tag:blogger.com,1999:blog-6769183920316093900.post8299243713115336578..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3429కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7120929424136876612020-07-19T09:47:47.723+05:302020-07-19T09:47:47.723+05:30పద్య మల్లు నట్టి ప్రతిభను నేర్పిన
కంది శంకరయ్య కవ...పద్య మల్లు నట్టి ప్రతిభను నేర్పిన
కంది శంకరయ్య కవుల చెరచు
నన్న వారె చెడుదు రనుట జగతియందు
వాస్తవ మగు నట్టి పచ్చి నిజము.

మరొక పూరణ

మేధకు పనిపెట్టి మేటిగా వ్రాయించు
కంది శంకరయ్య కవుల చెరచు
నన్నమాట నమ్మ నవనిలో సాధ్యమే
చెప్పు డయ్య బుద్ధి జీవులార!
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34597638641805753092020-07-18T09:24:19.917+05:302020-07-18T09:24:19.917+05:30ఆటవెలది
డెబ్బదేళ్ల యువకుఁ డబ్బురమన నర్ధ
రాత్రమున బ...ఆటవెలది
డెబ్బదేళ్ల యువకుఁ డబ్బురమన నర్ధ
రాత్రమున బొడచెడు నంబరమణి!
వాగ్విభవము నొసఁగు ప్రాజ్ఞుఁడనఁగ నెట్లు
కంది శంకరయ్య కవులఁ జెఱచు?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26103722734771496812020-07-17T22:04:46.074+05:302020-07-17T22:04:46.074+05:30ఉత్సాహము (క్రమాలంకారము)
చందమున్ ప్రశస్తమైన చందమంద...ఉత్సాహము (క్రమాలంకారము)
చందమున్ ప్రశస్తమైన చందమందు నేర్పుచున్
విందుగన్ సమీక్ష నెఱపు వేల్పు నౌచుఁ, నంతకున్
ముందు వచ్చిరాని చదువు బూని పాత గురువులున్
కంది శంకరయ్య ఘనుడు, కవులను జెడఁగొట్టఁగన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70733157051416502822020-07-17T20:50:45.806+05:302020-07-17T20:50:45.806+05:30వందనీయుడై కవిజన బంధువై సపర్యలే
యందుకొనెడు మాన్యుడై...వందనీయుడై కవిజన బంధువై సపర్యలే
యందుకొనెడు మాన్యుడై సదాచరణ పిపాసియౌ
కంది శంకరయ్య ఘనుడు, కవులను జెడఁగొట్టఁగన్
ముందు నిల్తు రంచుఁ బలుకు మూర్ఖుడెవడురా యిలన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31368345761457140332020-07-17T17:34:58.603+05:302020-07-17T17:34:58.603+05:30ఎందునైన కానగలమె యిట్టి గురువు నిమ్మహిన్
వందనములు జ...ఎందునైన కానగలమె యిట్టి గురువు నిమ్మహిన్
వందనములు జేతురెల్ల వందనీయుడనుచునూ
వందలాది మందికిలను పద్యవిద్య నేర్పినా
కందిశంకరయ్య ఘనుడు, కవులను జెడఁగొట్టఁగన్
మందెమేలమునకు నైన మాట తప్పు బల్కడే!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12366564938973737272020-07-17T16:48:55.572+05:302020-07-17T16:48:55.572+05:30తెలుగు బాష సొగసు తేటతెల్లము జేయ
పద్య విద్య నేర్పి ...తెలుగు బాష సొగసు తేటతెల్లము జేయ
పద్య విద్య నేర్పి పలువురకును
అనుదినమ్ము నదియె అలవాటుగాజేసి
కంది శంకరయ్య కవుల జెరచు!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83110183249613661752020-07-17T15:20:23.710+05:302020-07-17T15:20:23.710+05:30ఉత్సాహము:
ముందు చూపు పద్యమలర ముదము మీర నేర్పుగా
...ఉత్సాహము:

