tag:blogger.com,1999:blog-6769183920316093900.post8113270291208069704..comments2024-03-29T13:15:48.664+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2900 (అరిషడ్వర్గమ్ము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger60125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56688232486857145782019-01-14T23:06:16.319+05:302019-01-14T23:06:16.319+05:30
వరుసగ వీడిన బ్రతుకున
నరిషడ్వర్గమ్ము లొసగు నానందమ...

వరుసగ వీడిన బ్రతుకున
నరిషడ్వర్గమ్ము లొసగు నానందమ్మున్
సరిగా యోచన చేయుచు
నిరతము సన్మార్గవీధిఁనెమ్మిని చనుమా
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42540204819789283682019-01-13T09:35:37.830+05:302019-01-13T09:35:37.830+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
*"అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"*

సందర్భము: సులభము.. ఇది ఒక హిత వచనము.

అరిషడ్వర్గమువలనను
నరు డింద్రియములకుఁ జిక్కి నాశన మందున్
బొరపడి యనుకొనరా దిటు..
"అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"

✒~డా.వెలుదండ సత్యనారాయణ
12.1.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51063060049576341592019-01-12T19:40:53.615+05:302019-01-12T19:40:53.615+05:30పరిశీలింపగ నంతః
కరణమ్మును తొలిచెడు ప్రతికర్తల నొడబ...

పరిశీలింపగ నంతః
కరణమ్మును తొలిచెడు ప్రతికర్తల నొడబా
టు రహియు గనన్ జిలేబీ
యరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

జిలేబి"Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49909322898172352532019-01-12T19:05:31.139+05:302019-01-12T19:05:31.139+05:30హిరకశిపుడు చండామార్కులను ఆదేశించు సందర్భము.
కందం...హిరకశిపుడు చండామార్కులను ఆదేశించు సందర్భము.

కందం
నిరతము హరినే మదిలో
స్మరించు ప్రహ్లాద సుతుడు మమ్మర్చించన్
పురికొల్పుడయ్య, వానికి
నరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17998907597331761832019-01-12T18:44:39.265+05:302019-01-12T18:44:39.265+05:30డా.పిట్టా సత్యనారాయణ
సరి పాళ్ళన్బడ కామమే గురువగున్...డా.పిట్టా సత్యనారాయణ
సరి పాళ్ళన్బడ కామమే గురువగున్(కామిగాక మోక్షగామి కాడు)సాయుజ్యమున్ గోర,నా
అరి క్రోధంబును పూర్తిగా విడిచిన న్నాడించరే నిన్ను;మేల్
మరి మోహంబును జ్ఞానమందు గనుచో మర్యాదయౌ లాభమే
హరి!నీ గర్వము పెచ్చుబెర్గ మదమౌ నజ్ఞాన -మాత్సర్య మి
ద్ధర నీ మన్గడ సాగనిచ్చు నణచన్ తత్శాంతి(తచ్ఛాంతి)నిన్ బొంద నీ
అరిషడ్వర్గము లాప్త మిత్రములుగా నానంద మందించులే!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22168412538201426242019-01-12T18:35:37.677+05:302019-01-12T18:35:37.677+05:30గురుదేవులకు వినమ్రవందనములు
ఈ మధ్య కాలంలో ఇటువంటి ...గురుదేవులకు వినమ్రవందనములు
ఈ మధ్య కాలంలో ఇటువంటి వెధవులు ఎక్కువైనారు

ధరణిని జననీ జనకు ల
వరోధమను కుక్కమూతి పాంసను లెపుడున్
పరిపరి విధముల జెప్పెద
రరిషడ్వర్గమ్ము లొసగు నానందమ్మున్!

