tag:blogger.com,1999:blog-6769183920316093900.post8298794860068647315..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3750కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67836442003423847842021-06-14T16:14:19.601+05:302021-06-14T16:14:19.601+05:30భాగమతిపేరునవెలసె భాగ్యనగర
మదియుకాలక్రమమ్మున నయ్యె ...భాగమతిపేరునవెలసె భాగ్యనగర
మదియుకాలక్రమమ్మున నయ్యె గనుము
హైదరాబాదు,గలదు సింహళము లోన
సీత నుంచిన వనమదిచెదరకుండ
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7497402484843971672021-06-13T20:47:00.429+05:302021-06-13T20:47:00.429+05:30మీ పూరణల జడి వాన హాయిగా వుందిమీ పూరణల జడి వాన హాయిగా వుందిHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72371861164456333702021-06-13T20:45:25.775+05:302021-06-13T20:45:25.775+05:30మీ పూరణల జడి వాన హాయిగా ఉందిమీ పూరణల జడి వాన హాయిగా ఉందిHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47968787528082240822021-06-13T20:42:10.694+05:302021-06-13T20:42:10.694+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76036794105550849462021-06-13T20:38:15.124+05:302021-06-13T20:38:15.124+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42625165799533096862021-06-13T16:32:55.927+05:302021-06-13T16:32:55.927+05:30හේදරාබාද: සිංහල
ශ්රීධර් භූක්යාහේදරාබාද: සිංහල

ශ්රීධර් භූක්යාSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75315422238284242382021-06-13T15:00:11.394+05:302021-06-13T15:00:11.394+05:30కుండపోతగ వానలు కొట్టి కురిసె
వాగువంకలు పొంగగ సాగరమ...కుండపోతగ వానలు కొట్టి కురిసె
వాగువంకలు పొంగగ సాగరమును
జ్ఞప్తిచేయుచు ననిపించె జలమునడుమ
"హైదరాబాదు గలదు సింహళములోన"ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50808782289009769982021-06-13T13:27:10.650+05:302021-06-13T13:27:10.650+05:30జాదును చేసియిక్కడివి చారుమినారును, గోలుకొండ తో
పాద...జాదును చేసియిక్కడివి చారుమినారును, గోలుకొండ తో
పాదుల నుండియెత్తికొని, పారగ దిట్టము లైనమేటి నా
వల్ దడి కట్టి సాగరము పైజని, లంకను దించినన్ గదా!
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-833167805755553572021-06-13T12:57:04.200+05:302021-06-13T12:57:04.200+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35478783516292409972021-06-13T12:45:51.922+05:302021-06-13T12:45:51.922+05:30
కాదనలే మదేదియును
కల్పన నందున నిల్పి జూడగన్
రాదొక...
కాదనలే మదేదియును
కల్పన నందున నిల్పి జూడగన్
రాదొకొ వింత వింతయగు
రమ్యపు భావన మానసమ్మున
న్నేది దలంచ నద్దియె ర
హించును కన్నులలోన చిత్రమై
హైదరబాదు సింహళము
నందలి పట్టణమౌ నిజంబుగన్!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46421720681830496002021-06-13T12:03:42.877+05:302021-06-13T12:03:42.877+05:30కాదనునేమి జెప్పినను కష్టము వానికి నచ్చ జెప్పుటే
వ...కాదనునేమి జెప్పినను కష్టము వానికి నచ్చ జెప్పుటే
వాదమదేల వ్యర్థమిక వాడొక మూర్ఖుడు పట్టు వీడడే
లేదు ఫలంబు నీవు వివరించిన నాతడికిట్టులే యనున్
"హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్"Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35673451414971468572021-06-13T12:03:01.699+05:302021-06-13T12:03:01.699+05:30భాగ్యనగరమ్ము విలసిల్లు భద్ర గతిని
భార తావనిఁ బన్న...భాగ్యనగరమ్ము విలసిల్లు భద్ర గతిని
భార తావనిఁ బన్నుగ వఱలు చుండి
పరఁగుచుఁ గొలంబొ నా ముఖ్య పురము, కాదు
హైదరాబాదు, గలదు సింహళము లోన

సోదరుఁ డాక్రమించె ఘన శూరుడు రావణుఁ డీపురమ్మునున్
గాదిలి విశ్వకర్మ మఱి కట్టఁ గుబేరుఁడు నుండ నింపుగా
మేదిని లంక నా పురము మించఁగ శోభలఁ బెక్కు భంగులన్
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్
[హైదరాబదు(న్)]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24082548044942809842021-06-13T11:59:59.795+05:302021-06-13T11:59:59.795+05:30మిత్రులందఱకు నమస్సులు!
మోదము నందఁగా, ఘన సుపోషణలో,...మిత్రులందఱకు నమస్సులు!

