tag:blogger.com,1999:blog-6769183920316093900.post832856289725828129..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం – 1499 (రమ్మును త్యాగయ్య గొని)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21067169280986311092019-10-15T12:19:08.873+05:302019-10-15T12:19:08.873+05:30రమ్మును బీరును కాదుర!
నమ్ముము నా మాటనయ్య! నయగారమ్...రమ్మును బీరును కాదుర!
నమ్ముము నా మాటనయ్య! నయగారమ్మౌ
కమ్మని కావేరిది నీ
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13120984347606236462017-12-25T18:38:21.911+05:302017-12-25T18:38:21.911+05:30కమ్మని రాగము తాళము
ఘుమ్మను నాదముల తోడ కోమలమయమౌ
న...కమ్మని రాగము తాళము
ఘుమ్మను నాదముల తోడ కోమలమయమౌ
నిమ్మగు పదముల సంభా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15639953742765467022014-08-12T23:31:00.164+05:302014-08-12T23:31:00.164+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80231011278809116432014-08-12T22:11:55.475+05:302014-08-12T22:11:55.475+05:30సొమ్ములు సుఖమ్మె? రాముని
కమ్మని సన్నిథి సుఖమ్మె! క...సొమ్ములు సుఖమ్మె? రాముని
కమ్మని సన్నిథి సుఖమ్మె! కలిలో నైనన్
నమ్ముచు రామ సుధా సా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36457673903785949602014-08-12T22:07:52.169+05:302014-08-12T22:07:52.169+05:30గురువుగార్కి ధన్యవాదాలు.గురువుగార్కి ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1475915314650417482014-08-12T21:28:36.629+05:302014-08-12T21:28:36.629+05:30M R CHANDRAMOULI గారికి అభినందన స్వరమాల.M R CHANDRAMOULI గారికి అభినందన స్వరమాల.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15813139229243099362014-08-12T19:34:26.861+05:302014-08-12T19:34:26.861+05:30పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమర...పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23230923234549462912014-08-12T18:49:01.604+05:302014-08-12T18:49:01.604+05:30శ్రీ శంకరయ్య గురువర్యులకు పాదాభివందనం.
మీ సూచనతో స...శ్రీ శంకరయ్య గురువర్యులకు పాదాభివందనం.
మీ సూచనతో సరి చేసుకున్న పద్యము:
సొమ్ముని నిధులను వలదని
కమ్మని శ్రీ రాముని పద కమలము లెదలో
నమ్ముచు రామ కధా సా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్Seenahttps://www.blogger.com/profile/12698164170561005405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13829936637994546102014-08-12T18:45:33.204+05:302014-08-12T18:45:33.204+05:30యం.ఆర్.చంద్రమౌళి గారూ,
సవరించిన మీ ఏడవ పూరన నా అం...యం.ఆర్.చంద్రమౌళి గారూ,
సవరించిన మీ ఏడవ పూరన నా అంగీకారాన్ని పొందింది. సంతోషం!

గుండు మధుసూదన్ గారూ,
నేనుకూడా ఏదో అవాంతరం వచ్చిందని ఊహించాను.
మీ పూరణ బాగున్నది.అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21992497979271953562014-08-12T18:34:18.505+05:302014-08-12T18:34:18.505+05:30మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్ర బృం...మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్ర బృందమునకు నమస్కారములు.

శంకరయ్యగారు, మన్నించాలి. నేను చేసిన పూరణమును పంపునపుడు మా ఇంటియందు కరెంట్ లేకపోవుట, నా సెల్ఫోన్లో చార్జింగ్ కూడా ముగియుటచే అసంపూర్ణముగా ఆపవలసివచ్చినది. ఇప్పుడు కరెంట్ వచ్చుటచే పూరణము నిచ్చట నిచ్చుచున్నాను. ఆలస్యమునకు క్షంతవ్యుడను.

