tag:blogger.com,1999:blog-6769183920316093900.post8131426424672038796..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 953కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91250703544599201882015-07-10T22:47:10.312+05:302015-07-10T22:47:10.312+05:30చక్కని రూపురేఖలును సన్నని మధ్యము వేణీ భారమున్
చెక్...చక్కని రూపురేఖలును సన్నని మధ్యము వేణీ భారమున్
చెక్కిలిసోయగమ్ముఁగన చిక్కును మానస మంబుజాక్షిపై
నెక్కడి ముద్దుగుమ్మ! కరమింపుగ దీపముఁబెట్టుచుండె తా
మక్కువ తోడుతన్ మదిని మాధవుఁదల్చుచు మోద మొందుచున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42981131293650340472015-07-10T21:53:32.937+05:302015-07-10T21:53:32.937+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32453904167756180032015-07-08T14:52:12.096+05:302015-07-08T14:52:12.096+05:30చంద్ర బింబ మంటి చక్కని నగుమోము
కలికి కన్నులందు వెల...చంద్ర బింబ మంటి చక్కని నగుమోము
కలికి కన్నులందు వెలుగు లేమొ
దీప కాంతి మించి దేదీప్య మానమై
దీప్తి నొసుగు చుండ దీపమేల?విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6805472117917165672015-07-08T14:45:21.992+05:302015-07-08T14:45:21.992+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది....గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78181897976324476442015-07-08T14:07:56.849+05:302015-07-08T14:07:56.849+05:30వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. ...వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వంటి’ని ‘అంటి’ అన్నారు. ‘చంద్రబింబము సరి/ చంద్రబింబ మైన’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90280627924075199252015-07-08T14:05:29.308+05:302015-07-08T14:05:29.308+05:30చంద్ర బింబ మంటి చక్కని నగుమోము
కలికి కన్నులందు వెల...చంద్ర బింబ మంటి చక్కని నగుమోము
కలికి కన్నులందు వెలుగు లేమొ
దీప కాంతి మించి దేదీప్య మానమై
దీప్తి నొసుగు చుండ దీపమేల?విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19478391071800979642015-07-07T21:39:27.496+05:302015-07-07T21:39:27.496+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది....గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24471979246370524222015-07-07T21:24:43.989+05:302015-07-07T21:24:43.989+05:30వంటింటిఁ దీర్చి దిద్దుచు
కంటికి రెప్పైతనయులఁ గాచుచ...వంటింటిఁ దీర్చి దిద్దుచు
కంటికి రెప్పైతనయులఁ గాచుచు, పతికిన్
వెంట యనుకూలవతియన
నింటికి నిల్లాలె దీప మీజగతిఁ గనన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82839377378636387752015-07-07T20:32:13.266+05:302015-07-07T20:32:13.266+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనల...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74984559821132164152015-07-07T20:31:10.748+05:302015-07-07T20:31:10.748+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
‘కుందనపు బొమ్మ’ అనడం సాధువు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91581576887388426362015-07-07T20:28:33.592+05:302015-07-07T20:28:33.592+05:30దీపపు కాంతిలో యవతి దివ్యముగా వెలుగొందుచున్న దా
రూప...దీపపు కాంతిలో యవతి దివ్యముగా వెలుగొందుచున్న దా
రూపసి కందమబ్బెడు స్వరూపమునిచ్చన బ్రహ్మదేవుడా
చూపు మరల్చలేని తన సోయగమంతయు చూడముచ్చటౌ
నాపక సృస్టిచేయుమిక నందముచిందెడు హౌసుకత్తెలన్!
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17929950538244716822015-07-07T20:24:00.568+05:302015-07-07T20:24:00.568+05:30అందము లంటియున్న మరియాదను సాకెడి చీరకట్టుతో
కుందన బ...అందము లంటియున్న మరియాదను సాకెడి చీరకట్టుతో
కుందన బొమ్మలా మెరియు కూర్పుల నేర్పున?జ్వోతివెల్గులో
పొందికలందు పుట్టుకకు పోకడ నిల్పెడి యవ్వనంబుకున్
సుందరి చూపు లెంచగ?వసుందర యందున లేరులేరికన్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38438703410833057422015-07-07T20:17:28.263+05:302015-07-07T20:17:28.263+05:30యవ్వన భావాలు-రువ్వెడియందమా
-------కళ్ళ కాంతుల చేత ...యవ్వన భావాలు-రువ్వెడియందమా
-------కళ్ళ కాంతుల చేత కసరుటేల?
నల్లనిజడయందు మెల్లగ మల్లియల్
------తొంగిచూడగలుగు రంగమేల?
నుదుటిపాపిడి బొట్టు-నెదుటియూహలు దట్టు
------జడబిళ్ళగనుపించు జనుల కేల?
తెల్లటి చీరేల?మెల్లగహృదయమ్ము-
--------నుయ్యాలలూపెడి యునికి యేల?
కట్టు,బొట్టు జతగ కాటుక కళ్ళతో
పట్టుదప్ప నట్టి ఫైట నుంచి
అతివయందమంత మితముగ బంచుట?
తెలుగు,వెలుగు మగువ దెలుపనెంచి|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52450386539141318862015-07-07T19:39:28.866+05:302015-07-07T19:39:28.866+05:30దీపము వెట్టి యో రమణి! దిక్కుల వెల్గగఁ జేయుచుంటివో...దీపము వెట్టి యో రమణి! దిక్కుల వెల్గగఁ జేయుచుంటివో,
యే పని నున్ననైన, పతి యింటికి యెప్పుడు వచ్చునోగదా,
పాపమటంచు వేచితివొ! భాగ్యపు రాశిగ, దీపమీవుగా ,
చూపుల నవ్వువెల్గులను సొత్తుగ గల్గిన సుందరాంగివై,
తాపముఁ దీర్చి శాంతమది దక్కగ భర్తకు నిల్చియుంటివో!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66537661693288082022015-07-07T19:35:38.478+05:302015-07-07T19:35:38.478+05:30దీపము వెట్టి యో రమణి! దిక్కుల వెల్గగఁ జేయుచుంటివో...దీపము వెట్టి యో రమణి! దిక్కుల వెల్గగఁ జేయుచుంటివో,
యే పని నున్ననైన, పతి యింటికి నెప్పుడు వచ్చునోగదా,
పాపమటంచు వేచితివొ! భాగ్యపు రాశిగ, దీపమీవుగా ,
చూపుల నవ్వువెల్గులను సొత్తుగ గల్గిన సుందరాంగివై,
తాపముఁ దీర్చి శాంతమది దక్కగ భర్తకు నిల్చియుంటివో!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38718297269012289142015-07-07T18:18:31.237+05:302015-07-07T18:18:31.237+05:30ఫద్యరచన ;వడ్డాది వారి సుందరి
సొమ్ము లలంక రించు కొన...ఫద్యరచన ;వడ్డాది వారి సుందరి
సొమ్ము లలంక రించు కొని సోకులు జూపెడి వన్నెలాడి! దీ
పమ్మును సంజ వేళ పరి భాసిల జేసి మురారి కై ప్రతీ
తమ్ముగ వేచి యున్న చరితార్ధవు రాధవు గావొ? వేణు గా
నమ్ము విన౦గనౌను యిక నాథుని జాడ నెరు౦గ జాలకన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1185627084740336512015-07-07T17:50:56.163+05:302015-07-07T17:50:56.163+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం చిత్రమంత అందంగా ఉంది....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం చిత్రమంత అందంగా ఉంది. అభినందనలు.
‘మనసును+ఉయ్యాల’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘మెల్లగ హృదయమ్ము|నుయ్యాల లూపెడి...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55125764434831109162015-07-07T17:45:03.222+05:302015-07-07T17:45:03.222+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘భూలోకపొలతి’ అనడం దుష్ట సమాసం. ‘భూలోక ముగ్ధవైన’ అందామా?

