tag:blogger.com,1999:blog-6769183920316093900.post8092648279084606725..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1181కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35293329906062852732016-03-02T21:26:02.634+05:302016-03-02T21:26:02.634+05:30కడలిని నింపగ నిసుకను
నుడుతకు గలభక్తి మెచ్చి యుప్...కడలిని నింపగ నిసుకను
నుడుతకు గలభక్తి మెచ్చి యుప్పొంగె మదిన్
నుడివెను ప్రీతిగ రాముడు
కడుమోదము నీదుచరిత కలకాల మిలన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43141753335516149832016-03-02T18:12:54.267+05:302016-03-02T18:12:54.267+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36814202780614470522016-03-02T18:11:47.872+05:302016-03-02T18:11:47.872+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది.
‘ప్రాణియన...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది.
‘ప్రాణియని యెంచిన’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38012969424280820302016-03-02T18:10:27.548+05:302016-03-02T18:10:27.548+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45672789853681845532016-03-02T16:46:39.777+05:302016-03-02T16:46:39.777+05:30ధరణి రక్ష జేయ దనుజ సంహారమ్ము
తథ్యమనుచు తలచి తరలు వ...ధరణి రక్ష జేయ దనుజ సంహారమ్ము
తథ్యమనుచు తలచి తరలు వేళ
వార్ధి దాట గలుగు వారధినే గట్ట
ఉడుత సాయ మొకటె యుర్వి నిలుచు

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81910182832742036212016-03-02T16:23:00.508+05:302016-03-02T16:23:00.508+05:30రామునికార్యమేగనుక లంకకు సేతువు గట్టనెంచగా?
స్వామిన...రామునికార్యమేగనుక లంకకు సేతువు గట్టనెంచగా?
స్వామిని నమ్మియున్ నుడుత భక్తిగ రేణువు లుంచ సాంద్రమున్
ఏమి విచిత్ర- ప్రాణియని నెంచినరాముడు |ప్రేమమీరగా
గోముగ వ్రేళ్ళతో నిముర గుర్తులు నేటికి గానుపించుగా
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68114344223609983832016-03-02T15:53:03.848+05:302016-03-02T15:53:03.848+05:30వడివడిగా రాళ్ళను గొని
కడలిని బడవేయుచుండె గట్టగ నడ...వడివడిగా రాళ్ళను గొని
కడలిని బడవేయుచుండె గట్టగ నడవన్
ఉడుతనుగని మురిపెముతో
తడుముచు తన గురుతుల నిడె దశరధ సుతుడే!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51612503906124231392016-03-02T15:20:50.263+05:302016-03-02T15:20:50.263+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33025988485485931242016-03-02T14:50:00.859+05:302016-03-02T14:50:00.859+05:30పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పద్యం బాగున్...పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2121241021008030422016-03-02T14:48:39.802+05:302016-03-02T14:48:39.802+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39277954504504676452016-03-02T14:47:43.602+05:302016-03-02T14:47:43.602+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11749423525612184992016-03-02T14:40:09.307+05:302016-03-02T14:40:09.307+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
అద్భుతమైన పద్యాన్ని ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
అద్భుతమైన పద్యాన్ని వ్రాశారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49041984379579343612016-03-02T14:39:15.234+05:302016-03-02T14:39:15.234+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5924702630338425452016-03-02T13:39:40.219+05:302016-03-02T13:39:40.219+05:30చిన్నదానవైన చేసిన సాయంబు
మరువలేను నిన్ను మమతతోడ
&q...చిన్నదానవైన చేసిన సాయంబు
మరువలేను నిన్ను మమతతోడ
"ఉడుతసాయ"మనగ కడుగొప్ప ఖ్యాతిని
రహినిబొందుమనెను రాఘవుండు!P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32568895251219797122016-03-02T12:51:42.936+05:302016-03-02T12:51:42.936+05:30వారధి కొరకై పొరలుచు
నీరస పడిపోతివేమొ నెమ్మది గొనుమ...వారధి కొరకై పొరలుచు
నీరస పడిపోతివేమొ నెమ్మది గొనుమా!
కారుణ్య ధామ! మీ కర
పూరిత చారలె శమనము పూయించె నయా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83453427637849737652016-03-02T12:51:01.058+05:302016-03-02T12:51:01.058+05:30పుణ్యమేమి చేసె పుడమియందీ ప్రాణి
రాము స్పర్శ నంది ర...పుణ్యమేమి చేసె పుడమియందీ ప్రాణి
రాము స్పర్శ నంది రహిని పొందె
ఉడత సాయమంచు నుర్విలోని జనులు
పుణ్యశీలి వంచు పొగడుచుందఅరు.
2వార్ధి కట్టువేళ వానరులకు తోడు
సాయ పడగ నెంచి శక్తి కొలది
నొక్కయుడుత నాడు నుర్వియందు యిసుక
రాల్చి మెప్పు పొందె రాము చేత.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8804080483710731602016-03-02T11:02:24.338+05:302016-03-02T11:02:24.338+05:30గురుతర కార్య ధురీణుని
స్థిరమతి వనధి తరణ సురుచిర స...గురుతర కార్య ధురీణుని
స్థిరమతి వనధి తరణ సురుచిర సేవా త
త్పరుని గనుడు రామాంచిత
కరాంగుళీకృత త్రిరేఖఁ గమనీయముగన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40353645116739326082016-03-02T10:29:22.168+05:302016-03-02T10:29:22.168+05:30

