tag:blogger.com,1999:blog-6769183920316093900.post8063882448800486833..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1822 (పురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger58125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69543465875669211882020-06-12T08:06:46.449+05:302020-06-12T08:06:46.449+05:30మెరసెడి యాభరణమ్ములు
యరుణపు శోభిల్లు చీర, యందెల తోడ...మెరసెడి యాభరణమ్ములు
యరుణపు శోభిల్లు చీర, యందెల తోడన్
గిరిజను సగ దేహమిడిన
పురుషుడు పసుపాడిముడిచె బూమాలనొగిన్
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78773484207313003852020-06-12T08:05:43.537+05:302020-06-12T08:05:43.537+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64852374946234665852020-06-11T22:51:16.591+05:302020-06-11T22:51:16.591+05:30హరి గంగిరెద్దు నాటల
నెరపుచు రక్కసునిజీల్చి నిలిపెన...హరి గంగిరెద్దు నాటల
నెరపుచు రక్కసునిజీల్చి నిలిపెను హరునే!
గిరిజయె నరుదెంచగ తన
పురుషుడు; పసుపాడిముడిచె బూమాలనొగిన్
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10631438350657048152019-11-13T18:12:53.789+05:302019-11-13T18:12:53.789+05:30తిరుమల కాటేజి నలరి
పరుగులు పెట్టుచు లతాంగి బాత్రూ...తిరుమల కాటేజి నలరి
పరుగులు పెట్టుచు లతాంగి బాత్రూమందున్;...
పరుపున పడుకొని గుఱ్ఱన
పురుషుఁడు;...పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61799546377605623332018-08-12T18:41:35.834+05:302018-08-12T18:41:35.834+05:30
పరుగిడి యింటుని విడచుచు
పరిణయ మాడెను జిలేబి, పండ...

పరుగిడి యింటుని విడచుచు
పరిణయ మాడెను జిలేబి, పండగ కలలున్
వరముగ పూలముడుపుకై
పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37789677298380853642018-08-12T17:40:46.687+05:302018-08-12T17:40:46.687+05:30"Indira Gandhi...the only man in her cabinet&..."Indira Gandhi...the only man in her cabinet"

విరియుచు మంత్రుల మధ్యన
కరచుచు ప్రతివాదులనట కన్నుల తోడన్
మురియుచు నిందిర గాంధీ
"పురుషుఁడు" పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20902091440794294902015-10-11T07:13:03.068+05:302015-10-11T07:13:03.068+05:30ధన్యవాదములు గురుదేవా ధన్యవాదములు గురుదేవా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66064139164588488502015-10-11T06:07:09.409+05:302015-10-11T06:07:09.409+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51603739645647831012015-10-10T22:25:30.536+05:302015-10-10T22:25:30.536+05:30చొరరాని కోట, అంతః
పురమున ప్రియ సఖిని జేర ముదముగ త...చొరరాని కోట, అంతః
పురమున ప్రియ సఖిని జేర ముదముగ తానే
ధరియించె చీర, రైకను
పురుషుడు, పసుపాడి ముడిచె బూమాల నొగిన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27491791755909773012015-10-10T21:40:42.552+05:302015-10-10T21:40:42.552+05:30కవిమిత్రులారా!
మన మిత్రులు భూసారపు నర్సయ్య గారు ఇప...కవిమిత్రులారా!
మన మిత్రులు భూసారపు నర్సయ్య గారు ఇప్పుడే ఫోన్ చేశారు. తాము తమ స్వగ్రామానికి వెళ్ళారని, అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో లేక బ్లాగుకు దూరమయ్యామని, దసరా తర్వాత మళ్ళీ హైదరాబాదుకు వచ్చిన తర్వాతే బ్లాగును చూచే అవకాశం లభిస్తుందని తెలిపారు. బ్లాగు మిత్రులందరికీ తమ నమస్కారాలు అందజేయమన్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67812928664847928382015-10-10T18:50:11.898+05:302015-10-10T18:50:11.898+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81942288063096459542015-10-10T18:47:30.076+05:302015-10-10T18:47:30.076+05:30సరి వేదాంతము వారిల
నరయంగా కూచిపూడి నాట్యము జేయన్
గ...సరి వేదాంతము వారిల
నరయంగా కూచిపూడి నాట్యము జేయన్
గరితగ మెప్పించంగా
పురుషుడు పసుపాడి ముడిచె బూమాల నొగిన్!!!

