tag:blogger.com,1999:blog-6769183920316093900.post8182188277519880451..comments2024-03-19T09:23:13.755+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 324 (రామమూర్తిఁ గన)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82834731997422259172011-05-02T09:29:15.301+05:302011-05-02T09:29:15.301+05:30నా పూరణలను ప్రశంసించిన
వసంత కిశోర్, మిస్సన్న, మందా...నా పూరణలను ప్రశంసించిన
వసంత కిశోర్, మిస్సన్న, మందాకిని, చంద్రశీఖర్, గోలి హనుమచ్ఛాస్త్రి గారలకు ధన్యవాదాలు.

మందాకిని గారూ,
మీ లేటెస్ట్ పూరణ చమత్కార భరితమై అలరించింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48574743903930847622011-05-02T09:24:52.686+05:302011-05-02T09:24:52.686+05:30మందాకిని గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. ...మందాకిని గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ మొదటి పూరణ చాలా బాగుంది.
రెండవ పూరణలో "కోడి రామమూర్తి"ని ప్రస్తావించడం బాగుంది. అభినందనలు.
"వస్తాదు యొక్కండు" ... ఇక్కడ యడాగమం రాకూడదు. "వస్తా దొకడు మన" అందాం.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణకు శిల్పకళను ఆలంబనం చేసుకున్నారు. బాగుంది. అభినందనలు.
"శిల్పులిచట యవతరించెను" చివర "చిరి" ఉండాలనుకుంటాను.

చంద్రశేఖర్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86856658029142057422011-05-02T09:19:01.677+05:302011-05-02T09:19:01.677+05:30మూర్తి యన్నభార్య ముక్కోపి యనివింటి
మఱదిఁగనినఁ గోపమ...మూర్తి యన్నభార్య ముక్కోపి యనివింటి
మఱదిఁగనినఁ గోపమధిక మగును
వాదులాడు చుండు వదినతో శ్రీరామ
రామ! మూర్తినిఁగని విరక్తి కలిగె.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50367985477694157792011-05-02T09:12:55.787+05:302011-05-02T09:12:55.787+05:30ఉదయం వ్యాఖ్యలు టైపు చేస్తుండగా "పవర్ కట్"...ఉదయం వ్యాఖ్యలు టైపు చేస్తుండగా "పవర్ కట్" :-(
మళ్ళీ ఇప్పుడే వచ్చింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53748124172933999272011-05-02T08:11:56.563+05:302011-05-02T08:11:56.563+05:30మిత్రులందరి పూరణలూ
ముచ్చటగా నున్నవి !
శంకరార్యా...మిత్రులందరి పూరణలూ
ముచ్చటగా నున్నవి !

శంకరార్యా !
ఈ సారి గిడుగు వారిని పట్టుకొచ్చారు !
భలే బావుంది !

మీ విలువైన సవరణలకు
ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15649927546495213712011-05-02T07:57:12.695+05:302011-05-02T07:57:12.695+05:30శంకరార్యా! ఇద్దరు రామమూర్తులను గుర్తుకు దెచ్చిన మీ...శంకరార్యా! ఇద్దరు రామమూర్తులను గుర్తుకు దెచ్చిన మీ పూరణలు అలరించాయి. ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44250189824702970112011-05-02T07:51:52.065+05:302011-05-02T07:51:52.065+05:30గురువుగారూ మీ రెండవ పద్యం మరింత హృద్యం.గురువుగారూ మీ రెండవ పద్యం మరింత హృద్యం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22651679776374054552011-05-02T07:40:47.680+05:302011-05-02T07:40:47.680+05:30మాస్టారూ, నల్ల రామమూర్తి (మాయాబజార్ లంబు జంబూలలో ఒ...మాస్టారూ, నల్ల రామమూర్తి (మాయాబజార్ లంబు జంబూలలో ఒక నటుడు), గిడుగు రామమూర్తి పంతులు గారు నా తలపుకు వచ్చారు. అయితే వీరు ఆధునిక కాలంలో యెక్కువ మందికి తెలియదనుకొని వదిలేశాను. గిడుగు వారి మీద పద్యం బాగుంది. వేటూరి ఐడియా తో పులై పోయారు ఈరోజు మీరు(నవ్వుతూ).చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73538359009500327612011-05-02T07:35:45.563+05:302011-05-02T07:35:45.563+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉండి డా. విష్ణు ...మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉండి డా. విష్ణు నందన్ గారి ప్రశంసకు పాత్ర మయింది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
డా. విష్ణు నందన్ గారి మెచ్చుకోలు పొందిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

డా. విష్ణు నందన్ గారూ,
ధన్యవాదాలు.

