tag:blogger.com,1999:blog-6769183920316093900.post8299312689722789897..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 172కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78717637936905370502010-12-20T04:46:20.625+05:302010-12-20T04:46:20.625+05:30ఉగ్ర వాదుల నాదము నూది యూది
అగ్ర రాజ్యము లాడిరి అహ...ఉగ్ర వాదుల నాదము నూది యూది
అగ్ర రాజ్యము లాడిరి అహితు తోడ
విపణి కేంద్రము కూలగ విజ్ఞు లనిరి
పామునకు పాలు వోసిన ఫలిత మిదియె!!!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40972871586384481552010-12-20T04:43:11.545+05:302010-12-20T04:43:11.545+05:30గురువుగారూ మీ సూచనకు ధన్యవాదములు.గురువుగారూ మీ సూచనకు ధన్యవాదములు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34027904160661210692010-12-19T09:46:41.368+05:302010-12-19T09:46:41.368+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మంచి విషయాన్ని ఎన్నుక...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మంచి విషయాన్ని ఎన్నుకొని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో "అహిలు తోడ" అని ఉంది. అది "అహితు తోడ" అనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42696518962660365052010-12-19T09:44:17.725+05:302010-12-19T09:44:17.725+05:30వసంత్ కిశోర్ గారూ,
ధన్యవాదాలు.వసంత్ కిశోర్ గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43074615215196052762010-12-19T09:42:30.535+05:302010-12-19T09:42:30.535+05:30నేదునూరి రాజేశ్వరి గారూ,
మంచి భావాలతో పద్యాలు చెప్...నేదునూరి రాజేశ్వరి గారూ,
మంచి భావాలతో పద్యాలు చెప్పారు. బాగుంది. అభినందనలు.
కాని మొదటి పద్యం మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. నా సవరణ ...
"కలలు గనె తల్లి కొడుకును గనవలెనని
ముద్దు మురిపాలు గురిపించి పెద్ద సేయ ........"
ఇక రెండవ పద్యం మొదటి పాదంలో యతి తప్పింది. నా సవరణ ....
"శంభు గళమందు మెలిగెడు సర్పమైన ......"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15579635279133202292010-12-19T08:39:14.574+05:302010-12-19T08:39:14.574+05:30missanna gaaru krutajnatalumissanna gaaru krutajnataluగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38091507533415943082010-12-19T08:05:44.464+05:302010-12-19T08:05:44.464+05:30మూర్తిగారూ భావాలు ఒకరి సొత్తు కాదు. మీ పద్యం చాలా ...మూర్తిగారూ భావాలు ఒకరి సొత్తు కాదు. మీ పద్యం చాలా బాగుంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48717085740642191732010-12-19T07:47:35.397+05:302010-12-19T07:47:35.397+05:30Angla lipi vaadi nanduku kshaminchamdi. ippude wor...Angla lipi vaadi nanduku kshaminchamdi. ippude world trade center kulina sthalamuni sandarSinchi vastunnaamu. Sree Missanna gaaru cheppinde marala cheppaka tappa ledu. Missanna gaaru sahrudayulu, mannistaaru.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3831092355356191282010-12-19T07:38:25.671+05:302010-12-19T07:38:25.671+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55274993112379831002010-12-19T05:14:50.176+05:302010-12-19T05:14:50.176+05:30శంకరాభరణము(బ్లాగు)

...శంకరాభరణము(బ్లాగు)

ఆది కాలము నుండియు - జగము లోన
విష్ణు శంకరు లొక్కరే! - వేరు గాదు!
సర్వ రూపము లొక్కటే! - సత్య మిదని!
వివిధ విధముల జెప్పిరి - విబుధ వరులు

ఎంద రెంతగ జెప్పినా - వినరె! జనులు!
కావరము చేత సత్యంబు - కానకున్న
వారు! శివ,కేశవులు, వేరు - వేరనియెడి
మూర్ఖు లందరు, నత్యంత - మూఢు లవని

కనులు విప్పుడు! ఇంకెంత - కాల మయ్య!
ఒక్కటై యుండి రిచ్చటే - కొలువు దీరి
కాపురము చేయుచున్నారు - కలసి మెలసి
రండి! రండయ్య! చూతము - రయము గాను

