tag:blogger.com,1999:blog-6769183920316093900.post8133568751393646085..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3646కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-251052769961103692021-02-27T00:44:49.647+05:302021-02-27T00:44:49.647+05:30నెయ్యము వలదెపుడు స్నేహితుల వరుగ
ఎత్తి పొడుపు మాటలే...నెయ్యము వలదెపుడు స్నేహితుల వరుగ
ఎత్తి పొడుపు మాటలే రుచించు
రిపులకున్ సహజము రీతిలేని నడత
మసలిన ఎడముగను మనకె శాంతిLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8787622555506646852021-02-26T15:45:31.106+05:302021-02-26T15:45:31.106+05:30పరులను నిందజేయుటను బాపముగానెదలంచువారికిన్ దరతమభేదమ...పరులను నిందజేయుటను బాపముగానెదలంచువారికిన్ దరతమభేదముల్గనక ధార్మికదృష్టిని సాయమెంతయో
యొరవడి దిద్దునట్లుగను నొవ్వనీవానికుబాటుగా వెసన్
నరులకునెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్గదాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21986349940684983222021-02-26T14:42:34.930+05:302021-02-26T14:42:34.930+05:30అరులను ధర్మజాగ్రజుని యానతి నొంపు తలంపు నా వృకో
దరు...అరులను ధర్మజాగ్రజుని యానతి నొంపు తలంపు నా వృకో
దరుడు మనంబునన్ విడిచి దండన మెందుకు సంధిజేయ నా
మురహరు గోర జక్రి తలపున్ గన మేలము లాడ రెచ్చె దా
**నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14922739175270359192021-02-26T14:39:22.721+05:302021-02-26T14:39:22.721+05:30ఖరముల వారసుల్ కనగ గద్దియ నెక్కిన నేత లిత్తఱిన్
పరు...ఖరముల వారసుల్ కనగ గద్దియ నెక్కిన నేత లిత్తఱిన్
పరులను గారవించుటన వారిక సుంతయు మెచ్చబోరుగా
మురియుచునుందురెన్నడును మూఢులు వారల దాసులాడెడిన్
అరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25785247811138839672021-02-26T14:17:43.883+05:302021-02-26T14:17:43.883+05:30శరములకన్న కక్కసము సంకటపెట్టును వైరి దూషణల్
కురుసభయ...శరములకన్న కక్కసము సంకటపెట్టును వైరి దూషణల్
కురుసభయందు కౌరవులు కూటపు ద్యూతము గెల్చి దుర్మతిన్
పరుషపు ప్రల్లదంబులను పాండు కుమారుల గేలి చేయరే!
యరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60608099230096262392021-02-26T12:22:08.739+05:302021-02-26T12:22:08.739+05:30తరుణికి మాటనిచ్చిపతి తప్పని కార్యము నందుచిక్కి తా
...తరుణికి మాటనిచ్చిపతి తప్పని కార్యము నందుచిక్కి తా
నిరవుకు రాకయున్న క్షమియించక, కోపము వృద్దిపొందగా
నిరవధికమ్ముగా వధువు నిందన చేయగ, ప్రక్కయింటిలో
నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17955193363236875412021-02-26T12:15:04.987+05:302021-02-26T12:15:04.987+05:30విత్తార్జనమే ముఖ్యము
నిత్తెము వీరికిఁ గడింది నీ వ...విత్తార్జనమే ముఖ్యము
నిత్తెము వీరికిఁ గడింది నీ వే మన్నన్
సత్తెము చలింప రీ నరు
లెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్

తరుణము వచ్చెనీకు వితతమ్ముగఁ దిట్టిన శంక వీడి యే
నరులును నిన్ను నాప రిట నారుల సన్నిధి రెచ్చి పోయి నీ
యరులను దల్చి పల్కినవి యన్నియు, నీ పగవారి వైరు లీ
యరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21749935047713822272021-02-26T12:01:24.834+05:302021-02-26T12:01:24.834+05:30బత్తిన రత్తయ పలికెను
నెత్తిపొడుపుమాటలే రుచించు రిప...బత్తిన రత్తయ పలికెను
నెత్తిపొడుపుమాటలే రుచించు రిపులకున్
మత్తును వదలిన పిమ్మట
మెత్తగ మాట్లాడె,రిపులుమెచ్చువిధముగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10894460939923665802021-02-26T11:48:41.110+05:302021-02-26T11:48:41.110+05:30ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
ఎత్తి పొడుపు మాటలే...ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