ముందు చూపు పద్యమలర ముదము మీర నేర్పుగా
పొందు పరచె బ్లాగు నొకటి పూరణంబు పట్టుగా
నెంద రెన్ని తప్పు జేయ నింద మాట లాడకన్
ఛంద మింత జారనీక చక్క బెట్టి చూపరే
కంది శంకరయ్య ఘనుడు కవులను చెడ గొట్టగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37679508724904072642020-07-17T14:49:56.505+05:302020-07-17T14:49:56.505+05:30సత్యవాక్కుకదా సుందరముగనే యుండును డా. సీతా దేవి గార...సత్యవాక్కుకదా సుందరముగనే యుండును డా. సీతా దేవి గారు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81241262027301733522020-07-17T14:29:09.361+05:302020-07-17T14:29:09.361+05:30రెండవ పాదములో ఛందమందు దొసగులైన గా చదువ ప్రార్ధన!రెండవ పాదములో ఛందమందు దొసగులైన గా చదువ ప్రార్ధన!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32233364721809775502020-07-17T14:26:41.747+05:302020-07-17T14:26:41.747+05:30సందియమ్ము లేదు సరిదిద్దు చక్కగ
కంది శంకరయ్య కవుల;జ...సందియమ్ము లేదు సరిదిద్దు చక్కగ
కంది శంకరయ్య కవుల;జెరచు
ఛందపుం దొసగుల ఛాత్రుల పద్యాల
వందనమ్ము లెన్నొ యందుకొనుచు

మందలించడెపుడు దాను మన్ననలిడుగాని యే
ఛంద మందు దొసగులన్ని సరళరీతి దిద్దెడా
కంది శంకరయ్య ఘనుడు;కవులను జెడగొట్టగన్
సందడించడయ్య నిజము జంగమయ్య సాక్షిగా seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8587065560914007412020-07-17T14:00:02.973+05:302020-07-17T14:00:02.973+05:30మీ ఆటవెలది పూరణమద్భుత మార్యా!నమోనమః!మీ ఆటవెలది పూరణమద్భుత మార్యా!నమోనమః!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34524202408782192522020-07-17T13:49:24.238+05:302020-07-17T13:49:24.238+05:30వందనీయులందుప్రధముడుగదయెన్నభువినియీ
కందిశంకరయ్య,ఘను...వందనీయులందుప్రధముడుగదయెన్నభువినియీ
కందిశంకరయ్య,ఘనుడుకవులనుజెడగొట్టగన్
మందబుద్ధిగలుగుమందుడటులమాటలాడునే
బంధులనగవారుపలుకసొబగుకాదుధాత్రిలోsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64866718578736000582020-07-17T11:39:05.684+05:302020-07-17T11:39:05.684+05:30నిలువ నేర్చి నట్టి బల్లిదులు కవులు
గలరె వీని ముంద...నిలువ నేర్చి నట్టి బల్లిదులు కవులు
గలరె వీని ముందుఁ గాంచ నెందుఁ
బద్య భండనమునఁ బాటవమ్మది మీఱఁ
గంది శంకరయ్య కవులఁ జెఱచు

ఉత్సాహము.
అంద ఱేల యుందు రిట్లు నందు నిందుఁ గందుమే
సందు దొఱక నాడు వాఁడు చాలు నింక హాస్య మం
దెందు ముందు నుండు, చింత నేల నొందు దయ్య యో
కందిశంకరయ్య! ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75851628659599026812020-07-17T10:36:22.154+05:302020-07-17T10:36:22.154+05:30
పిన్నక నాగేశ్వరరావు.
పద్య కవులకెల్ల వందిత వర్యుడ...
పిన్నక నాగేశ్వరరావు.

పద్య కవులకెల్ల వందిత వర్యుడు
కంది శంకరయ్య; కవుల చెఱచు
వ్యక్తి యనుట తగదు,పద్య దోషములను
దిద్ది కవుల తీర్చి దిద్దు ఘనుడు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75868019871883161902020-07-17T10:20:58.260+05:302020-07-17T10:20:58.260+05:30కందిశంకరయ్యకవులజెఱచుననె
నమ్మవలదుమీరుకొమ్మలార!
కవుల...కందిశంకరయ్యకవులజెఱచుననె
నమ్మవలదుమీరుకొమ్మలార!
కవులబ్రోత్సహించెగమ్మనిబలుకుల
సహనశీలియతడు సద్గురువునుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63912934643002078562020-07-17T10:02:23.496+05:302020-07-17T10:02:23.496+05:3017.07.2020
మరో పూరణ..
*ఆ వె*
పద్య సేద్యమనుచు పండి...17.07.2020
మరో పూరణ..
*ఆ వె*

పద్య సేద్యమనుచు పండితులకు, నహో
అర్ధరాత్రి వచ్చి యావహించి
మాడు పగులు పలు సమస్యలనిచ్చుచున్
*కంది శంకరయ్య కవులఁ జెఱచు*

