tag:blogger.com,1999:blog-6769183920316093900.post8050889869177451523..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3415కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62180398047174434962020-07-02T19:09:19.829+05:302020-07-02T19:09:19.829+05:30సమస్య :-
"నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన...సమస్య :-
"నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్"

*కందం**

అత్త కుమార్తెను కాదని
కొత్తగ ప్రేమించిన చెలి కొంగున జేరెన్
చిత్తమున తప్పెరిగి మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
..................✍️చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42403949107624739612020-07-02T18:41:46.953+05:302020-07-02T18:41:46.953+05:30
:) ప్రతిధ్వని రాకుండా ఎట్లా వుంటుందీ :)
శర్మ గా...
:) ప్రతిధ్వని రాకుండా ఎట్లా వుంటుందీ :)

శర్మ గారా మజాకా యా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88713391738527162612020-07-02T18:26:42.088+05:302020-07-02T18:26:42.088+05:30సరిచేసివ్రాయుటకుప్రయత్నిస్తానుసరిచేసివ్రాయుటకుప్రయత్నిస్తానుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73618145882094831292020-07-02T15:39:26.965+05:302020-07-02T15:39:26.965+05:30ఉ:
చిత్తడి వాన లోన నొక చేడియ నడ్కల నాట్యమాడగన్ ...ఉ:

చిత్తడి వాన లోన నొక చేడియ నడ్కల నాట్యమాడగన్
చిత్తము పల్లటించ నిక జేరితి ప్రక్కన బుజ్జగింపుగన్
బెత్తము చేత బూని కనిపించిన నుత్తమురాలి జూడగా
నత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82100846491337591212020-07-02T15:22:37.555+05:302020-07-02T15:22:37.555+05:30చిత్తస్థైర్యము వీడక|
కుత్తుక నీటను మునిగిన క్రుం...చిత్తస్థైర్యము వీడక|
కుత్తుక నీటను మునిగిన క్రుంగక నెపుడున్|
ముత్తెమువలె తిరిగెడి మే
"నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్"కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20121848084725623232020-07-02T14:48:04.603+05:302020-07-02T14:48:04.603+05:30జిలేబిగారు!మీ ఊహ అసమంజసము కాదు!ప.గో.జిల్లాలో నత్తా...జిలేబిగారు!మీ ఊహ అసమంజసము కాదు!ప.గో.జిల్లాలో నత్తారామేశ్వరం అనే ఊరుందట.నత్తలు,ఇసుకతో సీతారాములచే ప్రతిష్ఠింపబడిన శివలింగము
అక్కడ పూజలందుకుంటోందట!వాట్సప్ లో శర్మగారి ఉవాచ!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6442825258551806662020-07-02T14:33:20.964+05:302020-07-02T14:33:20.964+05:30అత్తా!చింతింపవలదు
సత్తాగలవారు నీదు సంతానము వా
రుత...అత్తా!చింతింపవలదు
సత్తాగలవారు నీదు సంతానము వా
రుత్తములంచు బలికి మే
నత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్
బల్లిదుడు = శ్రీకృష్ణుడు

రాయబారం విఫలమైన పిదప శ్రీకృష్ణుడు కుంతీదేవితో

పొత్తులు లేవికన్ విధిగ పోరునుసల్పుటె న్యాయమౌను నీ
చిత్తము చిక్కబట్టుకొని చింతను మానుమటంచు బల్కి తా
మిత్తిని గెల్వగాదగిన మేటి సుపుత్రుల గల్గినట్టి మే
నత్తనుగాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్

రాధాదేవి శ్రీకృష్ణునకు మేనత్త అనే కథ ఆధారంగా పూరణ (కల్పన కావచ్చు)

హృత్తున నందగోపకుల శ్రేష్ఠునినిల్పుచు పారవశ్యయై
సొత్తును వానికిన్ దనకు సొంతము వాడను నిశ్పయంబునన్
తత్తరపాటు లేక హరితత్త్వ మెరింగిన దివ్యభావ మే
నత్తనుగాంచి బల్లిదుడు నమ్రతతో ప్రణమిల్లె నత్తరిన్

seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81813932403726694172020-07-02T12:32:49.423+05:302020-07-02T12:32:49.423+05:30చిత్తము సరిగాలేదని
మత్తును సేవించినట్టి మందమతియు ...చిత్తము సరిగాలేదని
మత్తును సేవించినట్టి మందమతియు తా
క్రొత్తగ జూసినతరహా
నత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్Eswarappa.khttps://www.blogger.com/profile/08670340723054294448noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6397684280459802782020-07-02T12:04:54.526+05:302020-07-02T12:04:54.526+05:30అత్తనుతల్లిగదలచును
నిత్తెము సద్వర్తనమునునెరపుచు హి...అత్తనుతల్లిగదలచును
నిత్తెము సద్వర్తనమునునెరపుచు హితమున్
మెత్తగదెలిపిన తన మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26569997689936952552020-07-02T11:47:52.129+05:302020-07-02T11:47:52.129+05:30ఉత్తలపడి యున్న నరసి
చిత్తంబునఁ బుట్ట జాలి శ్రీకృష...ఉత్తలపడి యున్న నరసి
చిత్తంబునఁ బుట్ట జాలి శ్రీకృష్ణుండే
యత్తరిఁ దగఁ గుంతిని మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్

