tag:blogger.com,1999:blog-6769183920316093900.post8271116607519652590..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: నిన్నటి అవధాన విశేషాలు. కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57579207783377798992015-10-20T15:28:23.976+05:302015-10-20T15:28:23.976+05:30నూటమూడవ నవధాన పోటియందు
మహిళ అవధానిగా మీరు మైకుబట్ట...నూటమూడవ నవధాన పోటియందు
మహిళ అవధానిగా మీరు మైకుబట్ట
లేరు రాయల సీమలో లేరులేరు
కే.ప్రభావ తమ్మకుసరినింకెవరుగలరుAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69811447700411312322015-10-05T14:46:02.976+05:302015-10-05T14:46:02.976+05:30శ్రీమాన్ కంది శాఅంకరార్యా! నమస్సులు.
అవధానానికి నే...శ్రీమాన్ కంది శాఅంకరార్యా! నమస్సులు.
అవధానానికి నేనూ వద్దామని బయల్దేరినప్పటికీ వర్షం కారణంగా చేరుకోలేకపోయినప్పటికీ, మీశంకరాభరణం ద్వారా తెలుసుకొనే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. నీ కు నా ధన్యవాదాలు.
ఐతే నేను మిఖ్యంగా మీవంటి సహృదయ దఎశన భాగ్యాన్ని కోల్పోయాను.
అవధానానందాన్ని పొందినవారందరికి అభినందనలు.
నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7440930592663925452015-10-04T21:01:04.023+05:302015-10-04T21:01:04.023+05:30అవధాన విశేషములందించినందుకు ధన్యవాదములండీ.
అవధాన విశేషములందించినందుకు ధన్యవాదములండీ.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26978314223741080002015-10-04T21:00:59.667+05:302015-10-04T21:00:59.667+05:30అవధాన విశేషములందించినందుకు ధన్యవాదములండీ.
అవధాన విశేషములందించినందుకు ధన్యవాదములండీ.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85108811357195177962015-10-04T20:25:11.818+05:302015-10-04T20:25:11.818+05:30నమస్కారములు
అవధాన విశేషములను అందించి నందులకు ధన్య...నమస్కారములు
అవధాన విశేషములను అందించి నందులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51085595543431249112015-10-04T18:15:28.007+05:302015-10-04T18:15:28.007+05:30శరత్కాల వెన్నెల
శరదృతువు రాక మునుపే వెల్లివిరిసిన...శరత్కాల వెన్నెల
శరదృతువు రాక మునుపే వెల్లివిరిసినది కదా సితాఫలమండిలో....
చక్కని కార్యక్రమమునకు ఉపస్థితి కాలేకపోయినందుకు బాధ కలిగినప్పటికీ మిా వివరణ కాస్త ఉపశమింప జేసినది ....గురువుగారూ..మీకు ప్రత్యేక ధన్యవాదములువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62841545516233897822015-10-04T10:59:42.956+05:302015-10-04T10:59:42.956+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
స్పందించినందుకు ధన్యవాద...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
స్పందించినందుకు ధన్యవాదాలు.

గుండు మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు.
టైప్ దోషాలను సవరించాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82905271005806076122015-10-04T10:48:56.406+05:302015-10-04T10:48:56.406+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు!
ఈ యష్ట...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు!

ఈ యష్టావధానమునుం బ్రత్యక్షముగ వీక్షించిన మీరు ధన్యులు. మీకు నా యభినందనలు.

సమస్యలో...మూఁడవ పాదమందు...ప్రాసస్థానమందు ..."ఉంకువ..." యని యుండఁదగు ననిపించుచున్నది.

న్యస్తాక్షరిలో....రెండవపాదమందు..."సారాచార విచార..."యని యుండఁదగు ననిపించుచున్నది.

మీరు వ్రాసికొన్న ప్రతినొక్కమాఱు పరిశీలించఁగలరు.

అష్టావధానమును వీక్షించుటకు వచ్చిన మన సాహితీ మిత్రులకు నా యభినందనలు!

స్వస్తి.

మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63611227757245753702015-10-04T09:06:31.241+05:302015-10-04T09:06:31.241+05:30అవధాన వివరములిచ్చిన మీకు ధన్యవాదములు...అవధాని గారి...అవధాన వివరములిచ్చిన మీకు ధన్యవాదములు...అవధాని గారికి అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76626539208652247952015-10-04T09:06:10.867+05:302015-10-04T09:06:10.867+05:30అవధాన వివరములిచ్చిన మీకు ధన్యవాదములు...అవధాని గారి...అవధాన వివరములిచ్చిన మీకు ధన్యవాదములు...అవధాని గారికి అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com