tag:blogger.com,1999:blog-6769183920316093900.post8064473680367666557..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణ - 1749 (ఈఁగ పడిన పాలు హిత మొసంగు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-33410370812123008552015-08-02T23:39:38.104+05:302015-08-02T23:39:38.104+05:30కుళ్ళిపోవు పండ్లు కూరలు నైనను
పచనమైన నవియు బాగుగాద...కుళ్ళిపోవు పండ్లు కూరలు నైనను
పచనమైన నవియు బాగుగాదు
వదలవలయు వేగ,వానిలో దూష్యమౌ
నీగపడిన-పాలు హితమొసంగు

గోవు పోషణంబు గొప్పదౌనిలలోన
కానిదానికింపు గడ్డినిడమి
పాపమంటు మేత,వలసినంత కుడితి
నీగ పడిన పాలు హితమొసమొసంగు

దూడ లేనియావు దు:ఖంబు నందుచు
నిడినపాలు రుచికి నింపు గనము
దూడబ్రతికియున్న,దొడ్డగా దానికి
నీగ పడిన పాలు హితమొసంగు

పసుల మేతలందు పచ్చికమేలౌను
మీదటీయ,నగును మేలుమేత
తౌడు తెలగపిండి,తగినంతదాణాను
నీగ,పడిన పాలు హితమొసంగుAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23917433389579841052015-08-02T21:08:01.793+05:302015-08-02T21:08:01.793+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56895365390436157352015-08-02T21:07:59.297+05:302015-08-02T21:07:59.297+05:30ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగి
మోసగాడు యొకడు ... ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగి
మోసగాడు యొకడు ముల్లె దోచి
పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
నీగ పడిన పాలు";హితమొసంగుడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64304580750928296122015-08-02T21:07:12.200+05:302015-08-02T21:07:12.200+05:30ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగి
మోసగాడు యొకడు ... ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగి
మోసగాడు యొకడు ముల్లె దోచి
పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
నీగ పడిన పాలు";హితమొసంగుడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43577614511504368612015-08-02T21:06:15.093+05:302015-08-02T21:06:15.093+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60181886597503910122015-08-02T21:04:33.413+05:302015-08-02T21:04:33.413+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19559377988706728472015-08-02T21:02:46.560+05:302015-08-02T21:02:46.560+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91699553608405882502015-08-02T21:02:44.860+05:302015-08-02T21:02:44.860+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35681611181343828412015-08-02T20:57:32.320+05:302015-08-02T20:57:32.320+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76767803481171746142015-08-02T19:51:56.370+05:302015-08-02T19:51:56.370+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27950738223672510442015-08-02T19:27:40.383+05:302015-08-02T19:27:40.383+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృంద...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

రోగముక్తుఁడైన భోగికి నీయంగఁ
బుష్టికరమునయ్యు, నిష్టపడెడు,
కమ్మనైనవి, కనకపుఁ గలశాన, గో
వీగ, పడిన పాలు, హిత మొసంగు!
(అన్వయము: గోవు+ఈగ[=గోవు ఈయగా], కలశాన-పడిన-పాలు, హిత మొసంగు)
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37823033988903751732015-08-02T19:02:46.874+05:302015-08-02T19:02:46.874+05:30మాంస భక్షణమ్ము మరిగన వారైన
ఇచ్చగించరైరి యిాగ పడిన
...మాంస భక్షణమ్ము మరిగన వారైన
ఇచ్చగించరైరి యిాగ పడిన
పాలు హితమొసంగు బలము చేకూర్చుచున్
శ్రేష్ఠమైన జాలు క్షేమ మొసగు.
విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70119833773697725712015-08-02T19:01:40.105+05:302015-08-02T19:01:40.105+05:30మాంస భక్షణమ్ము మరిగన వారైన
ఇచ్చగించరైరి యిాగ పడిన
...మాంస భక్షణమ్ము మరిగన వారైన
ఇచ్చగించరైరి యిాగ పడిన
పాలు హితమొసంగు బలము చేకూర్చుచున్
శ్రేష్ఠమైన జాలు క్షేమ మొసగు.
విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46338750159104952812015-08-02T19:01:12.268+05:302015-08-02T19:01:12.268+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
పారవేయదగును పం...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

