tag:blogger.com,1999:blog-6769183920316093900.post8140625685432172651..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 349 (పిపాస)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83449887708206547642013-05-23T06:56:31.587+05:302013-05-23T06:56:31.587+05:30కమనీయం గారూ మీ పద్యంలో భక్తి పిపాస నొంద వలె నని వ...కమనీయం గారూ మీ పద్యంలో భక్తి పిపాస నొంద వలె నని వాంఛించడం చాలా బాగుంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80891199421360209622013-05-22T21:42:42.889+05:302013-05-22T21:42:42.889+05:30
నేను,శ్రీ మిస్సన్నగారు ఇంచుమించు ఒకేవిధంగా...

నేను,శ్రీ మిస్సన్నగారు ఇంచుమించు ఒకేవిధంగా ఆలోచించి వ్రాసాము. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65181628145175854782013-05-22T21:29:30.669+05:302013-05-22T21:29:30.669+05:30
కవివర్యులకు,చిత్రకారుల కుండును
లలితమ...

కవివర్యులకు,చిత్రకారుల కుండును
లలితమైనట్టి కళాపిపాస
కామినులను సదా కాంక్షించు వారలు
కామపిపాసను గలిగియుంద్రు
ప్రకృతియందాలచే బరవశించుచును సౌం
దర్యపిపాసను దనరు కొంద
రమిత జిగీషచే నధికార గర్వాన
రక్తపిపాసచే రగులువారు

నెండబడి పిపాసను దీర్చ నెంచువారు
నిటుల వివిధ పిపాసల వెన్నొ కలవు.
అన్నిటినిమించి యచ్యుతు ,నమరవంద్యు,
గొలుచు భక్తిపిపాసయే గొప్ప దగును. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11331375012053287302013-05-22T20:55:40.712+05:302013-05-22T20:55:40.712+05:30జనన మరణము లందున గనిన వింత
ప్రాణులకు సహజము ప్రేమ ...జనన మరణము లందున గనిన వింత
ప్రాణులకు సహజము ప్రేమ పాశ మనగ
క్రమము దప్పని పిపాశ క్షణిక మనుచు
బ్రతుక లేవన ప్రాణులు వెతల యందు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41457391629226560722013-05-22T20:40:28.377+05:302013-05-22T20:40:28.377+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68548902106967896952013-05-22T12:39:06.393+05:302013-05-22T12:39:06.393+05:30అధికారమును బొంది యందల మెక్కిన
...............పదవీ...అధికారమును బొంది యందల మెక్కిన
...............పదవీ పిపాసతో బ్రదుకు నొకడు
అక్రమార్జన రుచి ననుభవించుట జేసి
...............ధనపిపాస నొకండు తాపమొందు
మత్తు పానీయముల్ చిత్తు జేయంగను
...............మద్య పిపాసతో మడియు నొకడు
పరకాంత పొందుకై పరితపించుచు తాను
..............కామపిపాసతో కాగునొకడు

కీర్తి, పరపీడనము, హింస, గిల్లికజ్జ
ములును నరుల పిపాసలై సలుపుచుండు
తీర్చ లేనట్టి దాహము లార్చు సతము
పట్టి పీడించు గావున బహుపరాకు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61351338093709599612013-05-22T09:31:00.419+05:302013-05-22T09:31:00.419+05:30తినగ కూడు నిడగ తీరు నాకలియును
ద్రావ నీరు నొసగ దాహ ...తినగ కూడు నిడగ తీరు నాకలియును
ద్రావ నీరు నొసగ దాహ ముడుగు
ఆకటి కలిమి యయి యధికారపు పిపాస
గూడు వాని గోడు పూడు నెటులొ ?
గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91990830669151115602013-05-22T09:20:20.230+05:302013-05-22T09:20:20.230+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25134474766485078312013-05-22T09:09:48.502+05:302013-05-22T09:09:48.502+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28717250311112979602013-05-22T07:35:27.437+05:302013-05-22T07:35:27.437+05:30సాహితీ పిపాస e-లోకాన
కామెంటు 'టపాస్' రూపే...సాహితీ పిపాస e-లోకాన
కామెంటు 'టపాస్' రూపేణ
ఈ 'ప్యాస్ భరీ' కార్యేణ
మది ఆనంద శంకరాభరణ !~

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50755569165291456102013-05-22T07:34:12.171+05:302013-05-22T07:34:12.171+05:30అయ్యా! శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.
పొరపాటును గ...అయ్యా! శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.
పొరపాటును గుర్తు చేసినందులకు ధన్యవాదములు. "నరత్వమును"కి బదులుగా "ధర్మమ్మును" అని మర్చుదాము. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38287071772972331212013-05-22T07:16:24.288+05:302013-05-22T07:16:24.288+05:30ఘన పిపాసనుఁ గల్గినఁ గలుగ వలయు
ముక్తి మార్గమందు , క...ఘన పిపాసనుఁ గల్గినఁ గలుగ వలయు
ముక్తి మార్గమందు , కలుగు మోక్షమపుడు.
ధన పిపాసనుఁ గల్గినఁ జనన మరణ
మార్గమున తిరుగుచునుంద్రు మనుజులెపుడు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87911942222540368482013-05-22T06:56:58.117+05:302013-05-22T06:56:58.117+05:30పండిత నేమాని వారూ,
నమస్కారం.
మూడవ పాదంలో మూడవ గణం ...పండిత నేమాని వారూ,
నమస్కారం.
మూడవ పాదంలో మూడవ గణం జగణమైంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75859636900424341612013-05-22T06:51:37.028+05:302013-05-22T06:51:37.028+05:30ధన కనక వస్తు వాహన
ఘన సంపదలను పిపాస కలిగి వినీతుల్
...ధన కనక వస్తు వాహన
ఘన సంపదలను పిపాస కలిగి వినీతుల్
పెను భూతములై నరత్వ
మును మరచి చరించు గతులు పోవుట యెపుడో? Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com