tag:blogger.com,1999:blog-6769183920316093900.post8258910325646278353..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: నిషిద్ధాక్షరి - 50కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2725649784792586632022-06-20T06:51:19.483+05:302022-06-20T06:51:19.483+05:30సీతయెడిలోన రాముడు సేదదీఱ
వాలి వాయసాసురు డాలి వ...సీతయెడిలోన రాముడు సేదదీఱ
వాలి వాయసాసురు డాలి వత్సమందు
వ్యధము సలిపిన చూచిన యచ్చలమున
ననిపె మంత్రించి దర్భ బ్రహ్మాస్త్రమటుల
శరణు వేడినన్ మదిలోన శాంతినొంది
నేత్రమొండిడు మనిచెప్పి ధాత్రివిభుడు
ప్రాణమును నిల్పి దయతోడ దీనునరచి
శరణ మన్న త్రాతయగుచు దరణి వెల్గె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78488624076721947892022-06-19T13:07:45.995+05:302022-06-19T13:07:45.995+05:30రామునొడియందు శయనింప రమణిసీత
వాయసాసురుడాయమ వక్షముపయ...రామునొడియందు శయనింప రమణిసీత
వాయసాసురుడాయమ వక్షముపయి
పొడువ రోసించి రాముఁడు పోచఁ విడిచె
వాయసము తన నేత్రమున్ బాసెనంతఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53341519751726517192022-06-19T12:03:11.674+05:302022-06-19T12:03:11.674+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79688427712822847382022-06-19T12:02:17.984+05:302022-06-19T12:02:17.984+05:30వింత మో రను మల చెంతను వనవాస మందు సీత యొడిని నంద న...వింత మో రను మల చెంతను వనవాస మందు సీత యొడిని నంద నిద్ర
రాముఁడు సీత నారట పెట్ట బలిభోజనుండు స్తనము చీల్చి తిండి నెంచి
తల్లడిల్లుచు నుండఁ దరుణి శోణితము స్రవింప భృశము వాయసంపుఁ జేష్ట
నరసి లేచి పతి సురాధిపు సూనుని రోసి బ్రహ్మాస్త్రము వేసె నంత

మూడు భువనముల శరణము వడయమిని
వేఁడ రాముని నేత్రము నూడఁ దీసి
యొండు ప్రాణము తను వందు నునిచి నిలిపె
దాశరథి వాయసమ్మును దయ వహించి

[వింత మోరు = చిత్రకూటము]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34696063613825962282022-06-19T10:46:14.836+05:302022-06-19T10:46:14.836+05:30సవరణ:రెండవ పాదములో దమిఁజీర"నస్రమే యిల'&qu...సవరణ:రెండవ పాదములో దమిఁజీర"నస్రమే యిల'"Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32543852478757674322022-06-19T08:58:04.506+05:302022-06-19T08:58:04.506+05:30మరొక పూరణ
సీత యెదను గ్రుచ్చ చిందెరుధిరమట
నాగ్రహమ్...మరొక పూరణ

సీత యెదను గ్రుచ్చ చిందెరుధిరమట
నాగ్రహమ్ముతోడ నామె విభుడు
విసరగరికపోచ వేగ బ్రహ్మాస్త్రమై
చక్షువుతొలగించె క్షణములోన
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72298205152370387432022-06-19T08:48:18.303+05:302022-06-19T08:48:18.303+05:30డా. బల్లూరి ఉమాదేవి
రామచంద్రుడలసి రమణి సీతయొడిని
...డా. బల్లూరి ఉమాదేవి

రామచంద్రుడలసి రమణి సీతయొడిని
పవ్వళించినతరి వాసిగాను
వాయసమ్మవచ్చి వక్షము గ్రుచ్చంగ
వేసెనయనమునకు వేగ తృణము
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48262674434616872842022-06-19T08:45:10.512+05:302022-06-19T08:45:10.512+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49934158792441756632022-06-19T08:07:57.532+05:302022-06-19T08:07:57.532+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47131775374695423882022-06-19T06:02:54.762+05:302022-06-19T06:02:54.762+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19607842024426716682022-06-19T05:52:27.063+05:302022-06-19T05:52:27.063+05:30సీత యొడిలోన రామయ్య సేద దీర
పుండు జేయు వా యస మును...సీత యొడిలోన రామయ్య సేద దీర
పుండు జేయు వా యస మును జూచి పోచ
పంప రాముడు ,పొడుచుచు జంపె నపుడు
సూత్రి రూపాన నున్నట్టి యాతివునిలsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41381921794229351102022-06-19T03:21:52.551+05:302022-06-19T03:21:52.551+05:30శ్రీరామ చంద్రుడు సీతామహాసాథ్వి
వనవాస ని...శ్రీరామ చంద్రుడు సీతామహాసాథ్వి
వనవాస నియమము బట్టియుండ
సంభవించెనిటుల సంభ్రమాశ్చర్యాల
వాయస చరితమై వాసినొంద
మార్తాండ భాసాన మాంసపు తునియల
నెండబెట్టుచునున్న నేలపట్టి
యొరుగుల మనుపున చిరజీవి నదిలింప
పాడుమహానేమి దాడిజేసె