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘కాక యాతని’ అనండి.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘దయని’ కాదు... ‘దయను’ అనండి.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
‘వంటి’ని ‘అంటి’ అన్నారు. ‘పన్నగమైన వాలుజడ...’ అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7523153217319491962015-07-07T15:37:35.568+05:302015-07-07T15:37:35.568+05:30చిన్నగ నవ్వు మోవియును చెన్నులనిమ్మడజేయు కన్నులున్
...చిన్నగ నవ్వు మోవియును చెన్నులనిమ్మడజేయు కన్నులున్
సన్నని సూటి నాసికయు చక్కదనమ్ముల చెక్కుటద్దముల్
పన్నగమంటి వాలుజడ బంగరు వన్నెలనీను గాత్రమున్
కన్నియకిచ్చె బ్రహ్మ తన కందువజూపెడు కాంక్షమీరగన్Anonymoushttps://www.blogger.com/profile/10185647789161698183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35136181683595592592015-07-07T15:01:57.763+05:302015-07-07T15:01:57.763+05:30గోపాలా! నీ మ్రోలన్
దీపము వెలిగించుచుంటి దీనదయాళా!
...గోపాలా! నీ మ్రోలన్
దీపము వెలిగించుచుంటి దీనదయాళా!
చూపుమయా నీదు దయని
పాపయ్య నగాసు దెల్పె ప్రహ్లాదముగన్!!!

