tag:blogger.com,1999:blog-6769183920316093900.post8333628239099582454..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3350కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58528087658580066332020-04-25T20:16:56.046+05:302020-04-25T20:16:56.046+05:30మరో ప్రయత్నం...
చంపకమాల
విలువలెఱింగి విశ్వమున ప...మరో ప్రయత్నం...

చంపకమాల
విలువలెఱింగి విశ్వమున ప్రేమను బంచుచు సర్వజీవులన్
దలచెడు భూమి జీవన విధానమె కాని మతమ్ము కాదనన్
గొలచెడు వేల్పులున్ జనులుఁ గూడి చరించఁగ భాగమైనవే
యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7463218753016307212020-04-25T19:31:35.105+05:302020-04-25T19:31:35.105+05:30అడ్డుయదుపులేకయన్నింటినితినగ
కోవిడొచ్చిజనులకొంపముంచ...అడ్డుయదుపులేకయన్నింటినితినగ
కోవిడొచ్చిజనులకొంపముంచె
బాధపడగమానవాళియంతశపించె
ఎలుకపామునెమలియెద్దుకపులుAshok Kumar Anumulahttps://www.blogger.com/profile/03357517941658757389noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55104432203905834962020-04-25T18:12:20.194+05:302020-04-25T18:12:20.194+05:30నేటి సమస్యకు నా పూరణములు:
గణపతికిని బంటు, గరళకంఠు...నేటి సమస్యకు నా పూరణములు:

గణపతికిని బంటు, గరళకంఠుని గూడు,
మబ్బుజూచి యాడు నబ్బురమున,
శివుని వాహనంబు, శ్రీరాము సేవింత్రు,
ఎలుక, పాము, నెమలి, యెద్దు, కపులు!

ఎలమిని సంకురాతిరికి
నిష్ఠగ బొమ్మల కొల్వు నందునన్,
జెలగ విచిత్ర రూపముల
చిత్రములుంచిరి చూడ, వేదికన్
గలగల పారు నేరులును
గంతుల నాడు తురంగ రాజు రా
చిలుకలు కృష్ణమూర్తియును చిందులనాడెడి గొల్లభామలున్
"ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్!"
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53004142789796311292020-04-25T17:56:46.856+05:302020-04-25T17:56:46.856+05:30సమస్య: ఎలుక పాము నెమలి యెద్దు కపులు
పూరణ :
ఆటవెలది...సమస్య: ఎలుక పాము నెమలి యెద్దు కపులు
పూరణ :
ఆటవెలది
ఎలుక, పాముఁ ఎఱుక ఎఱుగనిదై చచ్చె
నెమలి యాట వెనుక పాము నలిగె
యేరు పార యెద్దు లుఱుక కపులు దిరు
గ విఱులు విరియ యిల గఱువు దీఱెPrakashhttps://www.blogger.com/profile/17375582784352559066noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73283077917582324192020-04-25T16:33:52.853+05:302020-04-25T16:33:52.853+05:30క్రమాలంకార పూరణ
కలుగున దూరునెయ్యది ? సుఖంబుగ నీశు...క్రమాలంకార పూరణ

కలుగున దూరునెయ్యది ? సుఖంబుగ నీశుని కంఠహారమై
వెలుగునదేది ? గౌరిసుతు వేగమె నెక్కెడు వాహనంబులా
వల హరు శక్రు పార్వతుల వాహనమెయ్యవి రామబంటులే
ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11510204156331080772020-04-25T15:18:13.913+05:302020-04-25T15:18:13.913+05:30పొలములనిండ్లయందునను పొంచి పదార్థము దోచునెద్ది? తా
...పొలములనిండ్లయందునను పొంచి పదార్థము దోచునెద్ది? తా
కులుకుచునీలకంథరునికుత్తుకనుండునదెద్ది? దానికిన్
బలమగుశత్రువెద్ది? హరువాహనమెద్ది? వనాంతరమ్ములన్
పలలముగాకశాకముల పల్లవముల్ దినునెద్ది? దానికిన్
కలతలుగూర్చునెయ్యది? కకావిక కొమ్మలదూకునెవ్వియో?
ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71478689878341899452020-04-25T14:23:02.833+05:302020-04-25T14:23:02.833+05:30ఇలుకమనంగనేమి? మరిహీరమనంగను చెప్పు, చిత్రమే
ఖలమన న...ఇలుకమనంగనేమి? మరిహీరమనంగను చెప్పు, చిత్రమే
ఖలమన నేమియో? తెలుపు కంబళి యన్నను కుంజరమ్మనన్,
దెలిమెక మన్నచెప్పుమిక ధీమతి వైహరు లన్న నేమిటో?
ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46781538369807003332020-04-25T14:21:54.544+05:302020-04-25T14:21:54.544+05:30వనములు తెగ నరుకు స్వార్థ పరుల కింక
బుద్ధి చెప్ప ద...వనములు తెగ నరుకు స్వార్థ పరుల కింక
బుద్ధి చెప్ప దలచి పోడు లోన
జంతువులట కొన్ని చర్చింప వచ్చెనే
యెలుక పాము నెమలి యెద్దు కపులు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23614654454844582402020-04-25T13:13:33.713+05:302020-04-25T13:13:33.713+05:30భక్తిఁగల్గు వారు పరమాత్ము నొడిఁజేరి
పరవశమ్ము నొంద...భక్తిఁగల్గు వారు పరమాత్ము నొడిఁజేరి
పరవశమ్ము నొందు భక్త గణము
జంతుజాలమందు చక్కగ లేరొకో!
ఎలుక,పాము,నెమలి,యెద్దు,కపులు.BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84849180325256711772020-04-25T12:57:25.717+05:302020-04-25T12:57:25.717+05:30ఆటవెలది
నీతి నడత నేర్చి చేతనత్వముఁగొని
బ్రతుకు దిద...ఆటవెలది
నీతి నడత నేర్చి చేతనత్వముఁగొని
బ్రతుకు దిద్దుకొనఁగ బాలలంత
పంచతంత్రకథల పాత్రలయ్యె మిగుల
నెలుక పాము నెమలి యెద్దు కపులు

