tag:blogger.com,1999:blog-6769183920316093900.post8201893941314720382..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2487 (పసుల సేవ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25240124193431073522017-10-10T10:24:34.042+05:302017-10-10T10:24:34.042+05:30డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
సూర్య కుమార్ గారు ...డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
సూర్య కుమార్ గారు ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42293048248376767762017-10-09T22:30:26.360+05:302017-10-09T22:30:26.360+05:30🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11307506582779075212017-10-09T21:34:44.181+05:302017-10-09T21:34:44.181+05:30raama karunaa prapti rastu raama karunaa prapti rastu pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26037646966865629412017-10-09T19:06:26.454+05:302017-10-09T19:06:26.454+05:30
ద్వాపరమ్మునందు వాసుదేవుడు చేసె
పసుల సేవ :పరమపదమ...

ద్వాపరమ్మునందు వాసుదేవుడు చేసె

పసుల సేవ :పరమపదమొసంగు

నట్టి సేవ చేయ నఘములెల్లనుబాయు

ననవరతమ టండ్రు నవని బుధులు .

సర్వసంగములను జగతిలో విడనాడి

పరుల మేలు కోరు పథము నందు

సాగు చున్నయట్టి సజ్జనులైన తా

పసుల సేవ పరమ పదమొసంగు

పాడి పంటలొసగి ప్రజకు మేలును గూర్చు

పసుల సేవ పరమ పదమొసంగు

ననుచు ముదముతోడ నవనియందు

కొలుచు చుందు రెపుడు కూర్మి తోడ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57058524251334033912017-10-09T18:49:34.038+05:302017-10-09T18:49:34.038+05:30నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” పఞ్చత్రింశ సర్గమున న...నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” పఞ్చత్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

తామర సాంబకుండు వసుధా జన సత్త్వ మనోహరుండు నీ
రాముఁడు రూప నైపుణ విరాజిత కాయ సముద్భవుండు తే
జోమయ దేహ ధామముల సూర్య నిభుండు క్షమా గుణంబునన్
భూమి సముండు గీష్పతియ బుద్ధుల నింద్రుఁడు కీర్తి నెంచగన్

మూలము:
రామః కమలపత్త్రాక్ష స్సర్వసత్త్వమనోహరః.
రూపదాక్షిణ్యసమ్పన్నః ప్రసూతో జనకాత్మజే৷৷5.35.8৷৷

తేజసాదిత్య సఙ్కాశః క్షమయా పృథివీసమః.
బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః৷৷5.35.9৷৷
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46800846077821463722017-10-09T18:18:09.121+05:302017-10-09T18:18:09.121+05:30మొదటిపాదం-జేసెమొదటిపాదం-జేసెడా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23101689721957018472017-10-09T18:14:50.115+05:302017-10-09T18:14:50.115+05:30ధేనుసేవ జేసే ధీరదిలీపుండు ;
మాద్రిబిడ్డ డాలమంద గాచ...ధేనుసేవ జేసే ధీరదిలీపుండు ;
మాద్రిబిడ్డ డాలమంద గాచె ;
గోగణమున దిరిగె గోపాలకృష్ణుండు ;
పసుల సేవ పరమపద మొసంగు.డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70199969978037156652017-10-09T17:51:08.099+05:302017-10-09T17:51:08.099+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87205575819645361372017-10-09T15:38:58.640+05:302017-10-09T15:38:58.640+05:30పసులసేవ పరమపద మొసంగు!పసులసేవ పరమపద మొసంగు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12076220500773062017-10-09T15:03:02.823+05:302017-10-09T15:03:02.823+05:30మునులు జ్ఞానధనులు మూఢ నమ్మకముల
బార ద్రోలి ధర్మ పథ...మునులు జ్ఞానధనులు మూఢ నమ్మకముల
బార ద్రోలి ధర్మ పథము జూపి
జ్ఞాన ధనము పంచు సన్మానులైన తా
పసుల సేవ పరమపద మొసంగుగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60618322209106116212017-10-09T14:18:11.871+05:302017-10-09T14:18:11.871+05:30నెమ్మనంబునందు నిరతమ్ము విష్ణునా
మంబు జపము చేయు మాన...నెమ్మనంబునందు నిరతమ్ము విష్ణునా
మంబు జపము చేయు మాన్యవరులు
భక్తి పథమునందు వైరాగ్య ఖచిత తా
పసుల సేవ పరమపద మొసంగు సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75015910042395799092017-10-09T13:57:22.687+05:302017-10-09T13:57:22.687+05:30భేష్ !భేష్ !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33461784067349719992017-10-09T13:25:28.744+05:302017-10-09T13:25:28.744+05:30ఆవుపూజ దలచ నారాధ్యమనియెంచ?
పసులసేవ పరమ పదమొసంగు|
ఆ...ఆవుపూజ దలచ నారాధ్యమనియెంచ?
పసులసేవ పరమ పదమొసంగు|
ఆవు యర్ద కేగి నందించు బంగారు
కామదేను పూజ?కలిమి బలిమి.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33275147748274732432017-10-09T13:18:10.720+05:302017-10-09T13:18:10.720+05:30క్షమించి రెండో పాదము లో అని చదవండి క్షమించి రెండో పాదము లో అని చదవండి Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38489669191775649992017-10-09T12:51:49.394+05:302017-10-09T12:51:49.394+05:30మూ డ వ పాద ము లో పావన oపుఅని చద వాలి మూ డ వ పాద ము లో పావన oపుఅని చద వాలి Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61880315359824695602017-10-09T12:47:05.274+05:302017-10-09T12:47:05.274+05:30రైతు బాంధవు ల యిర హి మీర శ్రమియిన్చి
స్వార్థ మిం...రైతు బాంధవు ల యిర హి మీర శ్రమియిన్చి
స్వార్థ మింత లేని పావన పు
జీవులౌచు జగతి జీవ నా డి గ నుండు
పసుల సే వ పరమ పమొ ।సం గు Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24285833849991735222017-10-09T12:02:07.566+05:302017-10-09T12:02:07.566+05:30
కందమ్మున కై పదము
న్నందరి కిన్నిచ్చినాడ! యాటవెలది...