పాంసనుడు = దుష్టుడు
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47108528837627107172019-01-12T18:25:50.697+05:302019-01-12T18:25:50.697+05:30డా.పిట్టా సత్యనారాయణ
అరె, యివి లేనిదె గడువదు
మరి య...డా.పిట్టా సత్యనారాయణ
అరె, యివి లేనిదె గడువదు
మరి యణచెడు మార్గములకు మన్నిక గలుగన్
"సరి కాట్లు మాని బుస గొన"
అరిషడ్వర్గమ్ము లొసగు నానందమ్మున్
(తన్ను కాటిడ వచ్చిన పాముకు ఒకముని ఉపదేశమిడెను.ఆ పాము ఎవరేమన్నా సహనము వహించి అతని తిరుగు ప్రయాణంలో నగుపడి తన దుస్థితి నెరిగించెను "ఓయీ కాటు మానుమన్నాను గాని బుసకొట్ట వద్దన్నానా"అని అంటాడు,ఆ ముని.అరిషడ్వర్గాలు పైకి నటించనిదే జీవిక సాగదు.వాటి నెదుగకుండా అణచవలెను.ఇద సత్యము)
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59677464712912594252019-01-12T18:17:21.086+05:302019-01-12T18:17:21.086+05:30పరువపు వయసున యువతకు
పరులెవ్వరి నీతిబోధ పట్టదుయిలలో...పరువపు వయసున యువతకు
పరులెవ్వరి నీతిబోధ పట్టదుయిలలో
తరతమ భేదము మరతురు
అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8675649369919316112019-01-12T16:10:06.212+05:302019-01-12T16:10:06.212+05:30ఈవారం సమస్య రికార్డుచేసారా!ఈవారం సమస్య రికార్డుచేసారా!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63711274385252700092019-01-12T15:21:22.173+05:302019-01-12T15:21:22.173+05:30అరయన్గీడునుగల్గజేయునుగదామాత్సర్యక్రోధాదులౌ
యరిషడ్వ...అరయన్గీడునుగల్గజేయునుగదామాత్సర్యక్రోధాదులౌ
యరిషడ్వర్గములా,ప్తమిత్రములుగానానందమందించులే
పరగన్శాంతియుసౌఖ్యముల్ సహనముల్బాహాటమైయొప్పగన్
నరిషడ్వర్గములొందుచోసతముకయ్యాలొయ్యనన్ వచ్చుగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38961330357047552502019-01-12T15:02:26.848+05:302019-01-12T15:02:26.848+05:30
మీపద్యంబును రామమూర్తి వరులామింపంగ శ్రావ్యంబుగా .....
మీపద్యంబును రామమూర్తి వరులామింపంగ శ్రావ్యంబుగా ...

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70040580200720826632019-01-12T14:39:58.240+05:302019-01-12T14:39:58.240+05:30పోరున్ పోరుచు శంకరాభరణనున్ పోట్లాడి కాట్లాడుచున్
...పోరున్ పోరుచు శంకరాభరణనున్ పోట్లాడి కాట్లాడుచున్
దారీ తెన్నులు కానరాకగనునే తర్జించి భర్జించగా
మారామారము జేసి నన్నిటకునున్ మళ్ళించి రప్పించుచున్...
మీరీమధ్యన మారిపోయిరికదా మేధావి యైపోయిరే !G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8140601140373906292019-01-12T14:35:31.050+05:302019-01-12T14:35:31.050+05:30సరియగు కట్టడి యెరుగక
దురితంబులు దెలియలేని ధూర్తులక...సరియగు కట్టడి యెరుగక
దురితంబులు దెలియలేని ధూర్తులకెల్లన్
మరి సహజమైన విషయము
అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

సరియెవరు నాకు లేరని
గరువముతో బలుకు సంఘకంటకుకిలలో
శిరమందు గూడు గట్టుక
అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్
ప్రసాదరావు మిరియాల-. కాకినాడPrasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26065966803385009352019-01-12T14:25:16.441+05:302019-01-12T14:25:16.441+05:30
రాబోవు వారపు ఆకాశవాణి సమస్య
కరినినుడాక్రమణ చే...

రాబోవు వారపు ఆకాశవాణి సమస్య

కరినినుడాక్రమణ చేసె కాంక్షలు హెచ్చన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20501551950677494042019-01-12T14:23:41.646+05:302019-01-12T14:23:41.646+05:30
పరిశోధింపగ నంతః
పురంపు శత్రువులతో విపులముగ నొడబా...

పరిశోధింపగ నంతః
పురంపు శత్రువులతో విపులముగ నొడబా
టు రహియు గనన్ జిలేబీ
యరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5374001525351603752019-01-12T14:16:10.044+05:302019-01-12T14:16:10.044+05:30
మీరీమధ్యన మారిపోయిరికదా మేదావి యైపోయిరే ! :)
జ...

