tag:blogger.com,1999:blog-6769183920316093900.post8123431406224263301..comments2024-03-19T11:38:16.466+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3692కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-19652857195116761022021-04-14T17:51:10.206+05:302021-04-14T17:51:10.206+05:30ఖననము చేయ,చూచె ఋషి కాలెడు కాష్టములన్, కరోనచే
మననము...ఖననము చేయ,చూచె ఋషి కాలెడు కాష్టములన్, కరోనచే
మననము చేసి మంత్రమును మార్చెను కుక్కను చాల పెద్దగా
తనరుగ మాస్కు లేకజను తామసులన్ తిని చంప నింపుగా
జనమును మ్రింగి వేసినది శ్వానము సూచినవార లేడ్వగన్

పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8933658059333672842021-04-14T12:56:13.807+05:302021-04-14T12:56:13.807+05:30ధనమును బంచి ఓట్లు కొని దంభపు రీతుల నెట్టకేలకా
కనక...ధనమును బంచి ఓట్లు కొని దంభపు రీతుల నెట్టకేలకా
కనకపు గద్దెనెక్కి అధికారము చేతికి చిక్కినంతనే
జనులకు మేలు మాని దన సంపద పెంపును గోరి సత్ప్రయో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15445526702767561972021-04-14T12:18:52.091+05:302021-04-14T12:18:52.091+05:30ముప్పు లెప్పగిదినిఁ జొప్పడుఁ జెప్పంగ
నెప్పు డైన న...ముప్పు లెప్పగిదినిఁ జొప్పడుఁ జెప్పంగ
నెప్పు డైన నెట్టు లొప్పుఁ జెప్పు
కొమ్మ పైన జాఱి కూల నేలపయి నం
జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి

[అంజనము = ఒక రకపు బల్లి]

చని చని యెవ్వరుం గనని చందము దూఱి సజాతి పంక్తితో
ఘనముగ వండి యుంచగను గమ్మని వాసన లింపు గొల్పఁగాఁ
దనర వివాహ మంటపము దగ్గరఁ బందిరి లోన విందు భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచిన వార లేడ్వఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37959289994379482642021-04-14T11:31:00.129+05:302021-04-14T11:31:00.129+05:30ఘనముగ పిండివంటల నుగాది దినంబున జేసి యెల్లరున్
పనుల...ఘనముగ పిండివంటల నుగాది దినంబున జేసి యెల్లరున్
పనులనుమాని తీరికగ వాకిట గూర్చుని మాటలందునన్
మునిగినవేళ నెమ్మదిగ మూలల నక్కుచు మోహరించి భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89339055876588174232021-04-14T10:54:25.331+05:302021-04-14T10:54:25.331+05:30పర్వదినమునాడు బందుగులకొరకు
వంటగదిని చేరి వంటజేసి
క...పర్వదినమునాడు బందుగులకొరకు
వంటగదిని చేరి వంటజేసి
కబురులాడుచుండ కన్నులుగప్పి భో
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటిఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20509710257336730872021-04-14T10:50:11.632+05:302021-04-14T10:50:11.632+05:30మీ పూరణ బాగున్నది. కాని, మొదటి పాదంలో ప్రాసభంగం జర...మీ పూరణ బాగున్నది. కాని, మొదటి పాదంలో ప్రాసభంగం జరిగినది. సరిచేయగలరు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20699644492840564302021-04-14T10:15:15.754+05:302021-04-14T10:15:15.754+05:30వినుముర రాజశేఖరుడ!వేజని దెచ్చిన మంచిదైన భో
జనమును...వినుముర రాజశేఖరుడ!వేజని దెచ్చిన మంచిదైన భో
జనమునుమ్రింగి వేసినది శ్వానము సూచినవారలేడ్వగన్
కనగను బోధరాదెటుల గారణమయ్యెనొ? నెట్లయాయెనో
పనిగొని జూచు చుండెనెమొ శ్వానము బ్రక్కననక్కి యయ్యెడన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70385496820323921532021-04-14T09:52:57.581+05:302021-04-14T09:52:57.581+05:30మిత్రులందఱకు నమస్సులు!
[పదివేవుఱు కన్యకామణులను చె...మిత్రులందఱకు నమస్సులు!

[పదివేవుఱు కన్యకామణులను చెఱఁబెట్టిన నరకుని యాగడములు]

ఘనకిటికిన్ వసుంధరకుఁ గాదిలి పట్టిగఁ బుట్టి, దుష్టుఁడై
న నరక నామ కుర్కురము, న్యాయముఁ గొంకును లేక, యందఱన్
వినయము వీడి, కష్టములఁ బెట్టెఁ గదా! పదివేల కన్యకా
జనమును మ్రింగివేసినది శ్వానము, సూచినవార లేడ్వఁగన్!!

