tag:blogger.com,1999:blog-6769183920316093900.post813677595937926992..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2723కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62285204247007351572019-02-18T21:02:05.813+05:302019-02-18T21:02:05.813+05:30పిల్లిని చంకబెట్టుకొని పెళ్ళికి బోవగ భోజనానికై
యల్...పిల్లిని చంకబెట్టుకొని పెళ్ళికి బోవగ భోజనానికై
యల్ల తెనాలి రాముడట హైరన నొంది వరుండు చావగా
ఫుల్లసరోజ నేత్రనట పొంకము మీరగ బావగారిదౌ
చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12702374322106166322018-07-03T23:14:32.795+05:302018-07-03T23:14:32.795+05:30సమస్య :-
"చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగ...సమస్య :-
"చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము"

*తే.గీ**

అన్న పెండ్లిన తను జూచినందగత్తె
ఎవరెవరనియారాతీయ గిష్టసఖియ
మరదలని దెలియంగనే మదిన వదిన
చెల్లెలిని బెండ్లియాడె; మెచ్చెను జగమ్ము
.................✍చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25285356746405592692018-07-03T22:41:26.047+05:302018-07-03T22:41:26.047+05:30కబురు వెట్టుచు పిలువగ కలికి, హరియె
రథము పైనను చేక...కబురు వెట్టుచు పిలువగ కలికి, హరియె
రథము పైనను చేకొని రయముగాను
రోదసీ జల్ల పూవాన రుక్మి యొక్క
చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ముగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57825475733577044182018-07-03T22:33:25.568+05:302018-07-03T22:33:25.568+05:30 వరముగ జనియించె సుభద్రకు రహి గల్గ
నర్జునుని యంద... వరముగ జనియించె సుభద్రకు రహి గల్గ
నర్జునుని యందు నభిమన్యు నామము గల
వీర బాలకుండు ; నతడుత్తర కుమార
చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెను జగమ్ము!దేవికnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48063436455844435172018-07-03T20:55:08.223+05:302018-07-03T20:55:08.223+05:30శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారి సవరణ:
* ప్రతిజ్ఞ ...శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారి సవరణ:

* ప్రతిజ్ఞ సేతచేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42717722013421008162018-07-03T18:34:26.273+05:302018-07-03T18:34:26.273+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

సందర్భము: ఇది సుభద్రార్జునుల కల్యాణమో ఊర్మిళా కల్యాణమో కాదు.. రుక్మిణీ కల్యాణం.. రుక్మి ప్రసక్తి.... లేకుండా.. కొత్తరకం.. ఎలాగో చూడండి.

కృష్ణు డంగీకరించె రుక్మిణి వలపును..
"వదిన వచ్చి మీ పని పట్టు వరుసగ.." నని
భద్రగుణ నుడికించి సుభద్రను తన
చెల్లెలినిఁ... బెండ్లియాడె.. మెచ్చెను జగమ్ము..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
3.7.18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75642465491837976052018-07-03T18:18:45.183+05:302018-07-03T18:18:45.183+05:30
చల్లని వేళయందు నట చక్కని కమ్మను దాల్చివిప్రుడున్

చల్లని వేళయందు నట చక్కని కమ్మను దాల్చివిప్రుడున్
నుల్లము నందుతాహరిని నొప్పుగ దల్చుచు చేరి ద్వారకన్
తెల్లము చేయగా నతివ తీరును శౌరియు నేగి రుక్మికిన్
చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49196218180141011342018-07-03T17:53:08.048+05:302018-07-03T17:53:08.048+05:30విప్ర సందేశమునుబంపె పెండ్లి యాడ,
గౌరి పూజకు చనుదెం...విప్ర సందేశమునుబంపె పెండ్లి యాడ,
గౌరి పూజకు చనుదెంచె కన్య యపుడు
కన్న డేతెంచి రాక్షస కళన రుక్మి
చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెనుజగమ్ము
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16304447038041301122018-07-03T17:49:35.112+05:302018-07-03T17:49:35.112+05:30ఉత్పలమాల
అల్లన దేవతల్ శివుఁడు నంబికఁ గైకొనఁ బల్లవ...ఉత్పలమాల