చిత్తము పొంగ లక్ష్మణుఁడు సీతయుఁ దోడుగ నుండఁ బ్రీతి నై
మిత్తిక మౌనిదర్శనుఁడు మేఘ నిభాంగక సుప్రభా దను
స్సత్తముఁ డర్క వంశ తిమి చంద్రుఁ డగస్త్య మహర్షి సుజ్వల
న్నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్

[జ్వలత్ +నత్ +తను = జ్వలన్నత్తను]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59980827389766689102020-07-02T11:43:46.170+05:302020-07-02T11:43:46.170+05:30గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు అసనారె గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు అసనారె A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3160738732179067742020-07-02T11:42:58.709+05:302020-07-02T11:42:58.709+05:30అత్తకుమారులన్ కలసి యందరి మాటల నాలకించి యు
న్మత్తుడ...అత్తకుమారులన్ కలసి యందరి మాటల నాలకించి యు
న్మత్తుడు రాజరాజుమది మార్చగ హస్తినకేగి సంధికై
చిత్తము గారవమ్మడర శ్రీపతి యాపురమందు ప్రీతి మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65296012414502012592020-07-02T11:07:56.039+05:302020-07-02T11:07:56.039+05:30అత్తరుసాయిబిచ్చటనుహైమవతీశునిభక్తురాలు,మే
నత్తనుగాం...అత్తరుసాయిబిచ్చటనుహైమవతీశునిభక్తురాలు,మే
నత్తనుగాంచిబల్లిదుడునమ్రతతోబ్రణమిల్లెనత్తఱిన్
నత్తలుబ్రేమచూపుదురెయల్లునిబట్లనునెల్లవేళలన్
నత్తఱివారుసైతమునునాదరమిచ్చుచుమెల్గుచుందురేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75940361298410015022020-07-02T10:36:50.982+05:302020-07-02T10:36:50.982+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయలోప మున్న...మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయలోప మున్నట్టున్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63881423932062763372020-07-02T10:33:43.895+05:302020-07-02T10:33:43.895+05:30కందం
చిత్తము నీ ధ్యానమ్మున
గుత్తమగును చింతలుండ గోక...కందం
చిత్తము నీ ధ్యానమ్మున
గుత్తమగును చింతలుండ గోకుల కృష్ణా!
సత్తమ! యిడుమన పృథ, మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్

ఉత్పలమాల
మొత్తము లీలలన్నిటికి మూలము నీవుగఁ గాచి నాడవే
చిత్తము నీదు ధ్యానమున జిక్కఁగఁ దోడుగ నుండఁ జింతలన్
సత్తమ! కూర్చుమంచు పృథ సాదరమొప్పగఁ గృష్ణుఁ గోర మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59683901717492650662020-07-02T10:24:38.600+05:302020-07-02T10:24:38.600+05:30అత్తలుసాధారణముగ
మెత్తగమాట్లాడుదురిలనల్లునియెడలన్
...అత్తలుసాధారణముగ
మెత్తగమాట్లాడుదురిలనల్లునియెడలన్
నత్తరుసాయిబుతనమే
నత్తనుగనిబల్లిదుండునమ్రుండయ్యెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7795402287633738622020-07-02T10:19:55.651+05:302020-07-02T10:19:55.651+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1857272022669384772020-07-02T10:19:33.718+05:302020-07-02T10:19:33.718+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83232908794981469272020-07-02T10:19:11.913+05:302020-07-02T10:19:11.913+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. "హస్తిన కేగి సంధికై" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37032580058882487402020-07-02T10:18:36.012+05:302020-07-02T10:18:36.012+05:30తత్తఱపాటులేకశుభదంబగురాజసభాంతరాళమున్
చిత్తరువట్టులన...తత్తఱపాటులేకశుభదంబగురాజసభాంతరాళమున్
చిత్తరువట్టులన్నిలిచెచైద్యునిపల్కులనాలకించుచున్
చిత్తజుతండ్రిగానచటచిన్నెలవన్నెలచక్రధారియున్
నత్తనుగాంచిబల్లిదుఁడునమ్రతతోఁబ్రణమిల్లెనత్తఱిన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85967624219039184812020-07-02T10:18:14.258+05:302020-07-02T10:18:14.258+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67480297576538972042020-07-02T10:17:56.597+05:302020-07-02T10:17:56.597+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మాటలచె' అని...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మాటలచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84331030861874071502020-07-02T10:14:06.683+05:302020-07-02T10:14:06.683+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. 'మండయంతియే'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70752604247914631682020-07-02T09:59:20.141+05:302020-07-02T09:59:20.141+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51095555737242145152020-07-02T09:59:06.602+05:302020-07-02T09:59:06.602+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com