tag:blogger.com,1999:blog-6769183920316093900.post826207202537447459..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 675 (గణపతినిఁ గన)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51680726751366237492017-07-01T21:42:29.443+05:302017-07-01T21:42:29.443+05:30రాగమ్మెంతయొ గద! బా
బో! గణపతినిఁ గన!
నిందలొదవును గ...రాగమ్మెంతయొ గద! బా
బో! గణపతినిఁ గన!
నిందలొదవును గాదే
బాగుగ పూజలు జేయక
శ్రీగణపతి చవితి రోజు శీతలు జూడన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60834347607663774092012-04-13T06:15:26.181+05:302012-04-13T06:15:26.181+05:30మిత్రులారా!
ఈనాటి మిగిలిన పూరణలను కూడా ముచ్చటించుద...మిత్రులారా!
ఈనాటి మిగిలిన పూరణలను కూడా ముచ్చటించుదాము.

1. శ్రీ వసంత కిశోర్ గారు గణపతి పూజాక్షతలను మనపై జల్లేరు. బాగున్నది.
2. శ్రీ శ్యామలరావు గారు గజవదనుని మరువరాదని జ్ఞాపకము చేసేరు. బాగున్నది.
3. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు 2 అక్షరములను కలిపి ఇదొక విధమైన పూరణ అని తెలియజేసేరు. బాగున్నది.
4. డా. ఏల్చూరి వారు ఈ మధ్య రోజులలో పని ఒత్తిడి మీద పాల్గొనలేక పోవుచున్నారు. ఈరోజైనా మనమధ్యకి మళ్ళీ రాగలిగేరు. మంచి విషయములను మంచి మనసుతో సమర్థించుటలో తమ సామర్థ్యాన్ని మనకు రుచి చూపించేరు. ఆ మంచిగుణమే అభినందించవలసినదీ, అందరూ ఆచరించవలసింది.
5. డా. కమనీయము గారు మంచి కూర్పుతో గణపతికి కుడుములను తినిపించేరు. బాగున్నది.
6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి గదిలో ముగ్గురు నివసిస్తున్నారట -- 1. విశ్వుడు, 2. తైజసుడు, 3. ప్రాజ్ఞుడు. మంచి సాంగత్యమే. శుభమస్తు. బాగున్నది.

అందరికీ మరొక మారు అభినందనలు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83996424701271407102012-04-12T23:41:33.730+05:302012-04-12T23:41:33.730+05:30పండితుల వారికి అనేక ధన్యవాదములు.
మాన్యులు శ్రీ ముర...పండితుల వారికి అనేక ధన్యవాదములు.
మాన్యులు శ్రీ మురళీధరరావు గారికి,
నమస్సులు.
మీ వంటి వారి మాటలు వినడమే మహద్భాగ్యం. ఈరోజే మాలికలో మీ వ్యాసం చదివాను. మీ రచనలు తప్పక చదివి తీరవలసినవి.
మీ మాటలు వింటేనే మీ వద్ద ఎంతో నేర్చుకోవటానికి ఉంది అని తెలుస్తున్నది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87259107401682612612012-04-12T23:23:33.241+05:302012-04-12T23:23:33.241+05:30యతిమైత్రి దోషాన్ని సరిస్తూ...
మాగదిలో మువ్వురమే ...యతిమైత్రి దోషాన్ని సరిస్తూ...

మాగదిలో మువ్వురమే
యోగేశుని ముఖమును గన నుదయము నాకున్
బాగా పనులౌ నింకొక
డో గణపతినిఁ గన నిందలొదవును గాదే.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56182757902541830192012-04-12T23:19:40.969+05:302012-04-12T23:19:40.969+05:30వడి రండు భక్త జనపా
లుడు,గణపతిని గన;నింద లొదవును...వడి రండు భక్త జనపా
లుడు,గణపతిని గన;నింద లొదవును గాదే
ఉడుపతి జూచిన చవితిని
కుడుముల బెట్టుచు గొలువుడి యిడుముల బాయన్
-------------కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50088006548959406792012-04-12T23:10:58.457+05:302012-04-12T23:10:58.457+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38978295906528277192012-04-12T22:50:54.113+05:302012-04-12T22:50:54.113+05:30మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి,
చాలా రోజులై పని ...మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి,

చాలా రోజులై పని ఒత్తిడి మూలాన రచనలను తిలకించడానికి, సమస్యాపూరణ కార్యజాతంలో పాల్గొనేందుకు అవకాశం లేకపోయింది. ఇప్పుడే చూడగలిగాను.

శ్రీ అజ్ఞాత గారికి నమస్సులు. నా మతం – విమర్శించే ముందు కవి సంగతి అటుంచి, అర్థాన్వయం సాధ్యమా? కాదా? అని మాత్రమే చూడాలి. ఏ విధంగానూ సాధ్యం కాదంటేనే సవరణను ప్రతిపాదించాలి.