రుధిరమునుజూచి రాముడు రుద్రుడాయె
నడపె వాయసాసురుపైన నలువ తూపు
పిదప శరణన్న వానిపైన దయ జూప
నయన మర్పించి తరియించెను యమ దూత
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3466519743049439472022-06-19T03:13:18.977+05:302022-06-19T03:13:18.977+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
తే...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

తే.గీ.
వాయసాసురు డులిపియై వనము నందు
సీత ఱొమ్మును నాటుజేసి బడలించ
బమ్మయమ్మునే పోచలో బవిరిదీర్చి
రాముడట నేత్రమునుదీసె ప్రాంజలించ. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17762505144984518322022-06-19T02:59:44.806+05:302022-06-19T02:59:44.806+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36068032358338240392022-06-18T23:40:20.670+05:302022-06-18T23:40:20.670+05:30చిన్ని పిట్టపై రాముడు చిట్టనొంద
వేసె బ్రహ్మాస్త్రమ...చిన్ని పిట్టపై రాముడు చిట్టనొంద
వేసె బ్రహ్మాస్త్రమునట , నా విధముజూడ
ప్రియతములనట్లు బాధింప పెను పెలుచన
పుట్టునని బోధపడ సరిపోవు నిదియెsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64955172486422826232022-06-18T23:34:56.527+05:302022-06-18T23:34:56.527+05:30చంపకమాల
అలసటఁజెంది సీతయొడి యందున నిద్దుర వోవ రాముడ...చంపకమాల
అలసటఁజెంది సీతయొడి యందున నిద్దుర వోవ రాముడున్
వలచియురోజ మాంసమును వాయసముందమిఁజీర,నెత్తురున్
ఇల స్రవియించ మైథిలి,నిజేశుని లేప నతండు బ్రహ్మనే
తలచి తృణంబు దూయ నది దైత్యుని నేత్ర విహీనుఁజేయదే!Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80193515539018285792022-06-18T23:20:57.396+05:302022-06-18T23:20:57.396+05:30
అలసిపోయినరాము డపరాహ్ణ మందున
. సీతమ్మ యొడిల...
అలసిపోయినరాము డపరాహ్ణ మందున
. సీతమ్మ యొడిలోన సేద తీరు

పాళమందునజేరె వాయసమ్మదియేను
. పొలతి స్తనముపైన పొడుచు చుండ

నదిచూచి రాముడే యంచలమందుచు
. యవసము బట్ట బ్రహ్మాస్త్ర మవగ

ప్రాణముల్ దీసెడు రామబాణమనుచు
. భీతితో పరువిడె పిశునమపుడు

పుణ్యపురుషుడైన పురుషోత్తముని తోడ
వైరమేల యనుచు పారిరెల్ల
చివర పాహియనుచు శ్రీరాముఁ దాజేర
నేత్రహీన యౌచు సూత్రి మిగిలెవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33099095562735373902022-06-18T22:35:07.346+05:302022-06-18T22:35:07.346+05:30సీత బాధ నొంద శీఘ్రమె రాముండు
పోచ పంపి నంత పొడి...సీత బాధ నొంద శీఘ్రమె రాముండు
పోచ పంపి నంత పొడిచి చంప
వాయ సమ్ము టు సురు పాసె ను నయ్యెడ
తొలగి పోయె ననుచు తోష పడిరి కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28695349126228379662022-06-18T22:26:58.886+05:302022-06-18T22:26:58.886+05:30తేటగీతి
వాయసంబు, రాముని రొమ్ముపై విరామ
మొందు సీతను...తేటగీతి
వాయసంబు, రాముని రొమ్ముపై విరామ
మొందు సీతను వేధించ ముదిత బడలె
రామచంద్రుడు బ్రహ్మాస్త్ర నామ వాజి
నంప బామమొంది వెడలెనంత పర్వి.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరుsaradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7939700722283215942022-06-18T22:18:56.473+05:302022-06-18T22:18:56.473+05:30వాయసంబునుమదమునవాయితోడ
పుండుజేసెనుసీతనుపూతచరిత
రాము...వాయసంబునుమదమునవాయితోడ
పుండుజేసెనుసీతనుపూతచరిత
రాముడంపినపోచనారాచమయ్యె
అసురుప్రాణంబుదీసెనుహానిపోయెBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-297070978107800632022-06-18T22:11:16.568+05:302022-06-18T22:11:16.568+05:30చక్కని పూరణ. అభినందనలు.చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33907035286335931622022-06-18T21:51:39.787+05:302022-06-18T21:51:39.787+05:30ఆటవెలది
సీతఱొమ్ము ముట్టి జిందింప రుధిరమ్ము
మంత్రసం...ఆటవెలది
సీతఱొమ్ము ముట్టి జిందింప రుధిరమ్ము
మంత్రసంధితమున మారి పోచ
రామచంద్రుడంప బ్రహ్మాస్త్రమైనంత
వాయసాసురుండు వాసె చూపు

✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com