tag:blogger.com,1999:blog-6769183920316093900.post8202144559096741532..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2884 (వనమునన్ లభించు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger108125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80764747246306675412018-12-27T07:17:53.742+05:302018-12-27T07:17:53.742+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19179813185044288382018-12-26T22:29:59.627+05:302018-12-26T22:29:59.627+05:30ఆకలి మరిపించు అమ్మ, ఆశలు తీర్చు
తండ్రి చేతి నిండ ధ...ఆకలి మరిపించు అమ్మ, ఆశలు తీర్చు
తండ్రి చేతి నిండ ధనము మరియు
ప్రియముగా పలికెడి ప్రేయసి యున్న యౌ
వనమునన్ లభించు ఘనసుఖంబుచాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21489980364556605782018-12-26T21:01:53.273+05:302018-12-26T21:01:53.273+05:30మనమున నిశ్చలత్వమును మంచితలంపులు కల్గియుండి జీ
వనము...మనమున నిశ్చలత్వమును మంచితలంపులు కల్గియుండి జీ
వనమున వక్రమార్గములు పట్టక చక్కగ శక్తియుక్తులన్
తనపని తానుచేయుచును దక్షతతో మెలగంగ యౌ
*"వనమున, లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్"*చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56650085419237167482018-12-26T19:57:41.365+05:302018-12-26T19:57:41.365+05:30ఆటవెలది
బోనమైన పిదప శ్రీనాథ కవివర్యు
నూయలందు నూపు ...ఆటవెలది
బోనమైన పిదప శ్రీనాథ కవివర్యు
నూయలందు నూపు నువిద యొకతె
విడియమందఁ జేసి వింజామరముల వీ
వనమునన్ లభించు ఘనసుఖంబు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6714603978571662842018-12-26T18:26:42.293+05:302018-12-26T18:26:42.293+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
బ...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

బాలకృష్ణ గారు ధన్యవాదములు, నమస్సులు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1726304485144335202018-12-26T18:05:27.220+05:302018-12-26T18:05:27.220+05:30గురుదేవులకు మరియు గురుమూర్తి ఆచారి గారలకు ధన్యవాదమ...గురుదేవులకు మరియు గురుమూర్తి ఆచారి గారలకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11069114260146899582018-12-26T17:30:33.829+05:302018-12-26T17:30:33.829+05:30గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ....
మనమున చిత్త ...గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ....

మనమున చిత్త శుద్ధిగల మానవులెల్లరు కర్మ బద్దులై
ధనమును ప్రోగు జేయుదురు దక్షతతో పనులన్నిజేయుచున్
అనయము ముందు చూపుగల యర్థజు లెల్లరకేను భావి జీ
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29613529252943068222018-12-26T17:16:22.154+05:302018-12-26T17:16:22.154+05:30తప్పకుండా!
__/\__తప్పకుండా!

__/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76529683937329246482018-12-26T17:00:12.202+05:302018-12-26T17:00:12.202+05:30గురువుగారికి ధన్యవాదములు
గురువుగారికి ధన్యవాదములు
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58935634116332976522018-12-26T16:54:47.944+05:302018-12-26T16:54:47.944+05:30వనమున లభ్యమౌ జననివాసపుదారువు, దానధర్మజీ
వనమున లభ్...వనమున లభ్యమౌ జననివాసపుదారువు, దానధర్మజీ

వనమున లభ్యమౌ పరమపావనమోక్షము, లార్తసంగతా

వనమున లభ్యమౌ నిల నవార్యసుతృప్తియు, నోషధీయసే

వనమున లభ్యమౌ
నిఖిలభాగ్యసుఖమ్ములు మానవాళికిన్.

కంజర్ల రామాచార్య
కోరుట్ల.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45375876568366020272018-12-26T16:40:56.047+05:302018-12-26T16:40:56.047+05:30వాహనాలనుండి వచ్చెడి పొగవల్ల
ధరణియందు శ్వాస దూరమయ్య...వాహనాలనుండి వచ్చెడి పొగవల్ల
ధరణియందు శ్వాస దూరమయ్యె
మూలికలను యిచ్చు మొక్కల వీచు ప
వనమునన్ లభించు ఘనసుఖంబు"Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25543964458774675482018-12-26T16:35:09.753+05:302018-12-26T16:35:09.753+05:30తనపెయిగృష్ణునిల్పుశుభతన్వునెతన్వగు తోలుబొమ్మొకో
య...తనపెయిగృష్ణునిల్పుశుభతన్వునెతన్వగు తోలుబొమ్మొకో
యనఘునిపూజపూజహరినాత్మధరించుటెభక్తిభక్తియే
కనుగవకృష్ణుగాంచునవికన్నులుగన్నులుజిష్ణువిష్ణుసే
*వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90188624470389090912018-12-26T16:31:45.221+05:302018-12-26T16:31:45.221+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు...మిస్సన్న గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48290815141871493012018-12-26T16:30:46.864+05:302018-12-26T16:30:46.864+05:30గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40400882674058027022018-12-26T16:30:13.056+05:302018-12-26T16:30:13.056+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16033861336810633942018-12-26T16:29:26.712+05:302018-12-26T16:29:26.712+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50794489697483089302018-12-26T16:28:50.320+05:302018-12-26T16:28:50.320+05:30డా. ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినంద...డా. ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57260005054623316222018-12-26T16:27:57.374+05:302018-12-26T16:27:57.374+05:30రాజశేఖర్ గారూ,
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది...రాజశేఖర్ గారూ,
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57358510835045818342018-12-26T16:26:57.816+05:302018-12-26T16:26:57.816+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35412334683791621702018-12-26T16:26:08.864+05:302018-12-26T16:26:08.864+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మది నరసెడి..' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45520205765274285672018-12-26T16:12:56.135+05:302018-12-26T16:12:56.135+05:30సరే సర్సరే సర్ఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69280387855917757642018-12-26T16:08:02.584+05:302018-12-26T16:08:02.584+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది....మధుసూదన్ గారూ,
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56094265305113708852018-12-26T16:07:02.233+05:302018-12-26T16:07:02.233+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ యౌవనపు దినాల జ్ఞాపకాలా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53270092261318208412018-12-26T16:05:43.594+05:302018-12-26T16:05:43.594+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-419029745827715192018-12-26T16:04:34.154+05:302018-12-26T16:04:34.154+05:30బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లేదికన్ + అటవి' అన్నపుడు యడాగమం రాదు. 'లేదులే యటవి/ లేదు పో యటవి' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com