tag:blogger.com,1999:blog-6769183920316093900.post8228566955925531415..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1140 (ప్రత్యర్థిని జూచి వడఁకె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67539728345679937272017-09-04T11:56:48.095+05:302017-09-04T11:56:48.095+05:30అత్యాచారము భయమని
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం...అత్యాచారము భయమని
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్
గత్యంతరమ్ము లేదను
సత్యము బోధించె చక్రి
సమరమునందున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47832444517753610612013-08-12T00:14:12.100+05:302013-08-12T00:14:12.100+05:30పండిత నేమాని వారికి నమస్సులు. ధన్యవాదములు
మీరు చె...పండిత నేమాని వారికి నమస్సులు. ధన్యవాదములు

మీరు చెప్పినట్లుగనే గణదోషాన్ని సవరిస్తున్నాను:
మృత్యుభయంబునఁ తనదు న
కృత్యమునున్ దాచి గయుడు క్రీడిని జేరెన్
అత్యంతోగ్రత నటఁ గల
ప్రత్యర్థిని జూచి వడకె బార్థుండనిలోన్

భవదీయుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4469536202571540572013-08-11T19:41:21.104+05:302013-08-11T19:41:21.104+05:30శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
మీ 2 పద్యము...శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
మీ 2 పద్యములు చాల బాగుగ నున్నవి. మొదటి పద్యము 4వ పాదములో అన్వయ సౌలభ్యము కొరకు ఆ పాదమును ఇలాగ మార్చండి:
"ప్రత్యర్థికి భార్గవునకు రౌద్రమ్మణచెన్"
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79333904550143493582013-08-11T19:33:46.343+05:302013-08-11T19:33:46.343+05:30సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన...సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. మీ సూచనలను తప్పక పాటించెదను. కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32599869478824458472013-08-11T16:30:02.066+05:302013-08-11T16:30:02.066+05:30సత్యమిది ఉత్తరుండే
ప్రత్యర్ధిని జూచి వడకె, బార్థుo...సత్యమిది ఉత్తరుండే
ప్రత్యర్ధిని జూచి వడకె, బార్థుoడనిలోన్
అత్యంతోగ్రత, సమరము
నత్యయమొనరించె శత్రు లపజయమందన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29353962863991355352013-08-11T16:25:53.877+05:302013-08-11T16:25:53.877+05:30అత్యంత క్రోధగర్విత
ప్రత్యర్ధిని జూచి వడకె, బార్థుo...అత్యంత క్రోధగర్విత
ప్రత్యర్ధిని జూచి వడకె, బార్థుoడనిలోన్
అత్యాదరమున రాముడు
ప్రత్యర్ధిని జామదగ్నిరౌద్రమ్మణచెన్

పార్థుడు=రాజు (దశరథుడు)Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66774380579553147782013-08-11T15:24:57.813+05:302013-08-11T15:24:57.813+05:30మిత్రులారా! మరికొన్ని పూరణలను సమీక్షించుదాము: ముం...మిత్రులారా! మరికొన్ని పూరణలను సమీక్షించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీ గుండు మధుసూదన్ గారు: మీ 2వ పూరణ కిరాతార్జునీయము కథతో చక్కగ నడచినది. మంచి పద్యము.

శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు: ఉత్తగోగ్రహణమును ఉట్టంకించుచు మీరు చెప్పిన పద్యము మంచి పద బంధముతో అలరారుచున్నది.

శ్రీ తోపెల్ల శర్మ గారు: మీ పద్యము చక్కని విరుపుతో సరళ పదజాలముతో నొప్పుచున్నది.

శ్రీ వర ప్రసాద్ గారు: ఈ మధ్య మీరు ఎక్కువ పద్యములను వ్రాయుచున్నారు. దాని వలన మెదడునకు ఒత్తిడి పెరిగి తలనొప్పి రావచ్చును. పద్యములను ఆటవిడుపు వేళలలోనే వ్రాయండి. మీ పద్యములో ప్రత్యక్ష పోరు అనే సమాసము సాధువు కాదు. ప్రత్యక్ష సమరమందా అని అక్కడ మార్చండి.

