tag:blogger.com,1999:blog-6769183920316093900.post8305425886369626526..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2910 (దీపముపై నొక్క యీఁగ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger103125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11525152690909130912019-01-25T20:26:56.913+05:302019-01-25T20:26:56.913+05:30భల్లూకమె పుట్టు నెపుడు
భల్లూకపు పొట్టలోన,భానుడు పొ...భల్లూకమె పుట్టు నెపుడు
భల్లూకపు పొట్టలోన,భానుడు పొడిచెన్
తెల్లగ తెలవారకనే
యెల్లెడ జిమ్ముచు వెలుతురు నిలలో గనుమా!

2: పిల్లడు గీచెను చిత్రము
తెల్లని కాగితముపైన తీరుగ నెలుగున్
భల్లారే! చక్కగ గను మీ
భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38102932358597529762019-01-25T05:08:46.761+05:302019-01-25T05:08:46.761+05:30నిన్నటి పూరణ
శాపవశమ్ము తోడ నర జన్మము నెత్తిన చిత్...నిన్నటి పూరణ

శాపవశమ్ము తోడ నర జన్మము నెత్తిన చిత్ర కారుడే
పాపయ శాస్త్రి బాపు రవి వర్మల మించిన వాడు గీసెనే
చేపల వంటి కండ్లుగల చిన్నది దీపము చేతబట్టి యా
దీపము పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73896379000820908432019-01-24T23:40:41.227+05:302019-01-24T23:40:41.227+05:30సవరించిన పూరణ .
చేపల కూరచేయ మనె చిక్కుడు జేసితి వే...సవరించిన పూరణ .
చేపల కూరచేయ మనె చిక్కుడు జేసితి వేలనే సఖీ
మాపటి కైనగాని మరి మాటను దప్పక వండకున్న చో
రేపటి నాదుకోప మున రెక్కలు రాలిన పక్షివౌ దువే
దీపము పైన నీఁగ , కడు ధీరత వ్రాలె సురక్షి తమ్ముగారాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16718637444839984462019-01-24T23:13:58.915+05:302019-01-24T23:13:58.915+05:30కోపము పెరుగుట తగదని
శాపము గాపరిగ ణించి శలభము వోలె...కోపము పెరుగుట తగదని
శాపము గాపరిగ ణించి శలభము వోలెన్
పాపము మూడెను కనుకన్
దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61667794071195717902019-01-24T21:49:28.009+05:302019-01-24T21:49:28.009+05:30ధన్యవాదాలు గురువుగారూ.ధన్యవాదాలు గురువుగారూ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44577268086346585802019-01-24T21:21:01.266+05:302019-01-24T21:21:01.266+05:30రూపున కంతుడు నాతని
ప్రాపున వర్ధిల్లి రింటి వారలు,న...రూపున కంతుడు నాతని
ప్రాపున వర్ధిల్లి రింటి వారలు,నూరున్
పాపము గతించె,నా కుల
దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్!రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65259529233592822522019-01-24T20:34:27.800+05:302019-01-24T20:34:27.800+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73250490833736036562019-01-24T20:19:16.283+05:302019-01-24T20:19:16.283+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
అవు...పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
అవునండి యే యెలా వచ్చిందో తెలియలేదు! సవరించెదను.
కణములు (భక్ష్య కణములు) నీళ్ళ నని నా భావమండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70141550262465809992019-01-24T20:17:53.625+05:302019-01-24T20:17:53.625+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29340770398615502482019-01-24T20:17:31.538+05:302019-01-24T20:17:31.538+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10218843726289159512019-01-24T20:17:19.788+05:302019-01-24T20:17:19.788+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89251240649182143072019-01-24T20:17:15.115+05:302019-01-24T20:17:15.115+05:30కం.
ఆపర్వత శిఖరములో
నాపొద్దుయె గ్రుంకుచుండ నగుపడె ...కం.
ఆపర్వత శిఖరములో
నాపొద్దుయె గ్రుంకుచుండ నగుపడె నాకున్
ఙ్ఞాపకము వచ్చె నిట్టుల
"దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45043416140856623162019-01-24T20:16:56.990+05:302019-01-24T20:16:56.990+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21831446049512636272019-01-24T20:16:40.304+05:302019-01-24T20:16:40.304+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4511107581758477602019-01-24T20:16:24.764+05:302019-01-24T20:16:24.764+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మ...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66341917777548638372019-01-24T20:15:38.918+05:302019-01-24T20:15:38.918+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91588888841889597222019-01-24T20:15:17.987+05:302019-01-24T20:15:17.987+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63139988041530159312019-01-24T20:14:24.905+05:302019-01-24T20:14:24.905+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35320236629588358822019-01-24T20:14:13.925+05:302019-01-24T20:14:13.925+05:30మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26869201645491834042019-01-24T20:13:47.719+05:302019-01-24T20:13:47.719+05:30ప్రశస్తమైన పూరణ. అభినందనలు.ప్రశస్తమైన పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73827504297659141652019-01-24T20:13:08.708+05:302019-01-24T20:13:08.708+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33074799526618927012019-01-24T20:12:37.683+05:302019-01-24T20:12:37.683+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చుట్టూత...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చుట్టూత' అనడం సాధువు కాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40909317953692015982019-01-24T20:11:46.512+05:302019-01-24T20:11:46.512+05:30మీ సరదా పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.మీ సరదా పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63451152573798192762019-01-24T20:10:52.721+05:302019-01-24T20:10:52.721+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65959076073739377522019-01-24T20:10:34.079+05:302019-01-24T20:10:34.079+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మొదట...మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మొదటి పూరణను యడాగమంతో ప్రారంభించారు. 'కణాపము'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com