పారవేయదగును పండంటి పాలలో
నీగ పడిన; పాలు హితమొసంగు
పాపకైన గాని పండు ముసలికైన
పోషకముల విధియె పొందు పరచ
Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51698986079453622762015-08-02T18:03:04.592+05:302015-08-02T18:03:04.592+05:30త్రాగబోకు మెపుడు రోగము దెచ్చెడు
ఈగ పడిన పాలు, హిత ...త్రాగబోకు మెపుడు రోగము దెచ్చెడు
ఈగ పడిన పాలు, హిత మొసంగు
శ్రేష్ఠ మైన పాలు, ఇష్టమై త్రాగుడీ
పోషకాల నిచ్చు బూరిగాను.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60740990594480170332015-08-02T17:56:44.138+05:302015-08-02T17:56:44.138+05:30ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగిం
మోసగాడు యొకడు... ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగిం
మోసగాడు యొకడు ముల్లె దోచి
పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
నీగ పడిన పాలు";హితమొసంగడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86951734464097900622015-08-02T17:55:37.341+05:302015-08-02T17:55:37.341+05:30ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగిం
మోసగాడు యొకడు... ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగిం
మోసగాడు యొకడు ముల్లె దోచి
పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
నీగ పడిన పాలు";హితమొసంగడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11365771059936349002015-08-02T16:46:44.373+05:302015-08-02T16:46:44.373+05:302.క్రొత్త యల్లు డింట-కోర్కెల తోరాగ?
ఈగపడిన పాలు-హి...2.క్రొత్త యల్లు డింట-కోర్కెల తోరాగ?
ఈగపడిన పాలు-హితమొసంగు
త్రాగుమనుచుమరిది-తనవంతుగా నిచ్చి
నవ్వుబంచె నచట నలుగురందు.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66371945238864663532015-08-02T16:37:41.657+05:302015-08-02T16:37:41.657+05:30“ఆగు-త్రాగకయ్య నారోగ్య మొసగదు
ఈగపడినపాలు”హితమొసంగు...“ఆగు-త్రాగకయ్య నారోగ్య మొసగదు
ఈగపడినపాలు”హితమొసంగు
మంచిజున్నుపాలు-మరిమరి సేవించ
పుష్టినిచ్చు మనకు పూర్తిగాను.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74145080789812667522015-08-02T16:10:02.809+05:302015-08-02T16:10:02.809+05:30
చిన్న సవరణతో....
చెత్త, కుళ్ళు పైన చేరిదిరిగి వచ...
చిన్న సవరణతో....

చెత్త, కుళ్ళు పైన చేరిదిరిగి వచ్చి
నీదు పాల లోన నీదులాడె
నేమికాదటంచు నెత్తి త్రాగకుమయ్య
ఈగ పడిన పాలు, హిత మొసంగు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48293402929622822332015-08-02T16:07:45.151+05:302015-08-02T16:07:45.151+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38715493304560168252015-08-02T14:35:18.636+05:302015-08-02T14:35:18.636+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40190364366795678692015-08-02T14:34:31.725+05:302015-08-02T14:34:31.725+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37867588138354685802015-08-02T13:59:01.457+05:302015-08-02T13:59:01.457+05:30శ్రేష్ట మైన పాలు చేవ నిచ్చును గాన
త్రాగవలెను రోజు...శ్రేష్ట మైన పాలు చేవ నిచ్చును గాన
త్రాగవలెను రోజు తప్పకుండ
ఈఁగ పడిన పాలు హిత మొసంగుట కల్ల
త్రాగ వలదు వచ్చు తగని జబ్బు గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22412889828099329722015-08-02T13:39:47.773+05:302015-08-02T13:39:47.773+05:30గురువుగారు, మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
(పెండింగ్ ...గురువుగారు, మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?

(పెండింగ్ పద్యాలు)
హాయిగ నుండక పాకముఁ
జేయగ నొప్పుకొనితిట్లు చిక్కులఁ బడితిన్,
హా! యెఱుగనన, నదెట్టుల (యెఱుగననన్ అదెట్టుల)
పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ? (జులై 28)

కాసులకై యమాయకులఁ గష్టములన్ పడఁదోయుచున్, సదా
మా సములెవ్వరంచు, మరి మభ్యపు మాటల నాడువారు, నే
దోసమెఱుంగబోమనుచు దూషణలన్ పలుకాడుచున్, మహా
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్? (జులై 29)

పదములమ్రొక్కి దీవనల భాగ్యముఁ బొందగలేకపోతి , నే
సదమలమైన పల్కులను సమ్ముఖమందున నాలకించి, స
మ్ముదమునుఁ బొందనైతి, నొక పోలిక లేని సభాంగణమ్మునం
దదె కొఱ నా మనంబు, నసహాయత నుంటి, మరేమి చేయుదున్? (జులై 31)

ఛందశ్శాస్త్ర చర్చలో గురువుగారు అస్వస్థత కారణంగా పాల్గొనలేరన్న కొఱత శిష్యులమైన మాది.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com