tag:blogger.com,1999:blog-6769183920316093900.post8045279512836315668..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2788 (దేహినిఁ బెండ్లాడ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger86125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35162001959008148052019-03-11T21:01:45.535+05:302019-03-11T21:01:45.535+05:30రాహులు బాబ కూడనిది రమ్యపు రీతిని పూరణమ్ము సం
దేహము...రాహులు బాబ కూడనిది రమ్యపు రీతిని పూరణమ్ము సం
దేహము లేక చేయునుగ "దేహి"ని మార్చుచు ముద్దుగాను "వై
దేహి"గ రామునిన్ పరము దిద్దుచు కూర్చుచు కైపదమ్మునన్:
"దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22137129281677799152018-09-20T23:44:52.506+05:302018-09-20T23:44:52.506+05:30వాహన వస్తువుల్ ధనము వైనము తైనము లేకపోవుచున్
సాహస...వాహన వస్తువుల్ ధనము వైనము తైనము లేకపోవుచున్

సాహస ద్యూతమందునను క్షౌరము కాగను తల్లడిల్లుచున్

స్నేహము చేయుచున్ వటువు క్షేమము గోరుచు ప్రక్కనింటి వై

దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9242672334164068872018-09-20T23:44:05.986+05:302018-09-20T23:44:05.986+05:30వాహనములు వస్తువులను
సాహసమున జూదమాడి క్షవరమ్మవగా ...వాహనములు వస్తువులను

సాహసమున జూదమాడి క్షవరమ్మవగా

స్నేహమున బాపడహ! వై

దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!

వైదేహి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

2. వర్తకురాలు (banker)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70953619553035040912018-09-16T18:02:15.359+05:302018-09-16T18:02:15.359+05:30గేహము నందలి విల్లును
దేహము నలయింపకుండ తీవ్రము జరుప...గేహము నందలి విల్లును
దేహము నలయింపకుండ తీవ్రము జరుపన్
మోహనముగ రాముడు వై
దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

పోహణమున విరువగ వి
ల్లాహా యనిగాంచసీత యానందముతో
మోహనముగ చూచుచు వై
దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58962852233099167942018-09-16T05:31:27.201+05:302018-09-16T05:31:27.201+05:30కందం
బాహుబలమ్మునఁ దారకు
సాహసియై కూల్చు సుతుని శైలజ...కందం
బాహుబలమ్మునఁ దారకు
సాహసియై కూల్చు సుతుని శైలజ కొసగన్
యూహల శివుండు సున్నిత
దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్.
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71466002616964894512018-09-15T21:04:18.250+05:302018-09-15T21:04:18.250+05:30సవరణతో:

మోహించె మైథిలి జగ
న్మోహనునిన్ ద...సవరణతో:

మోహించె మైథిలి జగ
న్మోహనునిన్ దాశరథియు ముదమొందుచు దా
నాహరు విల్లు విఱిచి వై
"దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్"
****)()(****gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87872073549213202812018-09-15T20:37:29.768+05:302018-09-15T20:37:29.768+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59996066092785651782018-09-15T18:31:33.932+05:302018-09-15T18:31:33.932+05:30అంతేగాక ఆరాధ, ఆరాధన, ఆరాధక మూడు రూపములు సంస్కృతమున...అంతేగాక ఆరాధ, ఆరాధన, ఆరాధక మూడు రూపములు సంస్కృతమున సాధువులే. అప్పుడు “సమారాధ” దోష రహితమే.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78925357041763856092018-09-15T18:17:02.361+05:302018-09-15T18:17:02.361+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ రాకాశవాణి సమస...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ రాకాశవాణి సమస్యను తెలుపగా 16-2-2017 నాటి సమస్యా పూరణములను వీక్షించగా నాపూరణము సమీక్షించితిని.
శ్రీమతి సందిత గారి వ్యాఖ్య మీ వ్యాఖ్యను నే నిప్పుడే చూచితిని కాలాతీతమై నందున నప్పుడు చూడ లేదు.

Gadhiraju Madhusudan Rajuఫిబ్రవరి 18, 2017 11:34 AM
మంంగళ+ఆరాధన సమ+ఆరాధన సముచితములు
వర్తమానకాలము ననుసరింంచి నామవాచకములుగా మంగళారాధ సమారాధ అని యువత పేర్లుపెట్టుకొన్నను
సహింపక తప్పదు. కాని పండితులు ఇలా విమర్శనాత్మకమైన పథంలో పూరణలు చేయటం సమర్థనీయంగా లేదు. పూర్వకవిప్రయోగాలు కనబడలేదు

కంది శంకరయ్యఫిబ్రవరి 18, 2017 11:44 AM

మీరన్నట్లు మంగళారాధ, సమారాధ అని ఎవరైనా ప్రయోగించి ఉంటే అవి కచ్చితంగా దోషాలే!
ధన్యవాదాలు.

