tag:blogger.com,1999:blog-6769183920316093900.post8120783114091909821..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2877 (హనుమద్వాలముఁ ద్రొక్కె...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67515974830980698732018-12-19T13:30:45.522+05:302018-12-19T13:30:45.522+05:30గురుదేవులకు ధన్యవాదములు.'వరాహ' అన్ననూ పంద...గురుదేవులకు ధన్యవాదములు.'వరాహ' అన్ననూ పంది అనే అర్థం వస్తుందని అలా వ్రాశా ను సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

మత్తేభవిక్రీడితము
కనుమా! యాతడుఁ గొట్టి నే మొదటగా కాండమ్మిడన్నా వరా
హను, మద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్
వెనుకంజేయని వానిశౌర్యమునటన్ వీక్షించ గా గౌరినే
యనలాక్షుండు కిరాతుడై బిలిచె మాయానింద్రకీలాద్రిపై
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22059464384604129022018-12-18T22:41:09.269+05:302018-12-18T22:41:09.269+05:30విని నంతనె సంతసం బున
చనె వేగమె భీముడనగ సౌగంధి కము...విని నంతనె సంతసం బున
చనె వేగమె భీముడనగ సౌగంధి కమున్
మనమున పొంగుచు వడివడి
హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19950589620019938252018-12-18T22:25:51.383+05:302018-12-18T22:25:51.383+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26918208510175160522018-12-18T21:55:32.532+05:302018-12-18T21:55:32.532+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72110966940898706272018-12-18T21:12:23.606+05:302018-12-18T21:12:23.606+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30032187206161349872018-12-18T21:11:45.368+05:302018-12-18T21:11:45.368+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనుకరణంబున దెలియక। తన నాటక సాధనమున తత్తరబాటుం। గని...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43675249272366110672018-12-18T21:10:15.605+05:302018-12-18T21:10:15.605+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్బుతంగా ఉన్నది. అభినంద...డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్బుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44555163449036326372018-12-18T21:09:16.963+05:302018-12-18T21:09:16.963+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ (కొసమెరుపుతో స...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ (కొసమెరుపుతో సహా) బాగున్నది. అభినందనలు

సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11115879543327752752018-12-18T21:06:55.570+05:302018-12-18T21:06:55.570+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కనుమా యాతడు' అనండి. 'వరాహమును' అనవలసింది 'వరాహను' అన్నారు. 'పార్వతిన్ + అనలాక్షుండు' అన్నపుడు యడాగమం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63996200654136906372018-12-18T21:05:10.903+05:302018-12-18T21:05:10.903+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవ...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26530282110625708812018-12-18T21:04:32.553+05:302018-12-18T21:04:32.553+05:30పూసపాటి వారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినం...పూసపాటి వారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
'వలదు + ఎపుడు = వల దెపుడు' అవుతుంది. నుగాగమం రాదు. "వల దెపుడును" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7492488188233741292018-12-18T21:01:42.570+05:302018-12-18T21:01:42.570+05:30శంకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శంకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79840897527194840782018-12-18T21:00:50.558+05:302018-12-18T21:00:50.558+05:30అన్నపరెడ్డి వారూ,
విరుపుతో మీ పూరణ చక్కగా ఉన్నది. ...అన్నపరెడ్డి వారూ,
విరుపుతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36296092561779080632018-12-18T20:59:59.881+05:302018-12-18T20:59:59.881+05:30కృష్ణారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినం...కృష్ణారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31860808075225669252018-12-18T20:59:22.132+05:302018-12-18T20:59:22.132+05:30సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నద...సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26430652354060799242018-12-18T20:58:26.415+05:302018-12-18T20:58:26.415+05:30మూడవ పాదాన్ని "గన ననృతపు..." అనండి.మూడవ పాదాన్ని "గన ననృతపు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40433744718059283832018-12-18T20:57:36.011+05:302018-12-18T20:57:36.011+05:30బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అలుకన్ + అను = అలుక నను' అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7888406608261593282018-12-18T20:56:16.023+05:302018-12-18T20:56:16.023+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మ...జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "తనరెన్ తా చెలరేగి..." అంటే సరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28225794451140128762018-12-18T20:55:01.319+05:302018-12-18T20:55:01.319+05:30రాజశేఖర్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు...రాజశేఖర్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31486520580754622642018-12-18T20:54:24.798+05:302018-12-18T20:54:24.798+05:30డా. పిట్టా వారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...డా. పిట్టా వారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'గర్వంబు + ఈనాడు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25515331881084440502018-12-18T20:52:57.175+05:302018-12-18T20:52:57.175+05:30శంకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జా...శంకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జాడ నరసి/ జాడ యరసి" అనడం సాధువు. అక్కడ సంధి లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43975983171796823882018-12-18T20:51:15.706+05:302018-12-18T20:51:15.706+05:30శంకర్ గారూ,
చక్కని ఊహ. మంచి పూరణ. అభినందనలు.శంకర్ గారూ,
చక్కని ఊహ. మంచి పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58004089971864950082018-12-18T20:50:31.805+05:302018-12-18T20:50:31.805+05:30రాజేశ్వర రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభ...రాజేశ్వర రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85307225284899823492018-12-18T20:49:34.562+05:302018-12-18T20:49:34.562+05:30మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56034603300468353092018-12-18T20:48:38.511+05:302018-12-18T20:48:38.511+05:30జంధ్యాల వారూ,
ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ప్రశస్తంగ...జంధ్యాల వారూ,
ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com