[మ్రింగు = చెఱఁబెట్టు]మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8251217036189600852021-04-14T09:27:12.712+05:302021-04-14T09:27:12.712+05:30ఎటుల జూచెనేమొ యెటనుండి వచ్చెనో
క్షణము లోన జరిగె సర...ఎటుల జూచెనేమొ యెటనుండి వచ్చెనో
క్షణము లోన జరిగె సరిత!కంటె?
తినుట కొఱకు నిన్న తేబడినట్టిభో
జనమునెల్లమ్రింగె శ్వాన మొకటిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90364887338219387202021-04-14T09:16:22.551+05:302021-04-14T09:16:22.551+05:30పండుగ యని యింట పలు భక్ష్యములు చేసి
సంబరమ్ము తోడ చక...పండుగ యని యింట పలు భక్ష్యములు చేసి
సంబరమ్ము తోడ చక్క గాను
బంధు జనుల కూడి భాషించు చుండ వ్యం
జనము నెల్ల మింగె శ్వాన మొకటి
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2622889301430646312021-04-14T09:01:21.824+05:302021-04-14T09:01:21.824+05:30ఘనముగ పెండ్లి వేడుకల కమ్మని వంటలొనర్చి ప్రీతితో
వ...ఘనముగ పెండ్లి వేడుకల కమ్మని వంటలొనర్చి ప్రీతితో
వనమున చేరి యాటలను పాటల తోడచెరించి, క్షుత్తుతో
కొనుటకు పోయి చూడగను క్షోణిజపున్ దరి నుంచి నట్టి భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7838787736469884442021-04-14T08:36:27.185+05:302021-04-14T08:36:27.185+05:30ప్రజనము కల్గెనన్చు తగ బాంధవు లెల్లరు గూడి వేడ్క మ
...ప్రజనము కల్గెనన్చు తగ బాంధవు లెల్లరు గూడి వేడ్క మ
జ్జనమును సేయువేళ బహు సందడి సేయుచు నవ్యరీతి భో
జనమును వండివార్చ నట చంగపు పప్పుకు పోపువేయ గృం
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వగన్

ప్రజనము = తొలిచూలు, చంగము = బహు చక్కని,
గృంజనము = వెల్లుల్లిశశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18107344519168315992021-04-14T08:26:30.716+05:302021-04-14T08:26:30.716+05:30కుండనందువుంచికూలికివెళ్ళగా
కూడువండిభార్య వేడిగాను
...కుండనందువుంచికూలికివెళ్ళగా
కూడువండిభార్య వేడిగాను
వచ్చిజూడ నిశ కవాటము తెరువ భో
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటిBapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12502786837767233352021-04-14T07:20:23.235+05:302021-04-14T07:20:23.235+05:30మునులకు బిక్షనిచ్చుటకు ముద్దుగ మంచివి తీయనౌ జిలే
...మునులకు బిక్షనిచ్చుటకు ముద్దుగ మంచివి తీయనౌ జిలే

బిను మరి పాల కాయలను వేడిగ గారెలు బూరెలన్నియున్

ఘనమున కూర్చి వేద్యులను గాదిలి పిల్చెడి వేళలందు భో

జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్”

...భారతీనాథ్ చెన్నంశెట్టి...

( జిలేబి, పేరును , అనుమతి లేకుండా, వాడుకున్నందుకు, జిలేబీ గారికి క్షమాపణలు)Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47721661384399942692021-04-14T07:17:02.681+05:302021-04-14T07:17:02.681+05:30కూలె ద్రుపదు పుత్రి కూలె సోదరులును
పంతమునను యముడ...కూలె ద్రుపదు పుత్రి కూలె సోదరులును

పంతమునను యముడు పాండు రాజ

జనమునెల్ల మ్రింగె :; శ్వానమొకటి” వెంట

నుండె కడమ ధర్మ నందనునికి

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88222699642113879972021-04-14T04:55:29.492+05:302021-04-14T04:55:29.492+05:30
వన భోజనమున బింబా
నన! జనమును మ్రింగివేసి నది శ్వ...

వన భోజనమున బింబా
నన! జనమును మ్రింగివేసి నది శ్వానము సూ
చినవార లేడ్వఁగన్ మొరి
గెనద్ది భౌభౌ మటంచు క్రింద పొరలుచున్

ఏమి సమస్యయో!
ఏమి పూరణయో!
ఏమి లాజిక్కో!
ఏమిటో ఒక ముక్కా అర్థం కాదే!

జిలేబి నీ కేమైనా అర్థమయిందా?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2973051853210350732021-04-14T04:49:30.392+05:302021-04-14T04:49:30.392+05:30
సామిరంగ! చూడ శణఘంటలచ్చట
దారి వెంట చనుచు దగ్గి దగ...