శ్రీ రామకృష్ణ గారు! అకృత్యము అను పదములో కృ ముందుననున్న అ గురువు కాదు - లఘువే. కృ అనునది (క్ హల్లు + ఋ అచ్చు) మాత్రమే - సంయుక్తాక్షరము కాదు; క్రు అంటే సంయుక్తాక్షరమగును. ఋ అచ్చు -- రు హల్లు అగును కదా. అందుచేత ఆ పాదములో "తనదు నకృత్యము" అని మార్చుదాము. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72190716341651401582013-08-11T14:47:04.404+05:302013-08-11T14:47:04.404+05:30మృత్యుభయంబునఁ తన అ
కృత్యమునున్ దాచి గయుడు క్రీడిని...మృత్యుభయంబునఁ తన అ
కృత్యమునున్ దాచి గయుడు క్రీడిని జేరెన్
అత్యంతోగ్రత నటఁ గల
ప్రత్యర్థిని జూచి వడకె బార్థుండనిలోన్ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9814706314736845532013-08-11T14:09:05.796+05:302013-08-11T14:09:05.796+05:30సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన...సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
శిరో వేధనతో నిన్నటి నుండి బాధ పడుచున్నాను.
జరిగిన కథ

నిత్యము కరవాలముతో
సత్యము జంపు జననేత సహచర గణముల్
ప్రత్యక్ష పోరున గనిన,
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ పార్థుండనిలోన్.
(పార్థుండు= పార్థసారథి రెడ్డి)
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73963423735188807692013-08-11T13:54:31.038+05:302013-08-11T13:54:31.038+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
సైంధవ వధను...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

సైంధవ వధను గూర్చి చెప్పుచూ సంజయుడు ధృతరాష్ట్రునితో అర్జునుని ప్రతాపమును తెల్పుచూ

సత్యము కౌరవ సేనలు
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ, బార్థుం డనిలోన్
ప్రత్యాసార శరంబుల
మృత్యుంజయు వోలె సెలయ మిత్తిగ దలపన్
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42359145037462190832013-08-11T13:17:16.666+05:302013-08-11T13:17:16.666+05:30సత్యమ్ముత్తర కొమరుడు
ప్రత్యర్థిని జూచి వడికె , బా...సత్యమ్ముత్తర కొమరుడు
ప్రత్యర్థిని జూచి వడికె , బార్థుండనిలో
నత్యాభీలముతో నౌ
ద్ధత్యపు కురు సేన నడచె ధర్మము గెలిచెన్ . గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43303186624385835632013-08-11T12:08:52.379+05:302013-08-11T12:08:52.379+05:30నా రెండవ పూరణము:
పాశుపతమునకై యర్జునుఁడు చేయు తపముం...నా రెండవ పూరణము:
పాశుపతమునకై యర్జునుఁడు చేయు తపముం బరీక్షింపఁ గిరాతుఁడై బలప్రదర్శనము చేసిన శివు నెదుర్కొను శక్తిఁ గోల్పోయిన యర్జునుని దుఃస్థితి వర్ణనము.

అత్యంత బలుఁ, గిరాతునిఁ,
బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్;
బ్రత్యక్షమాయె శివుఁడున్
నిత్య విజయ పాశుపతము నిచ్చె నరునకున్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14043081481527923622013-08-11T11:06:51.975+05:302013-08-11T11:06:51.975+05:30మిత్రులకు శుభాశీస్సులు.
మరికొన్ని పూరణలను పరిశీలిం...మిత్రులకు శుభాశీస్సులు.
మరికొన్ని పూరణలను పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: గురువు, తాత ప్రత్యర్థులుగా నుండుటను జూచిన పార్థుని స్థితిని వర్ణించేరు. పద్యము చాల బాగుగ నున్నది.

శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: ఎరుకలచేత పరాజయమును పొందే అర్జునుని స్థితిని వర్ణించేరు. చాల బాగుగ నున్నది పద్యము.

శ్రీ గుండు మధుసూదన్ గారు: సవరించిన మీ పద్యము ఎంతో బాగుగనున్నది.

శ్రీ బొడ్డు శంకరయ్య గారు: అర్జునుని మానసిక స్థితిని వర్ణించేరు పద్యము చాల బాగుగ నున్నది. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29686783312493706492013-08-11T11:00:02.666+05:302013-08-11T11:00:02.666+05:30ప్రత్యర్ధులు సోదరులే
సత్యము , మఱి వారి జంప సముచ...ప్రత్యర్ధులు సోదరులే
సత్యము , మఱి వారి జంప సముచితమేనా ?
హత్యలు దాజేయ ననుచు
ప్రత్యర్ధిని జూచి వడకె బార్థుం డని లోన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67083181340348642222013-08-11T10:31:52.279+05:302013-08-11T10:31:52.279+05:30సత్యము తప్పని వాడ న
కృత్యములెట్లు సలుపవలె ? కృష్ణా...సత్యము తప్పని వాడ న
కృత్యములెట్లు సలుపవలె ? కృష్ణా యనుచున్
హత్యా పాతక భీతిన్
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3134542032439437432013-08-11T09:47:09.816+05:302013-08-11T09:47:09.816+05:30శ్రీకృష్ణ నిర్యాణానంతరము ఎరుకలతో యుద్ధములో ఓడినట్ల...శ్రీకృష్ణ నిర్యాణానంతరము ఎరుకలతో యుద్ధములో ఓడినట్లుగానున్న ఒక కథ యాధారముగా...........

