tag:blogger.com,1999:blog-6769183920316093900.post8206285794261878623..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3444కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7090409386773707812020-08-01T21:03:52.125+05:302020-08-01T21:03:52.125+05:30కందం
వివరము కొరవడు పలుకులె
కవిత్వమన బిరుదులిచ్చి గ...కందం
వివరము కొరవడు పలుకులె
కవిత్వమన బిరుదులిచ్చి గౌరవమీయన్
దివినుండి తెలుగుల గనుచుఁ
గవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో!

మత్తేభవిక్రీడితము
శ్రవణీయంబుగ బల్కువారిఁ' గొనినన్' సన్మానమన్ దంతుతోఁ
గవనంబంచును కాఱుకూతలకు వ్యాఖ్యానాల సంధించుచున్
భువిలో కుప్పలుతెప్పలై బిరుదముల్ మోదించ, స్వర్గస్తుడౌ
కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83949305783808545952020-08-01T18:02:19.471+05:302020-08-01T18:02:19.471+05:30
పిన్నక నాగేశ్వరరావు.
ౘవి లేని రచన చేసెడు
కవులకు ...
పిన్నక నాగేశ్వరరావు.

ౘవి లేని రచన చేసెడు
కవులకు బిరుదమ్ములిచ్చు కవిసంఘ
ములన్
దివి నుండి గాంచుచుండిన
కవిసమ్రాట్ విశ్వనాథ కలత పడెనయో!పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71370187898115794662020-08-01T15:53:10.836+05:302020-08-01T15:53:10.836+05:30అవిరామంబుగ వ్రాయుచు
రవికుల తిలకుని చరితము రామాయణము...అవిరామంబుగ వ్రాయుచు
రవికుల తిలకుని చరితము రామాయణమున్
భువిజను దశకంఠుడొడుచ
కవి సమ్రాట్ విశ్వనాథ కలత పడెనయో seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22037528297870522312020-08-01T15:07:23.775+05:302020-08-01T15:07:23.775+05:30చవిలేనట్టి కవిత్వమే బిరుదులన్ సత్కారముల్ బొందగా
స్...చవిలేనట్టి కవిత్వమే బిరుదులన్ సత్కారముల్ బొందగా
స్తవనీయంబగు శంకరాభరణ సత్సం
చాలకుల్ శంకరుల్
అవిరామంబగు దీక్షదల్చనిట
నన్యాయంబు ఖండించగన్
కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో

గురువుగారిని చూసి జాలిపడి దుఃఖించాడని భావన!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-817402057160501912020-08-01T13:14:57.767+05:302020-08-01T13:14:57.767+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.dnath57https://www.blogger.com/profile/08227081202325718245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46898158503855063972020-08-01T12:52:34.328+05:302020-08-01T12:52:34.328+05:30చవిలేని కుకవనమునకు
జవ మెరుగని సంఘములు ప్రశంసల నిడు...చవిలేని కుకవనమునకు
జవ మెరుగని సంఘములు ప్రశంసల నిడుచున్
కవులకు బిరుదుల నొసగగ
కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె "
నయో

డా.బి. ద్వారాకనాథ్dnath57https://www.blogger.com/profile/08227081202325718245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28106592126062713652020-08-01T12:38:08.459+05:302020-08-01T12:38:08.459+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.dnath57https://www.blogger.com/profile/08227081202325718245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71915329254133815592020-08-01T12:36:25.932+05:302020-08-01T12:36:25.932+05:30కవులంచున్ బిరుదమ్ములన్ గొనుచుప్రఖ్యాతిన్ గడించంగ త...కవులంచున్ బిరుదమ్ములన్ గొనుచుప్రఖ్యాతిన్ గడించంగ తా
మవలంభించుచు దొడ్డిదారులనుసమ్రాట్లంచు చాటించు యీ
యవివేకమ్మున సంచరించు కవులన్నల్పాత్ములన్ గాంచి యా
కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57286316096591875992020-08-01T12:35:20.358+05:302020-08-01T12:35:20.358+05:30కవితారీతులు కావ్యపద్ధతుల లంకారార్థశబ్దప్రయో
గవిధాన...కవితారీతులు కావ్యపద్ధతుల లంకారార్థశబ్దప్రయో
గవిధానమ్ము నెఱుంగ లేరు దురహంకారప్ర వృత్తిన్ ధరన్
గవు లాత్మస్తుతి నంధులై బిరుదముల్ గైకొంద్రహో! యంచు తా
కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో.