నా పూరణములో ( మీరు సమీక్షించలే దప్పుడు)
సర్వమంగళా /
రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్

ఇక్కడ సర్వ మంగళా రాధను = పార్వతీ దేవితో సమానమైన మెఱపు గల యామె.
ఆరాధ కాదు. సమంజసమని భావించెదను.

ఆ నాటి శిష్ట్లా శర్మ గారి పూరణము పై నా వ్యాఖ్య:
Sistla Sharmaఫిబ్రవరి 16, 2017 8:18 PM
కవివరేణ్యులు శ్రీ కామేశ్వరరావు గారికి నమస్సులు. దయచేసి నా పూరణ పరశీలించగలరు.

కామేశ్వర రావు పోచిరాజుఫిబ్రవరి 16, 2017 8:34 PM
శర్మ గారు "మెఱపు" అర్థమును గ్రహించి చేసిన మీ పూరణ నిజంగానే మెఱపు తీగ లా ఉన్నది. అభినందనలు.

Sistla Sharmaఫిబ్రవరి 16, 2017 8:41 PM
ధన్యవాదములు....!
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73838454813751329422018-09-15T18:13:17.554+05:302018-09-15T18:13:17.554+05:30ధన్యవాదాలండీ! ధన్యవాదాలండీ! డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55409133324537308522018-09-15T17:46:29.083+05:302018-09-15T17:46:29.083+05:30డా.పిట్టానుండి
ఆర్యా,"సన్నాహముగా"పదప్రయో...డా.పిట్టానుండి
ఆర్యా,"సన్నాహముగా"పదప్రయోగము అద్భుతంగా ఒదిగినది.అభినందనలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36623822640030265502018-09-15T17:31:37.522+05:302018-09-15T17:31:37.522+05:30ఉత్పలమాల
సాహసవీరుడౌ సుతుని శైలజ పొందఁగఁ దారకాసురున...ఉత్పలమాల
సాహసవీరుడౌ సుతుని శైలజ పొందఁగఁ దారకాసురున్
బాహుబలమ్మునన్ దునుము భాగ్యము నిమ్మని వేడ నీశ్వరున్
మోహము గూర్చఁగన్ మదను బుగ్గిని జేయుచు కోమలాంగపున్
దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31773969347596131772018-09-15T17:18:00.969+05:302018-09-15T17:18:00.969+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45285583205779215472018-09-15T17:07:38.550+05:302018-09-15T17:07:38.550+05:30బాహుబలంబునన్, మిగులభారముగల్గినశైవువిల్లునున్
వాహయ...బాహుబలంబునన్, మిగులభారముగల్గినశైవువిల్లునున్
వాహయనంగనెక్కిడిచువ్రక్కలుజేసియురాముడంతవై
దేహినిబెండ్లియాడెగదదివ్యులుమౌనులుమెచ్చురీతిగన్
మోహనరూపుడేయగుటమౌనులుదివ్యులుమెచ్చిరేగదా
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59680492403487719322018-09-15T16:49:49.953+05:302018-09-15T16:49:49.953+05:30గురువు గారికి నమస్సులు.
పాహీ పాహీ యనుచుఁ
సాహస రీతి...గురువు గారికి నమస్సులు.
పాహీ పాహీ యనుచుఁ
సాహస రీతిన మనుషులు సాధన సేయన్
దాహము భక్తియె, నేవై
దేహిని బెండ్ల డ సకల దివ్య లు మెచ్చన్.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25007863587462622552018-09-15T16:44:11.676+05:302018-09-15T16:44:11.676+05:30
మీరు శంకరులు . భూమి కి అంకితమైన వారు :)
వారు ఆకా...
మీరు శంకరులు . భూమి కి అంకితమైన వారు :)

వారు ఆకాశవాణి దేవతలకంకితమైన వారు :)

సో మీరు భూజనులన్నారు :) వారు దేవతలన్నారు :)