అవని పైనను బ్లాగులు - గలవు పెక్కు
బ్లాగు లన్నియు వెదకెడి - బాధ లేదు
బ్లాగులకు రాజు ఈబ్లాగు - బాగు బాగు
శంకరాభరణ మనునిందు! - శంక ఏల!వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8312646979349848532010-12-19T00:34:47.233+05:302010-12-19T00:34:47.233+05:30సదస్యులందరికీ శుభాభినందనలు.
ఒకరిని మించి మరొకరి పూ...సదస్యులందరికీ శుభాభినందనలు.
ఒకరిని మించి మరొకరి పూరణ ఉంటోంది.

విష్ణు,శంకరుల సూచనలకు ధన్యవాదములు.

హంసల కొలనిలో ప్రవేశించిన బాతునైన నన్నుకూడా హంసగా
అభివర్ణించిన పీతాంబరధరునికి ధన్యవాదములు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52165342427066403632010-12-18T22:55:59.457+05:302010-12-18T22:55:59.457+05:30కలలు గనెనంత నాతల్లి కొడుకు కొరకు
ముద్దు మురిపాలు ...కలలు గనెనంత నాతల్లి కొడుకు కొరకు
ముద్దు మురిపాలు గురిపించి పెంచె గాన
ఆలి వొడిలోన మురియంగ నమ్మ విషము
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె !

శివుని గళమందు మెలిగెడు సర్పమైన
పరమ భక్తితొ పూజించి పాలు బోయ
విషపు కోరల నైజము వీడి పోదు
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22414730579131500392010-12-18T22:11:59.398+05:302010-12-18T22:11:59.398+05:30డా. విష్ణు నందన్ గారూ,
ఎంత చక్కని పోలికతో సమస్యను ...డా. విష్ణు నందన్ గారూ,
ఎంత చక్కని పోలికతో సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
సమయానుకూలమైన పూరణ నందించారు. చక్కగా ఉంది. అభినందనలు.

వసంత్ కిశోర్ గారూ,
బాగుంది. మీ మొదటి పద్యానికి అభినందనలు. రెండవ పద్యానికి ధన్యవాదాలు.
అయితే రెండు పద్యాల్లోనూ మూదవ పాదంలో యతి తప్పింది.

ఊకదంపుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
ఇక మీ రెండవ పద్యం "మణుల మూటే". ధన్యవాదాలు.

హరి గారూ,
సమయోచితమైన పూరణ. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి గారూ,
ధన్యవాదాలు.

మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
మీ భావం చందస్సులో చక్కగా ఒదిగిందా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35959514872103467942010-12-18T21:58:34.282+05:302010-12-18T21:58:34.282+05:30గురువు గారూ,
నా భావాన్ని సరిచేసి మంచి పద్య రూపమిచ్...గురువు గారూ,
నా భావాన్ని సరిచేసి మంచి పద్య రూపమిచ్చినందుకు కృతజ్ఞతలు.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17884166893370536992010-12-18T21:52:59.234+05:302010-12-18T21:52:59.234+05:30మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి పూరణ ....
...మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి పూరణ ....