సామిరంగ! చూడ శణఘంటలచ్చట
దారి వెంట చనుచు దగ్గి దగ్గి
కొరికి కొరికి చూచి కోరి కోరితినుచు
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84131211859045140732021-04-14T04:42:42.976+05:302021-04-14T04:42:42.976+05:30తెచ్చుకొనిరివారుతీపిమిఠాయిలు
చేయబూనవిందు చెట్ల క్ర...తెచ్చుకొనిరివారుతీపిమిఠాయిలు
చేయబూనవిందు చెట్ల క్రింద
వనమునాడువేళవంచనచేసిబో
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటిLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5740062988898699132021-04-13T23:44:31.121+05:302021-04-13T23:44:31.121+05:30మూడు రోజులాయె కూడు దొరకకనే
కనులముందు గాంచ గారెనొకట...మూడు రోజులాయె కూడు దొరకకనే
కనులముందు గాంచ గారెనొకటి
నక్కి నక్కి దూరి నట్టింట, కనుగప్పి
జనమునెల్ల, మ్రింగె శ్వానమొకటి
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28914132549737121862021-04-13T23:34:05.024+05:302021-04-13T23:34:05.024+05:30చం:
శునకము నిచ్ఛగింప మన సోప్పిన నొప్పక యెన్నికం...చం:

శునకము నిచ్ఛగింప మన సోప్పిన నొప్పక యెన్నికందునన్
కనికర మింతలేక మెయి కావర మెక్కగ లంచగొండిగన్
ధనము గడించ నెంచె నట దారుణ శైలిని సిగ్గువీడి, భో
జనమును మ్రింగి వేసినది శ్వానము సూచిన వారలేడ్వగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47802637688359066242021-04-13T23:08:23.863+05:302021-04-13T23:08:23.863+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
ఘనమగు రీతి నింపితము గ...క్రొవ్విడి వెంకట రాజారావు:

ఘనమగు రీతి నింపితము గల్గు విధమ్ముగ తీపి పాకముల్
ననువుగ రూపుజేసి తమ నాత్మసహాయుని తోడ గూడుచున్
తినుటకు వేచి జూడ నటు తెక్కలి వోలె నలిందమందు భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67814130605045065412021-04-13T22:31:52.281+05:302021-04-13T22:31:52.281+05:30వంట వండి యింటి వాకిలి వేయక
పనుల కొఱకు నేగె ...వంట వండి యింటి వాకిలి వేయక
పనుల కొఱకు నేగె బయటి కొకడు
తగిన సమయ మనుచు ధైర్యాన వెడలి భో
జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71538387622377890402021-04-13T22:26:33.468+05:302021-04-13T22:26:33.468+05:30సమస్య :
జనమును మ్రింగివేసినది
శ్వానము సూచినవార ల...సమస్య :

జనమును మ్రింగివేసినది
శ్వానము సూచినవార లేడ్వగన్

( పండుగరోజు - పాయసపాత్ర - పరుగున వచ్చిన కుక్క )

చంపకమాల

ఘనముగ బండుగన్ జరుప
గాంతలు చిక్కని పాయసమ్ము భా
జనమున శ్రద్ధమీరగను
చక్కగ బోయుచు బ్రక్కనుంపగా
దనరుచు వాసనన్ దెలిసి
తక్కుచు తారుచు తోకనూపి భో
జనమును మ్రింగివేసినది
శ్వానము సూచినవార లేడ్వగన్ .

( భాజనము - పాత్ర ; భోజనము - ఆహారము ; తనరుచు - మురియుచు )డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86588119664198444222021-04-13T22:22:31.668+05:302021-04-13T22:22:31.668+05:30
వనమున భోజనాలకని బంధువు లెల్లరు సంతసమ్ముతో
జని పు...
వనమున భోజనాలకని బంధువు లెల్లరు సంతసమ్ముతో
జని పులిహోర పాయసము చక్కెర పొంగళి పూతరేకులున్
బుణుగులు చేసి పెద్దలట ముచ్చట లాడుచు నుండ నట్టి భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవారలేడ్వగన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70108203689212712902021-04-13T22:20:42.182+05:302021-04-13T22:20:42.182+05:30పనిగోనిపబ్బులందుననుబారులుఁదీరుచువీడికట్టడిన్
వనితల...పనిగోనిపబ్బులందుననుబారులుఁదీరుచువీడికట్టడిన్
వనితలగూడిజారులునువాలుచుతూగుచుభోగులాయిరే
కనగకరోనకాలమునకాముకులందరుకుక్కలేకదా
జనమునుమ్రింగివేసినదిశ్వానముసూచినవారలేడ్వగన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.com