కంజర్ల రామాచార్య
కోరుట్ల.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40993825150552042642020-08-01T12:02:01.408+05:302020-08-01T12:02:01.408+05:30కవి లోకార్ణవ చంద్రుం
డవు విబు ధారాధ్యుఁడవు పుడమి ర...కవి లోకార్ణవ చంద్రుం
డవు విబు ధారాధ్యుఁడవు పుడమి రత్నంబై
సువిదితుఁడవు నా చిత్తము
కవిసమ్రాడ్విశ్వనాథ! కలతపడె నయో

భువి నీ యస్తమయమ్ము దుఃఖకరమే భూగోళ విద్వాంస గౌ
రవ పాత్రుండవు నీకు భావ్య మగు స్వర్గప్రాప్తి నిర్జన్మమై
స వివేక ప్రవ రాగ్ర్య వార్తలకు సత్సంధాత నా విత్తమే
కవిసమ్రాట్టగు విశ్వనాథ! కడు దుఃఖంబందె నీనాఁ డయో

[ఈనాఁడు = వార్తాపత్రిక]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10408878903970836592020-08-01T11:53:37.670+05:302020-08-01T11:53:37.670+05:30🙏🙏గురువు గారికి నా నమస్కారము🙏🙏
నేటి సమస్యకు న...🙏🙏గురువు గారికి నా నమస్కారము🙏🙏

నేటి సమస్యకు నా పూరణ ప్రయత్నం

*కవిగాంచనదిలగలదే!..*
*రవినయిననుఁగాంచనట్టిరారాజులునౌ*
*కవులకు బిరుదుల నియ్యన్*
*"కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో"*
......✍బోరెల్లి హర్ష
కర్నూలు..బోరెల్లి హర్షhttps://www.blogger.com/profile/00211347286731848994noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17803023504335579872020-08-01T11:31:07.233+05:302020-08-01T11:31:07.233+05:30కవిసమ్రాట్టనవిశ్వనాథకవియే, కాబోరు వేరెవ్వరున్
కవి...కవిసమ్రాట్టనవిశ్వనాథకవియే, కాబోరు వేరెవ్వరున్
కవిసమ్రాట్కవిచక్రవర్తులనగాకర్జంబుగాదెన్నడున్
కవితల్ వ్రాసినమాత్రనన్యులకుసత్కారంబులందించుచున్
"కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయోఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39451524525410198312020-08-01T11:28:44.372+05:302020-08-01T11:28:44.372+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69909168657112230282020-08-01T10:43:17.218+05:302020-08-01T10:43:17.218+05:30
నాకు బిరుదు ప్ర దానము+ డాక్టరేటిస్తున్నారండీ మీర...

నాకు బిరుదు ప్ర దానము+ డాక్టరేటిస్తున్నారండీ మీరెల్లరి ఆశిస్ పద్యాల వెల్లువ కామింట్ల తో నా టపాను ముంచాల్సిందిగా కోరుతున్నా ;)

https://varudhini.blogspot.com/2020/08/blog-post_1.html

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7045899250371916952020-08-01T10:20:13.372+05:302020-08-01T10:20:13.372+05:30కవన వనమ్మున నేడిటు
కువకువమన జాలు కాకి కోకిలటంచున్
...కవన వనమ్మున నేడిటు
కువకువమన జాలు కాకి కోకిలటంచున్
కవివరుడని బిరుదులిడగ
కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయోSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43872609116323607162020-08-01T09:42:07.794+05:302020-08-01T09:42:07.794+05:30వ్యవహారమ్ముగ దల్చి నీచులిలలో స్వార్థమ్ముతో దుడ్డుక...వ్యవహారమ్ముగ దల్చి నీచులిలలో స్వార్థమ్ముతో దుడ్డుకై
కవిసన్మానములంచు జేయుటయె సత్కార్యమ్ము గా జేప్పుటే
యవమానమ్మది శారదాంబకని తానావేదనన్ బొందుచున్
కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయోవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10966476998083914542020-08-01T09:40:29.754+05:302020-08-01T09:40:29.754+05:30
కవిసమ్రాట్టులనంగ సు
కవులిద్ధరనిద్దరైరిఘనముగ
తొల...