కందమ్మున కై పదము
న్నందరి కిన్నిచ్చినాడ! యాటవెలదిగన్
చందము దీర్చగ మా కవు
లందంబుగ తేటగీతి లబ్జుగ గనిరౌ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29022541625897678112017-10-09T11:59:09.528+05:302017-10-09T11:59:09.528+05:30రెండవ పాదములో చివర "నందిని యదె" యని చదువ...రెండవ పాదములో చివర "నందిని యదె" యని చదువ ప్రార్ధన!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40482561292909621692017-10-09T11:29:03.969+05:302017-10-09T11:29:03.969+05:30ఆటవెలదిని తేటగీతిలో పూరణ (WHATSAPP)
వేదసారమ్మునెర...

ఆటవెలదిని తేటగీతిలో పూరణ (WHATSAPP)

వేదసారమ్మునెరిగినవిజ్ఞవరుల
దైవనామమ్ము తలచెడుదివ్యగుణుల
లోకశుభములుగోరువిలోకమతుల
తా *"పసుల సేవ పరమపదమ్మొసంగు"*

అని ధర్మరాజు గంగుల(కవిరాజు)గారు పూరించారు.(WHATSAPP)

నిజానికి నేనా సమస్య పంపినది కందములో.
"పసులను సేవింప పరమ పథమబ్బునుగా!"
బ్లాగు వారు ఆటవెలదిగా మార్చినారు.తేటగీతిలో పూరణ బహుచక్కగ నున్నది. అభినందనలు ! gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-405131895780655302017-10-09T11:27:59.408+05:302017-10-09T11:27:59.408+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66513314330736672182017-10-09T11:20:11.545+05:302017-10-09T11:20:11.545+05:30తాపస పద సేవ ధర్మ రక్షణ దీన
జన సముద్ధరణ సుజన సురక్ష...తాపస పద సేవ ధర్మ రక్షణ దీన
జన సముద్ధరణ సుజన సురక్ష
రాజ వంశ వీర రాజికి మంది కా
పసుల సేవ పరమ పద మొసంగు

[కాపు + అసుల = కాపసుల; మంది = కాల్బలము; కాపు =రక్షణ; అసి = ఖడ్గము]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53192744757121974152017-10-09T09:53:03.104+05:302017-10-09T09:53:03.104+05:30కామధేను,వమరగజ,కచ్ఛపాదులు,
సింహ,వ్యాఘ్ర,నంది,క్షీరద...కామధేను,వమరగజ,కచ్ఛపాదులు,
సింహ,వ్యాఘ్ర,నంది,క్షీరదములు,- జంతుమయము దైవ సంపూజ్యమేగదా
పసులసేవ వరమపదమొసంగు
BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62470925683735062552017-10-09T09:51:14.398+05:302017-10-09T09:51:14.398+05:30పసుల సేవ పరమ పదమొసంగు ననుట
యక్షరాల నిజము ,హర్ష మద...పసుల సేవ పరమ పదమొసంగు ననుట
యక్షరాల నిజము ,హర్ష మదియ
గోవు వలన మనకు కొండంత లాభమ్ము
పసుల జంప గలుగు పాపమార్య !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13232603511308563822017-10-09T09:31:31.388+05:302017-10-09T09:31:31.388+05:30వాంఛలన్ని విడచి వాసదేవుని గూర్చి
తత్వమెల్లనెఱిగి ధ...వాంఛలన్ని విడచి వాసదేవుని గూర్చి
తత్వమెల్లనెఱిగి ధ్యానమంది
మురళి గానమందు ముఱియుచు నుండు తా
పసుల సేవ పరమపద మొసంగుఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18188526341115425922017-10-09T09:27:54.101+05:302017-10-09T09:27:54.101+05:30అక్షరమ్ము రాదు నాకలింపుయు లేదు
నెటుల బ్రతుక గలవు న...అక్షరమ్ము రాదు నాకలింపుయు లేదు
నెటుల బ్రతుక గలవు నిటులనున్న
కొలువటన్న నీకు గోపాలకా!తగుఁ
బసుల సేవ పరమపద మొసంగు గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com