tag:blogger.com,1999:blog-6769183920316093900.post8313394211448991711..comments2024-03-29T07:39:01.532+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2473 (తమ్మునిఁ బెండ్లాడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger93125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54096790465729703312017-09-25T03:53:22.905+05:302017-09-25T03:53:22.905+05:30ధన్యవాదాలండీ శ్యామలరారు గారూ.నాకు తెలియదండి.కొన్ని...ధన్యవాదాలండీ శ్యామలరారు గారూ.నాకు తెలియదండి.కొన్ని గ్రూపుల్లో నంబరు,పేరు అందరూ వ్రాస్తుంటే వ్రాయాలేమో అనుకొని వ్రాస్తున్నానంతే నండి.ఇకపై ఎక్కడా వేయనండి.మరోసారి ధన్యవాదాలండీ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36838918149795831772017-09-24T22:36:30.961+05:302017-09-24T22:36:30.961+05:30అమ్మకు దమ్ముఁడు వరుసకు,
అమ్మాయికి మేనమామ, యయ్య మరి...అమ్మకు దమ్ముఁడు వరుసకు,
అమ్మాయికి మేనమామ, యయ్య మరిదియున్
సమ్మతి దెలుపుచునమ్మకు
దమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9309716307054431062017-09-24T22:22:37.868+05:302017-09-24T22:22:37.868+05:30ఉమాదేవి గారూ, మీరు మీ మొబైల్ నెంబరును బహిరంగంగా ప్...ఉమాదేవి గారూ, మీరు మీ మొబైల్ నెంబరును బహిరంగంగా ప్రకటించుకోవా లనుకుంటే అందులో తప్పుపట్టవలసినది ఏమీ లేదు. అది మీ యిష్టం. కాని సమకాలీనప్రపంచంలో కాదేదీ దుర్వినియోగాని కనర్హం అన్నట్లుందని మీరు మరచిపోకండి. అంతర్జాలంలో మొబైల్ వివరాలు బట్టబయలు చేయటంలో ఉన్న రిస్క్ ఫాక్టర్ అందరూ గమనించాలన్న ఉద్దేశంతో మీకు ఒకసారి ఈ విషయం గుర్తుచేసానంతే.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48710065772960772332017-09-24T21:19:59.198+05:302017-09-24T21:19:59.198+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి.
కమ్మని రూపము మెచ్చ...9493846984 డా.బల్లూరి ఉమాదేవి.

కమ్మని రూపము మెచ్చుచు
నిమ్ముగ మదిలోన వలచె నింపగు రీతిన్
నెమ్మిని జూపుచు ధర్మజు
తమ్ముని పెండ్లాడె నొక్క తన్వి ముదమునన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22674220928112009482017-09-24T20:47:26.443+05:302017-09-24T20:47:26.443+05:30డా.పిట్టా
లోగడ జన్మపు తప్పౌ
నాగుని పగ మాన్పు"...డా.పిట్టా
లోగడ జన్మపు తప్పౌ
నాగుని పగ మాన్పు"శాంతి" నలరింపన్ ప
న్నాగముతో సినిమా హరు
నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37646076487173011722017-09-24T20:30:04.819+05:302017-09-24T20:30:04.819+05:30కిట్టించాను గానీ నకుమాత్రం భావం స్పష్ట మైతె కదా ? ...కిట్టించాను గానీ నకుమాత్రం భావం స్పష్ట మైతె కదా ? వివరించడానికి ? dhanya vaadamulu రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23509821088663144012017-09-24T20:20:06.922+05:302017-09-24T20:20:06.922+05:30ఇమ్ముగ ననిమిక్షపు యం
త్రమ్మును భేదించ క్రీడి, ద్రౌ...ఇమ్ముగ ననిమిక్షపు యం
త్రమ్మును భేదించ క్రీడి, ద్రౌపది పేర్మిన్
సమ్మతి తెలుపుచు ధర్మజు
తమ్మునిఁ, బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82652207860663838822017-09-24T20:06:46.164+05:302017-09-24T20:06:46.164+05:30డా.పిట్టా
రమ్మన బోవుట తంటా
బొమ్మను యగ్రజునకెంచ :బొ...డా.పిట్టా
రమ్మన బోవుట తంటా
బొమ్మను యగ్రజునకెంచ :బొద్దుగ నుండన్
దిమ్మ దిరుంగగ వరుకౌ
తమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15152423319976842202017-09-24T20:01:21.518+05:302017-09-24T20:01:21.518+05:30డా.పిట్టా
ఇమ్ముగ భార్యచే నొదవు నింపగు చారితటన్న సూ...డా.పిట్టా
ఇమ్ముగ భార్యచే నొదవు నింపగు చారితటన్న సూక్తి లో
కమ్మున షేక్స్పియర్ గనడె ఖ్యాతి బ్రపంచము మెచ్చ నాతి యే
కమ్ముగ జ్యేష్ట యాతనికి గాదె; వరున్నటులుంచి,వానికౌ
తమ్ముని బెండ్లియాడెనొక తన్వి ముదంబుగ తానె పెద్దయై!
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30033107884551019602017-09-24T19:23:23.534+05:302017-09-24T19:23:23.534+05:30ధర్మజుని యొక్క తమ్ముని యనెడి యర్థమున “ధర్మజు తమ్మ...ధర్మజుని యొక్క తమ్ముని యనెడి యర్థమున “ధర్మజు తమ్ముని” యనడము సాధువని నా భావన ఫణి కుమార్ గారు. ఒక సారి పరిశీలించండి.
“ధర్మజు” డుమంతము. షష్ఠీవిభక్తి “యొక్క” వచ్చిన నిగామము విభాష నగును కనుక రానిచో ధర్మజు యొక్క, తమ్ముని తో సమాసము చేసిన విభక్తి లోపించి “ధర్మజు తమ్ముని” యగునని నా యభిప్రాయము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89031816855167471762017-09-24T19:07:56.236+05:302017-09-24T19:07:56.236+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22421711227922478342017-09-24T19:00:41.771+05:302017-09-24T19:00:41.771+05:30కమ్మని మాటల వరునకు
నెమ్మిని తన సొబగులన్ని నేర్పున ...కమ్మని మాటల వరునకు
నెమ్మిని తన సొబగులన్ని నేర్పున బలుకన్
రమ్మని సైగల బిలుచుచు
తమ్మునిఁ, బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్.