చంపకమాల
తెలుగున గద్యమన్న తొలి దీర్చిన వారలు చిన్నయార్యులే
పలుకులు నేర్చు బాలలకు వార్చెను నీతిని పంచతంత్రమన్
లలి చిగురించు గాథల! విలాసము పంచఁగ పాత్ర లయ్యె నా
యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90778030842328503162020-04-25T12:12:32.293+05:302020-04-25T12:12:32.293+05:30పంచతంత్రమందు పలికించె కవిరాజు
మౌక్తికములవంటి సూక్త...పంచతంత్రమందు పలికించె కవిరాజు
మౌక్తికములవంటి సూక్తి సుధలు
ఎలుక పాము నెమలి యెద్దు కపులునందు
మనుజభాషయందు మాటలాడెఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86843919795108421732020-04-25T12:10:32.765+05:302020-04-25T12:10:32.765+05:30చం:
సులభము దీనిజెప్పగను సుంతయు కష్ట తరంబు గాదిటన...చం:

సులభము దీనిజెప్పగను సుంతయు కష్ట తరంబు గాదిటన్
పలువిధ జీవులన్ వరుస వాటున గానగ నార్థమౌనుగా
సులువుగ, కేకి యొక్కటియె సొంపగు పక్షి తతిమ్మ జంతువుల్
ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72575348020689299272020-04-25T12:03:45.966+05:302020-04-25T12:03:45.966+05:30అడవి కేఁగ నేల నరయంగ వీటిని
జంతు శాల కేల సనుదు చెప...అడవి కేఁగ నేల నరయంగ వీటిని
జంతు శాల కేల సనుదు చెపుమ
పల్లె పల్లె లందుఁ బన్నుగ నుండవె
యెలుక పాము నెమలి యెద్దు కపులు

లలిత మనస్కులై ధర మెలంగఁగ నోపుఁ బరోపకారులై
కలుష విదూరులై నిజము గాంచఁగ మానవు లౌదు రిద్ధరం
బలువురు నిమ్న దత్తములు బాములు తీరఁగఁ గర్మ పక్వమై
యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రముం గపుల్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10692959104372050912020-04-25T11:03:02.203+05:302020-04-25T11:03:02.203+05:30ఇలనుగరోనచుట్టగనునీయదియాయదినాకరాష్ట్రముల్
విలవిలలా...ఇలనుగరోనచుట్టగనునీయదియాయదినాకరాష్ట్రముల్
విలవిలలాడుచుండుచునుభీతినినిండ్లనునంటియుండగా
నెలుకలుభుజంగమున్నెమలియెద్దుగజమ్ముమృగేంద్రమున్ కపుల్
బిలబిలయొక్కసారిగనుబేర్మినిగానలనుండివచ్చెరో
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55201441417788979382020-04-25T10:06:18.988+05:302020-04-25T10:06:18.988+05:30కానరానియాకరోనమనలజేర
యెలుకపామునెమలియెద్దుకపులు
తప్ప...కానరానియాకరోనమనలజేర
యెలుకపామునెమలియెద్దుకపులు
తప్పతిరుగనోపరెప్పటికిజనులు
నెవరిభయమువారినిండ్లనునిచెsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1997716170169329492020-04-25T10:01:39.296+05:302020-04-25T10:01:39.296+05:30మిత్రులందఱకు నమస్సులు!
[నేను తెలుఁగు బోధించిన పాఠ...మిత్రులందఱకు నమస్సులు!