స్మృత్యంతరములనెంచక
నత్యంతావేశమొందెనా ఎరుకలతో
భీత్యాభిఘాతుఁడయె తాఁ
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ పార్థుండనిలోన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48829542646195693552013-08-11T09:31:39.662+05:302013-08-11T09:31:39.662+05:30పూజ్యులు నేమానివారికి ధన్యవాదములు. "అగ్రజుకై&...పూజ్యులు నేమానివారికి ధన్యవాదములు. "అగ్రజుకై"యను పదమును, "అన్న పనుప"యని సవరించితిని. నా సవరించిన పూరణము...

సత్య వచనుఁ డన్న పనుప,
గత్యంతర మేమిలేక గయుఁ గావ, క్షణం
బత్యం తాప్తునిఁ గృష్ణునిఁ
బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్. మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46540544970718139522013-08-11T08:30:49.757+05:302013-08-11T08:30:49.757+05:30ప్రత్యర్థి గురువుమరియొక
ప్రత్యర్థియె తాత, కాద పాప...ప్రత్యర్థి గురువుమరియొక
ప్రత్యర్థియె తాత, కాద పాపంబనుచున్
హత్యలు జేయుట తగదని
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23540995470984995412013-08-11T08:27:39.768+05:302013-08-11T08:27:39.768+05:30అన్నగారికి నమస్సులు, ధన్యవాదములు.అన్నగారికి నమస్సులు, ధన్యవాదములు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56594923489526337332013-08-11T08:12:57.115+05:302013-08-11T08:12:57.115+05:30మిత్రులారా! శుభాశీస్సులు. అందరికీ అభినందనలు.
శ్ర...మిత్రులారా! శుభాశీస్సులు. అందరికీ అభినందనలు.

శ్రీమతి రాజేశ్వరి గారు: 1వ పాదములో గణములు సరిగా లేవు. ఇలాగ మార్చుదాము:అత్యవసరము స్థితిలో -- పద్యము బాగుగ నున్నది.

శ్రీ మధుసూదన్ గారు: మొదటి పాదములో అగ్రజుకై అనుట సాధువు కాదు. అగ్రజునకై అనుట సాధువు. అందుచేత సత్యవచను డన్నకునై -- అని మార్చుదాము. పద్యము చాల బాగుగ నున్నది.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53797089979217415932013-08-11T08:07:09.317+05:302013-08-11T08:07:09.317+05:30తమ్ముడు చి. డా. నరసింహ మూర్తి పద్యమును కొంచెము సవర...తమ్ముడు చి. డా. నరసింహ మూర్తి పద్యమును కొంచెము సవరించుచూ:

ప్రత్యర్థి నదీనందను
నత్యంతము శోచనీయమని ద్రుంచుటయౌ
గత్యంతర మరయక యా
ప్రత్యర్థిని జూచి వడకె బార్థుండనిలోన్
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56258211667357169142013-08-11T07:59:25.158+05:302013-08-11T07:59:25.158+05:30ప్రత్యర్ధి నదీ సుతుడిని
నత్యంతము శోకకరము ననిలో ద్ర...ప్రత్యర్ధి నదీ సుతుడిని
నత్యంతము శోకకరము ననిలో ద్రుంపన్
గత్యంతము గన నేరక
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73312931659539340372013-08-11T07:48:21.031+05:302013-08-11T07:48:21.031+05:30సత్య వచనుఁ డగ్రజుకై,
గత్యంతర మేమిలేక, గయుఁ గావ, క్...సత్య వచనుఁ డగ్రజుకై,
గత్యంతర మేమిలేక, గయుఁ గావ, క్షణం
బత్యం తాప్తునిఁ గృష్ణునిఁ
బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49021043467814440892013-08-11T07:44:52.605+05:302013-08-11T07:44:52.605+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70204865861737139192013-08-11T07:18:37.211+05:302013-08-11T07:18:37.211+05:30అత్యవసర స్థితి గావున
ప్రత్య ర్ద్ధిని జూచివడఁ కెఁ ...అత్యవసర స్థితి గావున
ప్రత్య ర్ద్ధిని జూచివడఁ కెఁ బార్ధుండనిలోన్
నిత్యము వీడక జయమిడు
సత్యమె మన మూల ధనము సాధిత మొందన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com