అలసి సొలసి నిద్రించిన యతని కొక్క
పాము నీడను పట్టెను పడగ విప్పి
దానిఁ గని మెచ్చి చెప్పి రవ్వాని సఖులు
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17286174503072946222010-12-18T18:06:19.932+05:302010-12-18T18:06:19.932+05:30అదివొక కొత్త బంగారు లోకమంట
అందు కలదొక పాండిత్య వి...అదివొక కొత్త బంగారు లోకమంట
అందు కలదొక పాండిత్య విరుల తోట
పూయు చున్నవి పద్యాల పూల మణులు.
గాంచి నంతనె యెద నిండ హాయి కలుగు
సరసతీ పుత్రుల మెండు పేరోలగమ్ము.
అందరికిని గురువు ఆది శంకరుడు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52862511287234415752010-12-18T16:35:18.994+05:302010-12-18T16:35:18.994+05:30డా.విష్ణు నందన్ మీ సూచనకు కృతఙ్ఞతలు.ఆ పదాన్ని సవర...డా.విష్ణు నందన్ మీ సూచనకు కృతఙ్ఞతలు.ఆ పదాన్ని సవరించి నా బ్లాగులో ప్రకటించుకొంటాను
మిస్సన్న గారికి ధన్య వాదములు. డాక్టరు గారి సూచనలను, రోగులు పాటించడం పరిపాటే గదా!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17727966884112893102010-12-18T15:13:26.420+05:302010-12-18T15:13:26.420+05:30పీతంబార్ గారూ మీ కవుల కొలను పద్యం నిజంగా మణుల మూట....పీతంబార్ గారూ మీ కవుల కొలను పద్యం నిజంగా మణుల మూట. డాక్టర్ గారు చెప్పిన చికిత్స మొదటి పాదానికి చెయ్యండి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25951419962276641702010-12-18T14:42:43.374+05:302010-12-18T14:42:43.374+05:30@ వసంత్ కిషోర్ గారు
మీ ప్రశంసా పూర్వక పద్యానికి బహ...@ వసంత్ కిషోర్ గారు
మీ ప్రశంసా పూర్వక పద్యానికి బహుధా ధన్యవాదాలు....మూడవ పాదంలో యతి మరొక్క సారి.....గమనింపగలరు!

@ మంద పీతాంబర్ గారు
మంచి ఆటవెలది...." కవుల కొలను లోన కలహంస లడుగిడె" అంటే కావ్యభాషగా మారుతుంది...!!!!!!డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88857593549791203322010-12-18T14:08:10.272+05:302010-12-18T14:08:10.272+05:30ఊకదంపుడు గారూ!
మంచి ఫలితముతోమీ
మీ పూరణ బాగుంది
మం...ఊకదంపుడు గారూ!
మంచి ఫలితముతోమీ
మీ పూరణ బాగుంది

మంద పీతాంబరధరా!
మరియు
హరీజీ
మీమీ పూరణలు అద్భుతమైతే
భావనలు అమోఘం
నూటికి నూరుపాళ్ళూ మీతో ఏకీభవిస్తున్నానహో...........................................................వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57608790998030306492010-12-18T13:50:20.727+05:302010-12-18T13:50:20.727+05:30కవుల కొలను లోకి కలహంసలొచ్చెను,
గనుడు కన్ను లార కవ...కవుల కొలను లోకి కలహంసలొచ్చెను,
గనుడు కన్ను లార కవిత లెల్ల,
పూరణాలు కనక తోరణాలై దోచు,
మంద వారి మాట!మణుల మూట!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25301494833198215152010-12-18T13:16:34.177+05:302010-12-18T13:16:34.177+05:30రైతు మరచిన హైటెక్కు రాజకీయు
డతని నోడించి నొక '...రైతు మరచిన హైటెక్కు రాజకీయు
డతని నోడించి నొక 'దేవు' కందల మిడ
వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29321556349436881692010-12-18T12:14:56.317+05:302010-12-18T12:14:56.317+05:30గుడిసె మేడగ మార్చెద,రోడ్డు వేసి
తారు పూసెద ,సరిపో...గుడిసె మేడగ మార్చెద,రోడ్డు వేసి
తారు పూసెద ,సరిపోవు నీరు దెత్తు
మనిరి,గెలిచిరి యిపుడన్నిమరిచిరైరి
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42538474814910325942010-12-18T11:59:43.023+05:302010-12-18T11:59:43.023+05:30లేమ పెక్కేండ్లు సంతాన లేమిఁ క్రుంగి
నలుగురమ్మలుజెప...లేమ పెక్కేండ్లు సంతాన లేమిఁ క్రుంగి
నలుగురమ్మలుజెప్పగ నాగుఁ గొలిచి
పండె తనగర్భమనిదెల్సి పలికె నిటుల-
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియెఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27252583247259100602010-12-18T10:09:49.732+05:302010-12-18T10:09:49.732+05:30భస్మమయ్యెడి అసురుని - భరత మెల్ల
చిట్టి పద్యము లోన...భస్మమయ్యెడి అసురుని - భరత మెల్ల

చిట్టి పద్యము లోన నే - చెక్కినావు

విష్ణు నందన ! సుందర ! - నీదు రచన

నిరుపమానము ! సత్యము !- నిత్యమయ్యవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com