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🌸🌹💐🍫🎂🍫🌸🌹💐కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89489484403784112282020-07-17T09:56:46.630+05:302020-07-17T09:56:46.630+05:30అందజేయు జ్ఞాన మధువు హర్ష మిడుచు నెప్పుడున్
చిందు చ...అందజేయు జ్ఞాన మధువు హర్ష మిడుచు నెప్పుడున్
చిందు చుండు కవన వృష్టి శిష్యులైన వారికిన్
మందబుద్ధియైన వాడె మాటలాడు నివ్విధిన్
“కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్”
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28940082838419169042020-07-17T08:39:11.922+05:302020-07-17T08:39:11.922+05:30జటిల పూరణముల జంజాటమందున
సమయ మెల్ల కూడ సాగి పోగ
ఆగె...జటిల పూరణముల జంజాటమందున
సమయ మెల్ల కూడ సాగి పోగ
ఆగెనింట పనులు నాలితో తిట్టులు
కంది శంకరయ్య కవుల జెఱచు

డా.బి. ద్వారాకనాథ్dnath57https://www.blogger.com/profile/08227081202325718245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17972547141001912842020-07-17T08:30:01.129+05:302020-07-17T08:30:01.129+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38111911049455657542020-07-17T08:28:08.744+05:302020-07-17T08:28:08.744+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.dnath57https://www.blogger.com/profile/08227081202325718245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40763999991268193652020-07-17T08:04:56.879+05:302020-07-17T08:04:56.879+05:30కంది శంకరయ్య యనగ కవిగ తార్కికునిగ మా
కందరికిని మార...కంది శంకరయ్య యనగ కవిగ తార్కికునిగ మా
కందరికిని మార్గదర్శకంబు జేసి సతతమున్
సందియంబు దీర్ప నితడె సవ్యసాచి ! యిపుడు యే
కందిశంకరయ్య ఘనుడు కవులను జెడగొట్టగన్శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23253029746900072062020-07-17T07:39:55.732+05:302020-07-17T07:39:55.732+05:30పద్య కవుల మెచ్ఛు ప్రాజ్ఞు డై విలసిల్లి
మిగుల ...పద్య కవుల మెచ్ఛు ప్రాజ్ఞు డై విలసిల్లి
మిగుల ప్రోత్స హించు మేరు ఘనుడు
కంది శంకరయ్య కవుల చెఱచు నెట్లు?
వెన్ను తట్టు నతడు విజ్ఞు డగుచు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40717164509462406352020-07-17T06:46:47.087+05:302020-07-17T06:46:47.087+05:30గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాక...గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సప్తతి సందర్భంగా మీకు దంపతులకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరాలని మీరిలా సాహితీ సుధలను పంచుతూ కలకాలం విలసిల్లాలని కోరుకుంటున్నాను.🌹🌹🌹🎂🎂🎂💐💐💐

కంది శంకరయ్య కవుల చెఱచు నన
యచ్చు తప్పె యగును కచ్చితముగ
శంకరాభరణపు వంకతో నీ కంది
శంకరయ్య కవుల సతము మలచు!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87492485629550871702020-07-17T06:43:44.413+05:302020-07-17T06:43:44.413+05:30
శ్రీ కంది శంకరా!
చిరాయుర్భవ! యశస్వీ భవ! నమోऽస్తు...
శ్రీ కంది శంకరా!
చిరాయుర్భవ! యశస్వీ భవ! నమోऽస్తు!! 💐🙏

తాను నేరిచి యితరుల తప్పుదిద్దు
వారె యాచార్యు., లందు మీ పేరు గలదు!
సప్తతిజననదినమహోత్సవము మీకు
నాయురారోగ్యభోగభాగ్యమ్ములిడుత !!

సమస్యాపూరణం😊🙏

సుందరతరవర్ణశబ్దసూక్ష్మభావదృష్టితో
నందముగసమస్యలిచ్చునర్ధరాత్రి., మా పతుల్
పొందు మరచి., నిదుర మాని మున్గు చుంద్రు కైతలన్ !
కందిశంకరయ్య *ఘనుడు* కవులను జెడగొట్టగన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56365729720824299252020-07-17T06:26:45.323+05:302020-07-17T06:26:45.323+05:30అందమైనపద్యరచనలలవరించుమీకివే
వందనమ్ములందుకొనుడుపద్...అందమైనపద్యరచనలలవరించుమీకివే
వందనమ్ములందుకొనుడుపద్యపృచ్ఛకాగ్రణీ
కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్
నిందవేయువారుమీదునెనరుతెలియజాలరే!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.com