tag:blogger.com,1999:blog-6769183920316093900.post8204629867700598561..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4009కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25807345759471544242022-03-04T20:11:16.593+05:302022-03-04T20:11:16.593+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16402052206730690122022-03-04T20:10:09.194+05:302022-03-04T20:10:09.194+05:30సోయగమ్ము నందుఁ జూచిన సరి లేరు
గుణము లందుఁ గాంచ మణి...సోయగమ్ము నందుఁ జూచిన సరి లేరు
గుణము లందుఁ గాంచ మణియె చుమ్మి
కాంత లందు మిన్న కలనైనఁ దలఁపక
పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె

తరుణుల కెంచ స్వీయ పతి తద్దయు గౌరవనీయుఁడౌ నిలన్
వరునకు నెంచ స్వీయ సతి పన్నుగ నిత్యము రక్షణీయయౌ
కర మనురక్తి సంతతము కాంత స హర్షము స్వీయ దేవ తా
పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై

[దేవతా +అపరుని =దేవ తాపరుని; అపర దైవమును]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11123721482175812122022-03-04T20:07:22.744+05:302022-03-04T20:07:22.744+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58439788384889520612022-03-04T20:07:01.338+05:302022-03-04T20:07:01.338+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"లీనమై యా పరాత...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"లీనమై యా పరాత్పరును" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77839009170590007262022-03-04T20:04:55.835+05:302022-03-04T20:04:55.835+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72575452705623312432022-03-04T20:04:28.867+05:302022-03-04T20:04:28.867+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67533496790629180742022-03-04T20:04:03.601+05:302022-03-04T20:04:03.601+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆటవెలది మొద...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆటవెలది మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. రెండవ పాదంలో గణభంగం. "సఖులు రా నా పరాత్పరుని" అని ఉండాలి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70942241481918914902022-03-04T20:01:57.110+05:302022-03-04T20:01:57.110+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81997123788076235282022-03-04T19:15:19.246+05:302022-03-04T19:15:19.246+05:30ఆ.వె:దైవకరుణచేత ధరణి యందు వివాహ
మవగ సంతసమ్ము నందిన...ఆ.వె:దైవకరుణచేత ధరణి యందు వివాహ
మవగ సంతసమ్ము నందినట్టి
పడతియంతులేని భక్తితో నాపరా
*“త్పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె”*

కరమనురక్తితోడనటకాయముతోడను మానసమ్ముతో
నిరతము మూడు ప్రొద్దులును నీరజనాభుని పాదపద్మముల్
స్థిరమగుభక్తినెల్లతరితీరుగసేవలొనర్చి యాపరా
*“త్పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై”*డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70449367734760014402022-03-04T18:01:23.524+05:302022-03-04T18:01:23.524+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60693566905319690502022-03-04T13:01:56.630+05:302022-03-04T13:01:56.630+05:30ఆటవెలది
రుక్మిణీరమణికి, రూప విలాసము
మోహిత మొనరింప ...ఆటవెలది
రుక్మిణీరమణికి, రూప విలాసము
మోహిత మొనరింప మోహన ముర
ళీ ధరుని జపమున లీనమై ,నాపరా
త్పరుని మదిన నిల్పి పతిని గొల్చె
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30084608559872599332022-03-04T12:32:17.996+05:302022-03-04T12:32:17.996+05:30
పరమ నాస్తికుడగు భర్త వారించిన
భర్తృ వ్రతము జేయు ప...
పరమ నాస్తికుడగు భర్త వారించిన
భర్తృ వ్రతము జేయు పడతి గాన
లోక మేలు నట్టి లోకేశుడైన యా
పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె

మరణపు శయ్యపైన యజమానియె ముక్కుచు మూల్గుచుండ నా

పురుషుని ప్రాణరక్షకయి మ్రొక్కెను కన్నులు రెండు నశ్రువుల్

కురుయుచు నుండ శోకమున కోమలి నిర్గుణుడైనయా పరా

త్పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73956038256175232042022-03-04T12:09:02.293+05:302022-03-04T12:09:02.293+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40668949365408083432022-03-04T11:37:49.409+05:302022-03-04T11:37:49.409+05:30నిరతము బూజజేయుచును నెమ్మిని పార్వతినాధునాపరా
త్పర...నిరతము బూజజేయుచును నెమ్మిని పార్వతినాధునాపరా
త్పరుని మనమ్మునన్ నిలిపి సేవలొనర్చె సాధ్వియై
కరమును సేవజేయుచును గాంతుని మన్నన బొందగావలెన్
బరగను మంచిమార్గమది భార్యలకెల్లను ముక్తినొందగాన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22322846385210862622022-03-04T11:03:36.561+05:302022-03-04T11:03:36.561+05:30తనను బెండ్లి యాడ రానలుని పగిది
చూసి సురల మదిని సో...తనను బెండ్లి యాడ రానలుని పగిది
చూసి సురల మదిని సోత్కర్షతన
సతియగు దమయంతి సఖులురా యాపరా
త్పరుని మదిని నిల్పి పతిని గొలిచెsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24162027475716758192022-03-04T10:16:24.004+05:302022-03-04T10:16:24.004+05:30పరమ పతివ్రతామణికి భర్తయె దైవము వాని సేవయే
నిరతము ధ...పరమ పతివ్రతామణికి భర్తయె దైవము వాని సేవయే
నిరతము ధ్యాసగాగడిపి నివ్వటిలెన్ సుమతీ లలామ తా
వరవుఁదనమ్ముసల్పితన భర్తకు సానినిఁ గూర్చియా పరా
త్పరుని మనమ్మునన్ నిలిపి వల్లభు సేవలొనర్చె సాధ్వియైఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77858149576174889812022-03-04T08:52:37.224+05:302022-03-04T08:52:37.224+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11154976571799641222022-03-04T06:36:40.235+05:302022-03-04T06:36:40.235+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75892323539872744482022-03-04T06:36:19.604+05:302022-03-04T06:36:19.604+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34440851134487460412022-03-04T06:35:49.410+05:302022-03-04T06:35:49.410+05:30అద్భుతమైన పూరణ. అభినందనలు. అద్భుతమైన పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87680337661046646242022-03-04T06:35:12.446+05:302022-03-04T06:35:12.446+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49740219151198912742022-03-04T06:34:56.025+05:302022-03-04T06:34:56.025+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89717591014992059362022-03-04T06:32:51.205+05:302022-03-04T06:32:51.205+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32624472308991242602022-03-04T06:32:31.726+05:302022-03-04T06:32:31.726+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85086352821913541542022-03-04T06:32:11.000+05:302022-03-04T06:32:11.000+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com