tag:blogger.com,1999:blog-6769183920316093900.post8355524374143200452..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 217కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1143055120703570302013-01-11T12:08:33.256+05:302013-01-11T12:08:33.256+05:30గంగిరెద్దుల వారు సంక్రాంతి నాడు
మేళ మూదుచు బసవన్న ...గంగిరెద్దుల వారు సంక్రాంతి నాడు
మేళ మూదుచు బసవన్న మేని పైన
పాత వస్త్రము లిడినంత ప్రభువు మనకు
పాడి పంటల నొసగంగ వేడు కొంద్రుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82413887595213070002013-01-10T21:56:50.544+05:302013-01-10T21:56:50.544+05:30
ఎటుల బోయెనో సంబరా లేమి యాయె
సంకురాతికి ...

ఎటుల బోయెనో సంబరా లేమి యాయె
సంకురాతికి గనుపట్టు సకలమైన
ఆటపాటలు,వినోదాలన్ని కూడ
గంగిరెద్దుల యాటలు కలసిపోయె
కాలగతి యందు మృగ్యమై కానవిపుడు. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64056749753517699432013-01-10T20:59:28.176+05:302013-01-10T20:59:28.176+05:30చుక్క లల్లిన ముగ్గులు మిక్కు టముగ
గంగి రెద్దుల సొ...చుక్క లల్లిన ముగ్గులు మిక్కు టముగ
గంగి రెద్దుల సొగసు ముంగిళ్ళ యందు
పల్లె సీమల యందాలు వెల్లి విరియ
క్రాంతు లీనెడి సంక్రాంతి క్రాంతి యనగ
కనము నేడిక సౌరులు కలలు మిగిలె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39009654016829535212013-01-10T19:25:33.145+05:302013-01-10T19:25:33.145+05:30టై పాటు "పదఘట్టసంబులు" ను " పదఘట్టన...టై పాటు "పదఘట్టసంబులు" ను " పదఘట్టనంబులు" గా చూడ ప్రార్థన.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44762327334683044442013-01-10T19:22:37.146+05:302013-01-10T19:22:37.146+05:30శ్రీ పండితులకు నమస్సులు. మీ ప్రశంసయే వెయ్యి ఏనుగుల...శ్రీ పండితులకు నమస్సులు. మీ ప్రశంసయే వెయ్యి ఏనుగుల బలం. దొసగులు తెల్పినందులకు ధన్యవాదములు. సవరణానంతరము

పాడిపంటలు సిరి పరగ మాయింటను
వడ్లు త్రొక్కగ నేను వడ్లు నిత్తు
రాగ తాళంబుల రవళించు నాట్యము
సలుపవో ఋషభమా!సన్నుతింతు
వస్త్రంబు బియ్యమున్ వంటక సామగ్రి
నీయజ మానుల కీయ దలతు
డూడూడు బసవన్న డుర్రుచ్చి పలుకగ
పదఘట్టసంబులు పరుపవోయి
యనుచు పల్లె ప్రజావళి మునుపు మురియ
కాన లేమిపు డెచ్చట నైన, పల్లె
వీధులందు పురములందు వెదకి చూడ
పల్లె సంక్రాంతి కానగ పతన మయ్యె.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85289847707648581572013-01-10T17:47:27.609+05:302013-01-10T17:47:27.609+05:30అయ్యా! శ్రీ తోపెల్ల........శర్మ గారూ! శుభాశీస్సులు...అయ్యా! శ్రీ తోపెల్ల........శర్మ గారూ! శుభాశీస్సులు.
మీ సీస పద్యము చాల బాగుగనున్నది:
ఈ క్రింది విషయములను చూడండి:
1. పదవిన్యాసంబు పరుపవోయి: ఇచ్చట గణభంగము ఉన్నది.
2. తేటగీతి 2వ పాదములో యతి మైత్రిలేదు.
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77528620776541486452013-01-10T14:00:08.598+05:302013-01-10T14:00:08.598+05:30పాడిపంటలు సిరి పరగ మాయింటను
వడ్లు త్రొక్కగ నేను ...పాడిపంటలు సిరి పరగ మాయింటను
వడ్లు త్రొక్కగ నేను వడ్లు నిత్తు
రాగ తాళంబుల రవళించు నాట్యము
సలుపవో ఋషభమా!సన్నుతింతు
వస్త్రంబు బియ్యమున్ వంటక సామగ్రి
నీయజ మానుల కీయ దలతు
డూడూడు బసవన్న డుర్రుచ్చి పలుకగ
పదవిన్యాసంబు పరుపవోయి
యనుచు పల్లె ప్రజావళి మునుపు మురియ
కాంచ లేమిపు డెచ్చట నైన, పల్లె
వీధులందు పురములందు వెదకి చూడ
పల్లె సంక్రాంతి కానగ పతన మయ్యె.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19148004156730232992013-01-10T13:10:36.695+05:302013-01-10T13:10:36.695+05:30గంగి రెద్దులు గనబడు సంకు రాత్రి
దినము లప్పుడు ...గంగి రెద్దులు గనబడు సంకు రాత్రి
దినము లప్పుడు మాత్రమె దినము దినము
ఆట లాడించి వానిచే నద్భుత ముగ
గంగి రెద్దుల యజమాని గడుపు పొట్ట .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47878005458818710852013-01-10T09:48:05.571+05:302013-01-10T09:48:05.571+05:30అదె నందీశ్వరు బోలు పుంగవవరం బత్యంత తేజంబు త
ద్వదనం...అదె నందీశ్వరు బోలు పుంగవవరం బత్యంత తేజంబు త
ద్వదనంబందు వెలుంగుచుండె గనుమా యా దాసుడాడింపగా
పద విన్యాసము జూపుచున్ శిరసుతో పల్ దీవెనల్ గూర్చుచు
న్నది యద్దానికి గూర్మి మీర నిడుమయ్యా భోజ్యముల్ వస్త్రముల్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54880084270524262282013-01-10T09:39:16.468+05:302013-01-10T09:39:16.468+05:30గంగిరెద్దు జూడ కలిగె సౌభాగ్యమ్ము
నాఁడు పల్లెలోన నర...గంగిరెద్దు జూడ కలిగె సౌభాగ్యమ్ము
నాఁడు పల్లెలోన నరులకెల్ల,
చిత్తరువును జూడ సింగారముగ నుండి
నేఁడు మదిని మెదిలె నిన్నటి కల.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52603662267215113632013-01-10T08:47:03.218+05:302013-01-10T08:47:03.218+05:30ఆంగ్ల చిత్రకారు డాస్వాల్డు కూల్డ్రె యా
యడవి బాపిరా...ఆంగ్ల చిత్రకారు డాస్వాల్డు కూల్డ్రె యా
యడవి బాపిరాజు కతడు గురువు ;
తెలుగు పల్లె లందు చెలగు సొబగులన్ని
జాలువారె నతని తూలి నుండి Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48983226350060668862013-01-10T07:50:53.820+05:302013-01-10T07:50:53.820+05:30గంగిరెద్దు వచ్చె గప్పుమొక్కటి పంచ
నూపు రమున, పెట్...గంగిరెద్దు వచ్చె గప్పుమొక్కటి పంచ
నూపు రమున, పెట్టు నుదుట బొట్టు
వడ్లు డోలు బూర వాయించు వారికి
సంచి లోన పోసి సాగనంపు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com