ఉడుతతనవంతుసాయమునుత్సుకతన జేయశ్రీరామచంద్రుడుచేతన...

ఉడుతతనవంతుసాయమునుత్సుకతన జేయశ్రీరామచంద్రుడుచేతనిమురు చుండెనచ్చటచక్కగజూడుడార్య,
పూర్వజన్మపుసుకృతముబొందెనుగద
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11628873091823362092016-03-02T08:43:38.240+05:302016-03-02T08:43:38.240+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43077217226744686412016-03-02T08:23:43.775+05:302016-03-02T08:23:43.775+05:30సేతువు కై సాయమ్మును
జేతును నేనని యుడుతయె చేసెను చ...సేతువు కై సాయమ్మును
జేతును నేనని యుడుతయె చేసెను చూడన్
చేతుల జేకొని రాముడు
ప్రీతిగ నిమిరెనుగ మూపు పెట్టెను గుర్తుల్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59520316631087995912016-03-02T07:43:21.333+05:302016-03-02T07:43:21.333+05:30జిలేబీ గారూ,
మీ పద్యం బాగుంది.
చివరిపాదంలో ప్రాస...జిలేబీ గారూ,
మీ పద్యం బాగుంది.
చివరిపాదంలో ప్రాస తప్పింది. ‘ని|న్నే సేతువు జేసెదముర నేరుపు మీరన్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52312135527352279932016-03-02T07:41:01.303+05:302016-03-02T07:41:01.303+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది.
‘నింపగ ని...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది.
‘నింపగ నిసుకను’ అనండి. ఉడతా అని దీర్ఘాంతంగా అనరాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29603346653518590082016-03-02T07:39:15.388+05:302016-03-02T07:39:15.388+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి.
‘భక్తితోడ...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి.
‘భక్తితోడ నీవు...పాటుపడితి వీవు’ అని నీవు_ఈవు పునరుక్తి. ‘పాటుపడిత వౌర..’ అనండి.
‘ధర్మస్థపన’ అన్నచోట ‘ర్మ’ గురువై గణదోషం. ‘ఉత్సహమ్ము’ అన్న పదం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6478579302853322612016-03-02T03:09:14.379+05:302016-03-02T03:09:14.379+05:30చేసెద నీకు సహాయము
వేసెద నావంతు రాళ్లు వేగిర నిచటన్...చేసెద నీకు సహాయము
వేసెద నావంతు రాళ్లు వేగిర నిచటన్
చూసెద సీత జతన్ ని
న్నున్ సేతువు జేసెదముర నూరట గనుమా !Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2735574122531121242016-03-02T02:55:10.483+05:302016-03-02T02:55:10.483+05:30కడలిని నింపగ యిసుకను
నుడుతా భక్తిని మెచ్చి యుప్ప...కడలిని నింపగ యిసుకను
నుడుతా భక్తిని మెచ్చి యుప్పొంగె మదిన్
నుడివెను ప్రీతిగ రాముడు
కడుమోదము నీదుచరిత కలకాల మిలన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com