వసంత కిశోర్ గారూ,
మీ ఎనిమిది పూరణలూ అద్భుతంగా ఉన్నాయి.
మొదటి పూరణలో చిన్ననాటి "రామమూర్తి"ని గుర్తుకు తెచ్చుకొనడం, ఆటవెలది సమస్య పాదాన్ని తేటగీతిలో బంధించిన విధానం బాగుంది.
రెండవ పూరణలో కైక స్వగతం బాగుంది. "రాజు + అగును" అన్నప్పుడు యడాగమం రాదు. "రాజపీఠ మెక్కు" అంటే ఎలా ఉంటుంది?
త్రాగుబోతు రామమూర్తి గురించిన మూడవ పూరణ ప్రశస్తంగా ఉంది.
నాల్గవ పూరణలోని అంతఃపురకాంతల స్వగతం బాగుంది.
అయిదవ పూరణలో "బిట్టుబిళ్ళు" ప్రయోగం బాగుంది. "వేషధారి యగు" అనడం కంటే "పిరికివా డైనట్టి" అంటే ఎలా ఉంటుంది?
ఆరవ పూరణ బాగుంది. కాని రెండవ పాదంలో గణదోషం. "పొల్లు నుడుల కగ్ని ... " అంటే ఎలా ఉంటుం దంటారు?
ఏడవ పూరణ అత్యుత్తమంగా ఉంది.
ఎనిమిదవ పూరణ కూడ బాగుంది. కాకుంటే "కలిగె" అనేది "కలిగి" అయింది.
మీకు అభినందనాష్టకం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88907685374399244562011-05-02T07:28:08.516+05:302011-05-02T07:28:08.516+05:30గురువుగారు మీ పూరణలూ విభిన్నంగా ఉండి అలరించాయి.
అన...గురువుగారు మీ పూరణలూ విభిన్నంగా ఉండి అలరించాయి.
అన్ని పూరణలూ బాగున్నాయి.
శాస్త్రి గారు , ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14511824484901488972011-05-02T06:45:49.126+05:302011-05-02T06:45:49.126+05:30నా రెండవ పూరణ .....
పట్టుపట్టె జనుల వాడుకబాసనే
వ్...నా రెండవ పూరణ .....

పట్టుపట్టె జనుల వాడుకబాసనే
వ్రాయవలె నటంచు; గ్రాంధికమ్ము
నిచ్చగించు పండితేంద్రులకు గిడుగు
రామమూర్తిఁ గన విరక్తి గలిగె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49395245542665894112011-05-02T06:30:39.125+05:302011-05-02T06:30:39.125+05:30గురువు గారూ హృద్యమైన పాటల తోట మాలిని స్మరించుకొన్న...గురువు గారూ హృద్యమైన పాటల తోట మాలిని స్మరించుకొన్న మీ పూరణ హృద్యంగా ఉంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12359190525107122242011-05-02T01:35:48.487+05:302011-05-02T01:35:48.487+05:30శంకరార్యా !
వేటూరి వారిని బాగా పట్టుకున్నారు !
ఔను...శంకరార్యా !
వేటూరి వారిని బాగా పట్టుకున్నారు !
ఔను !
ఇప్పుడొచ్చే గీతాలన్నీ
శబ్ద భావ రాగ సౌందర్య రహితాలే !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87016926846651219172011-05-02T00:45:41.298+05:302011-05-02T00:45:41.298+05:30ఉదయం సమస్య ఇస్తున్నప్పుడే నా మనస్సులో ఒక భావం రూపు...ఉదయం సమస్య ఇస్తున్నప్పుడే నా మనస్సులో ఒక భావం రూపుదిద్దుకున్నది. మియాపూర్లో బంధువుల ఇంటికి విందుకు వెళ్ళి ఇప్పుడే వచ్చి "బ్లాగు" తెరిచాను. మిత్రుల పూరణలూ, వాటిపై స్పందనలు చూచి ఆనందించాను. ఎవరో ఒకరు నే ననుకున్న అంశంతో పూరణ పంపుతారేమో అని చూసాను .....
హమ్మయ్య!
నే ననుకున్నదానిని ఎవ్వరూ పట్టుకోలేదు ... ఇంత కాలానికి :-))
నా పూరణ ....

పాట పరవశించె వేటూరి సుందర
రామ మూర్తిఁ గన; విరక్తి గలిగె
శబ్ద భావ రాగ సౌందర్య రహిత గీ
తముల వ్రాయు వారిఁ దలఁచి నపుడు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33460572379570787672011-05-01T19:49:38.080+05:302011-05-01T19:49:38.080+05:30జయము గలుగు నీకు జయజయ జానకీ
రామమూర్తిఁ గన; విరక్తి ...జయము గలుగు నీకు జయజయ జానకీ
రామమూర్తిఁ గన; విరక్తి గలిగె
విష్ణు కథ చదవక వినకనె పరదైవ
దూషణంబు చేయు ధూర్తు లఁగని.