అల్లన దేవతల్ శివుఁడు నంబికఁ గైకొనఁ బల్లవాస్త్రుఁడుం
డుల్లము మార్చునంచు విననొప్పగ బూన్చగ వానిఁ గాల్చుచున్
ఫుల్ల సరోజ నేత్రి హిమపుత్రి నపర్ణును గట్టు పట్టికిన్
జెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75799303883545492482018-07-03T15:29:50.762+05:302018-07-03T15:29:50.762+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28348941125653958382018-07-03T14:54:27.423+05:302018-07-03T14:54:27.423+05:30దేవదానవు లొక్కటై దీక్షగాను
సాంద్ర మదనమ్ము జేయగ?చక్...దేవదానవు లొక్కటై దీక్షగాను
సాంద్ర మదనమ్ము జేయగ?చక్కగాను
జేష్టదేవియు,లక్ష్మియు,చిక్కిరచట!
హరికి నచ్చగ?యానందకరమునందు
చెల్లెలిని బెండ్లియాడె!మెచ్చెనుజగము!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76240277184186325772018-07-03T14:45:19.570+05:302018-07-03T14:45:19.570+05:30ఆటవిడుపు సరదా పూరణ:
("భారతదేశం నా మాతృభూమి.
...ఆటవిడుపు సరదా పూరణ:
("భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు..."
...భారత జాతీయ ప్రతిజ్ఞ)

అల్లదె స్కూలులో బుడుత డల్లరి చేయక రోజురోజు తా
మెల్లగ మెల్లగా గునిసి మేలుగ నెల్లరు భారతీయులున్
చెల్లెబొ సోదరుల్ తనకు చెన్నుగనంచు ప్రతిజ్ఞ చేయుచే
చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61318957905924076082018-07-03T13:11:41.814+05:302018-07-03T13:11:41.814+05:30👏👏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33272119563509615942018-07-03T12:36:47.879+05:302018-07-03T12:36:47.879+05:30నల్లని వానికిన్ భగిని నాలిగ గైకొను కోర్కెతోడుతన్
క...నల్లని వానికిన్ భగిని నాలిగ గైకొను కోర్కెతోడుతన్
కల్లపు జోగియై చనెను కవ్వడి బావగు కృష్ణు సూచనన్
మెల్లగ బాలికన్ ముదము మీరగ సిగ్గుల ద్రుంచి గొల్లకుం
జెల్లిని బెండ్లియాడె నట శిష్టజనావళి సూచి మెచ్చగన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4523608495660867872018-07-03T12:03:56.643+05:302018-07-03T12:03:56.643+05:309-1-2017 నాటి పూరణలు:
కల్ల సేసి కన్న కలలు గొల్లమే...9-1-2017 నాటి పూరణలు:

కల్ల సేసి కన్న కలలు గొల్లమేటి
మగఁడు రుక్మికి ఘన చైద్య మగధ సేన
లెల్ల నుల్లమ్ములను దల్ల డిల్ల రుక్మి
చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము

చల్లని చిత్త మున్న మరి చాలదె యందము గూడు వెట్టునే
కల్లలు గాక నిత్యములె కాయపు టందము లెంచి చూచినన్
నల్లని దంచుఁ దా దొర తనమ్మునఁ బక్కనఁ బెట్టి యక్కనుం
జెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే?

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90514300101433517492018-07-03T12:02:09.473+05:302018-07-03T12:02:09.473+05:30సురుచిర యతి వేషమ్మున నరుఁడు దివిరి
కళ్ళు గప్పి తా...సురుచిర యతి వేషమ్మున నరుఁడు దివిరి
కళ్ళు గప్పి తాలాంకుని కాంత సేవ
లంది కపట వేషమ్మున నంతఁ గృష్ణు
చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

అగ్నిద్యోతనుఁడు రుక్మిణి మాటలుగా కృష్ణునకు చెప్పిన సందర్భము:

ఉల్లము నందు నేఁ దఁలచ నోర్వ మనోధవుగాఁ బరుం గడుం
బ్రల్లదు నాపి సోదరునిఁ బన్నుగఁ జేకొను మంచుఁ గోరఁగన్
వల్లె యటంచుఁ బల్కి వడి భామను రుక్మిణిఁ జక్రి రుక్మికిం
జెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63487894991286327832018-07-03T11:50:44.248+05:302018-07-03T11:50:44.248+05:30మొదటి పద్యానికి సవరణ:
వల్లమాలిన బ్రేమను బంచి తాన...మొదటి పద్యానికి సవరణ:

వల్లమాలిన బ్రేమను బంచి తాను
తల్లి లేనట్టి చెల్లికి త్రాణ యవగ
నుల్లమలరగ నుత్తముం డొక్కనరుడు
చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెను జగమ్ము!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63758630505666447492018-07-03T11:46:25.719+05:302018-07-03T11:46:25.719+05:30అల్లనరామచంద్రప్రభువాయమసీతనుబెండ్లియాడగా
నుల్లసమంది...అల్లనరామచంద్రప్రభువాయమసీతనుబెండ్లియాడగా
నుల్లసమందిలక్ష్మణుడునొప్పుగనప్పుడుసీతచెప్పగా
చెల్లినిబెండ్లియాడెనటశిష్టజనావళిసూచీమెచ్చగన్
నల్లికజూడగామిగులనందముగాగడునొప్పెగాధరన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10195715832689942712018-07-03T11:44:15.421+05:302018-07-03T11:44:15.421+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54437912976532531982018-07-03T11:14:40.059+05:302018-07-03T11:14:40.059+05:30
1.కపట సన్న్యాసిగా మారి కాంతకొరకు
అర్జునుడు ...

1.కపట సన్న్యాసిగా మారి కాంతకొరకు
అర్జునుడు చేరె ద్వారకన్ యాశతోడ
సేవలటగొంచు ముదమున చిలిసి కృష్ణు
చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.

2. కోమలాంగిసు భద్రను కూర్మితోడ
కరము పట్టగ నెంచుచు కవ్వడియును
తీర్థయాత్ర నెపంబున తిరిగి శౌరి
చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.

3.విప్ర వేషము దాల్చుచు వేగ సాగి
మత్స్య యంత్రమ్ము ఛేదించి మహిని క్రీడి
యందుకొనెద్రౌపదీ దేవినాశిఖండి
చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.

4.కమ్మవ్రాసి పంపినయట్టి కాంతభైష్మిఁ
కరము చేపట్టనరుదెంచి కన్నడపుడు
రథముపై గొని పోయెతా రమణిఁ రుక్మి
చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65083281574802109492018-07-03T10:12:01.739+05:302018-07-03T10:12:01.739+05:30
బుచికి వారి తనూజను, బుడత గారి
చెల్లెలినిఁ బెండ్...

బుచికి వారి తనూజను, బుడత గారి
చెల్లెలినిఁ బెండ్లియాడె,మెచ్చెను జగమ్ము
తేటగీతితో కొనియాడ తేరునెక్కి
చనె విహారయాత్రలకు బుచ్చాయి బాబు

బుచికిhttps://www.blogger.com/profile/13147349767805289611noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82809074858208742512018-07-03T10:11:05.347+05:302018-07-03T10:11:05.347+05:30గురుమూర్తి ఆచారి
,,,,,,,,,,,,,,,,,,,,, ...గురుమూర్తి ఆచారి

" ముర్తుజా " > చిన్ననాయన పుత్రి యైన

" వహిద " బేగమున్ మనువాడె | వరుసకు దన

చెల్లెలిని బెండ్లి యాడె మెచ్చెను జగమ్ము |

వారి మతమందు నం దది పద్ధతి యట

సరి యని ధృవీకరించెను సైన్సు గూడ

_________________________________________gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51313764942919885642018-07-03T10:04:29.916+05:302018-07-03T10:04:29.916+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24859493197595180102018-07-03T09:44:17.748+05:302018-07-03T09:44:17.748+05:30
నల్లనయ్యకు జెల్లెలి నాలిగొనగ
కల్ల సన్యాసి వేషంబు ...
నల్లనయ్యకు జెల్లెలి నాలిగొనగ
కల్ల సన్యాసి వేషంబు వల్లెయనుచు
నుల్ల మలరంగ పార్థుడే యుక్తిగొనగ
నెల్లలోకంబు నేలెడి గొల్లవాని
చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ముseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24518269354179913712018-07-03T09:01:45.399+05:302018-07-03T09:01:45.399+05:30కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి మార్గదర్శ...కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి మార్గదర్శకత్వంతో సవరించిన పూరణ :

తేటగీతి
గంగ గౌరమ్మ లిద్దరు గట్టు సుతలు
గట్టు విల్తుని తలనెక్క గంగ మురిసి
కోరి సగమౌదునని రాగ గౌరి, సతికి
చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com