హ.వేం.స.నా.మూర్తి.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74265311768948891012017-09-24T18:36:05.045+05:302017-09-24T18:36:05.045+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78833137864605039052017-09-24T18:35:26.362+05:302017-09-24T18:35:26.362+05:30అమ్మరొ యెంతమాటిదియయందరుమెత్తుర ?నీదుపల్కులన్
తమ్మ...అమ్మరొ యెంతమాటిదియయందరుమెత్తుర ?నీదుపల్కులన్
తమ్మునిబెండ్లియాడెనొకతన్విముదంబునతానపెద్దయై
గమ్ముగనుండుమాసరళ! కాముకుడైనను నట్లుమారునే?
నిమ్మహినెచ్చటైననిలనీరకపుంజనులుందురేమొలేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65316388743243321182017-09-24T17:30:46.307+05:302017-09-24T17:30:46.307+05:30మొదటిది క్షీరసాగరమంథానమందు, రెండవది సుకన్యకథయందు ప...మొదటిది క్షీరసాగరమంథానమందు, రెండవది సుకన్యకథయందు పెట్టి పూరించాను.

దమ్మున దేవుల్ పాల సము
ద్రమ్మును చిలకంగ పుట్టె దండను స్వకరా
గ్రమ్మున పట్టి సురేంద్రుని
తమ్ముని పెండ్లాడెనొక్కతన్వి ముదమునన్

ఇమ్ముగ పుట్టఁ వెలుగు నయ
నమ్ములఁ గ్రుచ్చిన కలంగి నళినేక్షణ చి
తమ్మున, పిత్రునాజ్ఞన్ చెం
తమ్మునిఁ పెండ్లాడెనొక్క తన్వి ముదమునన్Anonymoushttps://www.blogger.com/profile/02541317828874431302noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15945515993183624912017-09-24T17:05:25.464+05:302017-09-24T17:05:25.464+05:30నమ్మితి నిన్నె యటంచు
న్నెమ్మది పార్వతిని గొల్చి న...నమ్మితి నిన్నె యటంచు
న్నెమ్మది పార్వతిని గొల్చి నిత్యుని కొఱకై
పిమ్మట నా బలరాముని
తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

నిన్నటి సమస్యకు నా పూరణ

ఊగుచు వనమున సంధ్యను
వాగులు వంకలను దిరిగి పాడుచు పాటన్
సాగుచు పూదోటను పు
న్నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59380289657958924662017-09-24T16:37:51.837+05:302017-09-24T16:37:51.837+05:30ఇమ్మగుమాటలతో సర
సమ్ములనాడుచు వసించు చక్కనివానిన్
...ఇమ్మగుమాటలతో సర
సమ్ములనాడుచు వసించు చక్కనివానిన్
కమ్మని మనసు గల వదిన
తమ్ముని పెండ్లాడె నొక్క తన్వి ముదమునన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84729256541537982952017-09-24T16:30:06.987+05:302017-09-24T16:30:06.987+05:30అమ్మో యేమీవింతలు
తమ్మునిపెండ్లాడెనొక్కతన్వి ముదమున...అమ్మో యేమీవింతలు
తమ్మునిపెండ్లాడెనొక్కతన్వి ముదమునన్
తమ్మునితోపరిణయమ!జ
గమ్ముననింకలేరె?తనకుకాపురమునకున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56993745688373936222017-09-24T15:57:19.162+05:302017-09-24T15:57:19.162+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49892612295597954692017-09-24T15:42:34.574+05:302017-09-24T15:42:34.574+05:30వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44799954991221282152017-09-24T15:35:47.129+05:302017-09-24T15:35:47.129+05:30అమ్మయెజెప్పెను సరియని
అమ్మాయీ నీకుజోడననెతండ్రియు, ...అమ్మయెజెప్పెను సరియని
అమ్మాయీ నీకుజోడననెతండ్రియు, తా
సమ్మతితో తల్లికి పిన
తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15165952892279072922017-09-24T15:16:23.765+05:302017-09-24T15:16:23.765+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15614242633543878492017-09-24T15:16:15.398+05:302017-09-24T15:16:15.398+05:30గురుదేవులకు ధన్యవాదములు 🙏🙏🙏గురుదేవులకు ధన్యవాదములు 🙏🙏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73246884502449204512017-09-24T15:15:48.493+05:302017-09-24T15:15:48.493+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16302041148216330202017-09-24T15:15:05.321+05:302017-09-24T15:15:05.321+05:30ఇమ్మగు చంద్రహాసుఁ గని యింద్రులు చంద్రులు జాలరంచు చ...ఇమ్మగు చంద్రహాసుఁ గని యింద్రులు చంద్రులు జాలరంచు చి
త్తమ్మున మెచ్చి కూరు కడ తండ్రి లిఖించిన నుత్తరమ్మునన్
గమ్మున దిద్ది తా 'విషయ' గన్ 'విషము'న్, విరికొంత వేల్పుకున్
దమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com