tag:blogger.com,1999:blog-6769183920316093900.post8280244023045079046..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3447కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger79125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64249262801134387002020-08-04T21:44:22.330+05:302020-08-04T21:44:22.330+05:30తేటగీతి
లవకుశులట రాముని వలె నవనిజ కడ
వగలనేడ్చుచు మ...తేటగీతి
లవకుశులట రాముని వలె నవనిజ కడ
వగలనేడ్చుచు ముద్దను వద్దనంగ
ముద్దుఁ జేయుచుఁ జేపట్ట ముకురమొకటి
సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ యనుంగు చెలియ తోటి వారితో...

ఉత్పలమాల
జాతికి మేటి వారసులు సాధ్యము చక్కని పెంపకంబునన్
ప్రీతిగఁ బెంచుచున్ గవల బిడ్డల వాల్మికి యాశ్రమంబునన్
యాతన బెట్టు పిల్లలకు నద్దముఁ బట్టుచుఁ బంచ మోదమున్
సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63237780181332785032020-08-04T15:49:59.166+05:302020-08-04T15:49:59.166+05:30లంక త్రిజట గోరింటాకులదిమెనంత
"సీత కరపద్మమున వ...లంక త్రిజట గోరింటాకులదిమెనంత
"సీత కరపద్మమున వెల్గె శీతకరుడు "
రామ చంద్రుని మోమట్లు-రమణి మరల
శోక సంద్రాన మునిగె నశోక వనిని! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68680598789277607462020-08-04T15:40:58.931+05:302020-08-04T15:40:58.931+05:30జంబునను గా చదువగలరుజంబునను గా చదువగలరుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13587822632360995352020-08-04T15:37:20.309+05:302020-08-04T15:37:20.309+05:30ఉ:
చూతము కొత్త వింతలని జొచ్చుకుపోవగ మేలనమ్మునన్ ...ఉ:

చూతము కొత్త వింతలని జొచ్చుకుపోవగ మేలనమ్మునన్
రాతిరి వేళ లోన పలు రంగుల చిత్రము లందు నిల్పగన్
ద్యోతము శ్వేత వర్ణ కొమ దోయిలి గన్పడ నెల్లరడ్గుటే
సీతకరాంబు జంబునకు శీతకరుండు వెలింగె గంటివా

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61023400846705463852020-08-04T14:56:10.129+05:302020-08-04T14:56:10.129+05:30గురువుగారికి ధన్యవాదములు.గురువుగారికి ధన్యవాదములు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71348025791835918422020-08-04T14:30:46.405+05:302020-08-04T14:30:46.405+05:30నిండు పున్నమి జాబిలి నేల దిగెను!
మురిసె మిధిలెల...నిండు పున్నమి జాబిలి నేల దిగెను!
మురిసె మిధిలెల్ల రాముని మోము జూసి!
వధువు జానకి కెటుజూడ ప్రాణవిభుడె!
"సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు"
కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29751781818395991382020-08-04T14:12:34.725+05:302020-08-04T14:12:34.725+05:30సీతతటాకమందుతనచేతులనిండుగనీరునింపియా
చేతులలోనినీటతన...సీతతటాకమందుతనచేతులనిండుగనీరునింపియా
చేతులలోనినీటతనచెల్వమువెన్నెలలోనగాంచగన్
సీతనుచేర్చికౌగిటను చెప్పెను రాముడు తన్మయంబుగన్
సీతకరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60982999853206193992020-08-04T13:39:40.231+05:302020-08-04T13:39:40.231+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5207889503965579552020-08-04T12:57:36.095+05:302020-08-04T12:57:36.095+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84519280967454193582020-08-04T12:57:23.184+05:302020-08-04T12:57:23.184+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సద్గుణోత్తముడు తరువా...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సద్గుణోత్తముడు తరువాత యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72816667627263559882020-08-04T12:56:42.810+05:302020-08-04T12:56:42.810+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14394410367296510502020-08-04T12:56:19.484+05:302020-08-04T12:56:19.484+05:30మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30882466566369434072020-08-04T12:55:33.699+05:302020-08-04T12:55:33.699+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11528149043642451422020-08-04T12:55:22.374+05:302020-08-04T12:55:22.374+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29583290929167559572020-08-04T12:55:05.408+05:302020-08-04T12:55:05.408+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14993442496402052312020-08-04T12:54:38.366+05:302020-08-04T12:54:38.366+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, మూడవ పాదాలలో ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24359329653157605522020-08-04T12:53:22.299+05:302020-08-04T12:53:22.299+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25648033254715779782020-08-04T12:53:04.525+05:302020-08-04T12:53:04.525+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83430189876304128512020-08-04T12:17:53.157+05:302020-08-04T12:17:53.157+05:30రామ చంద్రుడు రాజ్యమ్ము రాజసమున
కన్న బిడ్డల వలెనేల ...రామ చంద్రుడు రాజ్యమ్ము రాజసమున
కన్న బిడ్డల వలెనేల కడకు ప్రజను
జానకి బిగుకౌగిటఁజేర జాము రాత్రి
సీత కరపద్మమున వెల్గె శీతకరుడు.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84377224570027219382020-08-04T12:08:51.113+05:302020-08-04T12:08:51.113+05:30ఆతత సద్గుణోత్తముడు, యాతుల పాలిటి మృత్యుదేవుడే
యాత...ఆతత సద్గుణోత్తముడు, యాతుల పాలిటి మృత్యుదేవుడే
యాతడు, రాక్షసాధముల నంతము చేసిన ధర్మరక్షకున్
బ్రీతిగ పాదముల్ కడుగు వేళను దోసిలి తోయమందునన్
సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివావిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30914677419536785462020-08-04T12:06:22.983+05:302020-08-04T12:06:22.983+05:30
చనవు - అర్మిలి అన్న అర్థంలో వ్రాసానండి సరియేనా ?...

