tag:blogger.com,1999:blog-6769183920316093900.post8206185265600130943..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3337కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger86125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83954072549685842612020-04-12T13:55:33.865+05:302020-04-12T13:55:33.865+05:30మిత్రులందఱకు నమస్సులు!
[కవివృషభుఁడు, కవిశార్దూలుఁ...మిత్రులందఱకు నమస్సులు!

[కవివృషభుఁడు, కవిశార్దూలుఁడు అను బిరుదములచే యొప్పు కవులు, వారుపయోగించు ఛందములును జంతువులు, పక్షులు, పుష్పముల నామములతో విలసిల్లు కతమున వారికిని, జంతువులకును సామ్యమేర్పడినదనుట]

కవివృషభాలు, పద్యముల గణ్యపు ఛందము నెన్న నద్ది జం
తువుల ద్విజమ్ములన్ మఱి మనోజ్ఞసుమమ్ముల నామ కోటిచే
నవనవలాడుచున్ మనకు నాణ్య కవిత్వము నిచ్చెఁ గాన, నా
కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30832454017226224782020-04-12T13:02:48.373+05:302020-04-12T13:02:48.373+05:30ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77387405721250241532020-04-12T12:46:15.163+05:302020-04-12T12:46:15.163+05:30అవనిని పాండితీగరిమ నందరిముందర జాటెడున్ జవిన్
కవనవ...అవనిని పాండితీగరిమ నందరిముందర జాటెడున్ జవిన్
కవనవనంబునన్ జెలగి కావ్యపులక్షణ రీతులెంచుచున్
కవిగజరాజ కేసరుల కందళమోయను వాగ్వివాదమున్
కవితతికిన్ మృగంబులకు గల్గెను సామ్యము చిత్రమేటికిన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71323563126271941002020-04-12T12:35:33.022+05:302020-04-12T12:35:33.022+05:30అవి కనరాని చోటులను గాంచు కవీశ్వరు లందు రార్యులున్
...అవి కనరాని చోటులను గాంచు కవీశ్వరు లందు రార్యులున్
కవిగొని చుట్ట గౌచును మృగంబులు గాంచును సర్వ దిక్కులున్
కవులకు లేడి చేష్టలవి కావ్యము లౌను సమూహ మందునన్
కవితతికిన్ మృగంబులకు గల్గెను సామ్యము చిత్రమేటికిన్

C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8741741150774106422020-04-12T12:23:58.404+05:302020-04-12T12:23:58.404+05:30ఇట్లయిన మీ పృచ్ఛకావళి సమస్యల నీయ వెఱవదే! అపృచ్ఛకావ...ఇట్లయిన మీ పృచ్ఛకావళి సమస్యల నీయ వెఱవదే! అపృచ్ఛకావధాన మెట్లగునో!!! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39362023628962233602020-04-12T12:22:53.654+05:302020-04-12T12:22:53.654+05:30సవరణతో 🙏
కం//
కవులున్న రాజసభలో
వివరము దెలియక వదరు...సవరణతో 🙏
కం//
కవులున్న రాజసభలో
వివరము దెలియక వదరుచు వికృతపుచేష్టన్ !
కవితా చమత్కృతి లేని, న
కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్ !!Malli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8394837954199014312020-04-12T12:22:42.495+05:302020-04-12T12:22:42.495+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61454672192785861822020-04-12T12:16:31.396+05:302020-04-12T12:16:31.396+05:30సుధాఝరీ రుచుల – అన్న “సుధాఝరీ హొయల” లోని సమాస దోషమ...సుధాఝరీ రుచుల – అన్న “సుధాఝరీ హొయల” లోని సమాస దోషము వోఁ గలదండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14605263773013339002020-04-12T12:16:25.934+05:302020-04-12T12:16:25.934+05:30ఉ:
ఎవరెటు వ్రాసినన్ మకరి యేనుగు పోరును మోక్ష గాథ...ఉ:

ఎవరెటు వ్రాసినన్ మకరి యేనుగు పోరును మోక్ష గాథగా
వివరణ దెల్పియుండిరట వేల్పును వేడుచు తా గజేంద్రుడై
కవనము సాధ్యమే యనన కాయము నాగతి మార్పు బొందుటన్
కవితతికిన్ మృగంబులకు గల్గెను సామ్యము చిత్రమేటికిన్

కాయము : స్వభావము

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52895369547257199412020-04-12T12:08:12.941+05:302020-04-12T12:08:12.941+05:30అవి, దుష్ట రాజ తతి కృత
వివి ధాకృత్యముల నాప విలసిల్...అవి, దుష్ట రాజ తతి కృత
వివి ధాకృత్యముల నాప విలసిల్లెడు స
త్కవి తతి ముఖేరిత వచన
కవి తతికిన్ సామ్యతయె, మృగములకుఁ గలిగెన్