వేగ చెడు = వేగముగా చెడిపోవును అని అర్థం చెప్పవలసి రావటం వల్ల విమర్శకు తావు ఏర్పడింది.

“వేగ చెడు విఘ్నతతి” అన్నప్పుడు స్థితగతిచింతనగా -
వేగన్ = వేగుట కాగానే – అంటే, ఉదయాదారభ్య – రోజంతా;
విఘ్నతతిన్ = విఘ్నసమూహముచే; చెడున్ = పాడగును”
అని చెప్పుకోవచ్చును.

ఆ ప్రకారం “వేగఁ జెడు” అంటే మఱింత స్పష్టంగా ఉంటుంది.

ఇది నిమిత్తంగా పెద్ద లందఱికీ నమస్కారం!

విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84023074352535037642012-04-12T22:18:37.504+05:302012-04-12T22:18:37.504+05:30శ్రీగురుభ్యోనమ:
శ్రీపండిత నేమాని గురువర్యులకు నమస...శ్రీగురుభ్యోనమ:

శ్రీపండిత నేమాని గురువర్యులకు నమస్కారములు. శిష్యులపై వాత్సల్యముతో రెండూక్షరములను చేర్చిన కందపద్యపాదమౌతుందని చూపించినారు. వారు రెండు అక్షరములు చేర్చిన తరువాత "గణపతినిఁ గన నిందలొదవును గాదే" అనునది "ఉడుగణపతినిఁ గన నిందలొదవును గాదే" అని మారినది.

విడచిన రెండక్షరములు
వడివడిగా జేర్చినారు వాత్సల్యమునన్ {(లేక) పండితవర్యా}
కడపట జదువగ నిట్లగు
"ఉడుగణపతినిఁ గన నిందలొదవును గాదే"

కడపట = చివరిగాశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79128984176938088802012-04-12T22:12:36.125+05:302012-04-12T22:12:36.125+05:30శ్యామలీయం వారు!
"వేగ చెడు విఘ్నతతి" అం...శ్యామలీయం వారు!

"వేగ చెడు విఘ్నతతి" అంటే?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23116651967924367862012-04-12T21:28:14.189+05:302012-04-12T21:28:14.189+05:30గణపతినిఁ గన నిందలొదవును గాదే యన్నది నేమాణి వారన్నట...గణపతినిఁ గన నిందలొదవును గాదే యన్నది నేమాణి వారన్నట్లుగా నించుక క్లిష్టసమస్యయే! నా పరిష్కారము చూడండి.

కం. వేగ చెడు విఘ్నతతి యో
హో గణపతినిఁ గన నిందలొదవును గాదే
యీ గజ వదనుని మరచిన
సాగక కార్యములు విష్ణుశక్రాదులకున్శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54180798782041865432012-04-12T21:14:25.247+05:302012-04-12T21:14:25.247+05:30శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
ఈనాటి సమస్యను పూర...శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
ఈనాటి సమస్యను పూరించుటకు ప్రయత్నము చేయుటే అభినందింపదగిన విషయము. అందుచే పూరించిన వారందరికీ అభినందనలు. శ్రీ మిస్సన్న గారు మరియు శ్రీ సుబ్బారావు గారు కూడా బాగుగనే పూరించేరు. శ్రీమతి రాజేశ్వరి గారి పూరణలో కొన్ని సవరణలు అవసరము -- యతి దోషములు, గణభంగము, అన్వయ సౌలభ్యము లేకుండుటలు ఉన్నవి.
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24946785711415965462012-04-12T21:12:26.827+05:302012-04-12T21:12:26.827+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

నడి గగనము నీ రాతిరి
నుడు గణపతిని గన నింద - లొదవును గాదే !
కడు భక్తిని గణనాథుని
కడ సేసలు గొనిన యంత - కలకలు మాయున్ !

కలక = నిందవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86675011954616712122012-04-12T21:11:14.908+05:302012-04-12T21:11:14.908+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8817549105511691972012-04-12T21:09:01.085+05:302012-04-12T21:09:01.085+05:30శంభుని తనయుడు గణపతి
కంబుకంఠి గారవమున గణాధిపు డయ్...శంభుని తనయుడు గణపతి
కంబుకంఠి గారవమున గణాధిపు డయ్యెన్ !
అంబరమున చంద్రో దయమవ
నింబ గణపతిని గన నింద లొదవును గాదే !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53527253467246587442012-04-12T20:41:28.508+05:302012-04-12T20:41:28.508+05:30సర్వ శుభములు గలుగును శర్వ పుత్రు
గణపతిని గన, నింద ...సర్వ శుభములు గలుగును శర్వ పుత్రు
గణపతిని గన, నింద లొ దవును గాదె?
చవితి చంద్రుని చూచిన చవితి నాడు
పూజ చేసిన తల బ్రాలు బ్రోచు మనలsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16071045966285439662012-04-12T20:25:44.826+05:302012-04-12T20:25:44.826+05:30డుంఠి గణపతి సేవించి కఠము డనగ
కావ్య కంఠు డె యతడన...డుంఠి గణపతి సేవించి కఠము డనగ
కావ్య కంఠు డె యతడన కాశి యందు
శుభము లిడునని కొలిచిన చవితి నాడు
గణపతిని గన నింద లొదవును గాదే !

