tag:blogger.com,1999:blog-6769183920316093900.post8064198082181564433..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: దత్త పది - 5కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44751298518955804912011-08-05T17:27:02.096+05:302011-08-05T17:27:02.096+05:30వసంత కిశోర్ గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.వసంత కిశోర్ గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78882929175262841942011-08-03T03:09:43.502+05:302011-08-03T03:09:43.502+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

నాయకుడే రన్జుగ నట
నాయిక తోడన్ చెడుగుడు - నాట్యమ్మాడన్
మాయము గద పెన్విలువలు
హేయముగా జేయు పనుల! - హీనము గన్టే !
____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66967596960415922502011-08-03T02:53:52.918+05:302011-08-03T02:53:52.918+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16597093196326430992010-07-19T14:09:07.376+05:302010-07-19T14:09:07.376+05:30పూరణలు అన్నీ బావున్నాయి. "గూబలె యదురన్" ...పూరణలు అన్నీ బావున్నాయి. "గూబలె యదురన్" - ఇది మరీ బావుంది.

శంకరయ్య గారు, పెద్దవారు మీరు. పిన్నలకు పేరుపేరునా సంతర్పణలెందుకండి? కొత్తగా వ్రాసే ఔత్సాహికులకు, పొఱబాట్లు జరిగినప్పుడు, మరీ అందమైన పద్యం ఎవరైనా వ్రాసినప్పుడు మాత్రం సూచిస్తే చాలు గదా.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43989970531916937642010-07-19T07:05:31.389+05:302010-07-19T07:05:31.389+05:30చదువరి గారూ,
పూరణ బాగుంది. అభినందనలు.చదువరి గారూ,
పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81085425995604041252010-07-18T21:16:46.212+05:302010-07-18T21:16:46.212+05:30చేటుగ మారెన్ సృజనకు
నీటుగ ఫారిన్ ఫిలిముల నీడన్ వెల...చేటుగ మారెన్ సృజనకు
నీటుగ ఫారిన్ ఫిలిముల నీడన్ వెలగన్!
మాటను చంపెన్ -తెలుగే
బీటలు వారన్, విలువలు విలవిల లాడన్చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68279822379353734392010-07-18T20:35:19.183+05:302010-07-18T20:35:19.183+05:30నా పూరణ -
హీరోయిన్ తను వూపెన్
జీరోయె కథాబలంబు చీద...నా పూరణ -
హీరోయిన్ తను వూపెన్
జీరోయె కథాబలంబు చీదర పెరుగన్
హీరో కడు పోరాడన్
ఘోరము లయ్యె సినిమాలు గూబలె యదురన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64992771334402078102010-07-18T19:49:30.399+05:302010-07-18T19:49:30.399+05:30జిగురు సత్యనారాయణ గారూ,
ఇప్పటి దాకా మీరు పంపిన పూర...జిగురు సత్యనారాయణ గారూ,
ఇప్పటి దాకా మీరు పంపిన పూరణలలో ఇది ఉత్తమోత్తమంగా నేను భావిస్తున్నాను. అభినందనలు.

చింతా రామకృష్ణారావు గారూ,
నా బ్లాగులో వృత్తాలు లేని లోటును మీరు పూరిస్తున్నారు. పూరణ అత్యద్భుతం. ధన్యవాదాలు.

హరిదోర్నాల గారూ,
మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు. మొదటిది ఎందుకు తొలగించారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54711486573976844822010-07-18T18:27:36.552+05:302010-07-18T18:27:36.552+05:30శంకరయ్య గారు,
దత్త పది చూసి పూర్తిగా చదవ కుండానే ...శంకరయ్య గారు,

దత్త పది చూసి పూర్తిగా చదవ కుండానే రాశాను. అందుకే దాన్ని ఉపసంహరించాను.

ఒకటి రెండు సార్లు మాలికలో మన బ్లాగు కనపడక పోయే సరికి 'మాలిక'లో కనపడక పోయే సరికి రావడం లేదేమో అనుకున్నాను. మన్నించ గలరు.

ఇక నా పద్యం.

చూపెన్ పడతుల సొంపులు
ఆపయి వయలెన్సు నింపి ఔరా యనగన్
చూపెను దుబాయి లండన్
సూపరు హిట్ చిత్రము కయి సుతుడే కోరన్హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58427945425070986242010-07-18T11:32:55.939+05:302010-07-18T11:32:55.939+05:30పెన్నెఱి వేణి పోయె; పలు వింతగ నేనిట సిద్ధమే యనన్
గ...పెన్నెఱి వేణి పోయె; పలు వింతగ నేనిట సిద్ధమే యనన్
గన్నును గీటు చుండెఁ వర కాంతలు నాయిక వేషమందు; చూ
డన్నును సిగ్గు కోల్పడి చెడామడ ప్రేలెడు. వింతగా నధీ
రన్నయ హీనఁ జేసెఁ గద! రమ్య వివర్జిత మైన చిత్రముల్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63064205594457828992010-07-18T10:21:41.845+05:302010-07-18T10:21:41.845+05:30హిట్టు సినిమాలనుచు తొడన్ గొట్టు వారు
డ్రస్సు పిసి...హిట్టు సినిమాలనుచు తొడన్ గొట్టు వారు
డ్రస్సు పిసినారిగన్ వేయు మిస్సులుండి
హద్దు మీరన్ చలన చిత్ర హంగులన్ని
కలసి చూపెన్ నరకమును తెలిసికొనుము!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74484726832240403712010-07-18T09:57:32.281+05:302010-07-18T09:57:32.281+05:30హరి దోర్నాల గారూ,
పద్యం బాగుంది. నేను నేటి సినిమాల...హరి దోర్నాల గారూ,
పద్యం బాగుంది. నేను నేటి సినిమాల గురించి రాయమంటే మీరు నేటి రాజకీయాల గురించి రాసారు. అయినా అభినందనలు.
అన్నట్టు మీరు ఏదో బ్లాగులో "శంకరాభరణం" మాలికలో రావడం లేదని వ్యాఖ్యానించారు. కాని నా న్లాగు మాలికలో వస్తున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49888445061800101872010-07-18T09:43:38.282+05:302010-07-18T09:43:38.282+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.com