పరిణయ వేడుక లందున
మురిపెముగా జరుగుగాదె ముచ్చట లెన్నో
వరుసగ జరిగెడు తంతుల
పురుషుడు పసుపాడి ముడిచె బూమాల నొగిన్

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45214421483342701812015-10-10T18:46:00.116+05:302015-10-10T18:46:00.116+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభి...గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66313771840618058262015-10-10T18:20:50.287+05:302015-10-10T18:20:50.287+05:30నా రెండవ పూరణము:
చిర విరహిణి రూపరి దరి
నరుదెంచిన ...నా రెండవ పూరణము:

చిర విరహిణి రూపరి దరి
నరుదెంచిన వరునిఁ జేరి యర విరిసిన పూ
సరుల సరవిఁ గోర, దొరపెఁ
బురుషుఁడు; పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53930171124976291222015-10-10T17:26:43.057+05:302015-10-10T17:26:43.057+05:30మిస్సన్న గారూ,
ఖడ్గ తిక్కన ప్రస్తావనతో మీ పూరణ చా...మిస్సన్న గారూ,
ఖడ్గ తిక్కన ప్రస్తావనతో మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12005555623696561292015-10-10T15:12:00.033+05:302015-10-10T15:12:00.033+05:30
దురపిల్లెను కడు, చాన
మ్మ, రణమునను నోడిపోయి మర...

దురపిల్లెను కడు, చాన
మ్మ, రణమునను నోడిపోయి మరలుట విని తా
నరులకు, చనుదెంచగ తన
పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42532889579035933212015-10-10T12:40:29.122+05:302015-10-10T12:40:29.122+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31520706996175903922015-10-10T12:37:31.398+05:302015-10-10T12:37:31.398+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
అరుదెంచె విజయు...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

అరుదెంచె విజయుడని తన
పురుషుడు, పసుపాడి ముడిచె బూమాలనొగి
న్నొరిగెను వేంగళ రాయుం
డరి చేతనె యుద్ధమందు నన సతి గూలెన్
Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15349656034863935202015-10-10T12:25:01.210+05:302015-10-10T12:25:01.210+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55392292105873261632015-10-10T12:23:15.532+05:302015-10-10T12:23:15.532+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తరుణిని గనగన్’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27227314883152311702015-10-10T12:22:22.447+05:302015-10-10T12:22:22.447+05:30డా.బల్లూరి ఉమాదేవి.అక్టోబర్ 10, 2015 8:10 [AM]
సరు...డా.బల్లూరి ఉమాదేవి.అక్టోబర్ 10, 2015 8:10 [AM]
సరుగున నేగుచు తెమ్మనె
తరుణీ మణితా మగనిని;తరిమిన యట్లున్
మురుగులు తెచ్చెను వడిగా
పురుషుడు;పసుపాడి ముడిచెను బూమాల యొగిన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59999446610770104212015-10-10T12:14:04.309+05:302015-10-10T12:14:04.309+05:30వరసతి నాధుని రాకకె
దరుచూడగ మగడువచ్చి తరుణిని జూచి...వరసతి నాధుని రాకకె
దరుచూడగ మగడువచ్చి తరుణిని జూచిన్
మురిపెమ్ముగ తన్నుబొగడ
పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62820555219069449472015-10-10T12:10:17.953+05:302015-10-10T12:10:17.953+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9930137335203818252015-10-10T12:08:16.026+05:302015-10-10T12:08:16.026+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22514705069787516412015-10-10T12:07:28.986+05:302015-10-10T12:07:28.986+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com