tag:blogger.com,1999:blog-6769183920316093900.post8054435794611162932..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2440 (మత్తుమందు సేవించుట...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger81125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58425017569374757522017-08-19T23:16:17.326+05:302017-08-19T23:16:17.326+05:30
సత్వరముగ నాశమొనర్చు సరుకిది యని
యెంచకుండగ సేవింప...
సత్వరముగ నాశమొనర్చు సరుకిది యని

యెంచకుండగ సేవింప నిన్ను గూల్చు

మత్తుమందు,సేవించుట మంచిదెకద

సాత్త్వికమగు నాహారము చయ్యనగను.

రామ నామమె పావన మీమహినని

రామదాసు తా చెరలోన రహితోడ

పరవశంబున తలచెను భక్తి యనెడి

మత్తుమందు సేవించుట మంచిదె కద.

మదికి నాహ్లాదము నొసగుమహితమైన
తెనుగు పద్యములనునట్టి తీయనైన
మత్తుమందు సేవించుట మంచిదెకద
కాన సేవించెద సతము ఘనము గాను.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47493632998251934272017-08-19T22:06:37.132+05:302017-08-19T22:06:37.132+05:30వాస్తవంగా నొకానొక మిత్రుడు నాతో అన్నమాట:
మహిని నూ...వాస్తవంగా నొకానొక మిత్రుడు నాతో అన్నమాట:

మహిని నూరేళ్లు బ్రతుకుచు మనుమలు ముని
మనుమలు ముసలోడాయని సణగు మునుపె
బకెటు తన్నంగ ముదమున బాధ మఱువ
మత్తుమందు సేవించుట మంచిదె కద! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56846739700754679892017-08-19T21:52:22.007+05:302017-08-19T21:52:22.007+05:30తత్తరంబు చెందంగక తా ను వైద్య
ముత్తమా వైద్యులంజేరి ...తత్తరంబు చెందంగక తా ను వైద్య
ముత్తమా వైద్యులంజేరి ముదమునకద
మత్తుమందు సేవించుట మంచిదె కద
తత్తరం పాటు వీడిన తాను జేరు Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57727012707731337302017-08-19T21:29:06.841+05:302017-08-19T21:29:06.841+05:30వలలునితో సైరంధ్రి :
మదిర నొసఁగి కీచకునకు మరులు గొ...వలలునితో సైరంధ్రి :

మదిర నొసఁగి కీచకునకు మరులు గొలిపి
ప్రభువ! నర్తనశాలకు రమ్మనంటి
చావఁ బోవుచు మీ చేత శత్రువతఁడు
మత్తుమందు సేవించుట మంచిదె కద! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58270661569777565572017-08-19T21:28:44.270+05:302017-08-19T21:28:44.270+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32350729687006382062017-08-19T20:57:54.048+05:302017-08-19T20:57:54.048+05:30
అవునండోయ్ ! ఈశ్వరప్ప గారు కూడాను!
జిలేబి