కవిసమ్రాట్టులనంగ సు
కవులిద్ధరనిద్దరైరిఘనముగ
తొలుతన్
నవిసామాన్యమ్మవగా
కవిసమ్రాట్ విశ్వనాథ కలత పడినయోడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19101297754044005552020-08-01T09:39:10.330+05:302020-08-01T09:39:10.330+05:30
Done! Zileabi garu!
Done! Zileabi garu!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65783331904632636192020-08-01T09:36:59.905+05:302020-08-01T09:36:59.905+05:30కవులపురస్కారములనె
వ్యవహారముగను గలిగిన వ్యర్థుల క్...కవులపురస్కారములనె
వ్యవహారముగను గలిగిన వ్యర్థుల క్రియలే
యవమానము భారతికని
కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయోవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44023432939877456782020-08-01T09:33:08.825+05:302020-08-01T09:33:08.825+05:30కవనంబేదియురాకపోయిననుదాకావ్యంబువ్రాయంగభో
యవగాహంబదిర...కవనంబేదియురాకపోయిననుదాకావ్యంబువ్రాయంగభో
యవగాహంబదిరాకపోకకడుదుర్వాపోహముంబొందుటౌ
కవిసమ్రాట్టగువిశ్వనాధకడుదుఃఖంబందెనీనాడయో
కవనంబయ్యదియుండనోపుగదనెక్కాలంబుశ్రేయంబుగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64206735390255310702020-08-01T08:28:30.895+05:302020-08-01T08:28:30.895+05:30కవికాానందమునిష్కళంకహృదులైకావ్యోక్తదోషాళినిన్
స్తవన...కవికాానందమునిష్కళంకహృదులైకావ్యోక్తదోషాళినిన్
స్తవనీయాత్మపరీమళంపుచవిశశ్శచ్ఛాంతిసందేశమున్
భువికందించినగప్పిపిచెప్పిననెసమ్మోదంబునెత్తీరునన్
"కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో?శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52200016114276052322020-08-01T08:21:55.624+05:302020-08-01T08:21:55.624+05:30కవితాసేద్యముసేయలేదుభువికిన్గ్రాంతిన్శుభాశీస్సులన్
...కవితాసేద్యముసేయలేదుభువికిన్గ్రాంతిన్శుభాశీస్సులన్
స్తవనీయావ్యయసత్ఫళావళులవిశ్వశ్శ్రేయమందించడీ
కవియాకుంజరసింహరత్నబిరుదుల్కట్నంబుగానీయగా
"కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయోశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49551837142333900852020-08-01T08:10:12.600+05:302020-08-01T08:10:12.600+05:30కవితలువ్రాయుటరాకను
నవకరముగవ్రాయుచుండియర్ఢములేకన్
...కవితలువ్రాయుటరాకను
నవకరముగవ్రాయుచుండియర్ఢములేకన్
కవులముమేమేయనుటను
కవిసమ్రాట్ విశ్వనాధకలతపడెనయో
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54031547142181821902020-08-01T07:44:33.335+05:302020-08-01T07:44:33.335+05:30భువి కొసగి వేయి పడగలు
దివి కేగిన మేటి యైన ...భువి కొసగి వేయి పడగలు
దివి కేగిన మేటి యైన దిగ్గజ కవితో
నెవరో పోటీ యనగ నె
కవి స మ్రాట్ విశ్వ నాథ కలత పడె న యో !కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14647544325534342452020-08-01T07:40:44.302+05:302020-08-01T07:40:44.302+05:30శుభోదమండీ ! విశ్వనాథ వారిని మత్తేభ మాలికతో సత్కరిం...శుభోదమండీ ! విశ్వనాథ వారిని మత్తేభ మాలికతో సత్కరించి, వారి భావమన మీ భావకవితా ఝరుల వారి నభిషేకించిరి. నమస్సులతో సెలవ్శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.com