ఎత్తి పొడుపు మాటలే రుచించు రిపులకున్

ఇచ్చిన పాదము కందము

నా పూరణము సీసములో

పాండు సుతులను గాంచి రణ భూమిలో సుయోధనుడు పలుకు సందర్భం

పదుగురి ముందట భార్యకున్ వలువల
నూడ్పించ మెదలక నూరకుండి

శిరముల నెత్తక చేతలు డిగినట్టి
పౌరుష హీనులు మీరు గాదె,

ముష్డి నెత్తు కొనుచు కష్టబడితి రేకచక్ర
పురమున లజ్జను వదలచు,

యిపుడు మీకెత్తి పొడుపు మాటలే రుచిం
చు,రిపులకు నెపుడు సోమ
ముండ

దగును,రాజుల భీరులై ధర్మ మనుచు

సత్య మనుచు సమర మందు చవటలవలె

పలుక రాదు మీ రెల్లరు పాండు తనయు

లార యని సుయోధను డనె రణము లోన

సోమము పరాక్రమంpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88538983261277238952021-02-26T10:50:49.890+05:302021-02-26T10:50:49.890+05:30కత్తులు దూసి రణంబున
సత్తువ జాటంగలేక చాటుగ సారా
మత్...కత్తులు దూసి రణంబున
సత్తువ జాటంగలేక చాటుగ సారా
మత్తున దేలుచు ప్రేలెద
రెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46088485627809667382021-02-26T10:31:00.213+05:302021-02-26T10:31:00.213+05:30చం:
నిరతము దృష్టి గోచరము నీల్గుడు బుద్ధులు పుర...చం:

నిరతము దృష్టి గోచరము నీల్గుడు బుద్ధులు పుర్రెకొక్కటై
స్థిరమగు మాటలేదు నిలదీయగ వింతగ మాటలాడుచున్
సరిపడ నెంత కూడినను చాలగుటన్నదిలేక సామ్యమౌ
అరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు, శ్రావ్యముల్ గదా

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68195920539689938182021-02-26T07:23:32.764+05:302021-02-26T07:23:32.764+05:30సరులగు యత్త కోడలును శాంతము వీడుచు వీధికెక్కియున్, ...సరులగు యత్త కోడలును శాంతము వీడుచు వీధికెక్కియున్,

మరువక పాత రచ్చలను, మాటల ఈటెల రువ్వుచుండగన్

పొరుగునయున్న పంకజము పొందెను మానసమందు తోషమున్

అరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13702819403457687182021-02-26T06:20:21.075+05:302021-02-26T06:20:21.075+05:30మరువని ఈటెపోటులవి మాయనిమచ్చలు మానశీలురౌ
నరులకు నెల...మరువని ఈటెపోటులవి మాయనిమచ్చలు మానశీలురౌ
నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు, శ్రావ్యముల్ గదా
యరయ త్రపావిహీనులకు నా పనిదొంగల కప్రతిష్ఠులౌ
దురితగుణావలంబులకుఁ, దొల్గు మరో చెవినుండి యా నుడుల్.

కంజర్ల రామాచార్య.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83219957311660207232021-02-26T05:43:28.344+05:302021-02-26T05:43:28.344+05:30కరణపు వారి షడ్డకుడు గాయకుడంచును ముచ్చటింపగా
విరుప...కరణపు వారి షడ్డకుడు గాయకుడంచును ముచ్చటింపగా
విరుపుల నివ్వకుండ కడు బిగ్గరగా తన మాతృభాషయౌ
యరవము నందతండు పరిహాసము లాడగ నాలకింటు బ
ర్బరులకు నెల్లనెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16154235327716202792021-02-26T05:42:50.443+05:302021-02-26T05:42:50.443+05:30చిత్తుగ మద్యము గ్రోలిన
కత్తులనొరలో ధరించు కఠినాత...చిత్తుగ మద్యము గ్రోలిన
కత్తులనొరలో ధరించు కఠినాత్ముండా
నత్తిగల వాడు పలికిన
నెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7025199374467972532021-02-26T05:33:16.056+05:302021-02-26T05:33:16.056+05:30
పలుకు ప్రతి పలుకునకు తల
పుల నరులకు నెల్ల నెత్తిప...

