలుగు పలుకు లాడి తేట గీతులు పాడు
ఓనమాలు రాని యొజ్జ మేలు .

అజ్ఞాత వాసములో - నరసిం హ మూర్తిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36697908679598943962011-06-26T07:36:07.826+05:302011-06-26T07:36:07.826+05:30విద్య నేర్వ వచ్చు విద్యార్ధుల నెడను
ఘోర హింస మరి...విద్య నేర్వ వచ్చు విద్యార్ధుల నెడను
ఘోర హింస మరియు గోరి, లైంగి
కముగ బాధ పెట్టు కార్యక్రమములందు,
ఓనమాలు రాని యొజ్జ మేలు!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com