ఇఁక నా పూరణము:

నెమ్మనమందున నమ్మిన
తమ్మికనుల వేల్పు సమ్మతమ్మునఁ, దనకున్
సొమ్మగు నా తారక మం
త్రమ్మును, త్యాగయ్య గొని, స్వరమ్ములఁ గూర్చెన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77937720645944369532014-08-12T15:32:44.053+05:302014-08-12T15:32:44.053+05:30
పూజ్యులు గురుదేవులు శంకయ్య గారికి వందనములు
మీసూచన...
పూజ్యులు గురుదేవులు శంకయ్య గారికి వందనములు
మీసూచనతో సవరించిన పద్యము
అమ్మౌని నారదు౦డిడె
కమ్మగ శ్రీరాము బాడ గలుగుటకై గ్ర౦
థమ్మును “స్వరార్ణవము”వ
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84624458673117772032014-08-12T15:25:09.432+05:302014-08-12T15:25:09.432+05:30శ్రీ శంకరయ్యగారు,
మీప్రోత్సాహ స్పందనలకు నా వందనము...శ్రీ శంకరయ్యగారు,

మీప్రోత్సాహ స్పందనలకు నా వందనములు. ఏడవస్వరాన్నిఆధార శ్రుతినిలోనే నిబద్ధంచేయకపోతె మీ కోరిక అసంపూర్ణమౌతుందిగా!

రమ్మన గాయన కళఁ ప్రౌ
ఢమ్మొసగగ శొంఠివెంకటార్యుడు ప్రీతిన్
సమ్మోదితునం గీకా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

ప్రౌఢమును ఒసగగ = సంగీత లక్షణాల పైచదువులు
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70229835213702343162014-08-12T15:01:24.874+05:302014-08-12T15:01:24.874+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25307212944728691762014-08-12T14:53:30.181+05:302014-08-12T14:53:30.181+05:30యం.ఆర్. చంద్రమౌళి గారూ,
ఆరు వ్రాశారు. మరొక్కటి వ్ర...యం.ఆర్. చంద్రమౌళి గారూ,
ఆరు వ్రాశారు. మరొక్కటి వ్రాస్తే స్వరసంఖ్య అవుతుంది కదా అనుకున్నాను. నా కోరిక తీర్చారు.
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ‘శొంఠీ’ అని దీర్ఘాంతం చేయడం సబబు కాదనుకుంటాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27159915228097439582014-08-12T14:47:33.845+05:302014-08-12T14:47:33.845+05:30రమ్మన గాయన విద్య ప
రమ్మిది జీవితమునకని రసగురు శొంఠ...రమ్మన గాయన విద్య ప
రమ్మిది జీవితమునకని రసగురు శొంఠీ
సమ్మోదితునం గీకా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

ఇహపరాలూ గానవిద్యేనని తలచి తనగురువైన శొంఠి వేంకటరమణయ్యగారి అంగీకారంతోనే త్యాగరాజు స్వరార్చనచేశాడా !
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81617275964133872014-08-12T14:40:48.659+05:302014-08-12T14:40:48.659+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ రాలేదు..!

సుబ్బారా...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ రాలేదు..!

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89411735432150791682014-08-12T14:39:42.008+05:302014-08-12T14:39:42.008+05:30ఇమ్ముగ రామక ధాసా
రమ్మును త్యాగయ్య గొని స్వరముల గూర...ఇమ్ముగ రామక ధాసా
రమ్మును త్యాగయ్య గొని స్వరముల గూర్చెన్
గమ్మని పదముల తోడను
రమ్మా మఱి నీవు కూడ రాగము వినగన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37848168524789055162014-08-12T14:37:20.000+05:302014-08-12T14:37:20.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55840892041605899252014-08-12T14:35:45.856+05:302014-08-12T14:35:45.856+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతు...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

యం.ఆర్.చంద్రమౌళి గారూ,
త్యాగయ్య పేరు చూడగానే మీలో కవితావేశం పెల్లుబికినట్లున్నది. సంతోషం!
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఏమీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ఏమియు అంటే సరి!