నగాసు = చిత్రముsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86169619107166113112015-07-07T13:12:29.676+05:302015-07-07T13:12:29.676+05:30ఘనుడు వడ్డాది పాపయ్య కరము మహిమ?
కాక నాతని చిత్రంపు...ఘనుడు వడ్డాది పాపయ్య కరము మహిమ?
కాక నాతని చిత్రంపు కలము గరిమ?
బ్రహ్మ మత్సర గ్రస్తుడౌ ప్రజ్ఞ గాదె!
వందనాలయ్య పాపయ్య వంద సార్లు

వర్ణ శోభితంబరయ సౌవర్ణ శోభి
తంబు, రేఖల సోకులు తరచి జూడ
మెరుపుతీగెల మేలిమి మించు కొసలు
కనుల నార్పదరమె దాని గాంచు నపుడు

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80973196203381834252015-07-07T12:03:52.526+05:302015-07-07T12:03:52.526+05:30రంభ యనుకొంటి మరినిన్ను రామ ! నేను
భువికి వచ్చి ...రంభ యనుకొంటి మరినిన్ను రామ ! నేను
భువికి వచ్చి న భూలోక పొలతి వైన
నీదు సొగసుద నమునకు నెమ్మి తోడ
పలుకు చుంటిని జోహార్లు భామ ! నీకు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71955264369302260702015-07-07T10:22:44.671+05:302015-07-07T10:22:44.671+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86602115380837525022015-07-07T09:41:40.771+05:302015-07-07T09:41:40.771+05:30
ఆ.వె:నడుము లోన హొయలు నగవుతో కెమ్మోవి
తలచినంత చా...

ఆ.వె:నడుము లోన హొయలు నగవుతో కెమ్మోవి
తలచినంత చాలు తరుణి రూపు
కంటి చూపు లోనె కైపును గలిగించు
నాతిఁబొగడ తరమె నలువ కైనడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48073474789824111092015-07-07T08:59:00.838+05:302015-07-07T08:59:00.838+05:30పాపయ్య బొమ్మ జూడుడు
గోపయ్యే వెనుకనుండె, కోమలి గనియ...పాపయ్య బొమ్మ జూడుడు
గోపయ్యే వెనుకనుండె, కోమలి గనియెన్
దీపమునే వెలిగించుచు
నాపకుమా కృష్ణ వేణు నాదమ్మనియెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com