సూచన: గన=తెలియు; పర="గొప్ప" అనే అర్థంలో ; "ఇతరుల" అని అనుకొన్నా భావరాహిత్యం కలగదు.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65918212766566710762011-05-01T18:20:16.929+05:302011-05-01T18:20:16.929+05:30అమర శిల్పులిచట యవతరించెను నాడు
నాటి కాలమింక దాటి ప...అమర శిల్పులిచట యవతరించెను నాడు
నాటి కాలమింక దాటి పోయె
నేర్పు లేని శిల్పి నిలువుగ చెక్కిన
రామమూర్తిఁ గన విరక్తి గలిగె!!

మూర్తి = విగ్రహముజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45680826643297360222011-05-01T16:44:55.741+05:302011-05-01T16:44:55.741+05:30ధర్మ మూర్తి యేల దయలేని రాజాయె?
ధరణి జాత యెట్టి తప...ధర్మ మూర్తి యేల దయలేని రాజాయె?
ధరణి జాత యెట్టి తప్పు జేసె ?
గర్భవతిని సతిని గానల బోద్రోలు,
రామ మూర్తి గన విరక్తి గలిగె!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58508823256273544152011-05-01T14:58:03.839+05:302011-05-01T14:58:03.839+05:30మీకు నా పూరణ నచ్చినందుకు ధన్యవాదములు మిస్సన్న గారూ...మీకు నా పూరణ నచ్చినందుకు ధన్యవాదములు మిస్సన్న గారూ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78525177936053373372011-05-01T14:25:57.724+05:302011-05-01T14:25:57.724+05:30కోడి రామ మూర్తిని స్మరించిన మీ పూరణ బాగుంది రవీందర...కోడి రామ మూర్తిని స్మరించిన మీ పూరణ బాగుంది రవీందర్ గారూ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37608094010839900492011-05-01T13:46:44.854+05:302011-05-01T13:46:44.854+05:30వచ్చె నితరదేశ వస్తాదు యొక్కండు
భరతఖండ మందు బలిమి ...వచ్చె నితరదేశ వస్తాదు యొక్కండు
భరతఖండ మందు బలిమి జూప;
కాని యతనికి బహు గట్టివాడగు కోడి
రామమూర్తి గన విరక్తి గలిగె !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83418014581078153472011-05-01T13:34:00.284+05:302011-05-01T13:34:00.284+05:30మందాకిని గారూ! సవరించిన పూరణ అన్వయం కుదురింది.అభిన...మందాకిని గారూ! సవరించిన పూరణ అన్వయం కుదురింది.అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84945228332846714912011-05-01T12:55:39.706+05:302011-05-01T12:55:39.706+05:30తండ్రి ఆనతి తల దాల్చి కానల కేగు
రామమూర్తి గని విరక...తండ్రి ఆనతి తల దాల్చి కానల కేగు
రామమూర్తి గని విరక్తి గలిగె
పురజనులకు, రాచ పరివారమునకును ;
"ఏమిది విధివ్రాత !? యిటుల అయ్యె !?"నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36008681624642970962011-05-01T12:53:15.938+05:302011-05-01T12:53:15.938+05:30లవకుశ సినిమాలో చివరి ఘట్టం !
రెండుగా విడిన భూమిలోన...లవకుశ సినిమాలో చివరి ఘట్టం !
రెండుగా విడిన భూమిలోనికి
సీతామాత , భూజాత ప్రవేశం :

08)

తండ్రి మించి నట్టి - తనయుల నిరువుర
తండ్రి కప్ప జెప్పి - ధరణి విడగ
తల్లి చెంత జేరె - తరుణి సీత యపుడు
రామ మూర్తి గన వి-రక్తి గలిగి !

@@@@@@@@@@ శుభం @@@@@@@@@@వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78139998959828782482011-05-01T12:48:46.416+05:302011-05-01T12:48:46.416+05:30మిత్రులు రామమూర్తిపై విరక్తి కలిగిందని పూరిస్తున్న...మిత్రులు రామమూర్తిపై విరక్తి కలిగిందని పూరిస్తున్నారు.
నేను రామమూర్తిని గనగానే నాకు ఇహము పై విరక్తి కలిగిందని పూరిస్తున్నాను.
గురువులు, కవి మిత్రులు ఇది సరి కాదేమో వివరించగలరు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62076390702448393142011-05-01T12:42:06.458+05:302011-05-01T12:42:06.458+05:30అయోధ్యలో రామాయణ గానం విని మెచ్చుకున్న
రాముణ్ణి సీ...అయోధ్యలో రామాయణ గానం విని మెచ్చుకున్న
రాముణ్ణి సీతామాతను చూపించమని
అడిగిన లవకుశులు :

07)

అడవి కంపె సీత - నందాల రాముడు
అనగ వినిన , వారు - అలుక జెంది
అతివ జూప లేని - అవతార పురుషుని
రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com