కటము [ KATHAMU ] = మునిరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31807018570701130202012-04-12T20:15:43.348+05:302012-04-12T20:15:43.348+05:30వేగముగను కొలువగరా
వో గణపతినిఁ, గన నిందలొదవును గాదే...వేగముగను కొలువగరా
వో గణపతినిఁ, గన నిందలొదవును గాదే
శ్రీ గణపతి చవితిని తా-
రాగణపతివైపు చూడ రాత్రిని చెలియా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79134993631593968802012-04-12T16:08:01.235+05:302012-04-12T16:08:01.235+05:30శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా! ఈనాటి సమస్య ఒకింత...శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా! ఈనాటి సమస్య ఒకింత కష్టముగనే ఉన్నది. ఐనా చక్కటి మార్గము ఎంచుకొనినారు శ్రీ మూర్తి గారు. అభినందనలు. 2 పద్యములు చాల బాగున్నవి.
శ్రీమతి లక్ష్మీదేవి గారు కూడా మంచి విరుపును పట్టుకొన్నారు. పద్యము చాల బాగున్నది. అభినందనలు.
శ్రీ శ్యామలరావు గారు ఉత్సాహము నిచ్చుచున్నారు అందరికీ. వారి పరిష్కారము ఎట్లా ఉంటుందో చూద్దాము.
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78509901147465281612012-04-12T15:14:29.658+05:302012-04-12T15:14:29.658+05:30మా గిరిజకెంత సంతస
మో, గణపతినిఁ గన! నిందలొదవును గాద...మా గిరిజకెంత సంతస
మో, గణపతినిఁ గన! నిందలొదవును గాదే,
శ్రీగౌరి శాపఫలముగ
నాగగనపు చంద్రు గనిన, నందురు చవితిన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7308873460348354362012-04-12T14:40:37.153+05:302012-04-12T14:40:37.153+05:30భ్ర్రాత సీతను దెచ్చి పాపమును జేసె
నాకు నికమీద నసుర...భ్ర్రాత సీతను దెచ్చి పాపమును జేసె
నాకు నికమీద నసురగణపతినిగన
నిందలొదవును గాదే?యని రఘురాము
జేరెను విభీషణుడపుడు శీఘ్రముగనుహ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52632832097869287812012-04-12T14:14:26.275+05:302012-04-12T14:14:26.275+05:30నేమాని వారు చంద్రుని ఉడుగణపతి యన్నారు. అంటే నక్షత్...నేమాని వారు చంద్రుని ఉడుగణపతి యన్నారు. అంటే నక్షత్రగణాలకు అధిపతి అని. బాగుంది. గణేశచతుర్థినాడు మాత్రం యీ ఉడుగణపతిని చూసినట్లయితే నీలాపనిందలని గదా శాపవాక్యం.

ఇదే భావంతో మూర్తిగారు తేటగీతిలో సమస్యను యెక్కించారు. ఇదీ బాగుంది!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76741976680800721342012-04-12T13:10:57.528+05:302012-04-12T13:10:57.528+05:30సకలశుభములు గల్గును, చదువులబ్బు
నమ్మి యా కాణిపాకగణప...సకలశుభములు గల్గును, చదువులబ్బు
నమ్మి యా కాణిపాకగణపతినిగన,
నింద లొదవును గాదేమి నియతిదప్పి
చందమామను చూచిన చవితినాడు.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27695282596873968632012-04-12T12:26:33.358+05:302012-04-12T12:26:33.358+05:30పడుచుండ సుతుడు వేదన
కడు వగచుచు గౌరి చంద్రు గనుచును...పడుచుండ సుతుడు వేదన
కడు వగచుచు గౌరి చంద్రు గనుచును శాపం
బిడె నటుల చవితి రాతిరి
నుడుగణపతిని గన నిందలొదవును గాదే?Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48437443127136409002012-04-12T12:10:44.049+05:302012-04-12T12:10:44.049+05:30శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
ఈ నాటి సమస్యకు ము...శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!

ఈ నాటి సమస్యకు ముందు 1 లేక 2 అక్షరములు చేర్చితే కందపద్యము 4వ పాదము అవుతుంది. అలాగే నింపుటకు ప్రయత్నించెదము. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84945422050090414972012-04-12T11:59:36.764+05:302012-04-12T11:59:36.764+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
అత్యవసరంగా ఉదయం నాలుగు గం...కవిమిత్రులకు నమస్కృతులు.
అత్యవసరంగా ఉదయం నాలుగు గం.కు బయల్దేరి ఇప్పుడే మిర్యాలగూడలో బస్సు దిగాను. ప్రక్కనే ఉన్న నెట్ కేఫ్ నుండి ఈనాటి సమస్యను ప్రకటించాను. ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com