మోదము నందఁగా, ఘన సుపోషణలో, నిటువంటి పట్టణం
బే, దిటవైన సుస్థిరత హెచ్చఁగ, లంకనుఁ జేరి, యచ్చటన్
సాదరపూర్ణులౌ కుతుబుషాహిలు నిర్మితి సేసియున్నచో,
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20152753534597615922021-06-13T11:57:09.896+05:302021-06-13T11:57:09.896+05:30లేదనకుండ నందరకు రేపటి రోజున మ్యాపు బుక్కులన్
ప్రోద...లేదనకుండ నందరకు రేపటి రోజున మ్యాపు బుక్కులన్
ప్రోదియు జేయ,నిత్తుననె, రొక్కము వద్దనె, నొజ్జ నందునన్
ఖేదము కల్గునట్టులను గీసిరి తప్పును, దిద్దకున్న పో!
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్.
పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43693050929247777852021-06-13T11:33:27.491+05:302021-06-13T11:33:27.491+05:30మేదిని మేటిగానడరి మెప్పును బొందిన పట్టణంబునన్
హైదర...మేదిని మేటిగానడరి మెప్పును బొందిన పట్టణంబునన్
హైదరబాదు నొక్కటయి యాంధ్రము నందున నుండునట్లుగా
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్
గాదన జాలమున్ గనుక గట్టిగ నమ్ముట యొప్పగున్ గదాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72576784787129769652021-06-13T11:31:48.042+05:302021-06-13T11:31:48.042+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73845229637888499852021-06-13T11:03:25.865+05:302021-06-13T11:03:25.865+05:30అవిడి కల్లంత దూరాన నాదిలక్ష్మి!
హైదరాబాదు గలదు,సిం...అవిడి కల్లంత దూరాన నాదిలక్ష్మి!
హైదరాబాదు గలదు,సింహళములోన
నమ్మ శాకంబరీదేవి యాశ్రితులకు
రక్షగా నుండె గొలువయి రమ్యముగనుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6398722368039541772021-06-13T10:38:05.696+05:302021-06-13T10:38:05.696+05:30గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు. అలాగే నండి.
మ...గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు. అలాగే నండి.
మార్చిన పద్యం:

వాదము జేయ వ్యర్థమని ప్రల్లదుడౌ నధికారి కెన్నడున్
మోదము గూర్చ మేలనుచు మోమున బ్రీతిని జూపనెంచుచున్
గాదనకుండ భృత్యుడనె గాత్రమునన్ వినయమ్ము జూపుచున్
"హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్ "Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58043859208902030052021-06-13T08:46:57.134+05:302021-06-13T08:46:57.134+05:30సవరణలతో....
లోక రీతుల పాఠాల నేక బిగిన
చదివి సహపా...సవరణలతో....

లోక రీతుల పాఠాల నేక బిగిన
చదివి సహపాఠి తోపోటి సలిపె నొక్క
డెదురి ప్రశ్నల కీరీతి బదులు బలికె
హైదరాబాదు గలదు సింహళములోన
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88746807098559149432021-06-13T08:01:14.591+05:302021-06-13T08:01:14.591+05:30సవరణతో
సమస్య :-
"హైదరాబాదు గలదు సింహళములోన...

సవరణతో

సమస్య :-
"హైదరాబాదు గలదు సింహళములోన"

*తే.గీ**

భాషలకు నిలయము కదా భాగ్య నగరి
బ్రతుకు నేర్పంగ హైదరాబాదు గలదు
సింహళము లోన కూడ భాషించు జనులు
కంటికి కనిపించెదరులే కలిసి మెలిసి
...................✍️చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88885774134187262932021-06-13T07:47:32.393+05:302021-06-13T07:47:32.393+05:30సోదరభావశూన్యులయి శోచ్యవిగర్హితనీచకర్ము లు
న్మాదకుల...సోదరభావశూన్యులయి శోచ్యవిగర్హితనీచకర్ము లు
న్మాదకులై చరించుచు వినాశకులై కలహించుచో నరుల్
కాదన జాలు నెట్లు గతకాలనిశాటనివాసమై దగన్...
హైదరబాదు, సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88532331696569495162021-06-13T07:38:08.123+05:302021-06-13T07:38:08.123+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36064396386464407302021-06-13T07:13:14.782+05:302021-06-13T07:13:14.782+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66307102980753569222021-06-13T07:11:39.768+05:302021-06-13T07:11:39.768+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11191744111464614422021-06-13T06:55:42.373+05:302021-06-13T06:55:42.373+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చోటు+ఏ' అన...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చోటు+ఏ' అన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com