tag:blogger.com,1999:blog-6769183920316093900.post8069860753030463203..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 588కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7323630899406842782014-05-13T13:26:11.871+05:302014-05-13T13:26:11.871+05:30పిల్లవాండ్ర చేత పెద్దలు బుద్ధులు
వినెడు కాలముఁ గని...పిల్లవాండ్ర చేత పెద్దలు బుద్ధులు
వినెడు కాలముఁ గని వింతలాయె;
మంచిమాట నెవరు మాట్లాడినను విన
దగునని తెలియుడిక తగినరీతి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90799775822209539442014-05-07T10:50:39.269+05:302014-05-07T10:50:39.269+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మరచి యిటుల’ అనండి.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15208051828711087862014-05-06T21:15:28.216+05:302014-05-06T21:15:28.216+05:30ప్రభుత కార్యాల యమ్ములో ప్రజల భాష
యుండ వలెనని పిల్ల...ప్రభుత కార్యాల యమ్ములో ప్రజల భాష
యుండ వలెనని పిల్లలు మెండుగాను
చేయు చున్నారు ధర్నాను చేరి యచట
తెలుగు భాషోన్నతికి గొప్ప వెలుగు జూప గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24733929962389509842014-05-06T20:28:06.657+05:302014-05-06T20:28:06.657+05:30రాజ కీయ మందు రాణించ వలెనన్న
ప్రజల భాష లందు ప్రాపు...రాజ కీయ మందు రాణించ వలెనన్న
ప్రజల భాష లందు ప్రాపు గాను
ప్రభుత దలచె నేని ప్రాకటమ్ముగ నుండు
విధులు మరచి నిటుల వీధి బడక రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53673816871842069732014-05-06T19:48:04.050+05:302014-05-06T19:48:04.050+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53136073689095115302014-05-06T17:29:37.077+05:302014-05-06T17:29:37.077+05:30శ్రీ రామ్మోహన్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ...శ్రీ రామ్మోహన్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
మొదటి పాదములో గణభంగము కలదు. ఆ పాదమును ఇలాగ మార్చుదామా?
"బాల బాలిక లట బారులై కూర్చొని"
స్వస్తి.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46053247145996688592014-05-06T15:27:37.129+05:302014-05-06T15:27:37.129+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు...నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిలేబీ గారూ,

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మదిని మెదల’, ‘చేయుచుండి / రాంగ్లభాషపై...’ అనండి.

తుమ్మూరి రామ్మోహన్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగుంది. అభినందనలు.

మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘దేవేందరు డన్నపలుకు’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9173018802303401472014-05-06T10:29:42.845+05:302014-05-06T10:29:42.845+05:30అన్నవరపు దే వేందర యన్న పలుకు
లక్షరాల నిజ ము మఱి ...అన్నవరపు దే వేందర యన్న పలుకు
లక్షరాల నిజ ము మఱి యాంగ్ల మందు
కాక తెలుగుభా షను వ్రాయ కద్దు మనకు
తెలుగు వారము కతనన తేజ ! వినుము
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44860116682914887862014-05-06T09:00:14.600+05:302014-05-06T09:00:14.600+05:30బాల బాలిక లంత బారులై కూర్చుండి
ప్రభుత భాష తెలుగు ...బాల బాలిక లంత బారులై కూర్చుండి
ప్రభుత భాష తెలుగు బడయు కొరకు
ఇటుల దీక్షబూని ఇచ్ఛ వెలువరింప
తెలుగు వెలుగు గనదె తేజమలర rammohan thummurihttps://www.blogger.com/profile/08141027934909846028noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8052885559105100802014-05-06T09:00:01.001+05:302014-05-06T09:00:01.001+05:30బాల బాలిక లంత బారులై కూర్చుండి
ప్రభుత భాష తెలుగు ...బాల బాలిక లంత బారులై కూర్చుండి
ప్రభుత భాష తెలుగు బడయు కొరకు
ఇటుల దీక్షబూని ఇచ్ఛ వెలువరింప
తెలుగు వెలుగు గనదె తేజమలర rammohan thummurihttps://www.blogger.com/profile/08141027934909846028noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55756538122525265932014-05-06T08:58:32.572+05:302014-05-06T08:58:32.572+05:30మాతృ భాషపై కడు ప్రేమ మదిన మెదల
చిన్న పిల్లలు సమ్మె...మాతృ భాషపై కడు ప్రేమ మదిన మెదల
చిన్న పిల్లలు సమ్మెను జేయు చుండ్రి
యాంగ్ల భాషపై నభిమాన మంతరించి
తెలుగు భాషలో పాలన గలుగు టెపుడొ?

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12265378302218784212014-05-06T06:58:10.106+05:302014-05-06T06:58:10.106+05:30
చదువు కోండి బుజ్జి కన్నలారా
అని ఇంటి నించి పంపిం...
చదువు కోండి బుజ్జి కన్నలారా
అని ఇంటి నించి పంపించిన
అమ్ములారా , ఈ ధర్నా తగునా ?
ప్రభుత్వం ఏ భాష ఏలిన మీకు ఏల ?

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com