పలుకు ప్రతి పలుకునకు తల
పుల నరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచన
మ్ములు శ్రావ్యముల్ గదా కెలు
క లబ్ధి కలుగననుచున్ వగచుచు జిలేబీ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52671236049153215482021-02-25T23:56:36.107+05:302021-02-25T23:56:36.107+05:30ఎత్తుగడలెన్ని పన్నిన
చిత్తుగ నోడుట తిరమని జెప్పిన ...ఎత్తుగడలెన్ని పన్నిన
చిత్తుగ నోడుట తిరమని జెప్పిన వేళన్
కత్తులు దూయుట కంటెను
నెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్
sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48741987195346484492021-02-25T22:57:04.144+05:302021-02-25T22:57:04.144+05:30చిత్తమునందున ద్వేషము
మత్తత్వము నొరులయెడల మాత్సర్యం...చిత్తమునందున ద్వేషము
మత్తత్వము నొరులయెడల మాత్సర్యంబున్
కత్తులవంటి పదంబుల
నెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6059745138331706602021-02-25T22:50:05.178+05:302021-02-25T22:50:05.178+05:30కొత్తగ చెప్పున దేమిగ?
సొత్తు కొరకు పోరు, "మాక...కొత్తగ చెప్పున దేమిగ?
సొత్తు కొరకు పోరు, "మాకె సొంతమెననుచున్"
కత్తులు రువ్వు తరుణమున
ఎత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32173596508147405182021-02-25T22:29:25.389+05:302021-02-25T22:29:25.389+05:30
కత్తుల తో పొడుచు విధం
బెత్తి పొడుపు మాటలే రుచించ...

కత్తుల తో పొడుచు విధం
బెత్తి పొడుపు మాటలే రుచించు రిపులకున్,
వత్తాసు పల్కు నరులకు
పొత్తంబొకటివలయును ప్రభో తెలుసుకొనన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77433770676588326842021-02-25T22:29:08.287+05:302021-02-25T22:29:08.287+05:30స్థిరతర నిర్మలప్రకట జీవన యుక్తియె ప్రస్ఫుటమ్మనౌ
వి...స్థిరతర నిర్మలప్రకట జీవన యుక్తియె ప్రస్ఫుటమ్మనౌ
విరిసిన శాంతికాముకులు విజ్ఞత జూపుచు ధ్యానమగ్నులై
కురియు ప్రశంస జల్లులును గ్రోలెదరట్లె విమర్శలెల్ల *నే*
*ర్పరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49015439562528766692021-02-25T22:22:23.427+05:302021-02-25T22:22:23.427+05:30ఉత్తమంపు మాటలేల నూసుపోక నిత్తరిన్
సత్తజూపు సమయమాయె...ఉత్తమంపు మాటలేల నూసుపోక నిత్తరిన్
సత్తజూపు సమయమాయె సంధిపొసగ సాధ్యమే
కత్తితోడ నుత్తరమ్ము కల్గునెడల మాధవా!
ఎత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్ సదా
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70659414301259181492021-02-25T22:17:31.662+05:302021-02-25T22:17:31.662+05:30విరివిగమాటబాణముగవేఁగనెబాలుఁడుయుద్ధమందునన్
తఱిఁగనిప...విరివిగమాటబాణముగవేఁగనెబాలుఁడుయుద్ధమందునన్
తఱిఁగనిపౌరుషంబుననుతాల్మినివీడుచునూహకందకన్
మెరసెనుపార్ధునందనుడునేరుపుమీరగచిచ్చురేపుచున్
అరులకునెల్లనెత్తిపోడుపౌవచనమ్ములుశ్రావ్యముల్గదా BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30713468258931766962021-02-25T22:03:09.566+05:302021-02-25T22:03:09.566+05:30A
మత్తున దూలుచు నొక్కడు
చిత్తము వచ్చిన విధముగ...A
మత్తున దూలుచు నొక్కడు
చిత్తము వచ్చిన విధముగ ఛీత్కారము తో
నుత్తము లని గమనింపక
నెత్తి పొడుపు మాటలే రుచించు రిపులకున్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63638600572130638202021-02-25T21:51:13.978+05:302021-02-25T21:51:13.978+05:30కత్తులకంటెనుపదునై
చిత్తమునందునకటువుగచేరినమాటల్
మత్...కత్తులకంటెనుపదునై
చిత్తమునందునకటువుగచేరినమాటల్
మత్తునువీడగతెరువగు
ఎత్తిపోడుపుమాటలేరుచించురిపులకున్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.com