చనవు - అర్మిలి అన్న అర్థంలో వ్రాసానండి సరియేనా ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66198325744023324532020-08-04T11:51:20.346+05:302020-08-04T11:51:20.346+05:30ఆతత సంతసంబొసగునా శరదిందు విభావరీ తఱిన్
భూతలమందు స్...ఆతత సంతసంబొసగునా శరదిందు విభావరీ తఱిన్
భూతలమందు స్వర్గమనుభూతమొనర్చు వనాంతరంబునం
దా తటమందు దోసిట జలంబులతో నిలిచెన్ లతాంగి యా
సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5062287032331594142020-08-04T11:43:08.069+05:302020-08-04T11:43:08.069+05:30శారద నిశా సమయ మందుఁ జంద్రుఁ జేరఁ
దార లెంచఁ జోద్యమ...శారద నిశా సమయ మందుఁ జంద్రుఁ జేరఁ
దార లెంచఁ జోద్యమ్ముగఁ దక్కి నట్టి
చుక్క లలుగఁగ రోహిణి, చూచు చుండ
సీత, కరపద్మమున వెల్గె శీతకరుఁడు

శీతమయూఖ చంద్ర ముఖి సీత కృపారస సిక్త వీక్షయే
పూత చరిత్ర భూమిసుత పూజకునై కడుగంగ నెంచి తా
రాతిరి రామపాదములు రమ్యపు దోయిలి నీర ముంచగా
సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా

[సీత దోయిలి నీటిలో స్వీయ ముఖమ్మును గాంచినది]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85508888565593833422020-08-04T11:34:52.548+05:302020-08-04T11:34:52.548+05:30అలసి పోయిన రాఘవు నాద రమున
చెంత చేరి పలకరించె డింత...అలసి పోయిన రాఘవు నాద రమున
చెంత చేరి పలకరించె డింతి యపుడు
రాముని కపోలముల సుతారముగ నిముర
సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28682012198122321472020-08-04T11:28:16.668+05:302020-08-04T11:28:16.668+05:30కలువల కొలునున్ దంపతుల్ జలక మాడు
సమయమందున ప్రియునిప...కలువల కొలునున్ దంపతుల్ జలక మాడు
సమయమందున ప్రియునిపై జలముఁ జల్లు
వేళ పుటిత జలము నందు విధుని గాంచ
సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com