మీరీమధ్యన మారిపోయిరికదా మేదావి యైపోయిరే ! :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26386833990977937012019-01-12T14:06:32.986+05:302019-01-12T14:06:32.986+05:30హరియే వెంటనె రాగా
కరిరాజటు వేడినంత కావగవచ్చెన్
హరి...హరియే వెంటనె రాగా
కరిరాజటు వేడినంత కావగవచ్చెన్
హరిగాంచితలచె నక్రము
"అరిషడ్వర్గమ్ములొసగు నానందమ్మున్ "
ఫురుషోత్తమరావు రావెలpurushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74688723968429134392019-01-12T13:58:45.973+05:302019-01-12T13:58:45.973+05:30మీరీమధ్య మరీ మాతాజీ ఐపోయారు...ఆధ్యాత్మికతతో...
�...మీరీమధ్య మరీ మాతాజీ ఐపోయారు...ఆధ్యాత్మికతతో...

🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12909392592349213072019-01-12T13:57:14.566+05:302019-01-12T13:57:14.566+05:30పరమాత్ముండను వాడు లేడనుచు నీ పాపంబులే మిథ్యయున్
ధ...పరమాత్ముండను వాడు లేడనుచు నీ పాపంబులే మిథ్యయున్
ధరలో మానవ కోటికిన్ సిరియె ప్రాధాన్యమ్మటన్ నమ్ముచున్
దరుణుల్ మద్యము నాయకత్వములనే తాఁ గోరెడిన్ వారికీ
యరిషడ్వర్గము లాప్తమిత్రులుగా నానంద మందించులే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79626746584471021032019-01-12T13:47:07.842+05:302019-01-12T13:47:07.842+05:30 జిలేబి గారికి ధన్యవాదములు నిన్నటి వాఖ్యను కూడ... జిలేబి గారికి ధన్యవాదములు నిన్నటి వాఖ్యను కూడా ఇప్పుడే చూశాను మరొక్కమారు ధన్యవాదములు pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61938096229525314052019-01-12T13:31:44.237+05:302019-01-12T13:31:44.237+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3615833789313781332019-01-12T13:12:44.398+05:302019-01-12T13:12:44.398+05:30మయాసభానంతరము శకుని రారాజు దుర్యోధనునితో.....
మత్...మయాసభానంతరము శకుని రారాజు దుర్యోధనునితో.....

మత్తేభవిక్రీడితము
సిరులన్ దూలుచు నల్లుడా! మయసభన్ జేయంగ నిన్ భంగమున్
గురితో పాచికలాడి ధర్మజుని నే గూఢాన నోడించెదన్
ధరణిన్ శత్రువుదైనదౌ వ్యసన సంధానమ్మునన్ వారివౌ
నరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6346093495584470822019-01-12T12:50:58.326+05:302019-01-12T12:50:58.326+05:30
హరియే యన్నిటికిన్ మన
పరిధిని నేది గల దంచు భక్తియ...

హరియే యన్నిటికిన్ మన
పరిధిని నేది గల దంచు భక్తియు తోడై
పరిపూర్ణముగా నమ్మగ
నరిషడ్వర్గమ్ములొసుఁగు నానందమ్మున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17286980445912701242019-01-12T12:46:18.444+05:302019-01-12T12:46:18.444+05:30
మత్తేభాన్ని కూడా సీసంలోనా !!!
అదురహో
శార్దూలాన్...
మత్తేభాన్ని కూడా సీసంలోనా !!!
అదురహో

శార్దూలాన్ని కూడా పెట్టొచ్చా ? :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21746357725221475542019-01-12T11:51:54.028+05:302019-01-12T11:51:54.028+05:30పరిపూర్ణుండ్రగుయోగివర్యులకు సంప్రాప్తంబగున్సత్యమ
త...పరిపూర్ణుండ్రగుయోగివర్యులకు సంప్రాప్తంబగున్సత్యమ
త్తరిలోకంబగునొక్కపూర్ణమదిహృత్తాంభోజసాదృశ్యమై
యరిమిత్రుండ్రనుభేదభావరహితుండ్రాహంసలందందు నే
"ర్పరి,షడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే"శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.com