మేధము లెల్ల నాదుకొని మేవడి గాధిజు నభ్యనుజ్ఞగా,
రాధన మొంద భూసుతయు, రాముడు ధన్వము నెక్కిడెన్! భళా
వీధులు రాచవాడ సరవిన్ సొబగుల్ గన, పర్వుపాసనా
రాధను పెండ్లియాడె రఘురాముడు దేవత లెల్ల మెచ్చగన్!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77138501785582664252018-09-15T16:22:34.838+05:302018-09-15T16:22:34.838+05:30పాహియటంచు దేవతలు ప్రార్థన జేయగ మానవుండుగా
శ్రీ హరి...పాహియటంచు దేవతలు ప్రార్థన జేయగ మానవుండుగా
శ్రీ హరి భూమిపై యవత రించి ధరిత్రిని బ్రోచినట్టి యా
సాహసి రాఘవుండు శివ చాపము ఫెళ్ళున ద్రుంచి భూజ వై
దేహిని బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చురీతిగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27183037235415409452018-09-15T16:17:57.601+05:302018-09-15T16:17:57.601+05:30పాండవ పంచకమ్ము అనండి సరి పోతుంది.పాండవ పంచకమ్ము అనండి సరి పోతుంది.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19243313762962204392018-09-15T15:47:16.736+05:302018-09-15T15:47:16.736+05:30ఆహా!చూడుమురమ!వై
దేహినిబెండ్లాడెసకలదివ్యులుమెచ్చన్
...ఆహా!చూడుమురమ!వై
దేహినిబెండ్లాడెసకలదివ్యులుమెచ్చన్
బాహుబలంబునరాముడ
యాహరువిలునెక్కుపెట్టియబ్బురమొదవన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8296926596444815512018-09-15T15:05:20.678+05:302018-09-15T15:05:20.678+05:30
కంది వారు
నమోనమః
మీకు కొన్నే కొత్త పదాలు మాకు...
కంది వారు

నమోనమః

మీకు కొన్నే కొత్త పదాలు మాకు అన్నీ కొత్త పదాలే :(

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75795820904369798112018-09-15T15:01:25.604+05:302018-09-15T15:01:25.604+05:30దేహంబందలి శక్తులు
బాహువులన్ జేర ధనువు పట పట విరుగ...దేహంబందలి శక్తులు
బాహువులన్ జేర ధనువు పట పట విరుగన్
సాహసి రాముండట వై
దేహిని బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66757291665442483882018-09-15T14:49:20.013+05:302018-09-15T14:49:20.013+05:30
మోహన రూపమాతడిది!మోమున తేజము శోభిలన్ చతు
ర్వ్యూహు...

మోహన రూపమాతడిది!మోమున తేజము శోభిలన్ చతు
ర్వ్యూహుడు కైటభారి యజయుండజుడున్ వసుషేణుడాతడే
శ్రీహరి! విష్ణు వాతడు! సుశీలుడు లక్ష్మికి భర్త యాతడే
దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్!

దేహిని -భూమిని- భూదేవిని

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26897294231386879632018-09-15T14:07:34.223+05:302018-09-15T14:07:34.223+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51086719474347496042018-09-15T14:06:49.400+05:302018-09-15T14:06:49.400+05:30....సవరణతో
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకర.......సవరణతో
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2788
సమస్య :: దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్.
దేహం కలిగిన ప్రాణిని పెండ్లి చేసికొంటే దేవతలు మునులు మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేందుకోసం భూలోకంలో కౌసల్యాతనయుడుగా అవతరించాడు. శ్రీ మహాలక్ష్మి విదేహరాజకుమారిగా వైదేహిగా అవతరించింది. శ్రీరాముడు తన బాహుబలం నిండగా, శివధనుస్సును ఎక్కుపెట్టుచుండగా, సీతమ్మ ఊహలు పండగా, అహో అని స్వయంవర సభ ఆశ్చర్యపడుచుండగా, తన కలలు ఫలించినవని జనక మహారాజు రఘురామునికి దాసోఽహ మని అనుకొంటూ దశరథ రాముడే తనకు తగిన అల్లుడు అని నిర్ణయించుకొన్నాడు. ఆ తరువాత దేవతలు మునులు అందఱూ మెచ్చుకొనేటట్లు అయోధ్య రాముడు వైదేహిని పెండ్లియాడినాడు అని సీతారామ కల్యాణమును గుఱించి విశదీకరించే సందర్భం.

ఊహలు పండ సీతకు, నహో యనుచుండ స్వయంవరమ్ము, తా
బాహుబలమ్ము నిండ, రఘువర్యుడు చాపము నెత్తుచుండ, దా
సోఽహ మటంచు నా జనకు డౌననగా, రఘురాము డంత వై
‘దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్.’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-9-2018)Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91895518905798734532018-09-15T13:57:07.918+05:302018-09-15T13:57:07.918+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com