[నేను తెలుఁగు బోధించిన పాఠశాలలో విద్యార్థులకు వారి ప్రవర్తన ప్రకారము జంతువుల పేర్లిడి పిలిచిన సందర్భము]

కలరయ శిష్యు లిచ్చటను గాంచఁగ నొక్కొక రీతి నుండ్రు! నే
బిలిచితి వారి చేష్టలకుఁ బ్రేమనుఁ బేరిడి! జంతుబృందముల్
గలిగె నిజంబు! నన్ గురువుగారని పిల్తురు! వారి పేర్లివే
యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్! మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83792338623868454192020-04-25T09:24:56.056+05:302020-04-25T09:24:56.056+05:30చలువ కొండ పైన గొలువు దీరిన స్వామి
చిలువతాల్పు గొలు...చలువ కొండ పైన గొలువు దీరిన స్వామి
చిలువతాల్పు గొలువు చెలువమొప్పు
నెలత గౌరి సుతులు బలగమ్ము దోడుగ
నెలుక పాము నెమలి యెద్దు కపులుSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26705453463779253582020-04-25T09:19:54.920+05:302020-04-25T09:19:54.920+05:30ఆఖు వనగ నేమి? యధిజిహ్వ మననేమి?
యర్జున మననేమి? హంతు...ఆఖు వనగ నేమి? యధిజిహ్వ మననేమి?
యర్జున మననేమి? హంతువేమి?
బాహుక మననేమొ వరుసగా చెప్పెదన్
ఎలుక, పాము, నెమలి, యెద్దు, కపులు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1129259111284669622020-04-25T09:13:44.278+05:302020-04-25T09:13:44.278+05:30కొలిచిరి వాహనంబులయి కొక్కురవున్ మనసాసతిన్ నభో
దళపత...కొలిచిరి వాహనంబులయి కొక్కురవున్ మనసాసతిన్ నభో
దళపతి రుద్రులన్ దశశతాక్షుని దుర్గ ననన్య భక్తితో
నెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్! కపుల్
అలుగక వెద్కుచుండెనె యనాదిగ చోదకుడెవ్వడాయనిన్౹౹

తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79961501596132272992020-04-25T09:12:47.975+05:302020-04-25T09:12:47.975+05:30కప్పపాముపీత గబ్బిలంబునుకుక్క
ఎలుక పాము నెమలి యెద్ద...కప్పపాముపీత గబ్బిలంబునుకుక్క
ఎలుక పాము నెమలి యెద్దు కపులు
బేధ మెరుగకుండ మేయుచైనీయులు
పగకరోన నిపుడు పంపె మనకు.

శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60825190291940419902020-04-25T09:02:06.857+05:302020-04-25T09:02:06.857+05:30
కరిముఖుండు నెక్కు, కమలాక్షు పానుపు
గుహుడు దేనినె...

కరిముఖుండు నెక్కు, కమలాక్షు పానుపు
గుహుడు దేనినెక్కు కూర్మి తోడ
శివుని వాహనమ్ము శ్రీరాము బంట్లన
ఎలుక,పాము,నెమలి యెద్దు కపులు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90945354381807022872020-04-25T08:26:22.922+05:302020-04-25T08:26:22.922+05:30గళమున నింపి క్ష్వేళమును గంగనె యౌదల దాల్చి పార్వతిన...గళమున నింపి క్ష్వేళమును గంగనె యౌదల దాల్చి పార్వతిన్
నిలిపియు నర్ధ భాగమున నీశుడు కాపురముండు కొండపై
చెలిమిని జేయుచుండె భళి చిత్రమనంగను వైరివర్గమే
*యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్*

తిరుక్కోవళ్ళూరు శ్రీ హర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68134279970667873552020-04-25T07:59:45.392+05:302020-04-25T07:59:45.392+05:30శంకరాభరణం
శనివారం...25/04/2020
సమస్య:
&q... శంకరాభరణం
శనివారం...25/04/2020

సమస్య:

"ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్"

నా పూరణ. చం.మా.

ఇల గన వాసి పర్వమన నెన్నుక జేతురు సంకురాత్రినిన్

తలపగ మేటి ఘట్టమన దప్పక బొమ్మల కొల్వులే గదా!

పిలిచెను ప్రక్క వారలను బేరిచి భామయె యిట్టి బొమ్మలన్

"ఎలుక ,భుజంగమున్ ,నెమలి, యెద్దు, గజమ్ము, మృగేంద్రమున్ ,కపుల్"

-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15815634911946827122020-04-25T07:48:08.819+05:302020-04-25T07:48:08.819+05:30నిజమేనండీ !కాని సమస్కందులైన ఆ యిద్దరు చిత్రకారులను...నిజమేనండీ !కాని సమస్కందులైన ఆ యిద్దరు చిత్రకారులను స్మరించాలని అలా భావించాను .
ధన్యవాదాలండీ !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49655106227485583092020-04-25T07:23:36.067+05:302020-04-25T07:23:36.067+05:30
మా శివయ్యే గొప్పోడు.
శివుని యింట నుండె చీకుచి...

మా శివయ్యే గొప్పోడు.

శివుని యింట నుండె చీకుచింతయులేక
యెలుక, పాము నెమలి యెద్దు, కపులు
రాముని కెడ చేరి శ్రమ బడిరి! హరుని
కొలువె మేల్మి పట్టుగొమ్మ మనకు!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com