tag:blogger.com,1999:blog-6769183920316093900.post8045543643202371655..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 237కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86289537404271235002013-01-31T19:28:58.943+05:302013-01-31T19:28:58.943+05:30రంగ నాథుని కొలువగ బెంగ తొలఁగి
నిద్ర నానంత శయనుండె ...రంగ నాథుని కొలువగ బెంగ తొలఁగి
నిద్ర నానంత శయనుండె నిత్య మిచ్చు
విప్ర వర్యులుఁ జేసెడు వేద మంత్ర
పూజ,లోకమంతటికిని పుణ్యమిచ్చుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80093173393661081032013-01-31T14:58:05.041+05:302013-01-31T14:58:05.041+05:30 ముక్కోటి దేవతల్ మునుముందు వినుతింప
ముక్తకం... ముక్కోటి దేవతల్ మునుముందు వినుతింప
ముక్తకంఠముతోడ మునులునుడువ
నారద తుంబుర నాదవిన్యాస గా
నామృత ఝర్ఝరు లాక్రమింప
అతిసుందరులగు యప్సరసలట నయ
నానందకరముగ నాట్యమాడ
పాల్కడలిని శేష పాన్పు పై పవళింప
పాదము లొత్తగ పద్మవాస
భోగిశయనుండు పదునాల్గు భువనములను
కాచు చుండగ ధారుణిన్ కాంచుమయ్య
రంగ నాధుని రూపమునంగ రంగ
వైభవమ్ముగ సాగంగ భక్తి తోడ.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42081155497856132622013-01-31T06:53:25.007+05:302013-01-31T06:53:25.007+05:30తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పద్యం బాగుంద...తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎత్తుగీతి మొదటిపాదంలో యతి తప్పింది.
'పుష్కరాక్షుండు పదునాల్గు భువనములను' లేదా 'భోగిశయనుండు పదునాల్గు భువనములను' అందాం.... కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60255358543594820302013-01-31T00:17:16.249+05:302013-01-31T00:17:16.249+05:30ముక్కోటి దేవతల్ మునుముందు వినుతింప
ముక్తకంఠముతోడ ...ముక్కోటి దేవతల్ మునుముందు వినుతింప
ముక్తకంఠముతోడ మునులునుడువ
నారద తుంబుర నాదవిన్యాస గా
నామృత ఝర్ఝరు లాక్రమింప
అతిసుందరులగు యప్సరసలట నయ
నానందకరముగ నాట్యమాడ
పాల్కడలిని శేష పాన్పు పై పవళింప
పాదము లొత్తగ పద్మవాస
పద్మనాభుండు పదునాల్గు భువనములను
కాచు చుండగ ధారుణిన్ కాంచుమయ్య
రంగ నాధుని రూపమునంగ రంగ
వైభవమ్ముగ సాగంగ భక్తి తోడ.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84088309406787616792013-01-30T22:17:17.974+05:302013-01-30T22:17:17.974+05:30శ్రీరంగనాథస్వామిపై మనోహరమైన పద్యాలు రచించిన కవిమిత...శ్రీరంగనాథస్వామిపై మనోహరమైన పద్యాలు రచించిన కవిమిత్రులు...
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు... ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37545969862052478312013-01-30T20:32:55.675+05:302013-01-30T20:32:55.675+05:30విష్ణు చిత్తుని కొమరిత విభుడ వయ్యు
బ్రహ్మ లోకము న...విష్ణు చిత్తుని కొమరిత విభుడ వయ్యు
బ్రహ్మ లోకము నందున పరమ పూజ్య
విప్ర నారాయ ణుడవై వెలసి మురియ
రాము కారాధ్య దైవమ్ము రంగ నాధ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45161873272469275572013-01-30T08:30:46.076+05:302013-01-30T08:30:46.076+05:30ఆర్యా ! చక్కని మార్పులు చేశారు. చాలా బాగున్నది ధన్...ఆర్యా ! చక్కని మార్పులు చేశారు. చాలా బాగున్నది ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79999711321802971592013-01-30T08:25:28.740+05:302013-01-30T08:25:28.740+05:30అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ ...అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగున్నది. జనకుడ!, ధవుడ!, చరుడ! అనే సంబోధనలు వ్యాకరణ శుద్ధములే అయినను శ్రుతిపేయములు కావని అంటారు. అందుచేత మీ పద్యమునకు కొన్ని మార్పులు చేసేను. చూడండి:

శేషశయన! పద్మసంభవ సంస్తుత్య!
పద్మనయన! శౌరి! పరమపురుష!
గరుడ గమన! రంగ! కరములు మోడ్తును
పరమయోగి హృదయవాస! శ్రీశ! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90373380868986570042013-01-30T07:50:40.271+05:302013-01-30T07:50:40.271+05:30శేష శయన! పద్మ సంభవ జనకుడ!
పద్మ నయన ధవుడ! పరమ పురు...శేష శయన! పద్మ సంభవ జనకుడ!
పద్మ నయన ధవుడ! పరమ పురుష!
గరుడగమన! రంగ! కరముల మోడ్తును
పరమ యోగి హృదయ చరుడ! దేవ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81473709681333056222013-01-30T07:12:29.980+05:302013-01-30T07:12:29.980+05:30శ్రీమద్రమాదేవి శృంగారరసమయి
యొప్పుగా పాదము లొత్తుచు...శ్రీమద్రమాదేవి శృంగారరసమయి
యొప్పుగా పాదము లొత్తుచుండ
వారిజాతాసన వాసవాది సురలు
వేడ్కతో స్తుతులు గావించుచుండ
నారద సనక సనందనాది మునులు
జయ జయ ధ్వానముల్ సలుపుచుండ
బహు ప్రకారములుగా భక్త బృందంబులు
వివిధ సేవలను గావించుచుండ
నెల్లరను చల్లగా కటాక్షించుచుండి
విశ్వ పరిపాలనమ్ము గావించుచుండు
ద్విజతురంగ! దయాపాంగ! ధృతరథాంగ!
రంగ! శ్రీరంగ! శ్యామాంగ! ప్రణతి ప్రణతి Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com