అవునండోయ్ ! ఈశ్వరప్ప గారు కూడాను!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36726062134392163582017-08-19T20:43:59.691+05:302017-08-19T20:43:59.691+05:30వెంకట రెడ్డి గారూ,
మీరు చెప్పేదాక ఆ విశేషాన్ని నేన...వెంకట రెడ్డి గారూ,
మీరు చెప్పేదాక ఆ విశేషాన్ని నేను గమనించలేదు. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59033985694808693542017-08-19T20:42:21.509+05:302017-08-19T20:42:21.509+05:30ప్రభాకర శాస్త్రి గారికి, జిలేబీ గారికి, సీతాదేవి గ...ప్రభాకర శాస్త్రి గారికి, జిలేబీ గారికి, సీతాదేవి గారికి అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14845834849731559812017-08-19T20:39:19.097+05:302017-08-19T20:39:19.097+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21803116348153071162017-08-19T20:38:54.182+05:302017-08-19T20:38:54.182+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39692471566237289792017-08-19T20:38:21.129+05:302017-08-19T20:38:21.129+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29048597699998323012017-08-19T20:37:38.199+05:302017-08-19T20:37:38.199+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88141948759917223492017-08-19T20:28:15.765+05:302017-08-19T20:28:15.765+05:30మిత్రమా - తేటగీతి లోప్రాసనుకూడా పాటించిన మీ ప్రజ్ఞ...మిత్రమా - తేటగీతి లోప్రాసనుకూడా పాటించిన మీ ప్రజ్ఞ అమోఘం. అభినందనలు. Anonymoushttps://www.blogger.com/profile/18215763173135883815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78762607464039869132017-08-19T19:08:53.466+05:302017-08-19T19:08:53.466+05:30త్రాగుడలవాటు లేకున్న తప్పదనఁగ
విందు మర్యాద పాటించ...త్రాగుడలవాటు లేకున్న తప్పదనఁగ
విందు మర్యాద పాటించ విజ్ఞతనుచు
పెక్కు నీళ్లతో లోటాకు చుక్కవైచి
మత్తుమందు సేవించుట మంచిదె కద!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40955361929658737142017-08-19T18:15:41.015+05:302017-08-19T18:15:41.015+05:30ధనమదమ్మును రూపయౌవనము,బలము,
పారుపత్తెము గల్గిన పదవొ...ధనమదమ్మును రూపయౌవనము,బలము,
పారుపత్తెము గల్గిన పదవొసంగు
కైపు కన్నను రాముని ప్రాపు జేర్చు
మత్తు మందు సేవించుట మంచిది కద
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33896943597776562612017-08-19T18:13:58.617+05:302017-08-19T18:13:58.617+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52044433287990995112017-08-19T17:33:08.679+05:302017-08-19T17:33:08.679+05:30పాపముల బారద్రోలెడి ప్రభువు విమల
రఘుకులోన్నతుడైన శ...పాపముల బారద్రోలెడి ప్రభువు విమల
రఘుకులోన్నతుడైన శ్రీరామ రసపు
మత్తు మందు సేవించుట మంచిదె కద
సకల శుభముల నొనగూర్చు సామి యతడు గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47811475572139854722017-08-19T17:06:18.491+05:302017-08-19T17:06:18.491+05:30గురువుగారు దోషములు సవరిoచినoదులకు ధన్యవాదము లు.గురువుగారు దోషములు సవరిoచినoదులకు ధన్యవాదము లు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38149158970137412482017-08-19T16:13:29.444+05:302017-08-19T16:13:29.444+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25962662677773285962017-08-19T14:57:59.701+05:302017-08-19T14:57:59.701+05:30బాల్యమందున తలిదండ్రి,భార్యయవ్వ
నంబున,కౌమార దశలందు ...బాల్యమందున తలిదండ్రి,భార్యయవ్వ
నంబున,కౌమార దశలందు నమ్మిసంతు,
వృద్దు లవ్వ?పుత్రుండును”విశ్వ మందు
మత్తుమందు”|సేవించుట మంచిదె కద”| {వారిని=తలిదంద్రిని,భర్తను,సంతు,పుత్రుడు}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14914050663829408882017-08-19T14:44:20.872+05:302017-08-19T14:44:20.872+05:30మత్తు గమ్మత్తు గాజేరి చిత్త మందు
హత్తుకొను వెలయాలి...మత్తు గమ్మత్తు గాజేరి చిత్త మందు
హత్తుకొను వెలయాలి మోహమ్మునందు
విత్త రోగాలు దేహాన విధులుద్రుంచ?
“మత్తు మందు సేవించుట మంచిదె కద
యనెడిమంచి మిత్రుడుశత్రు వనుట తప్ప”?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26444472564579922322017-08-19T13:57:51.711+05:302017-08-19T13:57:51.711+05:30గురువుగారికి ధన్యవాదములు!🙏🙏🙏గురువుగారికి ధన్యవాదములు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83779950416468475982017-08-19T13:35:53.385+05:302017-08-19T13:35:53.385+05:30సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23411665129837440082017-08-19T13:11:00.473+05:302017-08-19T13:11:00.473+05:30శస్త్రవైద్య కర్మలయందు సఖునివోలె
మానసిక రోగులకు మంచ...శస్త్రవైద్య కర్మలయందు సఖునివోలె
మానసిక రోగులకు మంచి మందుగాగ
ముదిమి నిద్రలేమిని వేగు మోడులకును
మత్తుమందు సేవించుట మంచిదికద!

శ్రీ భట్టారం రాధాకృష్ణయ్యగారి సవరణలతో
వారికి ధన్యవాదాలతో!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57287069628980264102017-08-19T12:30:55.872+05:302017-08-19T12:30:55.872+05:30ధన్యవాదములు
ధన్యవాదములు
C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.com