[కవి = కవి, కళ్లెము; అవి = ఆ కళ్ళెములు]

కవి మృగముల్ విచార మది కల్గఁ గవిత్వ గళస్రవద్ధ్వనుల్
కవి మృగముల్ ముదమ్ము మదిఁ గల్గఁ గవిత్వ గళస్రవద్ధ్వనుల్
కవి మృగముల్ వరాసన సుఖస్థిర సానుల నుండి చేయఁగాఁ
గవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87332189175852583682020-04-12T11:28:13.023+05:302020-04-12T11:28:13.023+05:30అవసరమైన వేళ మఱి అల్ల నమాజును చేయుమన్న వే
ళ వెనుకము...అవసరమైన వేళ మఱి అల్ల నమాజును చేయుమన్న వే
ళ వెనుకముందులాడకను ప్రార్థనలన్ జరిపించిరే! కరో
న విషపు వ్యాధి నడ్డుకొననన్న మతోన్మదులున్నదౌ ఘనా
కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్౹౹
(ఘన+అకవి=ఘనాకవి=పరమ మూర్ఖుడు)
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37803982807425745972020-04-12T11:28:05.644+05:302020-04-12T11:28:05.644+05:30రవమది సింహపు గర్జన
జవమది యశ్వంపు ధాటి సమముగ నొప్పు...రవమది సింహపు గర్జన
జవమది యశ్వంపు ధాటి సమముగ నొప్పున్
అవకరముల నెదిరించెడి
కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39598197013972266582020-04-12T11:25:10.547+05:302020-04-12T11:25:10.547+05:30కవులనువారలెప్పుడునుగావ్యమువ్రాయగనిచ్చగింతురే
మృగము...కవులనువారలెప్పుడునుగావ్యమువ్రాయగనిచ్చగింతురే
మృగములుగూడనాకలికిమేదినినంతయుదిర్గుచుండుచున్
గవితతికిన్మృగంబులకుగల్గెనుసామ్యముచిత్రమేటికిన్
నవనినిజూడగాగలుగునందరియందుననౌత్సుకంబునున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74823186146062858742020-04-12T10:39:41.800+05:302020-04-12T10:39:41.800+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చోటులలో"...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చోటులలో" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15181330366645711532020-04-12T10:39:08.883+05:302020-04-12T10:39:08.883+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66877365035521337252020-04-12T10:38:36.473+05:302020-04-12T10:38:36.473+05:30మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37960140910637111352020-04-12T10:16:50.082+05:302020-04-12T10:16:50.082+05:30రవికాననిచోటులయును
గవిచూచునుదప్పకుండకవనమువలనన్
కవి...రవికాననిచోటులయును
గవిచూచునుదప్పకుండకవనమువలనన్
కవియనగకాకియగుటను
గవితతికిన్ సామ్యతయెమృగములకుగలిగెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83685531587303135162020-04-12T09:46:19.537+05:302020-04-12T09:46:19.537+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9736913673043895032020-04-12T09:40:09.180+05:302020-04-12T09:40:09.180+05:30కం:
రవికోటిధామ మయమై
నవకాంచన సంగతపద నందన వనమున్ ...కం:

రవికోటిధామ మయమై
నవకాంచన సంగతపద నందన వనమున్
వివశత్వములేనట్టి కు
కవితతికిన్ సామ్యతయెమృగములకుగలిగెన్

కస్తూరి శివశంకర్
కస్తూరి శివ శంకర్ https://www.blogger.com/profile/06542258216613162632noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44462394447400528752020-04-12T09:39:40.417+05:302020-04-12T09:39:40.417+05:30శ్రీ మాత్రే నమః
కవులు సమాజమందు నిజ కల్మషముల్ నిరస...శ్రీ మాత్రే నమః

కవులు సమాజమందు నిజ కల్మషముల్ నిరసించు యోధులే
కవన సుధాఝరీ హొయల గంధములన్, సుమ భావనంబులన్
భువనమునందు దిగ్గజపు పొంకము జూపిన పద్యమందునన్
నవ కవనంబులన్ లతల నందన వీధుల కానలందునా
కవి తతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్?

కస్తూరి శివశంకర్
కస్తూరి శివ శంకర్ https://www.blogger.com/profile/06542258216613162632noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88622517683540216062020-04-12T09:37:00.928+05:302020-04-12T09:37:00.928+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49194840057874842302020-04-12T09:33:30.636+05:302020-04-12T09:33:30.636+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76641056492299378262020-04-12T09:33:13.982+05:302020-04-12T09:33:13.982+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1739709561497958812020-04-12T09:32:58.203+05:302020-04-12T09:32:58.203+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కేళి'మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కేళి'కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77678608606161619392020-04-12T09:32:29.326+05:302020-04-12T09:32:29.326+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర గణభం...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర గణభంగం. "కావ్యంబె యగున్" అనండి.
'సువరమగు'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com