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గానమునకై అనవలసినది గానముకై అన్నారు. అక్కడ ‘శ్రీరాముఁ బాడఁగలుగుటకై గ్రం...’ అందామా?

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సుఖమ్మొకొ / యిమ్ముగ’ అనండి.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

‘శీనా’ శ్రీనివాస్ గారూ,
బహుకాల దర్శనం...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. ‘కమ్మని శ్రీరాముని పదకమలము నెదలో’ అనండి.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87509694737837486362014-08-12T14:19:48.710+05:302014-08-12T14:19:48.710+05:30సమ్మదమొంది దపామరి
సమ్మగరిస గమక మొదవ సప్తస్వరముల్
ఇ...సమ్మదమొంది దపామరి
సమ్మగరిస గమక మొదవ సప్తస్వరముల్
ఇమ్మహి జేరినయాకా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4179375777533660122014-08-12T14:03:00.763+05:302014-08-12T14:03:00.763+05:30బొమ్మనబెండ్లము గానర
సమ్మై స్వర రాగ లయపు సామాకారం
...బొమ్మనబెండ్లము గానర
సమ్మై స్వర రాగ లయపు సామాకారం
బిమ్మహి నరుడైన ! శరీ
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45380740036909805412014-08-12T13:12:56.444+05:302014-08-12T13:12:56.444+05:30ఇమ్మహిఁ ప్రణవ సునాద ర
సమ్మే నరరూపుదాల్చి జానకి వరు...ఇమ్మహిఁ ప్రణవ సునాద ర
సమ్మే నరరూపుదాల్చి జానకి వరుడై
గ్రమ్మన తానదియైన శ-
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

ప్రణవనాదరసమే రాముడైపుట్టినాడని నమ్మిన త్యాగరాజు తానే నాదశరీరుడుగదా ! (తానదియైన - అద్వైతభావనచో అది తానే ఐనవాడు)
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73552282938517404682014-08-12T12:52:16.788+05:302014-08-12T12:52:16.788+05:30సొమ్ముల సిరి గృహ భూ భా-
గమ్ముల వర్జించి రామ గానమె ...సొమ్ముల సిరి గృహ భూ భా-
గమ్ముల వర్జించి రామ గానమె పరత-
త్త్వమ్మని నిజమెరిగి మధుక
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

త్యాగయ్య, మధుకర వృత్తితో ఉదరంభరణజేసిన వైరాగ్యచక్రవర్తి, వాగ్గేయకార్యసంప్రదాయప్రవర్త
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9149588073812205492014-08-12T12:19:47.409+05:302014-08-12T12:19:47.409+05:30ఇమ్మహి రాముని తనదై
వమ్ముగ సతతంబు గొలిచి బ్రతుకంతా ...ఇమ్మహి రాముని తనదై
వమ్ముగ సతతంబు గొలిచి బ్రతుకంతా నా
మమ్మునజని భక్తి విచా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

౯౬కోట్ల రామనామజపాన్వితుడై రామదర్శన భాగ్యమును పొందిన రాగారాజుగా త్యాగరాజు.
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76382816160085727162014-08-12T11:58:55.796+05:302014-08-12T11:58:55.796+05:30మల్లెల వారి పూరణలు
ఇమ్మహి భోగమ్ముల విడి
కమ్మని రా...మల్లెల వారి పూరణలు

ఇమ్మహి భోగమ్ముల విడి
కమ్మని రాముని పదములె కాంతిని కనగా
నిమ్మని, యాతని కథ, సా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

కమ్మని పదముల కీర్తన
లిమ్ముగ రచియించె తాను, నీశ్వర పదసౌ
ఖ్యమ్మును, భక్తిని గొను, ధీ
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

ఇమ్మహి రాముని కొలువే
యిమ్మను, రాజులకు మించి. ఎపుడును రామున్
కమ్మని కీర్తన లిడు, సా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

ఇమ్మగు శాంతమె సౌఖ్యము
కమ్మని గీతమె తనకిడు గౌరవ మనుచున్
ఇమ్మహి తారకమను, రుచి
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్Anonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.com